Ranjith Patel🚩
5.4K posts

Ranjith Patel🚩
@RN4BJP
🚩RSS Swayamsevak 🚩 🚩 Proud Hindu 🚩 🚩 Follower Of modi🚩 🅾️- Negative




లోకేష్ కి 15 సంవత్సరాలు కావాలంట మా @KTRBRS గారు రెండేళ్లలో హైదరాబాద్ రూపురేఖలు మార్చిండు.




11 వేల లీటర్ల పాలు, నర్మదా కి సమర్పయామి 👎👎 పిల్లికి కూడా బిక్షం పెట్టని ఈ సన్నాసులు ఆచారాల పేరిట ఆర్భాటాలు, ఇలాంటి వ్యర్ధాలు దేశంలో 20 కోట్ల మంది మనుషులు పస్తులు పడుకుంటున్నారు. వీళ్ళేమో ఇలా దుబారా చేస్తున్నారు 😷






Asal ela ra vidiki vote estharu🤮🤮🙏🏻


Arey అక్క ధర్మ రక్షకురాలు ! అలా అనకండి 😭😭😭😭

మీ స్వంత జిల్లా నిజామాబాద్ రైతులు తీవ్రమైన నష్టాల్లో ఉన్నరు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది.

నాకు 20K లేదా 40K Followers ఉన్నారనుకోండి పార్టీ కోసం రోజుకు 10 పోస్టులు పెడితే రిచ్ అవుతుందనుకోండి.. అంతమాత్రాన పార్టీ నన్ను ప్రత్యేకంగా గురించాలా? సందర్బం ఒచ్చినప్పుడు పార్టీ automatic గా గుర్తిస్తుంది. అంతేకాని.?? అతిగా ఊహించుకుంటేనే సమస్యలు.. do you understand🔥🔥


వేరే దేశాలకే పోతడు ఫోటో షూట్ కోసం.. అస్సాం ఒక లెక్కనా 😂 అంతేనా @narendramodi









What is the use of having @narendramodi as PM when he ignores such threats ....

ఒక్క నీళ్ల ట్యాంకు కట్టుడు శాతకాదు కానీ మిషన్ భగీరథ కాకతీయ కాళేశ్వరం అని కథలు చెప్తారు @BJP4Telangana కార్యకర్తలు .

బెంగాల్ లో దీదీని ఓడించి..బెంగాల్ ని తన ప్రాణ మిత్రుడు మోడీకి గిఫ్ట్ గా ఇవ్వాలని181సీట్లలో పోటీ చేయనున్న ఓవైసీ పార్టీ 🎵దోస్త్ మేరా తూ హై మేరీ జాన్ వాస్తవంగ దోస్త్ నువ్వే నా ప్రాజం 🎶 #bjpmim #bhaibhai

ప్రశ్నిస్తే సంకెళ్లా? సోషల్ మీడియా వారియర్స్ గొంతు నొక్కిన రేవంత్ సర్కార్.. బుద్ధి చెప్పిన సుప్రీంకోర్టు! డియర్ సోషల్ మీడియా వారియర్స్... తప్పుడు కేసుల కాంగ్రెస్ సర్కార్ను.. తుక్కు రేగ్గొడదాం! youtu.be/paqlkPZNcTA?si…
