Thilak Bukkana (TDP)🚲✌️💛 19/11/2021 & 10/09/2023 retweetledi

NRIగా ఉండి, ఎక్కడో విదేశాల్లో ఉంటూ నీకెందుకు మా పార్టీ గురించి అని అడిగేవారికి…
“మా పార్టీ అధికారంలోకి వస్తే ఇండియాకు రాగలవా?” అని సవాల్ విసిరేవారికి నా సమాధానం ఇదే!
రాజకీయాల్లో అడుగు పెట్టిన రోజే అన్నిటికీ తెగించి వచ్చాను. ఈరోజు కొత్తగా భయపడేదీ లేదు, వెనకడుగు వేసేదీ లేదు.
కార్యకర్తగా నా కర్తవ్యం పార్టీ కోసం పనిచేయడం.
మా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడం.
మా ప్రభుత్వాన్ని విమర్శిస్తే దానికి సమాధానం చెప్పడం.
ప్రజలకు, రాష్ట్రానికి నష్టం చేసే నాయకులను నిలదీయడం.
నా రాజకీయాల్లో భూతులు ఉండవు… వ్యక్తిగత విమర్శలు ఉండవు.
తప్పును తప్పు అని చెబుతాను. వైసీపీ చేస్తున్న కుట్రలకు సమాధానం చెబుతాను.
అంతే తప్ప ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు.
మీది రాయలసీమ అయితే, నాదీ అదే నేల… అదే జిల్లా.
నా నమ్మకం నా నాయకత్వం.
నా అండ నా పార్టీ.
నా సిద్ధాంతం ప్రజలకు మేలు జరగడం.
మీ సిద్ధాంతం మీది… మా సిద్ధాంతం మాది…
అంతిమ తీర్పు మాత్రం ప్రజలదే.
చూద్దాం… ఎవరి నిజాయితీని, ఎవరి రాజకీయాన్ని ప్రజలు గెలిపిస్తారో!!
Cc: @ncbn @naralokesh @JaiTDP
#JaiTDP #JaiChandrababu #NaraLokesh #AndhraPradesh #NRI4TDP #VisionForVictory #GoodGovernance #DevelopmentPolitics #YCPFailures #SaveAndhraPradesh #VoiceOfTheCadre #YellowArmy

తెలుగు






























