
Sunil
51 posts

Sunil
@stpsunilkumar
Devops, IT infrastructure Engineer #AWS #GCP #Azure #Devops




















OUR COMMITMENT TOWARDS THE IMPLEMENTATION OF THE PROMISED MANIFESTO ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దేవాదాయ శాఖకు సంబంధించిన క్రింద పేర్కొన్న హామీలు అమలైనవీ, వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల (G.O) వివరాలు మీ పరిశీలన కోసం అందజేస్తున్నాము. ఇంకా అమలు కావాల్సిన కొన్ని హామీలు ఉన్నాయి, వాటి అమలుపై ప్రభుత్వం కృషి చేస్తోంది. త్వరలోనే వాటిని కూడా కార్యరూపం దిద్దుతామని నిశ్చయంగా చెప్పగలం. ఇప్పటికే అమలు చేసిన హామీలు: 1. హామీ: వార్షిక ఆదాయం రూ.50 వేలకు పైగా ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం రూ.15,000కి పెంపు. అలాగే, వార్షిక ఆదాయం రూ.50 వేలకు తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప, దీప, నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని నెలకు రూ.5,000 నుండి రూ.10,000కి పెంపు. అమలు తేది:06/11/2024 సంబంధిత G.O-G.O.Ms-261 2.హామీ: వైదిక, ఆగమశాస్త్ర సంబంధ విషయాల్లో ఆయా ఆలయాలకు పూర్తిస్థాయి స్వాయత్తతను కల్పించడం. అమలు తేది: 09/10/2024 సంబంధిత G.O-G.O.Ms-223 3.హామీ: విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతకు 'యువగళం' కింద నెలకు రూ.3,000 నిరుద్యోగభృతి అందించడం. అమలు తేది:30/10/2024 సంబంధిత G.O-G.O.Ms-242 4.హామీ: కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం. అమలు తేది:16/09/2024 సంబంధిత G.O- G.O.Ms-189 5.హామీ: ఆలయ అర్చకుల పారితోషికాన్ని రూ.5,000 నుండి రూ.10,000కి పెంపు (ధూప, దీప, నైవేద్యం పథకం కింద). అమలు తేది:03/10/2024 సంబంధిత G.O:G.O.Ms-216 మా ప్రభుత్వం తన హామీల అమలుపై అత్యున్నత ప్రాధాన్యతను ఇస్తోంది. మిగిలిన హామీలను కూడా నిర్దేశించిన గడువులోపు అమలు చేసేలా నిరంతరం కృషి చేస్తున్నాము. ఇట్లు మీ ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి

@drmahishmak @Satya_Chowdary9 @Iloveindia_007 @naralokesh 2/3 They were claiming that endowment department instructed them to reduce the temple premises and alter the plan.Priest and his family, who are fighting tirelessly for the temple's welfare,are being intimidated even by the EO.Hence we have submitted the grieviance at Managalgiri








