swamy

2K posts

swamy banner
swamy

swamy

@SGovin7

Texas, USA เข้าร่วม Haziran 2017
1.4K กำลังติดตาม306 ผู้ติดตาม
michael_wx_
michael_wx_@michaelwx6·
Cotton candy sunset tonight in DFW
michael_wx_ tweet mediamichael_wx_ tweet mediamichael_wx_ tweet media
English
2
3
28
373
swamy รีทวีตแล้ว
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయన్నీ దర్శించుకున్న క్రికెటర్ అభిషేక్ శర్మ
తెలుగు
9
324
4.3K
91K
swamy รีทวีตแล้ว
Harish Rao Updates
Harish Rao Updates@HarishRaoupdts·
సిద్దిపేటలో పలు వివాహలకు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే @BRSHarish గారు.
తెలుగు
0
17
164
2.2K
swamy รีทวีตแล้ว
Telangana Weatherman
Telangana Weatherman@balaji25_t·
MONSOON 2026 OUTLOOK STRONG EL-NINO + Positive IOD NORMAL - DEFICIT MONSOON AHEAD This year rainy season will be similar to 2018, less rains are expected. Don't expect 2025 type rains at all this year All the months of Monsoon - 2026 (Jun - Sep) will be okayish - below normal this year However, this year rains won't be extremely bad like 2014-15, but still, compared to last 5-6years, this year monsoon rains will be less South TG districts will be highly impacted with DEFICIT RAINS this year ⚠️ Conserve water, plan your cropping season accordingly this year ⚠️🙏
Telangana Weatherman tweet media
English
26
85
507
93.1K
swamy รีทวีตแล้ว
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ప్రమాదం ఈ ఏడాది భూమిపై శక్తివంతమైన ఎల్‌నినో ఏర్పడుతుందని, జూన్ నెల నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలిపిన యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతాయని, ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని, రుతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చని భావిస్తున్న వాతావరణ నిపుణులు
తెలుగు
23
67
660
65K
swamy รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన నాయకుడు కేసీఆర్ అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కూసిన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాలి. లేదంటే సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి హెచ్చరిక BRS MP K. R. Suresh Reddy countered the remarks made by Union Minister C. R. Patil and demanded that he should apologise for his baseless remarks on #KaleshwaramProject. @krsureshreddy
తెలుగు
41
496
1.7K
57.2K
swamy รีทวีตแล้ว
Thirupathi Bandari
Thirupathi Bandari@BTR_KTR·
“Surround yourself with those who lift you higher.”
English
3
3
18
401
swamy
swamy@SGovin7·
@KTRBRS Welcome and Happy journey
English
0
0
0
32
KTR
KTR@KTRBRS·
Off to the US for a week. Will be speaking at the “Columbia India Business Conference 2026” hosted at Columbia University, NYC And of course looking forward to seeing my son 😊
English
104
286
3K
132K
swamy รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#SayNoToBetting బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు! ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి. @CPHydCity @hydcitypolice @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP @Cyberdost @CyberCrimeshyd #StopBetting #CricketNotBetting #AntiBettingCampaign
తెలుగు
48
187
694
57.3K
swamy รีทวีตแล้ว
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఏఐ కంపెనీల మీద ప్రత్యేక పన్ను విధిస్తాం - రేవంత్ రెడ్డి అమెరికాలో జరుగుతున్న ఏఐ పాలసీ సింపోజియంలో వీడియో కాన్‌ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విచిత్రమైన ప్రతిపాదన చేశారు. తమ ప్రభుత్వం ఏఐ కంపెనీల మీద ప్రత్యేక పన్ను వేసి, ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తాం అని నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత అమెరికాలో జరుగుతున్న ఏఐ పాలసీ సింపోజియంలో పాల్గొంటూ అన్నారు. దీంతో ఆ సదస్సులో పాల్గొంటున్న వివిధ ఏఐ నిపుణులకు దిమ్మతిరిగి బొమ్మ కనపడిందట. అసలు ఏఐ కంపెనీలకు వివిధ రాయితీలు ఇచ్చి ప్రపంచ దేశాలు అన్నీ ఆహ్వానిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన చాలామందిని అయోమయపరచింది. ఎందుకంటే అసలు ఐటీ కంపెనీల మీద, అది కూడా బహుళజాతి ఐటీ కంపెనీల మీద ఒక రాష్ట్రం పన్ను వేయడం సాధ్యమా? ఒకవేళ నిజంగానే అలాంటి పన్ను వేస్తే ఆ కంపెనీలు తెలంగాణకు ఎందుకు వస్తాయి అనే ప్రశ్నలు ఐటీరంగ నిపుణులు వేస్తున్నారు. అసలే పెట్టుబడులు రాక రాష్ట్రం సతమతం అవుతున్న ఈ సమయంలో ఇలాంటి అసందర్భపు ప్రకటనలతో రావాలనుకునే కంపెనీలు కూడా పునరాలోచించుకునేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. తన అజ్ఞానంతో ఇప్పటికే రాష్ట్ర ప్రజల ముందు పరువు పోగొట్టుకుంటున్న రేవంత్, ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సదస్సుల్లో కూడా రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నాడు అని మీడియావర్గాల్లో టాక్. ఇక ఆయన ప్రసంగాల వీడియోలు బయటికి వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటం వల్ల ఈ మధ్య ఇటువంటి వీడియోలు బయటికి రాకుండా ఆయన పీఆర్ టీం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
Telugu Scribe tweet media
తెలుగు
15
25
154
16.4K
swamy รีทวีตแล้ว
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే || శ్రీ రాముని మార్గమైన సత్యం, ధర్మం, కర్తవ్యబద్ధత మనందరికీ స్పూర్తి దాయకం. లోక కల్యాణం కోసం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు కోరుతూ.. రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. #SriRamaNavami
తెలుగు
15
146
1.1K
13K
swamy รีทวีตแล้ว
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
శ్రీరామనవమి శుభాకాంక్షలు
Telugu Scribe tweet media
తెలుగు
5
21
379
8.3K
swamy รีทวีตแล้ว
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
గ్యాస్ లేకపోతే రాళ్లు కొట్టి మంట పెట్టి వంట వండుకోండి! దేశంలో గ్యాస్ కొరత మీద స్పందించిన రేవంత్ రెడ్డి పూర్వకాలంలో లాగ రాళ్లు కొట్టి మంట పెట్టి వంట వండుకోండి - సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు
107
280
1.6K
169.4K
swamy รีทวีตแล้ว
Gowtham Pothagoni
Gowtham Pothagoni@Gowtham_Goud6·
Just Congress things😂😂 ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వస్తారని చెప్పి పది నిమిషాల టీ బ్రేక్‌ను నాలుగు గంటలు చేశారు. ఉప ముఖ్యమంత్రి ప్రిపేర్ అవుతున్నారని చెప్పి పది నిమిషాల టీ బ్రేక్‌ను గంటన్నర చేశారు. @BRSHarish
తెలుగు
4
166
983
36K
swamy
swamy@SGovin7·
Remembering Palle Pragathi and Pattana Pragathi Programs, these were changed panchayaths and Municipalities to next level in all aspects @KTRBRS
English
0
0
0
14
swamy รีทวีตแล้ว
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపుకు కేంద్రం ప్రణాళిక ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం 543గా ఉన్న లోక్‌సభ స్థానాలను 816కు, 4,123గా ఉన్న అసెంబ్లీ స్థానాలను 6,185కు పెంచాలని నిర్ణయం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల నుండి 179కి, లోక్‌సభ స్థానాలను 26కు పెంచే అవకాశం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలను 263కి, 25 లోక్‌సభ స్థానాలను 38కి పెంచే అవకాశం 2027 మార్చి వరకు జనాభా లెక్కలు పూర్తి చేసి, ఆ నివేదిక ఆధారంగా పునర్విభజన చేసేందుకు ప్రణాళిక జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేసేందుకు దక్షిణాది రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపిన నేపధ్యంలో, ప్రతీ రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం
తెలుగు
11
26
257
18.9K
swamy รีทวีตแล้ว
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల గలగలలు చూసి మనసు పులకించిన సందర్భం.. అపర భగీరథుడు కేసీఆర్ గారి చారిత్రాత్మక కృషితో వేసవి లోనూ రైతన్నల కళ్లలో అంతులేని ఉత్సాహం..
Harish Rao Thanneeru tweet media
తెలుగు
90
147
1K
22.4K
swamy รีทวีตแล้ว
Mahi
Mahi@0xMahi·
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అంటున్నారు. నేను రోజు ఆఫీసుకి ఎడ్లబండి మీద వద్దామనుకుంటున్నాను కానీ ఎడ్లు కట్టేసుకుంటందుకు జాగా లేదు. ప్రభుత్వ పెద్దలు దయచేసి నా రెండు ఎడ్లకు, ఒక ఎడ్లబండికి, చిన్నపాటి గడ్డివాముకి ఒక చిన్న (నాలెడ్జ్ హబ్ ఎదురుగా 500-600 గజాల) చోటు రాసిస్తే ఈ పేదవాడికి పే…ద్ద సహాయం చేసినవారు అవుతారు. దయచేసి గమనింపుడు..
Prabhakar Venavanka@Prabhavenavanka

కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి జాగా కావాలట ..! పెద్ద ప్లానింగే 🤔🤔🤔

తెలుగు
48
99
761
77.3K
swamy รีทวีตแล้ว
Thirupathi Bandari
Thirupathi Bandari@BTR_KTR·
కేసీఆర్ సార్ ❤️
తెలుగు
3
45
422
4.4K