تغريدة مثبتة
Genuine Facts
2.2K posts

Genuine Facts
@APfactzone
#APfirst #AmaravatiIsMyCapital
Andhra Pradesh, India انضم Şubat 2020
0 يتبع587 المتابعون
Genuine Facts أُعيد تغريده

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసిపి మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.
#AndhraPradesh
#YSRCPRowdyism

తెలుగు
Genuine Facts أُعيد تغريده

పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు తీసుకున్న నువ్వు సంక్షేమం గురించి మాట్లాడుతున్నావా జగన్? పాపాలలో శిశుపాలుడిని మించిన నీ ఐదేళ్ల మోసాలకు ప్రజలు 11 ఇచ్చారు. అయినా సిగ్గు రాలేదు. బాబాయ్‌ని వేసేయడం, డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేయడం, గంజాయి అమ్ముకోవడం వంటివి సాగకపోతే లా అండ్ ఆర్డర్ లేనట్టా?
#AndhraPradesh

తెలుగు
Genuine Facts أُعيد تغريده
Genuine Facts أُعيد تغريده
Genuine Facts أُعيد تغريده
Genuine Facts أُعيد تغريده
Genuine Facts أُعيد تغريده
Genuine Facts أُعيد تغريده

చరిత్ర లో ఎవరి స్థాయి ఏంటో, ఎవరి చరిత్ర ఏంటో భద్రంగా ఉంది... 🤷♂️
పేర్లు మర్చినంత మాత్రాన చరిత్ర మారాదుకదా...
#ఆలోచించుఆంధ్రుడా #24YearsOfHitechCity #ఒక్కఛాన్స్
#Kuppam

తెలుగు
Genuine Facts أُعيد تغريده

Genuine Facts أُعيد تغريده

Lokesh Nara@naralokesh
In 2018-19, Andhra Pradesh was a Leader in building a robust eco-system for Start-ups to thrive and bring their ideas to fruition. Be it Sunrise Incubation Hub or Fintech valley, several start-ups were incubated and helped to succeed by our Govt.(1/3) #StartUps #AndhraPradesh
English
Genuine Facts أُعيد تغريده
Genuine Facts أُعيد تغريده
Genuine Facts أُعيد تغريده

అవగాహనా లోపం .. సమస్య క్లిష్టం!!
థైరాయిడ్ - ప్రజల్లో అవగాహన లేకపోవడం, అయోడిన్ లేని ఉప్పును వినియోగించడం వలన కలుగుతున్న నష్టం, గర్భిణీలలో సమస్య తీవ్రత, అప్పుడే పుట్టిన శిశువుల శారీరక, మానసిక ఎదుగుదలలో లోపాలపై వివరణాత్మక కథనం!
@drmahishmak గారు 👍👌👏🙌

India 🇮🇳 తెలుగు
Genuine Facts أُعيد تغريده

సక్కగ ఎన్కౌంటర్ చేయనీకి కూడా రాదు.. మీరేమి పోలీసులువయ్యా @hydcitypolice. ఒక్క ఎన్కౌంటర్లో ఇన్ని తప్పులు చేశారంటే మీకు నిజంగా 🙏🙏
Genuine Facts@APfactzone
ఎక్కడైనా సరే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే నాయకులకు ఈ తీర్పు చెంపపెట్టు! రెండున్నరేళ్ల క్రితం తెలంగాణలో జరిగిన "దిశా ఎన్కౌంటర్" ని సమర్ధిస్తూ.. రాజకీయ నాయకులు, వందిమాగధులు, so called perverted మేధావులు అందరూ కనీసం ఇప్పుడైనా కొంచెం సిగ్గుపడండి!
తెలుగు

రెండో రోజూ .. అదే జోరు!!
కర్నూలులో ప్ర(తి)జాపక్ష నేతకు జననీరాజనం!
పార్టీ కార్యకర్తలు, అభిమానులను పక్కన పెడితే.. సాధారణ మహిళలు వాళ్లంతట వాళ్ళుగా వచ్చి ఆసాంతం @ncbn గారి ప్రసంగాన్ని వినడం చూస్తుంటే.. భవిష్యత్తు మీద భరోసా కల్పించే నాయకుడు కోసం ధైర్యంగా బయటకు వచ్చారనిపిస్తుంది!✌️❤️

India 🇮🇳 తెలుగు
























