nzbdevelop
372 posts

nzbdevelop
@nzbdevelop
NZB has only politicians not leaders ( who develop the nzb) 🫡
شامل ہوئے Eylül 2025
85 فالونگ33 فالوورز

@revanth_anumula
HYD కి అడగడం తప్పు కాదు👏
TG లో మీరు NZB నగరం పై చూపిస్తున్నది ఏంటి?
ఒక్క ప్రాజెక్ట్స్ అయినా ఇచ్చారా?
అసలు NZB నగరం మీకు గుర్తుందా?😢
PCC చీఫ్ ఉన్న NZBకి మీరు చేస్తున్న నిర్లక్ష్యానికి హద్దు ఉందా?
ఎన్నికల్లో రాజకీయాలు, తర్వాత అభివృద్ధి అన్న మీకు అర్థం తెలుసా?
తెలుగు

Dear @nitin_gadkari ji, huge fan of your nationwide highway transformation. However, In NH 63 expansion,
Nizamabad city does not have Bypass road, all heavy vehicles are going through city.
Please, sanction it🙏
Our MP MLA are from BJP only🙏
Cc: @NHAI_Official @nhairohyd

English

జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామానికి చెందిన అల్లూరి సనిత్ రెడ్డి TG-లాసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించినందుకు ఈరోజు వారిని నిజామాబాద్ లోని పార్టీ కార్యాలయంలో సన్మానించాను.
Delighted to felicitate Alluri Sanith Reddy from Kaligot village, Jakranpally Mandal, at the BJP Party Office in Nizamabad today for securing the State First Rank in TG-LAWCET.


తెలుగు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ గారు వివిధ రంగాల్లో సాధించిన విజయాల పుస్తకాలను ఇందూరు జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి కుమారి గుగులోత్ సౌమ్య (“చీతా” సౌమ్య) గారిని కలిసి అందించాను. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో వివిధ పతకాలు సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశాను.
As the nation marks 12 years of visionary leadership under PM Narendra Modi Ji, I had the opportunity to meet international footballer ⚽️ Ms Guguloth Soumya, popularly known as “Cheetah” Soumya, from Indur district and present her with books showcasing the transformative achievements of the @narendramodi Government across various sectors.
#12YearsOfSeva




తెలుగు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ గారు వివిధ రంగాల్లో సాధించిన విజయాల పుస్తకాలను ఇందూరు జిల్లాకు చెందిన ప్రముఖ భజన కారుడు, ముదిరాజ్ సంఘ పూర్వ అధ్యక్షులు శ్రీ అంబెం నడ్పి సాయిలు (82 సం) గారు మరియు పూర్వ కౌన్సిలర్ అయిన వారి శ్రీమతిని కలిసి అందించాను.
Marking 12 years of nation building and development under PM Shri @narendramodi ji, I met Shri Ambem Nadpi Sailu (82), a respected bhajan artist and former President of the Mudiraj Association in Indur district, along with his wife, a former Councillor. I presented them with books showcasing the remarkable achievements and development initiatives undertaken across various sectors under his leadership.
#12YearsOfSeva




తెలుగు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ గారు వివిధ రంగాల్లో సాధించిన విజయాల పుస్తకాలను ఇందూరు జిల్లాకు చెందిన రంజీ క్రికెటర్ శ్రీ అనికేత్ రెడ్డి గారిని కలిసి అందించాను.
As the nation celebrates 12 years of good governance under PM @narendramodi ji, I had the privilege of meeting Shri Aniket Reddy, a Ranji cricketer from Nizamabad district and presenting him with books highlighting the landmark achievements across diverse sectors under his leadership.
#12YearsOfSeva




తెలుగు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటోంది. తెలంగాణలో రైతుల ధాన్యం ప్రతి గింజను కొనుగోలు చేయడమే కాకుండా.. ఎయిమ్స్, ములుగు సెంట్రల్ యూనివర్సిటీ, రామగుండం ఫెర్టిలైజర్స్, జాతీయ రహదారులు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్‌టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ లాంటి ఎన్నో భారీ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం ఏమీ చేయలేదనే తప్పుడు ప్రచారంతో 'మదర్ ఆఫ్ ఆల్ లైస్' గా మారింది.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖను కూడా తమ దగ్గరే పెట్టుకుని పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారు. మొన్న కురిసిన ఒక్క వర్షానికే హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు నరకయాతన పడ్డారు, అల్వాల్ లో ఇద్దరు పసిపిల్లలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. వర్షాకాలం వస్తుందని ముందుగానే నాలాలు శుభ్రం చేయాలన్న కనీస సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. హైదరాబాద్ నగరం బాగుపడాలంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే తన మున్సిపల్ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ బాధ్యతను మరొకరికి అప్పగించాలి.
- శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
తెలుగు

@Arvindharmapuri @Dhanpal_Suranna @MLA_RakeshReddy
No development projects for NZB city in 7 years of ur tenure sir. City people owned you and voted u in every election.
Except usual AMRUT funds🥲
Where is Urban challenge funds, tourism funds, NH63 bypass for Nizamabad City?

English

@Arvindharmapuri @Dhanpal_Suranna @kishanreddybjp @MLA_RakeshReddy @MLA_NZBRural @Bmaheshgoud6666 @VPR_BRS
Greater Nizamabad@madhunaniornam
@TelanganaCMO @revanth_anumula @narendramodi అన్ని హైదరాబాద్ కేనా సీఎం గారు? హైదరాబాద్ లో ఇప్పటికే చాలా విద్యాసంస్థలు ఉన్నాయు IIM కూడ హైదరాబాద్ లో అవసరమా? దయచేసి IIM కళాశాలని నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేయండి
QAM

@smr3455667888 @Arvindharmapuri @Dhanpal_Suranna @nitin_gadkari @KomatireddyKVR @bandisanjay_bjp @BJP4Telangana @Bmaheshgoud6666 @kishanreddybjp @TelanganaCMO @NTForum1 @NHAI_Official అవన్నీ ఏం ఉండవు బ్రో.. వాళ్ళు నిర్మించాలని ఉంటే నిర్మిస్తారు...
వరంగల్ 160km lopu undi RGIA ki.. GMR ni execuse theeskunaru.
వద్దు నిర్లక్ష్యం చేస్తా అంటే.. ఎన్నైనా సాకులు చెప్తారు
స్టేట్ govt ki interest undali.. anthe
NZB kada నిర్లక్ష్యం peaks la untadi govt s ki

@nzbdevelop @Arvindharmapuri @Dhanpal_Suranna @nitin_gadkari @KomatireddyKVR @bandisanjay_bjp @BJP4Telangana @Bmaheshgoud6666 @kishanreddybjp @TelanganaCMO @NTForum1 @NHAI_Official Adilabad airport 150 km radius lo undadam valla Nizamabad district lo Jakranpally airport project viable kaadani antunnaru airport authority of India state news lo vachindhi ga
newindianexpress.com/states/telanga…

Eesti

@Arvindharmapuri @Dhanpal_Suranna @nitin_gadkari @KomatireddyKVR
NH 63 విస్తరణలో NZB బైపాస్ వద్దా సార్?
NHAI అధికారులకైన తెలీదా బైపాస్ అత్యవసరమని?
మొన్న state govt ring రోడ్డు ఇవ్వలేదు
బీజేపీ ఎంపీ MLA కలిసి కనీసం NH63 బైపాస్ తేవాలి, ఇది NZB రింగ్ రోడ్డు లో 25 % కవర్ అవుతుంది🙏

తెలుగు

అభివృద్ధి నా అజెండా... అవినీతి నీ అజెండా. ప్రజల సాక్షిగా బహిరంగ చర్చకు నేను సిద్ధం... బిగాల గణేష్, నువ్వు సిద్ధమా?
#BigalaAgenda
#BigalaTripleC
#BigalaFiles
#BRSBribesRajyaSamithi
#BigalaExposed
#BigalaCorruptionModel
#BigalaCommissionCorruptionCollection
#BigalaChitta
#BigalaVsNizamabadUrbanPeople
@BJP4Telangana
తెలుగు

అధికారంలో ఉన్నప్పుడు బిగాల గణేష్ ఒక్క డబుల్ బెడ్ రూం కూడా ఇవ్వలేదు. మరి అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ని రాజీనామా చేయమని ఎందుకు అడగలేదు. ఐటీ హబ్ నిర్మించిన ఒక్క ప్రముఖ కంపెనీ కూడా తీసుకురాలేని..నువ్వు కేటీఆర్ ని రాజీనామా చేయమని ఎందుకు ప్రశ్నించలేదు. అధికారం కోల్పోయి, కమీషన్లు లేక అసహనంతో బిగాల మాట్లాడుతున్నారు.
#BigalaFailedNizamabad
#BigalaExposed
#bigalaagenda
#BigalaFiles
#BRSBribesRajyaSamithi
#BigalaCorruptionModel
#BigalaCommissionCorruptionCollection
#BigalaChitta
#BigalaVsNizamabadUrbanPeople
తెలుగు

పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ప్రధాని @narendramodi గారి మా కే నామ్ పే ఏక్ పెడ్ పిలుపుమేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో నాతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు బంటు ప్రీతి ప్రవీణ్, నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, మాయావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
#WorldEnvironmentDay #EkPedMaaKeNaam




తెలుగు















