💎𝞛𝙰Ņ๐н𝙰ℝ ⲥн๐ⲱƊ𝙰ℝÝ💎

5K posts

💎𝞛𝙰Ņ๐н𝙰ℝ ⲥн๐ⲱƊ𝙰ℝÝ💎 banner
💎𝞛𝙰Ņ๐н𝙰ℝ ⲥн๐ⲱƊ𝙰ℝÝ💎

💎𝞛𝙰Ņ๐н𝙰ℝ ⲥн๐ⲱƊ𝙰ℝÝ💎

@TechTweet24h

I love technology 💻and l like to explore🌏 New innovations in technology every day and tweet them follow me on Twitter for more updates and also cybernews

加入时间 Ağustos 2018
974 关注1.2K 粉丝
𝗥𝗮𝗻𝗴𝗮𝘀𝘄𝗮𝗺𝘆𝗚𝗼𝘂𝗱..✌️
@JaiTDP ప్రజల పట్ల ఇంత చిత్తశుద్ధి ఉన్న నాయకుణ్ణి దేశంలో ఎక్కడ చూడలేదు.. ఈయన మేధస్సుకు సిఎం కాదు దేశాన్ని ఏలే ప్రధాని అయితే మన భారతదేశం అన్ని రంగాల్లో అగ్రపథంలో దూసుకెళ్తుంది అని నా బావన ఏనాటికైనా నా ఆశ నెరవేరాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.. 🙏 Love You Sir @ncbn ❤️
తెలుగు
4
4
43
2.8K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
గతంలో సీఎం వస్తే చెట్లు కొట్టివేత, షాపుల బంద్ జరిగేది. గతంలో సీఎం వస్తే పరదాలు కట్టడం వంటివి జరిగేవి. నేను మామూలు మనిషిగానే వస్తా.. అందరితో కలిసి ఉంటా . మేమందరం సామాన్య వ్యక్తులుగానే మీ వద్దకు వస్తాం. హోదా అనేది సేవ కోసం తప్ప.. పెత్తనం కోసం కాదు. నేను వస్తుంటే ట్రాఫిక్ ఆపుతున్నారు. ఎక్కువ సేపు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, సీఎం వస్తే ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆదేశాలిచ్చా. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగకూడదు. #KutamiTsunami #NaraChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
54
329
1.7K
88.9K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
తెలుగు
864
2K
18.4K
1.3M