🀄OG's HHVM 🚩🦅⚰️🗡️

19.9K posts

🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ banner
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️

🀄OG's HHVM 🚩🦅⚰️🗡️

@VarahiYatra

#PawanKalyan Fan Club We are Here To Spread Ideologies of @JanasenaParty @PawanKalyan

AndraPradesh 加入时间 Nisan 2020
36 关注2.2K 粉丝
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
అన్నీ తెగించిన జనసేనని భయపెట్టాలంటే అది మూర్ఖత్వం. యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం 💥💥❤️‍🔥❤️‍🔥
తెలుగు
39
900
2.9K
30.4K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
DVV Entertainment
DVV Entertainment@DVVMovies·
Pela Pela… Varusa Oocha Kotha… 🔥🔥
Indonesia
978
6.9K
30.2K
7.4M
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారితో ఈ రోజు రైల్వే కోడూరు ఎమ్మెల్యే, శాసన సభలో విప్ గా ఉన్న శ్రీ అరవ శ్రీధర్ సమావేశమయ్యారు. * శ్రీ అరవ శ్రీధర్ తన శాసన సభ విప్ పదవికి రాజీనామా పత్రాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. * వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీ శ్రీధర్ తెలిపారు. * తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు.
తెలుగు
21
767
2.7K
65.1K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
Deputy CMO, Andhra Pradesh
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపాడు గ్రామంలో జరుగుతున్న రోడ్డు పనులపై ఈటీవీ న్యూస్ ఛానల్‌లో నిన్నటి రోజున (21-5-2026) ఒక కథనం ప్రసారం అయ్యింది. ఈ కథనంలో ప్రస్తావించిన అంశాలపై క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపిన తర్వాత ఆ కథనంలో వచ్చిన విషయాలన్నీ పూర్తిగా అవాస్తమని, అందులో ఎలాంటి నిజం లేదని తేలింది. ఈటీవీ లాంటి ప్రముఖ ఛానళ్లు ఇలాంటి వార్తలను ప్రసారం చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటే మంచిది. సహేతుకమైన విమర్శలను, సూచనలను ఎప్పుడూ ఆహ్వానిస్తాము. రాష్ట్రంలో వేసిన ప్రతి రోడ్డు క్వాలిటీ చెక్ చేశాకే కాంట్రాక్టర్లకు పూర్తి డబ్బులు చెల్లిస్తున్నాం. పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్‌తో పాటు, వారికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రోడ్డు వేసేటప్పుడు అది నాణ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రజలపై కూడా ఉంది. రోడ్డు పనులపై ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై స్పందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసే ముందు... సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి, వాస్తవాలను పునఃపరిశీలన చేసుకోవాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాము. @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
67
1.3K
3.5K
183.2K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
5 ఏళ్ల నియంతృత్వ వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులు, అరాచకం, అయోమయంలోకి నెట్టిన పులివెందుల MLA @ysjagan గారు ఈరోజు అమరావతి, అభివృద్ధి, అవినీతి గురించి మాట్లాడడం ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అమరావతి రైతులను ఐదేళ్లు ఇబ్బందులకు గురి చేసి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టింది @YSRCParty ప్రభుత్వమే. ఇప్పుడు అమరావతిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో తిరిగి గాడిలో పెట్టేందుకు NDA ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యక్తిగత ఆరోపణలు, కుట్ర కథనాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు మానుకుని, వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసానికి సమాధానం చెప్పడం మంచిది. ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారు. రాష్ట్రానికి స్థిరమైన నాయకత్వం, అభివృద్ధి కావాలనే NDA కూటమికి స్పష్టమైన మద్దతు అందించారు. ఈ సమయంలో మళ్ళీ 3 రాజధానులు, మావిగన్ అని గుర్తు చేతే ఈ సారి ఆ 11 కూడా రావు అనే విషయాన్ని ఇప్పటికైనా జగన్ అర్థం చేసుకోవాలని, లేదంటే ఎప్పటికీ మీడియాలో కామెడీ ప్రెస్ మీట్స్ కు అంకితం అయిపోతారనే విషయం అర్థం చేసుకోవాలి. #YSRCheapPolitics
తెలుగు
4
224
633
25.9K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
Twood Trolls ™
Twood Trolls ™@TwoodTrolls_2_0·
సేమ్యా కేసరి గాడి వీడియో బొక్క.
Twood Trolls ™ tweet media
తెలుగు
9
150
586
8.1K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
SOMU VEERRAJU / సోము వీర్రాజు
కేంద్ర హోం మంత్రి @AmitShah గారితో @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమావేశానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు అవాస్తవం. ప్రచారంలో ఉన్న ఈ వ్యాఖ్యల్లో అర్ధం లేదు. రాజకీయంగా @BJP4India తీసుకునే నిర్ణయాలు , అమలు పరిచే వ్యూహాలు సంస్థాగతమైనవి. మా పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక పర్యాయాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలు ప్రస్తావించే స్వేచ్ఛ , వెసులుబాటు వారికి ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి అర్థరహితమైన వ్యాఖ్యలను ఎవరైనా రాజకీయంగా వినియోగించుకోవాలనుకోవడం బొక్క బోర్లా పడటమే!
SOMU VEERRAJU / సోము వీర్రాజు tweet media
తెలుగు
11
306
1.5K
40.4K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై, PAC చైర్మన్, గౌరవ పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారిపై, NDA కూటమిపై తప్పుడు వార్తను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించిన ప్రొఫెసర్ @K_Nageshwar గారు, ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవడాన్ని జనసేన పార్టీ తరపున స్వాగతిస్తున్నాము. సీనియర్ ఎనలిస్ట్‌గా, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్‌గా మీకు ఉన్న అనుభవం, మీరు చేసే విశ్లేషణలపై మాకు గౌరవం ఉంది. అయితే ఇటువంటి అవాస్తవ వార్తలు భవిష్యత్తులో మీ దృష్టికి వచ్చినప్పుడు, దయచేసి జనసేన పార్టీ కార్యాలయాన్ని సంప్రదిస్తే సరైన సమాచారాన్ని మేమే అందిస్తాము. ఊహాజనిత, ఆధారరహిత కథనాలను భవిష్యత్తులో ప్రస్తావించరని ఆశిస్తున్నాము. అలాగే జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ అంశాన్ని ఇక్కడితో ముగించాలని, సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఎలాంటి పోస్టులు లేదా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
తెలుగు
68
1.7K
5K
193.8K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
Bolisetti Srinivas
Bolisetti Srinivas@BolisettiSrinu·
పవన్ కళ్యాణ్ గారిపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను! ఆధారాలు లేని విమర్శలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి. వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి! @JanaSenaParty @PawanKalyan
Bolisetti Srinivas tweet media
తెలుగు
52
588
1.8K
20.9K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు మా అధినేత, గౌ|| ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయి. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఒక పార్టీకి మేలు చేసేలా తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు - @JanaSenaParty ప్రధాన కార్యదర్శి, MLC శ్రీ @NagaBabuOffl గారు.
తెలుగు
65
841
2.7K
76.5K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
Dr. Sandeep Panchakarla
Dr. Sandeep Panchakarla@DrSandeepJSP·
Professor Nageswara Rao❌ Pulihora Nageswara Rao✅ Open challenge! Reveal the source within 24 hrs or Withdraw your claim. #PulihoraNageswaraRao
English
36
943
3.5K
55.9K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
కుట్రపూరిత ప్రచారాలపై న్యాయపరమైన కేసులు
JanaSena Party tweet media
తెలుగు
56
961
2.6K
48K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
PJ Raghu Ranjith
PJ Raghu Ranjith@PJRaghuRanjith·
Sources are Revealed by MINISTER OF STATE IN THE MINISTRY OF HOME AFFAIRS @bandisanjay_bjp garu ✅ Pawan Kalyan garu cheppina Missing 29,000 - NCRB Report Later Pawan Kalyan cheppindi 100% correct kani miss aindhi 29,000 Women kadhu 44,685 Women ani Parliament lo Bandi Sanjay garu confirm chesaru!! And the PK Question was not about missing women, it was about precautions taken by the government to control women's missing cases 📍 Complete ga explain chesa chusko youtu.be/XHxll4kf_d0?si…
YouTube video
YouTube
PJ Raghu Ranjith tweet mediaPJ Raghu Ranjith tweet mediaPJ Raghu Ranjith tweet mediaPJ Raghu Ranjith tweet media
Arjun Reddy@ARJUNSSMB0223

Open challenge 👍🏻

Filipino
35
509
1.2K
76.3K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే… 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది - “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “ ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు Thank You☺️ Love you Kalyan ❤️❤️❤️ #Mega158 #ChiruBobby2 begins ✨ @dirbobby #VenkatKNarayana @KvnProductions
Chiranjeevi Konidela tweet mediaChiranjeevi Konidela tweet mediaChiranjeevi Konidela tweet mediaChiranjeevi Konidela tweet media
తెలుగు
307
5.8K
27K
474.2K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
I strongly condemn the baseless and politically motivated allegations made by @K_Nageshwar against @JanaSenaParty Chief, Hon'ble Deputy CM Sri @PawanKalyan garu and Hon’ble Union Home Minister @AmitShah Ji. Before making such statements, you must understand the character and values of Pawan Kalyan garu. He is among the very few leaders in Indian politics who has consistently stood for ethics, accountability, and public welfare above personal or political revenge. If revenge politics was his intention, he had many opportunities in the past to target. Instead, he chose democratic values, patience, and people-centric politics. Despite facing continuous political attacks, personal insults, and professional targeting from @ysjagan and his ecosystem, Pawan Kalyan garu never encouraged vendetta politics. That restraint itself reflects his maturity and commitment to democratic principles. As a professor, your words carry responsibility and intellectual weight. Healthy criticism is always welcome in democracy, but selective narratives and biased assumptions weaken your credibility. At least, Prof. K. Nageshwar should issue an apology for making irresponsible and misleading statements.
English
43
794
2.8K
47.7K
🀄OG's HHVM 🚩🦅⚰️🗡️ 已转推
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారు - MP శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు @PawanKalyan @JanaSenaParty @tangella_uday
తెలుగు
17
591
2K
16.2K