🔥సూరీరత్న🔥

9.9K posts

🔥సూరీరత్న🔥 banner
🔥సూరీరత్న🔥

🔥సూరీరత్న🔥

@mannedear

I question what you're told to accept — caste quotas, merit killed, taxes stolen, roads broken. If truth offends you, scroll on. #BadBoySuri

Hyderabad, India เข้าร่วม Temmuz 2010
700 กำลังติดตาม83 ผู้ติดตาม
🔥సూరీరత్న🔥 รีทวีตแล้ว
తెలుగు తీపి
ఈ మార్పులకు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా, మీ లక్ష్యం ఏమిటి ? ప్రజల్లో సరైన మార్పు రావడమా లేక మీ ఖజానా నిండడం మాత్రమేనా అనే ప్రశ్న రాకుండా ఉండాలంటే, ఈ క్రింది సూచనలు కూడా పరిశీలించండి. 1. ప్రతీ సిగ్నల్ దగ్గరా టైమర్ కచ్చితంగా ఉండాలి. 2. ఫ్రీ లెఫ్ట్ ఉన్నచోట, రాంగ్ సైడ్ డ్రైవింగ్ లోనూ ప్రతీ ఉల్లంఘనకు కూడా ఇటువంటి జరిమానాలే అమలు పరచాలి. 3. ప్రస్తుతం నగర పరిధిలో ప్రతీ 4000 మంది జనాభాకు ఒక్కరంటే ఒక్కరే ట్రాఫిక్ పోలీసు ఉన్నారు. దాన్ని కనీసం 1000 మందికి ఒకరుగా ఉండే పరిస్థితికి తీసుకురండి. అంటే ఇప్పుడు ఉజ్జాయింపుగా ఉన్న 3500 మంది ట్రాఫిక్ పోలీసులకు అదనంగా మరో 11500 మందిని నియమించండి. 4. ప్రతీ వాహనం మీదా వసూలు చేసే అన్ని రకాల పన్నులకూ ఎవరు జవాబుదారీ వహిస్తారో తేల్చి చెప్పండి. నగర పరిధిలో ఉన్న ప్రతీ రోడ్డూ సవ్యంగా ఉండాలి, ఒక్కటంటే ఒక్కటి కూడా పాట్ హోల్ ఉండకూడదు, మ్యాన్ హోల్ ఒక్కటి కూడా మూత లేకుండా ఉండకూడదు, ఏ ఒక్క చోటా కూడా మంచినీరు కానీ, డ్రైనేజీ కానీ లీకేజీ ఉండకూడదు. 5. నగర పరిధిలో ఉన్న అన్ని ఫుట్ పాత్ ల మీద ఆక్రమణలూ వెంటనే తొలగించాలి. వాటిని నెలకొకసారి కచ్చితంగా మళ్ళీ పర్యవేక్షించాలి. అలా ఆక్రమించుకున్నవారి దగ్గర నుంచి కూడా జరిమానాలు భారీగా వసూలు చేయాలి. 6. సిగ్నల్స్ కి ఆనుకుని ఉన్న ఫుట్ పాత్ ల మీద వాహనాలు ఎక్కించి నడిపేవారిని వెంటనే కేసు పెట్టి అరెస్టు చేసి కనీసం రెండు రోజులైనా జైలు శిక్ష విధించేలా నిబంధనలు సవరించాలి. 7. బస్ స్టాప్ షెల్టర్ల ఆక్రమణల మీద ఇదే తరహా చర్యలు తీసుకోవాలి. బస్ స్టాప్ లలో సక్రమంగా ఆపని బస్ డ్రైవర్ల మీద కూడా తగిన జరిమానాలు, శాఖా పరమైన చర్యలు ఉండాలి. 8. నగరం మొత్తంలో, ముఖ్యంగా వ్యాపార ప్రాంతాలన్నింటిలోనూ ప్రతీ రెండు చదరపు కిలోమీటర్ల పరిధికీ, నాంపల్లిలో కట్టిన లాంటిది ఒక పెద్ద వెర్టికల్ పార్కింగ్ కాంప్లెక్స్ కట్టి ఇవ్వాలి. అక్రమ పార్కింగ్ ముఖ్యంగా, అన్ని కోలనీల రోడ్ల లోపల కూడా కారు పార్కింగ్ కి చోటు లేని వేలాది వాహనాలు రోడ్ల మీదనే పార్కింగ్ చేస్తూ, వారి ఇంటి ముందున్న స్థలం కూడా వారి సొంత స్థలం లాగానే ప్రవర్తిస్తూ, దౌర్జన్యాలకు దిగుతూ మిగతా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. వారి మీద మీరేమి చర్యలు ప్రతిపాదిస్తున్నారో చెప్పండి. 9. ప్రతీ ఫోర్ వీలర్ కొనే / అమ్మే సమయంలోనే పార్కింగ్ ప్రొవిజన్ చూపించి తీరాలనే నిబంధన విధించండి. పార్కింగ్ కి స్థలం లేని వారికి ఫోర్ వీలర్లు అమ్మడాన్ని పూర్తిగా నిషేధించండి. 10. నగర పరిధిలో ప్రతీ 4000 మందికి ఒక ట్రాఫిక్ పోలీసు మాత్రమే ఉంటే, ప్రతీ 100 మందికీ ఒక ఆటో చొప్పున అందుబాటులో ఉంది అంటే ఎన్ని ఆటోలు అనవసరంగా తిరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, ఏడాదిలో కనీసం ఆరు నెలలపాటు ఆటోలు, టాక్సీల రిజిస్ట్రేషన్ పై మారటోరియం విధించండి. ఇవన్నీ కూడా సవ్యంగా అమలు పరచగలిగినప్పుడే మీ జరిమానాలకు నిజంగా సార్థకత ఉంటుంది. లేకుంటే ఎన్నో చట్టాలు, నియమ నిబంధనల్లాగే ఇవి కూడా విఫలమవుతాయి. @hydcitypolice @HYDTP @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @MCMalkajgiri @MC_Cyberabad @GHMCOnline @CommissionrGHMC @CYBTRAFFIC @cyberabadpolice @SajjanarVC_IPS @CPCyberabad @CPHydCity
sree_hyd@ChennuSridhar

🚨 Telangana set to roll out stricter traffic rules to curb accidents & improve road discipline 🔹 No more warnings — violations could attract heavy fines 🔹 Repeat offenders to face steep penalties 💸 Proposed revised penalties: 🔸 Over-speeding: ₹2,000 (1st) → ₹20,000 (2nd) 🔸 Signal jumping: ₹500 (1st) → ₹5,000 (2nd) 🔸 No helmet: ₹100 (1st) → ₹1,000 (2nd) + DL suspension (3 months) 🚫 Tough action on key violations: 🔸 Minor driving (repeat): ₹25,000 fine + up to 3 yrs jail for owner 🔸 Not giving way to ambulance: ₹1,000 (1st) → ₹10,000 (2nd) 📊 Digital enforcement measures: 🔹 >5 challans/year unpaid for 45 days → vehicle may be blacklisted 🔹 RC & driving licence could be frozen ⚠️ Impact of RC/DL freeze: 🔸 Vehicle cannot be sold 🔸 Insurance renewal blocked 🔸 Driving with cancelled licence → vehicle seizure ⏳ 45-day deadline to clear challans or vehicle may be blocked in database 🎯 Focus on saving lives, not revenue #Telangana #RoadSafety #TrafficRules #Hyderabad #PublicSafety news18.com/cities/hyderab…

తెలుగు
3
10
35
2.9K
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఎంబీబీఎస్ సీటు రాకపోతే బీడీఎస్ చేసింది. ఆ బీడీఎస్ అయిన తర్వాత దానికంత స్కోప్ లేదని చక్కగా పెళ్లిచేసుకుని పిల్లాడ్ని కని, ఎంబీయే హెల్త్ కేర్ మానేజ్మెంట్ చేసింది. అక్కడ్నుంచి మెల్లిగా ఒక కార్పొరేటు కంపెనీలో చేరి, అదే కంపెనీలో పనిచేస్తుండగా సాప్టువేరు అంతా నేర్చుకుని, మూడేళ్ల వాళ్ళ కాంట్రాక్టు అయిపోయిన తర్వాత ఇంకో కొత్త కంపెనీలో (బాగా పేరున్నది)హయ్యర్ ప్యాకేజీకి (ఉన్నదానికి మూడురెట్లు) చేరింది. మున్ముందు ఇంకా విజయాలు సాధిస్తుందని నాకు నమ్మకం ఉంది. విషయం ఏమిటంటే పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు వాటిని మనకి అనుగుణంగా మార్చుకునే దృక్పథం ఉండాలి. దానికి తగినట్లు మారడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటివాళ్లే మనగలుగుతారు. చార్లెస్ డార్విన్ కూడా చెప్పింది అదే.
తెలుగు
39
232
2.8K
186K
Vineeth K
Vineeth K@DealsDhamaka·
Took mom out for misal today… While we were eating, a group of 5 kids from a local Zilla Parishad school walked in and ordered matki bhel. Five of them. One plate. Enjoyed it thoroughly with full of joy. They passed it around like it was a feast. Like happiness just needs company. Reminded me of my college days … While paying my bill, shopkeeper (I know him) said, “Dekho, aaj birthday hai… isiliye masti kar raha hai.” I went up to the boy, wished him, and asked what he wanted as a gift. There was nothing fancy around… so I told him, “Today, I’ll take care of the bill. Save your money for ice cream treat for your friends’ Childhood days are good… He had everything he needed. His people around him. The pure innocence. A moment that was complete, just as it was. We spend years unlearning that. Chasing bigger tables, fuller plates, louder moments.
Vineeth K tweet media
English
87
204
4.7K
171.9K
Allu Arjun
Allu Arjun@alluarjun·
The wait is over. Gear up for #RAAKA !
Allu Arjun tweet mediaAllu Arjun tweet mediaAllu Arjun tweet mediaAllu Arjun tweet media
English
2.5K
11.1K
61.6K
2.9M
🔥సూరీరత్న🔥 รีทวีตแล้ว
Dr.Sivaranjini
Dr.Sivaranjini@dr_sivaranjani·
Today, on my birthday, I ask you all to share this message tagging @narendramodi @MoHFW_INDIA @JPNadda @eduminofindia @dpradhanbjp and ask 1)Only CDSCO approved medicines are sold in the pharmacies, and not FSSAI approved products, especially chocolates, biscuits, sugary liquids, misbranded tetrapacksetc 2)Make every school, every home, every office, every factory, every construction site, every public transport, and every public place safe by ensuring CPR training and First Aid training(especially for choking, seizures, poisoning, and trauma) is imparted to every one. 3) Ensure car seat and belt guidelines for children, helmet guidelines for children, and seat belt guidelines for those sitting in the rear seat are formulated and enforced 4) Teaching children about 'OK touch' and 'Not OK touch' is incorporated in the school curriculum. #childsafety #medicationerrors #publicsafety #CPR #FirstAid
English
89
1.6K
2.9K
29.6K
🔥సూరీరత్న🔥
అమెరికా ఎందుకు ఆందోళన పడుతోంది? అమెరికా దృష్టిలో ఇరాన్ దగ్గర ఉన్న ముఖ్యమైన శక్తులు: 1. దీర్ఘదూర క్షిపణులు (Long-range missiles) ఇరాన్ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను తాకగలదు అంటే:అమెరికా మిత్రదేశాలు (ఉదా: ఇజ్రాయెల్) అమెరికా సైనిక స్థావరాలు 👉 ఇవన్నీ ప్రమాదంలో పడతాయి 2. సైనిక స్థావరాలపై దాడి చేసే సామర్థ్యం మధ్యప్రాచ్యంలో అమెరికాకు చాలా బేస్‌లు ఉన్నాయి ఇరాన్ వాటిని నేరుగా లేదా పరోక్షంగా టార్గెట్ చేయగలదు 🎯 అమెరికా లక్ష్యం ఏమిటి? ఇరాన్ సైనిక శక్తిని తగ్గించడం అంటే: క్షిపణి వ్యవస్థలను నాశనం చేయడం ఆయుధ నిల్వలను తగ్గించడం దాడి చేసే సామర్థ్యాన్ని కంట్రోల్ చేయడం → సింపుల్ లాజిక్ Example 1: ఇరాన్ దగ్గర శక్తివంతమైన మిసైళ్లు ఉంటే → అమెరికా మిత్రదేశాలు ప్రమాదంలో → అమెరికా ముందుగానే దాడి చేస్తుంది Example 2: ఇరాన్ బలంగా మారితే → ప్రాంతంలో అమెరికా ప్రభావం తగ్గుతుంది → అందుకే దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది
తెలుగు
0
0
0
20
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ
ఇండియా అమెరికా mainland కు మధ్య దూరం 11000 కిలోమీటర్ల పైనే మనం by chance దాడి చెయ్యాలన్నా సాధ్యం కాదు అలాంటిది ఇరాన్ కు 13000kms దూరంలో ఉన్న USపై దాడి సాధ్యమా? కాదు, అంత సామర్ధ్యం ఉన్న మిస్సైల్స్ వాళ్ళ దగ్గర లేవు ఈ రేపిస్టు LK వల్ల ప్రపంచ శాంతి విచ్చిన్నం తప్ప ఇంకోటి లేదు
తెలుగు
13
14
184
18.8K
Telangana Weatherman
Telangana Weatherman@balaji25_t·
DENSE RADIATION FOG across Charlapalli - Ghatkesar DENSE FOG also across various parts of Yadadri - Bhongir, Nalgonda, Khammam, Mahabubabad, Bhadradri - Kothagudem Fog will clear by 7.30am
English
10
24
410
30.6K
🔥సూరీరత్న🔥
@Bezawada_Alludu ఇప్పుడు ఎగ్ పఫ్ మాట ఎందుకు, నాకు ఆ ఎగ్ పఫ్ స్కాం గుర్తొస్తది 😅
తెలుగు
0
0
0
168
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ
హలో మావిగన్ మావయ్య ఇంకేముందిలే ఎగ్ పఫ్ తిని భజ్జో...😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ tweet media
తెలుగు
10
70
293
5.2K
🔥సూరీరత్న🔥 รีทวีตแล้ว
v. Jatin
v. Jatin@JatinTweets_·
Nowadays in India, every food industry is fooling people in the name of “High Protein.” Just add the label and sell it as a premium health product. Brands like Aashirvaad Atta are a prime example of how consumers are being misled 💯✍🏻
English
41
656
1.4K
23.6K
🔥సూరీరత్న🔥 รีทวีตแล้ว
N Chandrababu Naidu
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో 1985 ఏప్రిల్ 6న ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ప్రవేశ పెట్టిన నిత్యాన్నదాన పథకం అన్నదాన సేవలో నేటితో మరో ఏడాది పూర్తి చేసుకుంది. 4 దశాబ్దాల క్రితం కేవలం 2 వేల మందికి అన్న వితరణతో ప్రారంభమైన ఈ గొప్ప కార్యక్రమం నేడు రోజుకు 2.80 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే స్థాయికి చేరింది. భక్తుల భాగస్వామ్యం, సహకారంతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి ప్రస్తుతం రూ 2,500 కోట్లు దాటింది. అన్నదాన పథకం నుంచి స్ఫూర్తి పొంది ప్రాణదానం ట్రస్ట్, విద్యాదానం ట్రస్ట్ లు ఏర్పాటు చేసి టీటీడీ ద్వారా వైద్య, విద్యా సేవలను అందిస్తున్నాం. టీటీడీ పరిధిలోని మరో 60 దేవాలయాలతో పాటు అన్ని ప్రముఖ ఆలయాల్లో నిత్యాన్నదానం పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి ముందుకువచ్చి సహకరిస్తున్న దాతలకు నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. @TTDevasthanams
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
42
604
3.9K
197K
🔥సూరీరత్న🔥 รีทวีตแล้ว
Dr.మహిష్మ.కె
@ncbn Your grit, patience, and perseverance—and above all, an accountability that has become so rare in today’s times—led to this today. 💛🙏🏽 Boss 💛💛
English
0
32
132
2.8K
🔥సూరీరత్న🔥 รีทวีตแล้ว
N Chandrababu Naidu
On behalf of my people of Andhra Pradesh, I express profound gratitude to Hon’ble President Smt. Droupadi Murmu Ji for her gracious assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, fulfilling the long-cherished dream of our capital. I thank the Union Government led by Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his commitment to our state and his guidance, all MPs who supported the Bill, our state leaders, and every citizen who stood with us. This is a victory for my people of Andhra Pradesh, especially my farmers of #Amaravati. #HistoricAmaravatiResolution #APThanksIndia @rashtrapatibhvn @narendramodi
English
112
986
5.8K
99.5K
🔥సూరీరత్న🔥 รีทวีตแล้ว
Daggubati Purandeswari 🇮🇳
✨"అమరావతి" ని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్రం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ 🔸ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భారత రాష్ట్రపతి సంతకం అనంతరం, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి రాజీవ్ మణి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. --- ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి, అమరావతికి రాష్ట్ర రాజధానిగా స్పష్టమైన రాజ్యాంగబద్ధ గుర్తింపును కల్పించింది.
Daggubati Purandeswari 🇮🇳 tweet media
తెలుగు
27
248
1.1K
18.5K
🔥సూరీరత్న🔥
ఆయన రాముడిగా కనిపిస్తే అది నటన కాదు — ధర్మం నడుస్తూ కనిపించినట్టే. మాట, మానం, మృదుత్వం — అన్నీ కలిసిన ఆదర్శం. కృష్ణుడిగా ఆయనలో చిలిపితనం + జ్ఞానం + వ్యూహం అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. అది కేవలం పాత్ర కాదు — లీలామయమైన బుద్ధి. దుర్యోధనుడిగా ఆయన గర్వం, ఆత్మాభిమానాన్ని అంత బలంగా చూపించారు, ప్రేక్షకుడు ద్వేషించలేడు — అర్థం చేసుకుంటాడు. కర్ణుడిగా ఆయన వేదన, దానం, గౌరవం అన్నీ కలిపిన మహత్తర వ్యక్తిత్వాన్ని చూపించారు. అది ఒక విషాద వీరుడి గాథ. చివరి మాట 𝐍𝐓𝐑 గారు పాత్రలు చేయలేదు… పాత్రలే ఆయనలో జీవించాయి.
🔥సూరీరత్న🔥 tweet media🔥సూరీరత్న🔥 tweet media🔥సూరీరత్న🔥 tweet media
Bhagavad Gita@GitaShlokas_

Who is the best as Shri Ram?

తెలుగు
0
0
0
27
Journey with Jogu
Journey with Jogu@JogulambaV·
This is the language POTUS speaks.
Journey with Jogu tweet media
English
30
24
191
17.2K
🔥సూరీరత్న🔥
@atheisttindiann @sreevishnuoffl మన ఇళ్లల్లో పిల్లల్ని తొడ గొట్టు చిన్న, ఇంటికొస్తా నట్టింటికొస్తా, మొక్కే కదా అని పీకితే పీకకోస్త ఇలాంటి సంభాషణలు చెప్పే పెంచారు, ఇంకా వేరే సినిమాలు ఎలా ఇష్టపడతారు మన వాళ్ళు
తెలుగు
0
0
1
262
ismailbhai
ismailbhai@atheisttindiann·
మలయాళం లో తప్ప తెలుగు లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీరియల్ కిల్లర్ జెనర్ మూవీస్ తక్కువ ఆ జెనర్ లో వచ్చిన స్ట్రెయిట్ తెలుగు సినిమా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే టిల్ ఎండ్ @sreevishnuoffl బాగా చేశారు బాగుంది netflix లో ఉంది చూడని వారు చూడొచ్చు
ismailbhai tweet media
తెలుగు
20
1
113
10.2K
🔥సూరీరత్న🔥
@drmahishmak @srizzler ఎదో బిన్నంగా ట్రై చేసాడు లెండి, అందరం ఆ పోస్ట్ ని ఇలా పోస్టమోర్టమ్ చేస్తే ఫీల్ అవుతాడు
తెలుగు
0
0
1
24
Dr.మహిష్మ.కె
@srizzler పైన Onions , కొత్తిమీర .. టమాటో ఒక్కటి మర్చిపోయాడు పాపం
తెలుగు
3
0
12
422
Sriram
Sriram@srizzler·
సాంబార్ మీద పొడి ఏమిటి రా సోంబేరి, ఆ సాంబార్ బదులు కాఫీ పోసుకొని చావాల్సింది తింగరి సచ్చినోడా పొద్దు పొద్దునే మాకు ఈ వెధవ సంత అవసరమా??? నా టైమ్‌లైన్‌ లో ఇది తెచ్చిన అక్కుపక్షి మస్క్ గాడికి ఈ కాఫీ లో ముంచిన ఇడ్లి పెట్టాలి అస్సలు #TweetLikeChanduGaru
Bhagavad Gita@GitaShlokas_

A start of a day in any South Indian house...

తెలుగు
5
0
18
1.9K
🔥సూరీరత్న🔥
@AdiviSesh @urstrulyMahesh అంత బానేవుంది, కానీ శీర్షిక ఎందుకు ఆంగ్లంలో పెట్టారు, చిక్కగా బందిపోటు అని పెట్టొచ్చుకదా
తెలుగు
0
0
0
211
Adivi Sesh
Adivi Sesh@AdiviSesh·
SIR 😍. It’s always special when it’s YOU who speaks about the film. You mean so much to me, AND to the team, and I’ll always be truly grateful for your support throughout the years. Love you Mahesh sir @urstrulyMahesh ❤️ youtu.be/8Y_D7-GCcxY?si…
YouTube video
YouTube
Mahesh Babu@urstrulyMahesh

From Major to #Dacoit… great to see you push further Sesh… The Trailer is a solid setup for what’s to come. Wishing you and team the very best..👍🏻👍🏻 @AdiviSesh @mrunal0801 @anuragkashyap72 @Deonidas #SupriyaYarlagadda @AnnapurnaStdios

English
63
2.2K
9.7K
162.7K
🔥సూరీరత్న🔥 รีทวีตแล้ว
తెలుగు తీపి
కడప నుంచి వైఎస్సార్ పేరు తీసేసే దమ్ము మాత్రం లేదు కానీ, నెల్లూరు నుంచి పొట్టి శ్రీరాములు పేరు మాత్రం చులాగ్గా తీసేస్తారు.. మరీ ఇంత నిర్లక్ష్యమా... అసలు అన్ని జిల్లాల పేర్లలోనూ వ్యక్తుల పేర్లు తీసేయండి, ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు.. వారికి ముందూ వారికి తర్వాతా కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు, వెళ్తారు.. వ్యక్తుల పేర్లు జిల్లాలకు పెట్టడం సరైన పద్ధతి కాదు. అర్థం చేసుకోండి..
Telugu360@Telugu360

అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చూపిస్తూ, 28 జిల్లాల‌తో కూడిన కొత్త మ్యాప్ విడుద‌ల చేసిన ఏపీ స‌ర్కార్ #AndhraPradesh #Amaravati

తెలుగు
20
61
267
24.8K
🔥సూరీరత్న🔥
@atheisttindiann అమ్మాయిల పెళ్లిలు లక్షలు ఖర్చు చేయకుండా ఏ గుళ్ళోనో రిజిస్ట్రార్ ఆఫీసులోనో చేస్తే సరి, సమానహక్కులు కదా
తెలుగు
0
0
2
281
ismailbhai
ismailbhai@atheisttindiann·
అమ్మాయి లకు ఆస్తి లో సమాన హక్కు అన్నప్పుడు అప్పులు &తల్లి తండ్రుల బాధ్యత లు కూడా సమానం గా జీవితాంతం పంచుకోవాలిగా.
తెలుగు
21
393
2.1K
58.2K