Ch. Santosh kumar, fan of Uday-Tarak-Nag-NBK-RT
13.8K posts

Ch. Santosh kumar, fan of Uday-Tarak-Nag-NBK-RT
@ChPrem39at
M. Tech... Software professional...Theoretical physicist ..Movie lover...

ఒకే సంవత్సరం ఒకదాన్ని మించి ఒకటి మూడు ఇండస్ట్రీ హిట్స్ 🔥🔥🔥 కొన్ని కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. టాలీవుడ్ లో 1989వ సంవత్సరం కూడా అలాంటిదే. ఈ సంవత్సరం మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. ఒకదాని రికార్డ్స్ ఒకటి బద్దలు కొడుతూ ముగ్గురు టాప్ హీరోల చిత్రాలు తొమ్మిది నెలల గ్యాప్ లో రిలీజ్ అయి ...మూడు చిత్రాలు కూడా ఇండస్ట్రీ హిట్ అవ్వడం అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇప్పటికీ జరగలేదు. ఎప్పటికీ జరిగే అవకాశమూ లేదు. 1989 జనవరి 14న రిలీజ్ అయిన చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా 14 కేంద్రాల్లో ఫస్ట్ టైం 100 రోజులు ప్రదర్శించబడి, ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ మూవీ విడుదలయిన నాలుగు నెలల గ్యాప్ లో ఏప్రిల్ 7న రిలీజ్ అయిన బాలకృష్ణ ముద్దుల మావయ్య ఆ సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టి 28 కేంద్రాల్లో 100 రోజులాడి చరిత్ర సృష్టించి కొత్త ఇండస్ట్రీ హిట్ గా రికార్డులకు ఎక్కింది ముద్దుల మావయ్య. . ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్ లో అక్టోబర్ 5న రిలీజ్ అయిన నాగార్జున శివ స్టన్నింగ్ షేర్స్ వసూలు చేసి, 22 కేంద్రాల్లో వందరోజులాడి ముద్దుల మావయ్యని క్రాస్ చేసి అదీ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ విధంగా ఒకే సంవత్సరం మూడు ఇండస్ట్రీ హిట్ సాధించిన 1989వ సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో రేర్ ఫీట్ గా మిగిలిపోతుంది. #Chiranjeevi #Balakrishna #Nagarjuna

BadShah of Tollywood.. Nandamuri Balakrishna garu dominated TFI with 9 consecutive hits 🔥🔥 #NandamuriBalakrishna