NAVATARAM PARTY
1.2K posts

NAVATARAM PARTY
@NavataramParty
POLITICAL PARTY
Chilakaluripet, India Tham gia Aralık 2014
333 Đang theo dõi36 Người theo dõi

నవతరం పార్టీ నుండి అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం శుభాకాంక్షలు.....షడ్రుచుల సమ్మేళనం,పరవశింపచేసే వసంతకాల ఆగమనం,అన్నింటినీ మించిన ఆనందం,భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామసంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. @ncbn @naralokesh @tdjanardhan

తెలుగు

అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో సొసైటీ ఫర్ పబ్లిక్ లా అండ్ గవర్నెన్స్ విట్ ఏపీ- స్కూల్ ఆఫ్ లా వారు నిర్వహించిన Barriers & Building Futures Women in Leadership in the Contemporary World అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.మహిళలు నాయకత్వ లక్షణాలు పెంచుకొని స్వతంత్రంగా వ్యవహరించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళా సాధికారతతోనే రాష్ట్ర,దేశ సమగ్ర అభివృద్ధి జరుగుతుంది.
#APwomencommission #Amaravathi #womenempowerment #womensafety




తెలుగు

మన దివ్యాంగుల గౌరవం - మన ముఖ్యమంత్రి చంద్రబాబు...ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే "దివ్యాంగ శక్తి"పథకం నేడు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి కృతజ్ఞతలు..రావు శ్రీకృష్ణదేవరాయలు S/o రావు సుబ్రహ్మణ్యం(నవతరం పార్టీ అధ్యక్షులు) @AndhraPradeshCM @naralokesh @LN_Updates1

తెలుగు

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ ప్రార్థన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ షుబ్లీ గారు ఘన స్వాగతం తెలిపారు 🤝🌙
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ గారు కూడా పాల్గొని, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర వేళలో అల్లాహ్ తాలా కృపతో దేశం మరియు రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని అందరూ కలిసి ప్రార్థనలు చేశారు 🤲 అలాగే సమాజంలో శాంతి, పరస్పర గౌరవం, సామరస్య వాతావరణం నెలకొనాలని కోరుకున్నారు.
#adminpost #apurduacademychairman #mhps #apgovernment #cbn #nmdfarooq #ramzan2026 #iftar
తెలుగు

సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తూ, మన ఆచారాలను గౌరవిస్తూ నిర్వహించిన మా మనవడు దేవాన్ష్ ధోతీ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం సంప్రదాయ బద్దంగా జరిగింది. దేవాన్ష్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని… అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలు ఇలాగే చిరకాలం దేవాన్ష్ కు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. మనవడి వేడుకలో పాల్గొనడం నాకు గొప్ప జ్ఞాపకంగా ఎప్పటికి నిలిచి ఉంటుంది.




తెలుగు

ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ Mohammed Farooq Shubli గారు అనంతపురం జిల్లా పరిధిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ మరియు కంప్యూటర్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులో మాజీ ముఖ్యమంత్రి, మాజీ డిప్యూటీ సీఎం మరియు మాజీ చైర్మన్ల ఫోటోలు ఉండటాన్ని గమనించిన చైర్మన్ గారు, ఆ బోర్డును సరిచేసే వరకు కార్యాలయంలోకి ప్రవేశించలేదు.
బోర్డును సరిచేసిన తర్వాత మాత్రమే కార్యాలయంలోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఉర్దూ అకాడమీ అధికారులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అదేవిధంగా బాధ్యులైన ఉద్యోగులకు షో కాస్ నోటీసులు జారీ చేయాలని సూచిస్తూ, సరైన సమాధానం రాని పక్షంలో సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
#adminpost #apurduacademy #ananthapur #tdp #cbn #naralokesh
తెలుగు

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఆత్మీయ అతిథులతో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా గౌ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు రాజకీయ కార్యదర్శి శ్రీ TD జనార్ధన్ గారు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్ కొమ్మారెడ్డి గారు, తెలుగు అధికార భాష సంఘం చైర్మన్ విక్రం పూల గారు, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు పాల్గొని కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా చేశారు.
పవిత్ర రంజాన్ మాసం సందేశమైన సహనం, సేవా భావం, ఐక్యతను ఈ ఇఫ్తార్ విందు మరోసారి ప్రతిబింబించింది.
#adminpost #apurduacademychairman #mhps #tdjanardhan #pattabhiramkommareddy #vikrampoola #gummadigopalakrishna #iftar
తెలుగు

చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించాను.
సామాజిక పింఛన్లు పొందే అర్హులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెబుతుంది, అర్హులైన వారికి తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుతాయి.
#Chilakaluripet #PrathipatiPullaRao #ChandrababuNaidu #AndhraPradesh #IdhiManchiPrabhutvam #PrajaDharbar




తెలుగు

మార్చి 16న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై NTR జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మైనారిటీ న్యాయ శాఖ మంత్రివర్యులు శ్రీ NMD ఫరూఖ్ గారి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ షుబ్లీ గారు పాల్గొన్నారు.
ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు ఉన్నతాధికారులు అవసరమైన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు విచ్చేసిన ఉపవాసం ఉన్న అతిథులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
#adminpost #apurduacademychairman #mhps #iftar #apgovernment




తెలుగు

























