Rummy Ysrcp

101.2K posts

Rummy Ysrcp

Rummy Ysrcp

@RummyYsrcp

YSRCP

เข้าร่วม Mart 2022
619 กำลังติดตาม721 ผู้ติดตาม
Rummy Ysrcp รีทวีตแล้ว
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
ఏపీ రాజధాని ఎంపికపై.. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలను చెత్త బుట్టలో పడేసి.. మీకు మీరే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని.. దానికి చట్టబద్ధత కల్పించాలని మళ్లీ కేంద్రాన్ని కోరడం ఏమిటి @ncbn? #SadistChandrababu #CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects
తెలుగు
4
19
64
1.1K
Rummy Ysrcp รีทวีตแล้ว
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
మనం విడిపోతే @ysjagan వస్తాడు…ఆ మాత్రం భయం ఉండాలి. @PawanKalyan గారు మీ ఐక్యత బలం కాదు… భయమా? 😏 భయంతో నిలిచే బంధం… ఎప్పుడో ఒకప్పుడు కూలిపోక తప్పదు..
తెలుగు
1
2
3
37
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
చెంచా మీడియా.. జాకీలు ! అమరావతి అద్భుతం అంటూ ప్రధాని మోడీతో మాట్లాడుతూ సింగపూర్ ప్రధాని చెప్పారట ! అనూహ్య ప్రస్తావనతో మోడీ ఇబ్బంది పడి మాట మార్చేశారట ! Note :- వీళ్లు చెప్పినట్టుగా .. ఇది నిజమైతే గనుక...... అమరావతి కి ...మోడీ గారు, కేంద్రం చట్టబద్ధత కల్పిస్తారా..!?
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర tweet media
తెలుగు
1
2
3
23
BALU
BALU@Interfail_Balu·
ఆంధ్రా చేసుకున్న కర్మ
BALU tweet media
తెలుగు
1
0
1
17
Rummy Ysrcp รีทวีตแล้ว
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
ఎవడన్నా ఎందుకు రా రాజకీయాల్లోకి వచ్చావ్ అంటే ప్రజా సేవా కోసమో, నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసమో అంటాడు వన్ అండ్ ఓన్లీ ఒక్కడు మాత్రమే 15 ఏళ్ల పొత్తుకోసం, నాకు అనుభవం లేదు, నేను ఒంటరిగా వస్తే MLA అవ్వలేను, నేను ఒంటరిగా ఉంటే బలహీనంగా ఉంటా అంటాడు అలాంటోడికి సపరేట్ పార్టీ ఎందుకు అని ఎవడో వేలి ముద్ర గాడు DM చేసాడు ఎవడాడు?
తెలుగు
27
94
412
10.4K
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
నీరుకొండ లో అన్నా గారి విగ్రహం ఉందా లేదా సోదరా మినిమం 2 వేల కోట్లు తక్కువలో కడితే కన్నగారికి విలువలేనట్టే
𝔲𝔪𝔞𝔫𝔞𝔱𝔥@NTRGazette

@MPRAVEENREDDY13 బ్లాక్ ఫారెస్ట్ కేక్ తిని పడుకో సోదరా

తెలుగు
0
0
15
643
Rummy Ysrcp รีทวีตแล้ว
SNV Sudhir
SNV Sudhir@sudhirjourno·
Amaravati Resolution Tabled in Andhra Assembly today Andhra CM @ncbn moved a Key Resoltion in the Andhra Pradesh Legislative Assembly on Saturday, urging the Union Government to grant statutory recognition to Amaravati as the official capital of the state. The special Assembly session was convened specifically to deliberate and pass this resolution. This resolution seeks suitable amendments to the Andhra Pradesh Reorganisation Act, 2014. Accordingly, the Assembly resolved to request the Government of India to amend Section 5 of the Act by including the words “at Amaravati” in sub-section (2), and by expanding the explanation to clarify that Amaravati includes areas notified under the Andhra Pradesh Capital Region Development Authority Act, 2014. #Andhra #AndhraPradesh #AndhraNews #AndhraPolitics #Amaravati #AmaravatiResolution #AmaravatiAndhraCapital
English
2
2
4
8K
Rummy Ysrcp รีทวีตแล้ว
PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા
Haha! This resolution shows @ncbn inability to get things done in Delhi, despite ‘controlling’ the levers of power. Anyway, this resolution means nothing except to show to the investors that Amaravati will remain the capital of AP, Can Central govt grant statutory recognition to a state capital ?
SNV Sudhir@sudhirjourno

Amaravati Resolution Tabled in Andhra Assembly today Andhra CM @ncbn moved a Key Resoltion in the Andhra Pradesh Legislative Assembly on Saturday, urging the Union Government to grant statutory recognition to Amaravati as the official capital of the state. The special Assembly session was convened specifically to deliberate and pass this resolution. This resolution seeks suitable amendments to the Andhra Pradesh Reorganisation Act, 2014. Accordingly, the Assembly resolved to request the Government of India to amend Section 5 of the Act by including the words “at Amaravati” in sub-section (2), and by expanding the explanation to clarify that Amaravati includes areas notified under the Andhra Pradesh Capital Region Development Authority Act, 2014. #Andhra #AndhraPradesh #AndhraNews #AndhraPolitics #Amaravati #AmaravatiResolution #AmaravatiAndhraCapital

English
12
23
87
8.2K
Rummy Ysrcp รีทวีตแล้ว
PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા
Any finality on the issue of Amaravati as capital of Andhra Pradesh would come NOT through legislative amendments BUT through consensus of all political parties & people belonging to all 3 regions. Whatever temporary statutory status this amendment will give, can be taken away in future if people of other two regions demand for 3 CAPITALS formula. It’s just an invitation to investors to fill TDP leaders coffers through CRDA corruption. Nothing more.
English
4
10
37
1.4K
Rummy Ysrcp รีทวีตแล้ว
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
సర్వ అవలక్షణాలు ఉంటే తప్ప తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులకు నామినేటెడ్ పోస్టులు దక్కడం లేదేమో. నెల్లూరు జిల్లా కోదండ రామస్వామి ఆలయ చైర్మన్, ముత్యాలమ్మ ఆలయం ట్రస్ట్ బోర్డు సభ్యురాలి భర్త కలిపి ఓ మహిళతో రాసలీలలు ఆడుతూ వీడియోలతో సహా దొరికిపోయారు. పార్టీ ముఖ్య నేతలతో సన్నిహితంగా ఉండే ఈ నేతల రాసలీలలు చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. #TDPKamaParty #SadistChandraBabu
YSR Congress Party tweet media
తెలుగు
1
27
98
1.6K
Rummy Ysrcp รีทวีตแล้ว
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
చంద్రబాబు నీలా రెండు మాటలు ఎప్పుడూ వైయస్ జగన్ గారు మాట్లాడలేదు తాను నమ్మిన సిద్ధాంతం కోసం .. ఇచ్చిన మాట కోసం నిబద్ధతతో నిలబడే వ్యక్తి వైయస్ జగన్ గారు ఏపీ విభజనపై నువ్వు చెప్పిన ఊసరవెల్లి మాటలు.. నీకు గుర్తులేవా? వీడియోలు పెట్టమంటావా @ncbn ? #SadistChandraBabu
తెలుగు
5
104
302
4K
Rummy Ysrcp รีทวีตแล้ว
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
అమరావతి గురించి మాయమాటలు చెప్తూ ఇంకెన్నాళ్లు ప్రజల్ని మోసం చేస్తావ్ @ncbn? అమరావతి పేరుతో దోచుకోవడం తప్పితే ఇప్పటివరుకు పొడిచింది ఏంటి? అమరావతి విషయంలో రంగులు మార్చడంలో నీకంటే ఊసరవెల్లి నయం @PawanKalyan. #PackageStarPK #SadistChandrababu #MosagaduBabu #JaganannaConnects
తెలుగు
2
73
250
2.2K
Rummy Ysrcp รีทวีตแล้ว
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని చెప్పి.. విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నారు. అమరావతి పేరు మీద 2014- 2019 మధ్య రూ.5335 కోట్లు అప్పు చేశారు. 2024- 26 మధ్య రూ.47387 కోట్ల అప్పులు సాంక్షన్ చేసుకుని అందులో రూ.13 వేల కోట్లు డ్రా చేశారు. - పేర్ని నాని గారు, మాజీ మంత్రివర్యులు. #SadistChandrababu #YSRCP #MosagaduBabu #JaganannaConnects
తెలుగు
0
18
43
535
Rummy Ysrcp รีทวีตแล้ว
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
మంచి చేశాం..ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం పనిచేసేవారికి తప్పక గుర్తింపు ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోంది. లోకల్‌బాడీలో బుద్దిచెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. బూత్‌ కమిటీ సభ్యులే ఎన్నికల్లో కీలకం. మన ఓటు కాపాడుకుంటూ..దొంగ ఓట్లు ఏరేయాలి. నియోజకవర్గ బూత్‌ కమిటీ సభ్యులకు మాజీమంత్రి శ్రీమతి ఆర్కేరోజా దిశానిర్దేశం నగరి... తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరికీ మంచి చేశామని నేడు మరో పార్టీ అధికారంలో ఉందని భయపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. శనివారం తన నివాస కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి బూత్‌ కమిటీ సమావేశంలో ఆమె బూత్‌ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని, మరోవైపు ఇరవై ఏళ్లక్రితం జరిగిన ఓటర్ల సవరణకు సంబంధిత ఎస్‌ఐఆర్‌ ఐదు విడతల్లో జరుగుతోందన్నారు. ఇది బూత్‌ కమిటీ సభ్యులు అప్రమత్తతతో వ్యవహరించాల్సిన సమయమన్నారు. ఆయా పరిధిలోని బూత్‌ కమిటీ సభ్యులు వారి ప్రాంతాల్లో పార్టీకి సంబంధిత ఓట్లు ఎవరూ తొలగించకుండా, అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు చేర్చకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాగే 18 ఏళ్ళు నిండిన వారి ఓట్లను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. మరణించిన వారి ఓట్ తొలగింపులోను శ్రద్ధ చూపాలన్నారు. ఇతర ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఇక్కడ కూడా ఓట్లు ఉన్నవారిని గుర్తించి తొలగించాలన్నారు. వీటికి ఏ ఫారమ్‌లు వాడాలో నియోజకవర్గ, మండల స్థాయి బూత్‌ కమిటీ అధ్యక్షులు క్షుణ్ణంగా తెలియజేస్తారన్నారు. ఎవ్వరూ నీరసపడాల్సిన అవసరం లేదన్నారు. తప్పు చేసిన వారు భయపడాలి గానీ, మనం అధికారంలో ఉన్నంతకాలం అందరికీ మంచే చేశామని భయపడాల్సిన అవసరమే లేదన్నారు. మీకు నేను అండగా నిలబడతానని, నాకు జగనన్న అండగా ఉంటారని అందరం కలిసి ఒక టీంగా పనిచేద్దాం అన్నారు. పార్టీ బలోపేతానికి బూత్‌ కమిటీ సభ్యులు కీలకమని వారికి తప్పకుండా తగిన గుర్తింపు పార్టీ ఇస్తుందన్నారు. కష్టసమయంలో అండగా నిలువక ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరగదన్నారు. ఇది మన పని అన్న భావనతో బీఎల్వోలు పనిచేయాలన్నారు. జగన్‌సార్‌ ముఖ్యమంత్రి అయితేనే అందరికీ మంచి జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోంది. చంద్రబాబు ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసుకుంటూ బినామీల పేరుతో 90 పైసలకే ల్యాండ్‌లు ఇచ్చేసి మొత్తం దోచుకుంటోంది. లోకల్‌ బాడీ ఎలక్షన్‌లో ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మనం ఆ ఎన్నికల్లో సమర్ధవంతంగా పనిచేసి చంద్రబాబుకు బుద్దిచెప్పాలన్నారు. ఇదే ధ్యేయంతో అందరూ పనిచేయాలని సూచించారు. రాష్ట్ర బూత్‌కమిటీ మేనేజర్‌ భరత్, తిరుపతి, చిత్తూరు జిల్లాల బూత్‌ కమిటీ అధ్యక్షులు సురేష్‌ ఓటర్ల చేర్పు, తొలగింపు, ఎస్‌ఐఆర్‌పై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రాహుల్‌ గాంధీ, నియోజకవర్గ బూత్‌ కమిటీ అధ్యక్షులు సురేష్‌రాజు, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు నీలమేఘం, హరి, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, మండల బూత్‌ కమిటీ అధ్యక్షులు, బూత్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
1
21
82
1.5K
Rummy Ysrcp รีทวีตแล้ว
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #SeizeTheLiarPK మాటలు మార్చడంలో చంద్రబాబుని ఫాలో అయిపోతున్న @PawanKalyan చంద్రబాబు దోస్తీతో పవన్ కళ్యాణ్ కి కూడా ఊసరవెల్లి రాజకీయాలు బాగా అలవాటు అవుతున్నాయి ఇదిగో ఈ వీడియోనే సాక్ష్యం #MosagaduBabu #SadistChandraBabu
తెలుగు
6
98
283
2.8K
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
రేలంగి మావయ్య అవతారమెత్తిన పవన్ కళ్యాణ్- నటన అబ్బురపరుస్తుంది😆😆😆 @PawanKalyan @JanaSenaParty
తెలుగు
10
44
221
2.2K