GVK......

52.6K posts

GVK...... banner
GVK......

GVK......

@GVK_INDIA

I lead very SIMPLE life in MY SATISFACTORY levels...... Very interested in poliTRICKS...... I Love & Respect India, Indian Traditions and Culture...🙏

Luxembourg شامل ہوئے Ocak 2010
533 فالونگ2K فالوورز
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
జర్నలిజం రంగంలో విశేష సేవలకు గాను ఏపీ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకున్న కల్లూరి సురేష్ గారికి శుభాకాంక్షలు.💐 సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం మీ నిబద్ధతకు నిదర్శనం. నిరంతరం ప్రజల పక్షాన మీ కలం సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ​#UgadiAwards2026 #Journalism #kalluriSuresh #JournalistAwards #NCBN #UgadiPuraskaram2026#ProudMoment
మన ప్రకాశం tweet media
తెలుగు
5
50
360
3.8K
GVK......
GVK......@GVK_INDIA·
@Balaarka5 అయినా హర్టే...
తెలుగు
1
0
1
4
BalaArka
BalaArka@Balaarka5·
@GVK_INDIA Sorry అండి, గౌరవం ఇచ్చి పుచ్చుకోమని బాబు గారు చెప్పారు మనకి 😊
తెలుగు
1
0
1
10
BalaArka
BalaArka@Balaarka5·
అన్నకి ఈ సంవత్సరం...... ఆదాయం: 2 ఖర్చు: 11 💰 రాజపూజ్యం: 4 అవమానం: 11 🤦🏻🤦🏽‍♂️ అన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు పాపం, అటూ ఇటూ తిరగడానికి దారి ఖర్చులు మీరే ఇవ్వాలి , ఇచ్చి మీరే ఆదుకోవాలి..... పెద్ద మనసుతో
GVK......@GVK_INDIA

జగ్గప్పా... ఈసారి ఉగాది సెట్టింగ్ ఎక్కడ...? తాడేపల్లి కొంపలోనా, ఎలహంక కొంపలోనా...? #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #EndOfYCP #PsychoFekuJagan

తెలుగు
1
3
12
225
GVK......
GVK......@GVK_INDIA·
@Balaarka5 @Chemchadu @SidharthAlluri అవునవును... ఒరిజినల్ హిందూవులకి, ఒరిజినల్ క్రిస్టియన్లకీ ఓకేసారి అసహ్యం - జగుప్స కలిగించడంలో బాగా కష్టపడుతున్నాడు తనేదో తెలీయని కల్తీ జగ్గప్ప...
తెలుగు
1
0
5
43
BalaArka
BalaArka@Balaarka5·
@SidharthAlluri @Chemchadu వాస్తవం, ఇది చూస్తే అలానే ఉంది, తెగ కష్ట పడుతున్నాడు, పాపం workout అవ్వదు 😊
BalaArka tweet media
తెలుగు
4
1
10
1.9K
BalaArka
BalaArka@Balaarka5·
BC, SC, ST లే కాదు, ఆయన సామాజిక వర్గం వారు తప్ప ఇంకెవరూ ఆయన పక్కన ఉండరు. దానికి ఇదే👇 మంచి ఉదాహరణ. ఆర్య వైశ్య సోదరులను లోకేష్ గారు పక్కన కూర్చోపెట్టుకుని, తన సొంత ఇంట్లో భోజనం పెట్టాడు.. జగన్ అయితే తన ఇంట్లో, కాళ్ళ కింద కూర్చోబెట్టాడు... 🤦🏻🤦🏻 ఆర్య వైశ్యులకు టిడిపి ఇచ్చే గౌరవం ఇలా ఉంటుంది...... @naralokesh @ncbn #TDP
BalaArka tweet media
𝔲𝔪𝔞𝔫𝔞𝔱𝔥@NTRGazette

శ్రీకాంత్ రెడ్డి సతీష్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి ఒక BC నాయకుడు అయినా ఆయన పక్కన ఉండరా? @pkgog__ @Venky_189 @molakalaravi

తెలుగు
1
7
18
971
GVK......
GVK......@GVK_INDIA·
@GOODSAINIK మీకూ, మీ ఆప్తులకి, మీ కుటుంబ సభ్యులకి, మీ శ్రేయోభిలాషులందరికీ నూతన తెలుగు వత్సర శుభాకాంక్షలు...!
తెలుగు
0
0
1
34
$oma
$oma@GOODSAINIK·
మీకు మరియు మీ కుటుంబానికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.
GIF
తెలుగు
1
1
12
100
GVK......
GVK......@GVK_INDIA·
@Chemchadu @Chandu4TDP జగ్గప్ప ఇంటిగుట్టు యేసునాదంకి ఎరుక...
తెలుగు
0
0
2
327
భవసాగర్
భవసాగర్@Chemchadu·
పూజలు తరువాత ముందు కండువా ఎటు వేసుకోవాలో నేర్పండి ... కుడి పక్క భార్య పోయిన తరువాత వేసుకుంటార్రా మైదానం
greatandhra@greatandhranews

తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొన్న మాజీ సీఎం @ysjagan #Ugadi #ysjagan #ysbharathi #ugadicelebrations #ysrcp

తెలుగు
5
13
100
6.7K
GVK......
GVK......@GVK_INDIA·
ఆంధ్రా లో ఏం జరుగుతున్నది...? ప్రస్తుతం రాజ్యాంగబధ్ధ ఉన్నత పదవుల్లో ఉన్న క్రిస్టియన్ మతస్తులూ... గతంలో ఉన్నత రాజకీయ పదవులు అనుభవించిన క్రిస్టియన్ మతానికి చెందిన మాజీలూ... తాము క్రిస్టియన్లమని చెప్పుకోవడానికి ఇష్టం లేకనో, తమ స్వప్రయోజనాలకి నష్టమనో, లేక వేరే ఇతర కారణాల వల్లనో తామూ హిందూవులమేనని, క్రిస్టియన్లం కాదని చెప్పుకుంటూ ప్రజలని మభ్యపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు... #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #EndOfYCP #PsychoFekuJagan
GVK...... tweet mediaGVK...... tweet mediaGVK...... tweet media
తెలుగు
1
26
61
1.7K
GVK......
GVK......@GVK_INDIA·
@ThorofTrends ఏముందిలే... ఒంటి పైన గుడ్డలు మార్చుకోవడమేగా.... ఎన్నైనా, ఎన్ని రకాలుగైనా మారుస్తాడు...
తెలుగు
1
0
1
57
Akhil
Akhil@ThorofTrends·
నిన్న ముస్లిం ఈరోజు హిందూ రేపు క్రిస్టియన్ పగటి వేసగాడు పూటకో వేషం కట్టిన... చిత్తశుద్ధి లేని శివపూజులు ఎన్ని చేసిన... తాడేపల్లి కొంపలో తాండవం ఆడిన... ఏం ఉపయోగం 11 కంటే ఎక్కువ రాలేదుగా 😆 రాజ్యపూజ్యం - 1, అవమానం - 7
తెలుగు
4
27
147
2K
GVK......
GVK......@GVK_INDIA·
@prasana_kumar @Chemchadu అప్పుడే ఏమయ్యింది లేండి...? ఓటు కోసం కోటి కుయుక్తులు...! మనం ఇంకెన్ని అసహ్యాలు చూడాలో...?
తెలుగు
0
0
2
409
𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮®️
తెలుగు తమ్ముళ్లు అందరికీ Jsp సైనికులకి నా సెల్యూట్ 🙏🙏🙏👏👏👏👏👏👏👏 మన దెబ్బకి భార్యని తీసుకువచ్చి పూజలో కూర్చోపెట్టాడు🤨🤨🤨🤨
𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮®️ tweet media
తెలుగు
25
54
321
15K
GVK......
GVK......@GVK_INDIA·
@ManaTDPfamily విటమిన్ "ఎం" బాగా ఉన్నోడి విషయంలో, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనే తేడా ఏమీ ఉండదు...! వాడందరికీ భంధువే...!!!
తెలుగు
0
0
0
7
MalathiReddyTDP
MalathiReddyTDP@ManaTDPfamily·
రెండు ప్రభుత్వాల ముద్దుల కంపెనీపై ఎట్టకేలకు విచారణ
MalathiReddyTDP tweet media
తెలుగు
1
9
20
205
GVK......
GVK......@GVK_INDIA·
@Ayyappa200 @PmShiv67 @ysjagan పాపం జగ్గప్ప... దేవుడు ఇలా స్క్రిప్ట్ రాసాడు...
తెలుగు
1
0
1
22
Ayyappa Chowdary
Ayyappa Chowdary@Ayyappa200·
పాపం @ysjagan పూర్తిగా trap లో పడ్డాడు... తను హిందువు ని అని నిరూపించుకోవడానికి తెగ ఆరాట పడుతున్నాడు.. 🤣🤣🤣🤣
Ayyappa Chowdary tweet media
తెలుగు
2
10
25
389
GVK......
GVK......@GVK_INDIA·
@VoiceOfAndhraa ఇంత అసహ్వాన్ని చూసీ మీరు బాగానే ఉన్నారండి...🤔
తెలుగు
0
0
2
111
Voice of Andhra 🇮🇳
Voice of Andhra 🇮🇳@VoiceOfAndhraa·
Anigalla పోస్ట్ చూసి క్రాస్ చెక్ చేద్దామని చూస్తే ఈ ఘోరం కనపడింది. హిందూ ధర్మ రక్షణ అంట కొత్త హిందువుల అవతారంలో పాస్టరమ్మని జాయిన్ చేసారు సొంత పేపర్లో సొంత డబ్బా చెవిరెడ్డి స్పాన్సర్ దానికి. బీజేపీ గంగలో మునిగేలోపు ఇంకెన్ని ఘోరాలు చూడాలో
Voice of Andhra 🇮🇳 tweet media
తెలుగు
11
32
93
2.6K
GVK......
GVK......@GVK_INDIA·
@Awinashawii @PondsBond రేపో ఎల్లుండో మడి కూడా కట్టిస్తాడు...
తెలుగు
0
0
0
681
GVK......
GVK......@GVK_INDIA·
@TheMelodicStory కేవలం ఈ ఒక్క పాట కోసం మూవీకి వెళ్ళి, ఆ పాట అవ్వగానే బయటకొచ్చేసిన సందర్భాలెన్నో...! కే వి మహదేవన్, ఏసుదాస్, చిత్ర, రసరాజు, మోహన్ బాబు, దివ్య భారతి...🙏
తెలుగు
0
0
1
32
TheMusicDiary🎶
TheMusicDiary🎶@TheMelodicStory·
అసెంబ్లీ రౌడీ (1991) సంగీతం: కే వి మహదేవన్ గానం: చిత్ర, ఏసుదాస్ సాహిత్యం: రసరాజు నురుగు తరగల గోదారై వలపు మిల మిల మెరవాలా... ఒంపు సొంపుల సెలయేరై వయసు గల గల నవ్వాలా.. శ్రీకాళహస్తి ఆలయం.. మోహన్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. #MohanBabu #Divyabharti
తెలుగు
2
19
128
2.7K
Sandy Papa YSCRP ☺️🇱🇸
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు 😊
తెలుగు
11
79
284
4.8K
GVK......
GVK......@GVK_INDIA·
@BaluTweets0408 అసలు ఆ ఇంగితమే ఉంటే, ఈమెతో ఇలా ఇన్నేసి మాటలు ఎందుకు అనిపించుకుంటాడండి...?
తెలుగు
0
0
1
24
Yellow Dynamo 🔥
Yellow Dynamo 🔥@BaluTweets0408·
సచ్చిపో అన్న #Jagan ఎందుకు ఈ దరిద్రపు జీవితం అందరు తిట్టడమే, ఇది కూడా ఒక బతుకా ప్రజలు అమ్మ నా బూతులు తిడుతున్నారు సొంత చెల్లెల్లు తిడుతున్నారు
Yellow Dynamo 🔥 tweet media
తెలుగు
3
21
88
832
GVK......
GVK......@GVK_INDIA·
@Sreenivas14C ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తదా...? యజమాని బాటలోనే పాలేర్లూ...!!!
తెలుగు
0
0
0
12
Sreenivas14C
Sreenivas14C@Sreenivas14C·
ఈ కొండ రెడ్డి గాడిని జగన్ రెడ్డి గాడు పట్టించుకోకపోతే కొన్ని సంవత్సరాలు పాటు షర్మిలే ఆదుకుంది.. అటువంటి షర్మిల పైనే వీడు ఇప్పుడు జగన్ రెడ్డి ఎంగిలి మెతుకుల కోసం ప్రెస్ మీట్ పెట్టిండు..
తెలుగు
2
11
42
1.5K
geetha Vijaya 3.0™ 😍✌️
అంత కష్టం గా ఉంటే ఈ “గుడి చెట్టు” పనులు ఎందుకు బాబాయ్ ఎవరిని మోసం చెయ్యడానికి 🤷‍♀️😆🤦‍♀️
తెలుగు
20
75
269
16.8K
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 🌿 ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. 🥭🍯 #Ugadi2026 #HappyUgadi #ఉగాది
మన ప్రకాశం tweet media
తెలుగు
2
1
32
667