
తెలంగాణవాసి
44.1K posts

తెలంగాణవాసి
@CosmicChandan
Graphic Designer & Video Editor












Telangana OG is KCR... But MP Seats okkati kuda endhuku ledhu ani maathram adagakandi... OG anthe!



పవన్ కళ్యాణ్‌ది 'OG' సినిమా వచ్చింది.. కానీ మా తెలంగాణ 'OG' కేసీఆర్ #KTR














తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే... తెలంగాణ గడ్డ ఈరోజు మా జాగీరు... రేపు మా బిడ్డల జాగీరు... Gaddar's daughter Vennela condemns Pawan Kalyan's comments పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కూతురు వెన్నెల #Gaddar #PawanKalyan #Janasena








స్టీల్ ప్లాంట్ హక్కుల కోసం అడిగే దమ్ము లేదు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ అడిగే దిక్కు లేదు. అమరావతిలో ఒక్క బిల్డింగ్ కూడా కట్టే తెలివి లేదు. అలాంటి ఆఫ్ట్రాల్ సినిమా యాక్టర్ గాడు, పోరాటాల పురిటి గడ్డ తెలంగాణకు జాతీయవాదం నేర్పిస్తాడంట. భారత్ దేశానికే విప్లవం నేర్పిన తెలంగాణకు ఈ ఆంధ్ర సినిమా యాక్టర్ గాడు వందే మాతరం, జనగణమన నేర్పిస్తాడంట. #Telangana


