Sri Chowdari

2.8K posts

Sri Chowdari banner
Sri Chowdari

Sri Chowdari

@chikku710

#Traveling #biking #photography #nature #nbk #ntr #nandhamuri #pridetelugodu #tdp #It #devops

Katılım Kasım 2023
669 Takip Edilen521 Takipçiler
Sri Chowdari retweetledi
🇹‌🇷‌🇴‌🇾‌
🇹‌🇷‌🇴‌🇾‌@MansionHouse99·
నా బలం, నా బలహీనత నీవే బాలయ్య, ఈ జన్మ నీకు అంకితం 🥹🙇‍♂️నా భాదల్లలో సంతోషం లో ఉన్నది నీవే నాకు తోడుగా..నీ మీద అభిమానం ఏప్పటికి చావదు❤️.లవ్ యూ బాలయ్య ❤️ @AndhraTelugodu @Balaarka5 @chikku710 @CHILAAKALURIPET @Cult4NBK @Geetha_happy3 @gopiguduru12 @GVK_INDIA @vmdtdp @Kvl0708
తెలుగు
4
33
143
1.2K
Sri Chowdari retweetledi
Venky
Venky@Kvl0708·
Balayya 😂😂
Indonesia
4
108
473
10K
Sri Chowdari retweetledi
nTDP Official
nTDP Official@nTDP_Official·
MLA నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు డొంక road పనులతో స్వచ్ఛ హిందూపురం కార్యక్రమం కి శ్రీకారం 👏🏼👏🏼 #NandamuriBalakrishna #Hindupur #AndhraPradesh
తెలుగు
0
9
29
370
Bellamkonda Sreenivas
Bellamkonda Sreenivas@BSaiSreenivas·
From this moment… everything changes. With hearts full and eyes only for each other, we stepped into a forever we’ve always believed in. No noise, no rush… just love, beautifully ours. 🖤 This isn’t just an engagement, it’s the start of something timeless. ✨ Location courtesy:- #azurecove
Bellamkonda Sreenivas tweet mediaBellamkonda Sreenivas tweet mediaBellamkonda Sreenivas tweet mediaBellamkonda Sreenivas tweet media
English
80
326
5.7K
536.9K
Sri Chowdari retweetledi
మన ప్రకాశం
"I request everyone to watch this video." రాష్ట్ర విభజన జరిగి దశాబ్దానికి పైగా గడిచినా, #అమరావతిని #ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఇప్పుడే ఎందుకు అధికారికంగా గుర్తించారు ? 'టాకింగ్ పాలిటిక్స్' అనే ఈ ఎపిసోడ్‌లో... ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించడానికి కేంద్రాన్ని ప్రేరేపించిన రాజకీయ ఎదురుదెబ్బలు, చట్టపరమైన ఆవశ్యకతలు మరియు పెట్టుబడిదారుల ఆందోళనలను, అలాగే రాష్ట్ర భవిష్యత్తుపై వాటి ప్రభావాన్ని... @the_hindu పొలిటికల్ ఎడిటర్ @nistula వివరించారు. అమరావతి ఎందుకు ముఖ్యమైనది ? అంటే.. ఆంధ్రప్రదేశ్ విభజన (2014) తర్వాత కొత్త రాజధాని అవసరం వచ్చింది. అప్పట్లో ప్రభుత్వం అమరావతి ని రాజధానిగా ప్రకటించింది. ఇది ఒక planned capital city గా డిజైన్ చేశారు. రైతుల నుంచి land pooling scheme ద్వారా భూములు తీసుకున్నారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. వారికి భవిష్యత్తులో: developed plots డబ్బు/లాభాలు వస్తాయని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత (2019) కొత్త ప్రభుత్వం అమరావతిని పూర్తిగా కొనసాగించలేదు. 3 capitals concept తీసుకువచ్చింది. #విశాఖపట్నం (Executive) #అమరావతి (Legislative) #కర్నూలు (Judicial) దీనివల్ల అమరావతిలో అప్పటికే పెట్టుబడులు పెట్టిన వాళ్లు నష్టపోయారు. రైతులు నిరాశ చెందారు. అభివృద్ధి పనులు ఆగిపోయాయి. రాష్ట్రానికి policy uncertainty వచ్చేసింది. ఈ విషయం మీద కోర్టుల్లో కేసులు జరిగాయి. తరువాత అమరావతిని మళ్లీ ఒకే రాజధానిగా గుర్తించేలా చర్చలు జరిగాయి. రాజధాని విషయంపై ఇంత పెద్ద మార్పులు రావడం... ఇది India లో ఒక rare case. ప్రభుత్వాలు మారినా... పెద్ద ప్రాజెక్టులపై policies మార్చడం మంచిది కాదు, ఎందుకంటే.. పెట్టుబడిదారుల నమ్మకం తగ్గుతుంది. రాష్ట్ర అభివృద్ధి slow అవుతుంది.. దీన్నే వీడియోలో “cost of political reversals” అని చెప్పారు. “ఒక ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయాన్ని మరో ప్రభుత్వం పూర్తిగా మార్చేస్తే... దాని వల్ల ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని నష్టం జరుగుతుంది” ఇలాంటి చిన్నపాటి విజ్ఞానం & విజ్ఞత... మన రాష్ట్రంలోని ప్రతిపక్ష హోదా కోల్పోయిన నాయకుడికి లేకపోవడం నిజంగా మన దురదృష్టం 🙏 #AndhraPradesh #jagandestroyedap #NCBN #HistoricAmaravatiResolution #APThanksIndia #Amaravati #AndhraPradesh
తెలుగు
4
71
189
6.7K
Sri Chowdari retweetledi
Mavigun Mavayya
Mavigun Mavayya@Mavigunmavayya·
Cinema Lokaniki Okkade Ramudu Okkade Krishnudu Screen pai adhi anna NTR 🔥 #JoharNTR
Mavigun Mavayya tweet media
Eesti
2
6
63
1K
Sri Chowdari retweetledi
𝗧𝗘𝗝𝗨
𝗧𝗘𝗝𝗨@TejuK__·
~ ఘట్టమేదైనా, పాత్ర ఏదైనా మేము దిగనంత వరకే! #Nandamuri 🔥
తెలుగు
15
275
1.7K
15.6K