AP Tourism

2.9K posts

AP Tourism banner
AP Tourism

AP Tourism

@Tourism_AP

Official Twitter handle of Andhra Pradesh Tourism! #Andhrapradeshtourism Official Instagram Account : https://t.co/nDmITsmyeZ

Andhra Pradesh, India เข้าร่วม Mayıs 2016
10 กำลังติดตาม32.1K ผู้ติดตาม
AP Tourism รีทวีตแล้ว
CMO Andhra Pradesh
CMO Andhra Pradesh@AndhraPradeshCM·
ప్రఖ్యాత పుణ్య క్షేత్రం ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సతీసమేతంగా హాజరయ్యారు. స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. భక్తులతో కలిసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను ముఖ్యమంత్రి గారికి అందించారు. #AndhraPradesh
CMO Andhra Pradesh tweet mediaCMO Andhra Pradesh tweet mediaCMO Andhra Pradesh tweet mediaCMO Andhra Pradesh tweet media
తెలుగు
11
46
612
9.6K
AP Tourism รีทวีตแล้ว
CMO Andhra Pradesh
CMO Andhra Pradesh@AndhraPradeshCM·
ఆంధ్రప్రదేశ్ ను కలినరీ టూరిజం హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పర్యాటక శాఖ తిరుపతిలోని ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ తో అవగాహనా ఒప్పందం చేసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ కీలకమైన ఎంఓయూ కుదిరింది. ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు- ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ లు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ అవగాహనా ఒప్పందం కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. #AndhraPradesh
CMO Andhra Pradesh tweet mediaCMO Andhra Pradesh tweet mediaCMO Andhra Pradesh tweet mediaCMO Andhra Pradesh tweet media
తెలుగు
6
32
188
4.7K
AP Tourism รีทวีตแล้ว
CMO Andhra Pradesh
CMO Andhra Pradesh@AndhraPradeshCM·
పర్యాటక శాఖ సంబంధిత అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు.సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి శ్రీ కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు. (SIPB)లో అమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు.అటవీ, దేవాదాయశాఖల సమన్వయంతో ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని, ప్రశాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద వివిధ దేవాలయాలు, దర్శనీయ స్థలాల అభివృద్ధి ప్రాజెక్టులు 2026 మే నాటికి సిద్ధం చేయాలని సూచించారు.గండికోట, సూర్యలంక, అరకు బొర్రా గుహలు తదితర ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, గోదావరి పుష్కరఘాట్‌తో పాటు హావ్ లాక్ బ్రిడ్జిపై పర్యాటకులను అనుమతించే పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. #AndhraPradesh
CMO Andhra Pradesh tweet mediaCMO Andhra Pradesh tweet media
తెలుగు
12
22
175
4.7K
AP Tourism รีทวีตแล้ว
Kandula Durgesh
Kandula Durgesh@kanduladurgesh·
బుధవారం అనగా రేపు జరగనున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమీక్షా సమావేశం నేపథ్యంలో, వెలగపూడి సచివాలయంలో పర్యాటక శాఖపై ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించాను. ఈ సందర్భంగా రాబోయే 15 సంవత్సరాల ఏపీటిడీసీ ఆర్థిక ప్రణాళిక, కొత్త పెట్టుబడులు, హాస్పిటాలిటీ ప్రాజెక్టులు, హోమ్‌స్టేలు, కేంద్ర నిధులతో అమలు అవుతున్న పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై సమగ్రంగా చర్చించాం. పర్యాటకులను ఆకర్షించే విధంగా వినూత్న నిర్ణయాలు తీసుకోవాలని, బాధ్యతాయుత పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించాను. అలాగే గోదావరి పుష్కరాల నాటికి ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించాను. సమీక్షకు ముందు, IAAPI ఎక్స్‌పో-2026 సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు, మెసర్స్ మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నంలో వీఎంఆర్డీఏ పరిధిలో రూ.100 కోట్లతో అత్యాధునిక అమ్యూజ్‌మెంట్ పార్క్ మరియు రిసార్ట్ ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించినట్లు వారు వివరించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో రాష్ట్రంలోని పర్యాటక రంగ అభివృద్ధికి శరవేగంగా ముందుకు సాగుతున్న ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047’ లక్ష్యాలను సాధించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వినోద రంగాన్ని పర్యాటక వృద్ధికి ప్రధాన బలంగా మలిచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకంగా దోహద పడేలా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.
Kandula Durgesh tweet mediaKandula Durgesh tweet mediaKandula Durgesh tweet mediaKandula Durgesh tweet media
తెలుగు
0
17
181
2.3K
AP Tourism รีทวีตแล้ว
Collector NTR District
Collector NTR District@Collectorntr·
Date : 23rd March, 2026 Place : Collectorate, NTR District NTR District Collector Dr. G. Lakshmisha IAS, during his visit of #IGNITE_Cell today, appreciated the initiative organized by the district Tourism Dept, promoting #KondapalliToys as a symbol of the region’s rich cultural heritage and supporting local artisans while strengthening the district’s vision for sustainable tourism development. #ExploreNTRDistrict #TourismDevlopment #HeritageTourism #Handicrafts #SupportArtisans
Collector NTR District tweet mediaCollector NTR District tweet mediaCollector NTR District tweet media
English
0
1
3
173
AP Tourism รีทวีตแล้ว
Andhra Pradesh Economic Development Board
#ExploreAndhraPradesh Penukonda: Rocky Hills Meeting Royal History Set amid dramatic rocky hills 70 km from Anantapur district, Penukonda once served as the second capital of the Vijayanagara Empire. The rugged Penukonda Fort, Gagan Mahal, Basavanna Temple, Babayya Dargah and the tomb of Vemappa together reflect centuries of heritage shaped by history and faith. The winding hill road with sweeping hairpin bends makes Penukonda a favourite for weekend riders from nearby places, while trekking trails behind the hill temples open up to panoramic views of rocky terrain, shrub forests and serene lakes. Trade the usual for a ride through history and hills this weekend at Penukonda. @Tourism_AP @tourismgoi #Penukonda #ExploreAndhraPradesh #WeekendGetaway #ChooseSpeedChooseAP #InvestInAP #APEDB
Andhra Pradesh Economic Development Board tweet media
English
0
6
23
776
AP Tourism รีทวีตแล้ว
Kandula Durgesh
Kandula Durgesh@kanduladurgesh·
ముంబయిలో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ (IAAPI) ఎక్స్‌పోలో ఎరోస్ ఇన్నోవేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపాను. భారతీయ సంస్కృతి, పురాణాలు, భాషలు, కథా సంప్రదాయాలను ఆధారంగా చేసుకొని రూపొందించిన ‘లార్జ్ కల్చరల్ మోడల్స్’ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి ‘కల్చరల్ ఏఐ టూరిజం ఎకోసిస్టమ్’ ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించాము. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, గొప్ప సాంస్కృతిక గాథలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తూ పర్యాటకులకు ఇమ్మర్సివ్ డిజిటల్ అనుభూతులు అందించే దిశగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పర్యాటక రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలకడం, అలాగే రాష్ట్ర యువతకు క్రియేటర్ ఎకానమీ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యాలుగా ముందుకు సాగుతున్నాము. సాంకేతికత, సంస్కృతి, పర్యాటక రంగాల సమన్వయంతో ఇమ్మర్సివ్ హెరిటేజ్ టూరిజంలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాను.
Kandula Durgesh tweet mediaKandula Durgesh tweet media
తెలుగు
0
19
152
2.7K
AP Tourism รีทวีตแล้ว
Kandula Durgesh
Kandula Durgesh@kanduladurgesh·
ముంబయిలో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ (IAAPI) ఎక్స్‌పోలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అమ్యూజ్‌మెంట్, థీమ్, వాటర్ పార్కులు మరియు అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించాను. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల దార్శనికతతో రూపొందించిన ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్-2047’ ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తూ టూరిజం పాలసీ 2024–29 ద్వారా పెట్టుబడిదారులకు 25% వరకు ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ, విద్యుత్ రాయితీలు, SGST రీయింబర్స్‌మెంట్ వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి అమ్యూజ్‌మెంట్, థీమ్ మరియు వాటర్ పార్కుల ఏర్పాటుకు అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో మెగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా టైర్-2, టైర్-3 నగరాల్లో చిన్న తరహా అమ్యూజ్‌మెంట్ పార్కులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను.
Kandula Durgesh tweet mediaKandula Durgesh tweet mediaKandula Durgesh tweet mediaKandula Durgesh tweet media
తెలుగు
1
11
90
824