Rummy Ysrcp

101.2K posts

Rummy Ysrcp

Rummy Ysrcp

@RummyYsrcp

YSRCP

شامل ہوئے Mart 2022
619 فالونگ721 فالوورز
Rummy Ysrcp ری ٹویٹ کیا
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #TDPDrugMafia తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయిన టీడీపీ మొన్న ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ దొరికాడు..మరో ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు తరుణ్ కూడా డ్రగ్స్ తో దొరికాడు. కానీ విషయాన్ని దాచేసిన పచ్చమంద చంద్రబాబు చేతగానితనాన్ని అలుసుగా తీసుకుని.. డ్రగ్స్ కి అడ్డాగా ఏపీని మార్చేస్తున్న టీడీపీ నేతలు గంజాయి, డ్రగ్స్ తీసుకుంటూ.. ఇంకెంత మంది టీడీపీలో ఉన్నారో? #TeluguDrugsParty #SadistChandraBabu #LokeshForDrugs #DrugsodhuBro @KesineniS @MaheshKumarOfc
YSR Congress Party tweet media
తెలుగు
1
37
95
851
Rummy Ysrcp ری ٹویٹ کیا
Graduate Adda
Graduate Adda@GraduateAdda·
నీ కళ్ళ ముందే రైతులు అంత బాధ చెప్పుకుంటే అందరూ సంతోషంగా భూములు ఇచ్చారు అని చెప్పడానికి సిగ్గుండాలి..
తెలుగు
1
24
50
392
Rummy Ysrcp ری ٹویٹ کیا
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
అవినీతి, అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. వక్స్ భూముల అన్యాక్రాంతం, ఇష్టానుసారంగా సిబ్బంది నియామకం వంటి అవకతవకలకు నెలవుగా మారిన ఏపీ వక్ఫ్ బోర్డులో తాజాగా స్టేషనరీ బిల్లుల పేరిట దోపిడీ బాగోతం వెలుగుచూసింది. అడ్డగోలుగా బిల్లులు పెట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. గతేడాది డిసెంబర్ 11 నుంచి ఈ ఏడాది జనవరి 20వ తేదీ వరకు కేవలం 40 రోజుల వ్యవధిలోనే స్టేషనరీ ఖర్చు పేరుతో రూ.30,76,558 బిల్లులు పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. #SadistChandrababu #TDPScams #CBNFailedCM #JaganannaConnects
Jagananna Connects tweet media
తెలుగు
1
9
24
262
Rummy Ysrcp ری ٹویٹ کیا
PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા
Only single proof is sufficient to prove their corruption in Amaravati. Construction cost given ₹12000 per sq ft. It’s not that much even in US. TDP indulged in massive corruption even in building the first phase of Amaravati with central funds. Enough?
Vipin Boyapati@BoyapatiVipin

@pvssarma Sarma Garu, Instead Of Accusing Baselessly, Speak The Facts With Valid Non Fabricated Proofs

English
3
17
40
842
Rummy Ysrcp ری ٹویٹ کیا
PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్ర లో రాజధాని శాశ్వతం కాదు. చంద్రబాబు అవినీతి ఒక్కటే శాశ్వతం. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, సింగపూర్ నించి రుణాలు తీసుకోవాలంటే చట్టంలో అమరావతి పేరు ఉండాలి. అమరావతి పేరు వాడుకుని, చంద్రబాబు కాంట్రాక్టుల మీద కమిషన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద లాభాల కోసం చేసిన చాలా *గొప్ప* పని.
తెలుగు
4
16
56
880
Rummy Ysrcp ری ٹویٹ کیا
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #SadistChandraBabu అందచందాల గురించి మీ తండ్రీకొడుకులే @ncbn, @naralokesh మాట్లాడాలి మరి. విశాఖలో డేటా సెంటర్ మీ అయ్యాకొడుకుల అందం చూసి వచ్చిందా... వైజాగ్ ఇన్ఫోసిస్ చంద్రబింబం లాంటి చంద్రబాబును చూసి వచ్చిందా...మిట్టల్ స్టీల్ తో మీ అందమైన ముఖాలతోనే ఒప్పందం జరిగిందా ? పోర్టులు మీ అందంతోనే నిర్మించారా ? మెడికల్ కాలేజీలు మీ అబ్బాకొడుకుల సొగసు తో కట్టినారా ? ఇండోసోల్ మీ సుందర వదనాలు చూసి వచ్చిందా ? మీ అదృష్టం..జనాల దరిద్రం కొద్దీ మీ అబ్బాకొడుకులకు దేవుడు సిగ్గులజ్జ అనే లక్షణాలు పెట్టకుండా భూమ్మీదకు వదిలేశాడు..ఇక అది చూసుకుని రెచ్చిపోతున్నారు.. చంద్ర‌బాబు గారి సుంద‌ర ముఖార‌విందాన్ని చూసి రాష్ట్రాన్ని వ‌దిలి వెళ్లిపోయిన మాట వాస్త‌వం కాదా @JaiTDP? #LooterLokesh #MosagaduBabu #CBNFailedCM
YSR Congress Party tweet media
Telugu Desam Party@JaiTDP

చంద్రబాబు గారు, లోకేష్ ఏ కంపెనీ తీసుకొచ్చినా, “నేనే, నేనే, నేనే” అంటూ వచ్చేస్తాడు జగన్. దీనికి తోడు చంద్రబాబు గారిని బాడీ షేమింగ్ కూడా చేస్తాడు. ఈ సుందరాంగుడి ముఖారవిందాన్ని చూసి పారిపోయిన కంపెనీలు ఉన్నాయి కానీ, వచ్చిన కొత్త కంపెనీ ఒక్కటైనా ఉందా? #PsychoFekuJagan #ShameOnYouJagan #AndhraPradesh

తెలుగు
16
108
263
7.7K
Rummy Ysrcp ری ٹویٹ کیا
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
#CreditChorBabu వినేవాడు వెర్రివాడు అయితే.. చెప్పేవాడు చంద్రబాబు అసలు ఏపీకి ఐఐపీఈ రావడంలో చంద్రబాబు పాత్ర శున్యం కానీ.. @ncbn క్రెడిట్ చోరీ.. నిజం తెలిస్తే జనం నవ్వుతారనే సోయి లేదా? #YSRCPFactCheck
YSRCP Fact Check tweet media
తెలుగు
13
65
156
2.5K
Rummy Ysrcp ری ٹویٹ کیا
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
చంద్రబాబు ఇలాంటి వారికి పవిత్రమైన దేవాలయాల చైర్మన్లుగా చేసి, హిందుత్వానికి కళంకం తీసుకొస్తున్నాడు. ఆరోజు బీఆర్ నాయుడిని తొలగించి ఉంటే ఇప్పుడు ఈ చైర్మన్ ఇంత ధైర్యం చేసేవాడా @ncbn? #SaveWomensInAP #TDPKamaParty #CBNFailedCM #AndhraPradesh
తెలుగు
5
138
503
16.6K
Rummy Ysrcp ری ٹویٹ کیا
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
🚨 #TDPFakeNewsFactory రాష్ట్రంలో ఏం జరిగినా వైయస్ఆర్ సీపీపై బురద చల్లడం పచ్చమందకి వెన్నతో పెట్టిన విద్య రాజధానిలో ఒక ఉద్యోగికి కడుపు మండి పైపుల్ని తగలబెడితే.. దాన్ని కూడా వైయస్ఆర్ సీపీతో ముడిపెడుతూ నీచ రాజకీయం చేసిన కూటమి నేతలు నిజం ఏంటో బయటికి వచ్చింది.. మరి తప్పుడు ప్రచారం చేసిన పచ్చమంద ఇప్పుడు లెంపలు వేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్తుందా? #YSRCPFactCheck #SadistChandraBabu
YSRCP Fact Check tweet media
తెలుగు
5
110
255
5K
Rummy Ysrcp ری ٹویٹ کیا
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 Exclusive Another drug user caught by Cyberabad Police. Reportedly a close associate of another TDP MP. More details at 12:30 PM today. Stay tuned to @YSRCParty. #TeluguDrugsParty #TDPDrugMafia
English
4
159
650
34.3K
Rummy Ysrcp ری ٹویٹ کیا
PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા
ఎందుకండీ @ncbn గారూ, ప్రజలను, చిన్నకారు రైతులను, పెట్టుబడి దారులను ఏమార్చి, రియల్ ఎస్టేట్ రాబందులకు అమరావతి భూములు ఎందుకు కట్టపెడుతున్నారు? ఆ వేంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి, ఈ రాజధాని పేరు మార్పిడి వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటో కాస్త వివరించండి. తరవాత మీ ఇష్ఠం వచ్చినట్టు ఉత్సవాలు చేయండి. @PawanKalyan
తెలుగు
2
13
70
1.7K
Rummy Ysrcp ری ٹویٹ کیا
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
ఏపీ రాజధాని ఎంపికపై.. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలను చెత్త బుట్టలో పడేసి.. మీకు మీరే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని.. దానికి చట్టబద్ధత కల్పించాలని మళ్లీ కేంద్రాన్ని కోరడం ఏమిటి @ncbn? #SadistChandrababu #CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects
తెలుగు
4
44
166
3.1K
Rummy Ysrcp ری ٹویٹ کیا
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
మనం విడిపోతే @ysjagan వస్తాడు…ఆ మాత్రం భయం ఉండాలి. @PawanKalyan గారు మీ ఐక్యత బలం కాదు… భయమా? 😏 భయంతో నిలిచే బంధం… ఎప్పుడో ఒకప్పుడు కూలిపోక తప్పదు..
తెలుగు
1
2
5
76