@RAJURAJU139488@TGSRTCHQ@tgsrtc@rm_krmr Thank you for reaching out to us, this Dlx bus driver will be counselled and action will be initiated if any such complaint received in coming days pl
HI SIR THIS BUS DRIVER IS NOT GOOD BEHAVIOUR AND SAYING PASSENGER OR SAYING OR WRONG ROUTE NAME ALL OF BEHAVIOUR RUDE TALKING TO BOYS @TGSRTCHQ@tgsrtc@rm_krmr@rm_krmr
@TGSRTCHQ TGSRTC గారు
ఈ మధ్య కొత్తగా సిరిసిల్ల డిపో నుండి
ప్రారంభించిన అశ్వారావుపేట బస్సును
రాజమండ్రి వరకు పొడగించగలరు
గతంలో కూడా సిరిసిల్ల డిపో నుండి
రాజమండ్రి బస్సు కోసం Twitterలో
Dial your DM ప్రోగ్రాంలో మనవి చేయండి
జరిగింది Sir స్పందించాగలరు
@Ponnam_INC@dmsircilla@RmKrmr@dyrmokrmr
@Thirugondle@Ponnam_INC@TGSRTCHQ Thank you for reaching us, buses Operation for Model Model schools, KV school in the morning & evening and all E7 Mandal Head quarters daily with available buses, if any new vehicles with crew available, the bus for Macharla village will be started pl
మా ముచ్చర్ల గ్రామానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన కొన్ని రోజులకే పరిమితం అవుతుంది మళ్లీ అదే పరిస్థితి ఇలా ఉంటుంది మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించగలరు @Ponnam_INC@TGSRTCHQ
@GajulaSaic79423@Ponnam_INC@TGSRTCHQ@rm_krmr@INCTelangana@dyrmokrmr Thank you for reaching out us, no patronage observed and no representations received in Sircilla town to Vishakapatnam and Nellore,if any such representations received in coming days, they will be forwarded and will be followed up pl.
@Ponnam_INC అయ్యా మంత్రి గారు
పేరుకే సిరిసిల్ల జిల్లా
జిల్లా కేంద్రంలోని సిరిసిల్లడిపోలో
Super Luxuary & Other State
బస్సులు లేకపోవడం విశేషం
కనీసం మా డిపోలో ఉన్నా Deluxe బస్సులతో అయినా విశాఖపట్నం నెల్లూరు బస్సులు ప్రారంభించగలరు Sir
@TGSRTCHQ@rm_krmr@dmsircilla@INCTelangana@dyrmokrmr
ఇందిరమ్మ పేరుతో ఆకలి లేని హైదరాబాద్‌ను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తోంది.ఉదయం ₹5కే నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్నం ₹5కే మంచి భోజనం అందుబాటులో ఉంచుతున్నాం. నగరానికి ఉపాధి కోసం వచ్చే వారు, పేదలు, కూలీలు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు—అందరికీ ఇది పెద్ద తోడ్పాటు అవుతోంది.
హైదరాబాద్‌లో ఇంకా ఎక్కడ క్యాంటీన్‌లు అవసరమో ప్రభుత్వం గుర్తిస్తోంది. ప్రజలు మరియు ప్రజా ప్రతినిధులు కోరిన ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో నగరమంతా పూర్తిస్థాయిలో ఈ సేవను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ సంకల్పం.
@INCTelangana@INCIndia@revanth_anumula@TelanganaCMO@RahulGandhi@priyankagandhi@kharge@kcvenugopalmp
@TeluguScribe It is very unfortunate, Immediately went to Ellanthakunta Police station along with STI and Security Incharge.Enquired about the incident with driver K S Balaraju and conductor.Given complaint and booked FIR with 6 Sections (non bailable and car seizur) against the Car driver pl
కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టిన వ్యక్తి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద తన కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాదిన కారు యజమాని
సైడ్ ఇవ్వకపోతే కొడతావా అంటూ నిలదీసిన ప్రయాణికులు
రోడ్డు చిన్నగా ఉన్నందున సైడ్ ఇవ్వడం వీలు కాలేదని డ్రైవర్ చెప్పినా వినకుండా దాడి చేసిన కారు యజమాని
@TGSRTCHQ TGSRTC గారు
14 నెలలుగా మా సిరిసిల్ల డిపో నుండి
విశాఖపట్నం బస్సుకు అనుమతి ఇవ్వలేదు
కానీ బోధన్ డిపో నుండి బెంగళూరు
ఒంగోలు చీరాల బస్సులకు అనుమతి
ఇచ్చారు Sir
మా సిరిసిల్ల డిపో ప్రజల పట్ల ఇందుకు
ఇంత వివక్ష పక్షపాతం Sir
@Bhatti_Mallu@Ponnam_INC@rm_krmr@dmsircilla@INCTelangana
@saivenkat0450@TGSRTCHQ@Bhatti_Mallu@Ponnam_INC@rm_krmr@MC_Sircilla Thank you for reaching out to us, Manthany depot is operating buses to Kaleswaram from Karimnagar in the morning hours daily, more number of buses from Sircilla to Karimnagar from 03.30 onwards please.
@TGSRTCHQ అయ్యా TGSRTC
ఈ కార్తీకమాసంలో అయినా
మా సిరిసిల్ల డిపో నుండి ప్రసిద్ధ శైవక్షేత్రం
కాళేశ్వరం కు బస్సు ప్రారంభించగలరు
గత 3 సం,రాలుగా మా సిరిసిల్లడిపో
నుండి కాళేశ్వరం బస్సు కోసం మనవి
చేస్తే స్పందన లేదు ఈ సారైనా
స్పందించగలరు
@Bhatti_Mallu@Ponnam_INC@rm_krmr@dmsircilla@MC_Sircilla
చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ని దర్శించుకొని అమ్మవారికి పట్టువస్త్రాలు సహచర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారితో కలిసి సమర్పించడం జరిగింది
@KomatireddyKVR@INCIndia@INCTelangana
Good morning sir, today Temple Tour package Bus dispatched from Sircilla Depot to Yadadri/Swarnagiri /Bangaru Shivalingam/Vargal & Manasadevi temples please