callme@ramchar

10.9K posts

callme@ramchar banner
callme@ramchar

callme@ramchar

@YSRdevotees

గెలిచినా ఓడినా జగన్ అన్న వెంట ఉంటా. తిరుమల లడ్డు పవిత్రత మీద రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ అంటే అసహ్యం నాకు. శ్రీ వేంకటేశాయ నమః 🙏

Indian Village, IN شامل ہوئے Eylül 2022
1.3K فالونگ762 فالوورز
پن کیا گیا ٹویٹ
callme@ramchar
callme@ramchar@YSRdevotees·
ఒక్క నీచ రాజకీయానికికి నీవు ఒక్క ఉదాహరణ ✅ ఒక్క ఆడపిల్ల చావు మీద నీ రాజకీయ పునాదులు వేసుకొని MLA గా , dy సీఎం గా స్థానం సంపాదించుకున్నావ్ @PawanKalyan 🫡
తెలుగు
0
0
2
136
callme@ramchar ری ٹویٹ کیا
PraveenYSRCP
PraveenYSRCP@Praveen72341589·
కరోనా సమయంలో జగన్ కాకుండా వేరెవరైనా సీఎంగా ఉంటే చాలా ప్రాణాలు పోయేవి...
తెలుగు
11
98
292
1.6K
callme@ramchar ری ٹویٹ کیا
Graduate Adda
Graduate Adda@GraduateAdda·
తమిళనాడు లో కూడా సెల్ఫ్ గోల్స్
తెలుగు
3
89
327
3.9K
callme@ramchar ری ٹویٹ کیا
Jagan anna 2.0
Jagan anna 2.0@Jagananna2Po·
యాంకర్ ఫోన్ పౌచ్ పై ఫోటో చూపి పేరు చదివి.. CBN ను మాత్రమే గుర్తు పట్టింది అనటం జనాన్ని పిచ్చోళ్ళని చేయటమే..
తెలుగు
13
142
484
24.9K
callme@ramchar ری ٹویٹ کیا
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
కాపు నేత, మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిపై @GORANTLA_BC రెచ్చిపోయాడు. అధికారం ఉంటే @JaiTDP వాళ్లు ఉన్మాదులుగా మారుతారు. అధికార అండతో ఎందరినో పొట్టన పెట్టుకున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. దాడులు, అరాచకాలు చేస్తున్నారు. - వీర శేఖర్ రెడ్డి గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. #SadistChandrababu #TDPGoons #CBNJungleRaj #JaganannaConnects
తెలుగు
2
26
112
1.2K
callme@ramchar ری ٹویٹ کیا
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
పబ్లిసిటీ స్టంట్లు, క్రెడిట్ చోరీ చేయడంలో @naralokesh ముందుంటాడు. ఎంతో మంది దాతల సాయంలో పునర్విక పాపకు ఇంజెక్షన్ చేయిస్తే.. దాన్ని తన ఘనతగా లోకేష్ పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ పునర్విక అంటూ లోకేష్ మభ్యపెడుతున్నాడు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, 104, 108 అంబులెన్సులు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. లోకేష్ తన సొంత విద్యా శాఖని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. @ysjagan గారు ఎంతో మంది ప్రాణాలు కాపాడారు కానీ ఏ రోజు పబ్లిసిటీ చేసుకోలేదు. - @Venkat_karmuru గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. #SadistChandrababu #YSRCP #CreditChorLokesh #JaganannaConnects
తెలుగు
0
29
69
528
Hindupur Krishnamachar Kishore
Hindupur Krishnamachar Kishore@CommonmanGuntur·
@ManaTDPfamily నేను ఆయనకన్నా పెద్దవాడిని. రోజుకు 12 కి.మి నడుస్తున్నాను. కాని ఎవరినీ మోసం చేయలేదు, ఎవరికి వెన్నుపోటు పొడవలేదు.
తెలుగు
1
0
4
163
BSB2020
BSB2020@ManaTDPfamily·
76 ఏళ్ల వయసు లో 100 మెట్లు సునాయాసం గా ఎక్కేస్తావ్ 76 ఏళ్ల వయసులో మీటింగుల్లో బస్సుకు ఉన్న నిటారు నిచ్చెన ఎవరి ఆసరా తీసుకోకుండా ఎక్కేస్తావ్ 76 ఏళ్ల వయసు లో అక్రమ అరెస్టులో జైలు గోడల మధ్యలో 52 రోజులు ఆత్మవిశ్వాసం తో బతికేసావ్ 76 ఏళ్ళ వయసులో అనర్గళంగా గంటలకు పైగా అలానే నుంచుని స్పీచ్ దంచేస్తావ్ 76 ఏళ్ల వయసులో 47 డిగ్రీలు ఎండ లో కూడా అలుపు లేకుండా తిరుగుతావ్ 76 ఏళ్ల వయసులో కదలకండా 20/365 డేస్ పనిచేస్తావ్ 76 ఏళ్ల వయసు లో జేసిబి ఎక్కి తుఫాను సహాయ కార్యక్రమాల్లో అలుపు లేకుండ తిరుగుతావ్ 76 ఏళ్ళ వయసులో అన్నీ శాఖలు రివ్యూ ఒక్క రోజులో చేస్తావ్ 76 ఏళ్ల వయసులో మైనస్ డిగ్రీలో కూడా స్వటర్ లేకుండా తిరగలవ్ 76 ఏళ్ల ముసలోడు అని తేలిక చెయ్యటానికి పగోడు నీ గురుంచి మాట్లాడచ్చుమో కాని దేవుడి కి వయస్సు ఏంటి పిచ్చికాకపోతే… నేర్చుకోవాలే కాని నీ జీవితం ఒక నిఘంటువు... —————-CBN——— Happy birthday CBN Sir🎂🎈❤️🎉🎊TDP kaaryakartalu & BHANUANNA BROTHERS sathravada , Nagari constuency.
BSB2020 tweet media
తెలుగు
7
50
348
6.4K
callme@ramchar ری ٹویٹ کیا
Naga bhushana
Naga bhushana@NagaBushan26·
అడగకుండానే లక్షలు మంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేసిన దాన్ని కూడా ఇలా తన రాజకీయం కోసం వాడుకొన్నారు ఆఖరికి పసి పాపని కూడా వదలడం లేదు రాజకీయ నాయకులు. ఇలా చేస్తే భవిష్యత్తు లో ఏ ఒక్కడు దానం చేయడానికి ముందుకు రారు. #EastGodavariDistrict #westgodavaridistrict #vijayawada #Telangana #FourthEstate #AndhraPradesh #vizag #Rayalaseema #ఆంధ్రప్రదేశ్
తెలుగు
22
45
154
11K
callme@ramchar
callme@ramchar@YSRdevotees·
@AmravathiC @AndhraXpress లాస్ట్ 5 ఇయర్స్ ఇలాగే మా ప్రభుత్వం మీద అన్ని అపద్దాల నిందలు వేస్తె, మేము ప్రూఫ్ పెట్టిన కూడా దాన్ని వక్రీకరించారు కదా అమరావతి గారు.
తెలుగు
0
0
0
7
Andhra Now 📰
Andhra Now 📰@AndhraXpress·
Bills left by tdp 2019 year R&B - ₹25,000 crore Polavaram - ₹5,000 crores Arogyasri - ₹1,600 crore Fees Reimbursement - ₹2,000 crore ap power-sector - ₹12,000 crore Farmers pending bills - ₹2,000 crores Amaravathi contract pending - ₹3,000 crore DWCRA - ₹1,000 crores Teachers - ₹3,000 – ₹5,000 crore Total - 60 thousand + And the money in the account was 100 crores We started with 100 crores Ended with 9500 crores in ap exchequer
Avinash Avii@Awinashawii

30000 కోట్ల ఉద్యోగస్తుల బకాయిలు 3000 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు 65000 కోట్ల కాంట్రాక్టర్ బకాయిలు 4000 కోట్ల చదువుకునే పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇలా తీస్తూ పోతే మీరు వెలగబెట్టిన పెంట అంతా ఇంతా కాదు కాబట్టి అప్పులు చేయాలి

English
5
71
175
6.2K
callme@ramchar
callme@ramchar@YSRdevotees·
@AndhraXpress @Mr_MSC13 విద్యుత్తు అప్పులు దాదాపుగా 22 వేల కోట్లు అలాగే వొదిలేసాడు.
తెలుగు
0
0
0
10
callme@ramchar ری ٹویٹ کیا
Rahul
Rahul@2024YCP·
గుంటూరు జిల్లాలో దారుణం బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు
తెలుగు
0
33
93
2.5K
callme@ramchar
callme@ramchar@YSRdevotees·
@vpn_media @murthyscribe @ncbn జగన్ చంపాడు అని వొచ్చి వివేకం సార్ ఏమయినా చెప్పాడా,ఆస్తి రెండవ భార్యకు,కుమారుడికి రాసినవీలునామా దొంగలించి చంపారు అని,murdered for gain అని సిబిఐ ఆఫీసర్ సుధాసింగ్ నిర్ధారించి కోర్ట్ లో ఛార్జ్ షీట్ కూడా వేశారు కావాలంటే చూడచ్చు,ఒకవేళ జగన్ గారు తప్పుచేసి ఉంటేకేసు ఎందుకు పెట్టలేదు.
తెలుగు
0
0
1
26
Murthy Journalist
Murthy Journalist@murthyscribe·
కాలం… అది కేవలం గడియారం ముల్లు కదలిక కాదు… అది యుగాల శ్వాస… తర తరాల ఊపిరి। కాలంలో చాలామంది నడుస్తారు… కాలంతో పాటు కొందరు నడుస్తారు… ఆ కాలాన్నే మలిచేవారు? చాలా అరుదుగా ఉంటారు. మీ ప్రయాణం… సమయాన్ని గడిపిన కథ కాదు… సమయాన్ని నడిపిన చరిత్ర । భవిష్యత్తును నిర్మిస్తున్న వర్తమానం। ఈ జన్మదినం సందర్భంగా… ఎప్పటిలానే మీ ఆలోచనలు కాలాన్ని దాటిపోవాలని… మీ ప్రయాణం తరాలకు మార్గదర్శకం కావాలని… Wish You A very Happy Birthday Sir…@ncbn #cbn
Murthy Journalist tweet media
తెలుగు
38
323
2.5K
47.5K
callme@ramchar ری ٹویٹ کیا
Vijay Kesari
Vijay Kesari@AndhraPodcaster·
Isthe thappenti? Adi kuda developmente kada?
Eesti
6
73
315
5.2K
callme@ramchar ری ٹویٹ کیا
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
వైయస్ఆర్ కుటుంబానికి తెలిసినది మంచి చేయడం.. పబ్లిసిటీ చేసుకోవడం కాదు. @ysjagan గారు కోట్లు ఖర్చు పెట్టి ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడారు కానీ ఏ రోజు పబ్లిసిటీ చేసుకోలేదు.. అది ఆయన గొప్పతనం. ❤️🙏 'సేవ్ పునర్విక' పేరుతో ఊరు వాడా అంటూ తేడా లేకుండా ఎందరో దాతల సాయంతో పునర్విక పాపకు ఇంజెక్షన్ చేయిస్తే.. దాన్ని తన ఘనతగా పబ్లిసిటీ చేసుకుంటున్న @naralokesh. #YSJaganCares #CreditChorLokesh #MosagaduBabu #JaganannaConnects
తెలుగు
0
79
196
2.1K
callme@ramchar ری ٹویٹ کیا
Rahul
Rahul@2024YCP·
అమరావతి ముంపు ప్రాంతం -సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్దే
Rahul tweet media
తెలుగు
19
96
237
6K
callme@ramchar
callme@ramchar@YSRdevotees·
@ManagingTrustee @ncbn మామను వెన్నుపోటు పొడిచి పదవి,పార్టీ, గుర్తు, డబ్బు అన్ని అన్యయముగా లాక్కొని తిరోగమన పాలన చేసే ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు @ncbn
తెలుగు
0
1
4
117
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
ప్రియమైన శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉందంటారు. చంద్రబాబుగారు పుట్టింది తెలుగు ప్రజల కోసం. పుట్టిన రోజు వేడుకలలో ఆనందం కన్నా ప్రజల సేవలోనే ఆయనకు ఎక్కువ ఆనందం. అంత ఇష్టమైన ప్రజల కోసం నిండు నూరేళ్లూ పూర్తి ఉత్సాహంతో, సంపూర్ణ శక్తితో, ఆరోగ్యంతో చంద్రబాబుగారు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. @ncbn
Nara Bhuvaneswari tweet media
తెలుగు
120
727
5.4K
43.3K
callme@ramchar
callme@ramchar@YSRdevotees·
@realyssharmila @ncbn అక్క మనసాక్షికి కూడా తెలుసు సీబీన్ అనే మనిషి భంగవతుడు అని (అన్నింటిని 👉 భంగవతుడు = దుర్మార్గుడు / చెడ్డ మనసున్నవాడు / నీతి లేని వ్యక్తి)🤣1
తెలుగు
0
0
0
87
callme@ramchar ری ٹویٹ کیا
AVM
AVM@AvmNews7·
బాబు, లోకేష్ ఖబర్దార్ | మీ అంతు చూస్తాం అంటున్న తెలంగాణ జర్నలిస్టులు 🔥Telangana journalists fire on Chandra Babu | KalojiTV #kalojitv #kvrarrest #journalistkvr
53
196
709
9K