
Boyapati
3K posts









4 th bail and again fifth arrest .. this is mockery of Court s Peopele are watching @ncbn @PawanKalyan #AndhraPolice #GovernmentofAndhrapradesh .. we are witnessing your arrogance, your frustration and your fear to Voices that question. Our fight will continue #justasking




పోలీసుల అదుపులోనే నిరాహారదీక్ష చేపట్టిన ప్రశ్న రావణ్. రెండోసారి కూడా జడ్జ్ గారు రావణ్ రిమాండ్ క్యాన్సిల్ చేసినా ఒక కేసు తర్వాత మరో కేసు.. ఇలా 35 కేసుల్లో రావణ్ను వరుస అరెస్టులు చేసేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. #Raavan #Prashna

Raavan, KVR Arrests Update: ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రశ్న రావణ్ను పిఠాపురంలో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారని సమాచారం. తన లైవ్ తర్వాత ఇంటికెళ్తున్న టైంలో ఒంటరిగా ఉన్నప్పుడు చుట్టుముట్టి అర్థరాత్రి అరెస్టుచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా రావణ్ ఫోటోగానీ, చిన్న వీడియోగానీ బయటికి రాలేదు. జర్నలిస్ట్ KVR ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు. దీంతో కేవీఆర్ భద్రతపైన ఆయన కుటుంబం భయాందోళనల్లో ఉంది. #PrashnaRaavan #journalistkvr


అరెస్టులకు ఆదేశాలిచ్చే వాళ్లు పిరికి వాళ్లా? లేదంటే ఏపీ పోలీసులు అరెస్టు చేసిన ప్రశ్నా రావణ్, జర్నలిస్ట్ KVR ఏమైనా ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తులా? ప్రశ్నించే సాధారణ పౌరుల్ని, జర్నలిస్టుల్నీ అర్థరాత్రిళ్లు అరెస్టు చెయ్యడం అరాచకత్వం, అణచివేత.. రాజ్యాంగవిరుద్ధం.

SAMPURNA 70 MM, Vanasthalipuram, Hyderabad – Recent Experience ───────────────────────── Yesterday, I watched #UstaadBhagatSingh just to visit this theatre. I’ve covered almost all the theatres around Dilsukhnagar, LB Nagar, and Karmanghat. I’ve been hearing about this theatre since 2011, but I had never watched a movie here or even seen it from the outside. Finally, I visited it yesterday. Overall, it was an okayish experience. The sound system is good, especially the bass. However, the screen brightness is quite low, and the visuals lack clarity. The theatre gives off a nostalgic old-school vibe, which I liked. One interesting highlight is the graffiti below the screen featuring Telugu hero tag names, enhanced with lighting effects. They turn on during mass song moments, which adds a fun touch. At present, it’s not the best place for a proper movie-watching experience. However, renovation work is underway, so it’ll be interesting to see how it turns out after the upgrade. #Sampurna70MM

SAMPURNA 70 MM Theatre in Vanasthalipuram, Hyderabad, is being renovated by Mythri Theatres. However, I don’t see any renovation work happening at the moment. When I checked with the staff, they mentioned it will be ready by the time of #Peddi release — April 30, 2026. #Sampurna70MM #MythriSampoorna

@ncbn garu @PawanKalyan garu ..arresting journalists KVR and Raavan of Prashna for voicing is a condemnable act and missuse of the power the citizens have given you through a mandate. ప్రశ్నిస్తే ఖైదు చేయడం ప్రజాస్వామ్యమేనా? మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ఈరోజు మనకు ప్రజాస్వామ్యం మిగిలేదా? ఏ రాష్టమైనా అన్యాయం అన్యాయమే! ప్రశ్నలకి సమాధానం చెప్పడం మీ బాధ్యత!! అరెస్ట్ చేసి గొంతులు నొక్కేయడం మీ పిరికితనం!! #justasking



