Genuine Facts

2.2K posts

Genuine Facts banner
Genuine Facts

Genuine Facts

@APfactzone

#APfirst #AmaravatiIsMyCapital

Andhra Pradesh, India Sumali Şubat 2020
0 Sinusundan587 Mga Tagasunod
Naka-pin na Tweet
Genuine Facts
Genuine Facts@APfactzone·
ఆహా.. ఏమి స్కీము!! పేర్లు, అమలు తీరు మార్చి.. ఏమార్చే "పథకం"... పథకాల అమలులో జగన్ రెడ్డి కొత్త పంథా... #జగత్_ఖిలాడీ #జగన్మాయలు
Genuine Facts tweet mediaGenuine Facts tweet media
Guntur, India 🇮🇳 తెలుగు
1
23
31
0
Genuine Facts nag-retweet
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసిపి మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది. #AndhraPradesh #YSRCPRowdyism
Lokesh Nara tweet media
తెలుగు
381
812
3.1K
218.7K
Genuine Facts nag-retweet
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు తీసుకున్న నువ్వు సంక్షేమం గురించి మాట్లాడుతున్నావా జగన్? పాపాలలో శిశుపాలుడిని మించిన నీ ఐదేళ్ల మోసాలకు ప్రజలు 11 ఇచ్చారు. అయినా సిగ్గు రాలేదు. బాబాయ్‌ని వేసేయడం, డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేయడం, గంజాయి అమ్ముకోవడం వంటివి సాగకపోతే లా అండ్ ఆర్డర్ లేనట్టా? #AndhraPradesh
Lokesh Nara tweet media
తెలుగు
327
821
3.4K
296.7K
Genuine Facts nag-retweet
Venu M Popuri
Venu M Popuri@Venu4TDP·
ఎవడు అసలు ఈ బోకు ల కొడుకు..అందరికి ఫోన్ చేసి బూతులు తిడతాడు..బెదిరిస్తాడు..బట్టలు ఇప్పుతా అంటాడు వైసీపీ లోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేల్ని కూడా కొట్టి పంపించారా పుంక ..మీరు మీరు మింగించుకోండి..మధ్యలో బాబుగారు ఏంచేశారు
తెలుగు
13
82
271
17.7K
Genuine Facts nag-retweet
Venu M Popuri
Venu M Popuri@Venu4TDP·
ఈ జఫాన్ గాడి కోసం జపాన్ నుండి దింపారు 😂
Venu M Popuri tweet media
తెలుగు
4
42
259
6.9K
Genuine Facts nag-retweet
Venu M Popuri
Venu M Popuri@Venu4TDP·
Tea ☕️ Time with Naidu Saab
Venu M Popuri tweet mediaVenu M Popuri tweet mediaVenu M Popuri tweet media
Eesti
0
59
402
0
Genuine Facts nag-retweet
Varun ఉవాచ
Varun ఉవాచ@VKsaysso·
ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ మీద వేలేఖరుల సమావేశం.
తెలుగు
20
178
538
0
Genuine Facts nag-retweet
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
బాపట్లలో 15,000 మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చంద్రబాబు గారి రాకకై వేచి ఉన్నారు. రాష్ట్ర ప్రజానీకం "సైకో పాలన పోవాలి - సైకిల్ పాలన రావాలి." అని దృఢంగా కోరుకుంటున్నారు అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం.
Telugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet media
తెలుగు
7
200
938
0
Genuine Facts nag-retweet
Anvesh Tk
Anvesh Tk@AnveshTk·
చరిత్ర లో ఎవరి స్థాయి ఏంటో, ఎవరి చరిత్ర ఏంటో భద్రంగా ఉంది... 🤷‍♂️ పేర్లు మర్చినంత మాత్రాన చరిత్ర మారాదుకదా... #ఆలోచించుఆంధ్రుడా #24YearsOfHitechCity #ఒక్కఛాన్స్ #Kuppam
Anvesh Tk tweet media
తెలుగు
0
12
21
0
Genuine Facts nag-retweet
Anvesh Tk
Anvesh Tk@AnveshTk·
@Iloveindia_007 రావాలి జగన్ కావాలి జగన్ #ఆలోచించుఆంధ్రుడా #ఒక్కఛాన్స్ #బులుగులపాలన #జగన్మోసం
Anvesh Tk tweet media
తెలుగు
0
8
10
0
Genuine Facts nag-retweet
Anvesh Tk
Anvesh Tk@AnveshTk·
Anvesh Tk tweet media
ZXX
0
78
300
0
Genuine Facts nag-retweet
Anvesh Tk
Anvesh Tk@AnveshTk·
#తగ్గేదెలే
Anvesh Tk tweet media
QME
4
91
582
0
Genuine Facts
Genuine Facts@APfactzone·
అవగాహనా లోపం .. సమస్య క్లిష్టం!! థైరాయిడ్ - ప్రజల్లో అవగాహన లేకపోవడం, అయోడిన్ లేని ఉప్పును వినియోగించడం వలన కలుగుతున్న నష్టం, గర్భిణీలలో సమస్య తీవ్రత, అప్పుడే పుట్టిన శిశువుల శారీరక, మానసిక ఎదుగుదలలో లోపాలపై వివరణాత్మక కథనం! @drmahishmak గారు 👍👌👏🙌
Genuine Facts tweet media
India 🇮🇳 తెలుగు
1
6
18
0
Genuine Facts nag-retweet
Genuine Facts
Genuine Facts@APfactzone·
ఎక్కడైనా సరే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే నాయకులకు ఈ తీర్పు చెంపపెట్టు! రెండున్నరేళ్ల క్రితం తెలంగాణలో జరిగిన "దిశా ఎన్కౌంటర్" ని సమర్ధిస్తూ.. రాజకీయ నాయకులు, వందిమాగధులు, so called perverted మేధావులు అందరూ కనీసం ఇప్పుడైనా కొంచెం సిగ్గుపడండి!
Genuine Facts tweet mediaGenuine Facts tweet media
India 🇮🇳 తెలుగు
0
8
18
0
Genuine Facts
Genuine Facts@APfactzone·
అధినేతకు "అనంత" జనహారతి!! అప్పటికప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకొని సాగిన మూడు రోజుల చంద్రబాబు గారి సీమ పర్యటనకు ప్రజల బ్రహ్మరథం! తమ నాయకుడి కోసం అర్ధరాత్రి దాటినా అంతే ఉత్సాహంగా ఎదురుచూపులు... మార్పు ముమ్మాటికీ తథ్యం✌️❤️ Electioneering is the only key thing which we can handle!
Genuine Facts tweet mediaGenuine Facts tweet media
India 🇮🇳 తెలుగు
0
1
3
0
Genuine Facts
Genuine Facts@APfactzone·
రెండో రోజూ .. అదే జోరు!! కర్నూలులో ప్ర(తి)జాపక్ష నేతకు జననీరాజనం! పార్టీ కార్యకర్తలు, అభిమానులను పక్కన పెడితే.. సాధారణ మహిళలు వాళ్లంతట వాళ్ళుగా వచ్చి ఆసాంతం @ncbn గారి ప్రసంగాన్ని వినడం చూస్తుంటే.. భవిష్యత్తు మీద భరోసా కల్పించే నాయకుడు కోసం ధైర్యంగా బయటకు వచ్చారనిపిస్తుంది!✌️❤️
Genuine Facts tweet media
India 🇮🇳 తెలుగు
1
2
9
0
Genuine Facts
Genuine Facts@APfactzone·
మార్పు మొదలైంది అనుకోవచ్చా?? కడప గడపలో "నా(నీ)రా"జనం!! మహామేత కుటుంబ అడ్డాలో తెలుగుదేశాధీశునికి అడుగడుగునా అపురూప స్వాగతం! "మళ్ళీ వస్తా .. రాష్ట్రాన్ని బాగు చేస్తా"!! - రాష్ట్ర భవిష్యత్తుకు దార్శనికుని భరోసా... కడప పర్యటనలో చంద్రబాబు✌️❤️
Genuine Facts tweet mediaGenuine Facts tweet mediaGenuine Facts tweet mediaGenuine Facts tweet media
India 🇮🇳 తెలుగు
1
9
24
0