KAREEMYSJ

26.5K posts

KAREEMYSJ banner
KAREEMYSJ

KAREEMYSJ

@YSRCPVJW

నేను బాధితుడిని కాదు ...🤞 ఎగిరే ధిక్కార పతాకాన్ని...✊

เข้าร่วม Mayıs 2023
821 กำลังติดตาม2.9K ผู้ติดตาม
ทวีตที่ปักหมุด
KAREEMYSJ
KAREEMYSJ@YSRCPVJW·
నీ కరిమల క్షేత్రం కలియుగ వరము కదా..❤️ @ysjagan
తెలుగు
7
61
378
5.9K
KAREEMYSJ รีทวีตแล้ว
Dr. Chiranjeevi 🇮🇳
Dr. Chiranjeevi 🇮🇳@DrChiruTweets·
రానున్న 2029 ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 🇸🇱 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు సింగారెడ్డి సతీష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ @YSRCParty @ImSVSatishReddy
Dr. Chiranjeevi 🇮🇳 tweet media
తెలుగు
4
7
81
2.4K
KAREEMYSJ รีทวีตแล้ว
Murali USA | Tollywood
ఒరే Cyber Cell, Annamayya District… నేను ఎప్పుడు పోస్ట్ చేశానురా pro‑ఖలిస్థాన్, anti‑Modi ఫోటోలు లేదా వీడియోలు 🤔 అయినా డెహ్రాడూన్ పోలీసుల నోటీసు నాకు పంపించడం ఏందిరా! 🤣🤣🤣 #SaveAPfromCBN #SaveAPfromLokesh #SaveAPfromPachaPolice #HumanRightsViolationsinAP #SaveTeluguCommunityfromTDP #EndofTDP #SavePeoplefromPaalaKalthi #SavePeoplefromErritage #TeluguDrugsParty
Murali USA | Tollywood tweet mediaMurali USA | Tollywood tweet media
తెలుగు
1
3
6
203
KAREEMYSJ รีทวีตแล้ว
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
ఒంగోలు రాజకీయాల్లో నిన్న జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా సంచలనమే నిన్న మీటింగ్ సారాంశం 2029 ఒంగోలు MLA సీట్ రవి బాబు కే కన్ఫర్న్ నో డౌట్ డప్పు కొట్టడం కాదు గానీ ఒంగోలు క్యాడర్ బాలినేని కంటే ఎక్కువ రవి బాబు కి బాగా కనెక్ట్ అయ్యారు ఇక కార్యకర్తలు విషయానికి వస్తే నేనే ఉదాహరణ మొదటి రోజు కేస్ పని మీద ఒంగోలు వెళ్తే చెవి రెడ్డి గారు రవిని కలవు అన్నాడు పక్కన ఉన్న కొందరు అతను కమ్మ సామజికవర్గం బాలినేని మాత్రమే నిన్ను బయటికి తెస్తాడు వెళ్దాం అన్నారు (అప్పటికే JSP లో ఉన్నాడు ) అయినా రవి బాబుకే కాల్ చేశా 10 నిమిషాల్లో నేను ఉన్న చోటుకే మనుషుల్ని పంపి ఇంటికి తీసుకెళ్లాడు ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు ఆల్మోస్ట్ 5 నెలలు పైనే కండిషన్ బెయిల్ మీద వీక్లీ వన్స్ వెళ్లిన ప్రతి సారి సొంత మనిషి లా చూసుకున్నాడు ఇప్పటికి అప్పుడప్పుడు కాల్ చేస్తాడు మధ్యలో ఓ సందర్బంలో జగనన్న, చెవిరెడ్డి కూడా అడిగాడు రవి బాబు బాగా చూసుకుంటున్నాడా అని అప్పుడు కూడా చెప్పా మీరు సీట్ ఇస్తే MLA అవుతాడన్నా అని. ఎ సామజిక వర్గమైనా రవి బాబు కి ఒంగోలు సీట్ ఇవ్వడం చాలా మంచి నిర్ణయం అన్ని సహకరిస్తే 2029 ఎలక్షన్ క్యాంపైన్ ఒంగోల్లో చేస్తా
Praveen Reddy tweet mediaPraveen Reddy tweet media
తెలుగు
2
52
361
12.2K
KAREEMYSJ รีทวีตแล้ว
BOBBY Reddy
BOBBY Reddy@Chaitan58763563·
The Lion entered it's Den💥🥵 @PrkYsrcp 💥 @ysjagan🙏
English
2
30
258
1.3K
KAREEMYSJ รีทวีตแล้ว
Rahul
Rahul@2024YCP·
బ్రేకింగ్ చంద్రబాబు పై ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ ఈ నెల 31వ తేదీన తీర్పు వెలువరించనున్న కోర్ట్ IRR కేసు మూసివేయడాన్ని సవాల్ చేస్తూ RK పిటిషన్ ఆర్కే తరపున వాదనలు వినిపించిన జడ శ్రవణ్
తెలుగు
6
178
752
15.8K
KAREEMYSJ รีทวีตแล้ว
Mahesh Babu
Mahesh Babu@urstrulyMahesh·
#DhurandharTheRevenge is an explosion executed with perfect precision!!!! The finest version of Ranveer unleashed and how… 💥💥💥 The way Aditya Dhar has conceived and delivered this standing ovation worthy experience is remarkable 👏🏻👏🏻👏🏻 Special mention to Maddy’s performance and Shashwat Sachdev’s music..🔥🔥🔥 This is a film meant to be experienced and celebrated…. Congratulations to the entire team….❤️❤️❤️ @RanveerOfficial @ActorMadhavan @AdityaDharFilms @shashwatology @jiostudios @B62Studios
English
1.7K
16.1K
81.7K
1.4M
KAREEMYSJ รีทวีตแล้ว
ɴᴀʀᴀsɪᴍʜᴀ ʀᴇᴅᴅʏ
నెల్లూరు నుండి మాచర్ల రావటానికి దాదాపు 12 గంటలు సమయం పట్టింది 🔥🥵
తెలుగు
0
33
296
1.5K
KAREEMYSJ รีทวีตแล้ว
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి నెల్లూరు నుండి మాచర్ల రావటానికి దాదాపు 12 గంటలు సమయం పట్టింది 🔥🥵
తెలుగు
0
27
121
604
KAREEMYSJ รีทวีตแล้ว
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఒంటరి వాడు అయిపోయాడు..ఒక్క హీరో కూడా ఉస్తాద్ కోసం ఒక్క ట్వీట్ వేయలేదు.. ఇక్కడ చూడండి తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా హీరోలుగా ఎదిగిన వీళ్లంతా కూడా దురంధర్ కోసం ట్వీట్స్ వేశారు కానీ.. తెలుగు సినీ పవర్ స్టార్ ని కనీసం పట్టించుకోలేదు..
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™ tweet media
తెలుగు
18
41
160
6.3K
KAREEMYSJ รีทวีตแล้ว
YSRCP Rajasekhara reddy ambakapalli
సింహపురి నుంచి పల్నాడుకి బయలుదేరిన పల్నాటి పులి RK… 🐅🔥 కాన్వాయ్ ముందుకు కదులుతుంటే — రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి… అభిమానంతో చేతులు ఊపుతున్న ప్రజలు… అది ఒక ప్రయాణం కాదు — ప్రజల ప్రేమతో నడుస్తున్న విజయయాత్ర! 💥 సింహపురి నుంచి బయలుదేరిన ఆ గర్జన… పల్నాడులో మరింత పెద్ద శబ్దంగా మారబోతోంది! 🔥 ఒక్కసారి చూడండి ఈ కాన్వాయ్ దృశ్యాలు… పల్నాటి పులి RK అంటే ప్రజలకు ఉన్న అభిమానమేంటో తెలుస్తుంది!
తెలుగు
0
14
104
961
KAREEMYSJ รีทวีตแล้ว
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
రాజకీయాల్లోకి స్టార్ డైరెక్టర్ VV వినాయక్? రాజకియాల్లోకి వస్తే తన దారెటో హింట్ ఇచ్చిన VV వినాయక్ తన ఫాదర్ YSR ఫాలోవర్ తన తమ్ముడు YCP నాయకుడు గతం లో లైఫ్ డల్ గా ఉన్నప్పుడు జగన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా అని చెప్పిన VV వినాయక్
తెలుగు
4
30
185
5.6K
KAREEMYSJ รีทวีตแล้ว
Sakshi
Sakshi@SakshiNews·
ఒక రోజు వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త పిన్నెల్లి మాస్ వార్నింగ్
తెలుగు
0
8
105
1.6K
KAREEMYSJ รีทวีตแล้ว
Chinnodu
Chinnodu@chinnodu04·
నకరికల్లు అడ్డ రోడ్డు వద్ద పిన్నెల్లి గారికి ఘనంగా స్వాగతం పలికిన గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి @PrkYsrcp @GajjalaSudhirBR
తెలుగు
0
21
220
1.8K
KAREEMYSJ รีทวีตแล้ว
Rahul
Rahul@2024YCP·
రాజకీయాల్లోకి VV వినాయక్ మా నాన్న YSR ఫాలోవర్ మా తమ్ముడు YSRCP లోనే.. -డైరెక్టర్ VV వినాయక్ ✨
తెలుగు
3
249
1.4K
48.3K
KAREEMYSJ รีทวีตแล้ว
Chinnodu
Chinnodu@chinnodu04·
నెల్లూరు నుండి మాచర్ల 14 గంటల ప్రయాణం అభిమానుల కోలాహలాలా మధ్య ఇంటికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. #Palnadu
తెలుగు
0
36
231
1.7K
KAREEMYSJ รีทวีตแล้ว
Pinnelli Connects
Pinnelli Connects@TeamPinnelli·
నెల్లూరు నుండి పిడుగురాలకు 8 గంటలు 38 నిమిషాలు పట్టింది, అలాగే మాచర్ల కి ఇంకో 3 గంటలు పాటొచ్చు,,, అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి నుండి అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న వైయస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు..🔥💥 #PinnelliRamaKrishnaReddy #YSJaganMohanReddy
తెలుగు
7
146
978
17.6K
KAREEMYSJ
KAREEMYSJ@YSRCPVJW·
@పల్నాడు 🔥🔥
తెలుగు
0
0
12
108