Ch. Santosh kumar, fan of Uday-Tarak-Nag-NBK-RT

13.8K posts

Ch. Santosh kumar, fan of Uday-Tarak-Nag-NBK-RT banner
Ch. Santosh kumar, fan of Uday-Tarak-Nag-NBK-RT

Ch. Santosh kumar, fan of Uday-Tarak-Nag-NBK-RT

@ChPrem39at

M. Tech... Software professional...Theoretical physicist ..Movie lover...

Gurugram, Haryana Katılım Mayıs 2016
903 Takip Edilen539 Takipçiler
Sabitlenmiş Tweet
Ch. Santosh kumar, fan of Uday-Tarak-Nag-NBK-RT
#ChintamaniSantoshKumar *From Asst. Professor, theoretical Physicist to Google cloud innovator/cloud master my journey... *Main Highlight is Agentic AI Day July 27th officially made it to the Guinness World Records as the biggest AI-based hackathon in the world! 🔥🤖..
English
2
2
20
9.2K
Veda Reddy
Veda Reddy@coolgirl_veda·
Sonali Bendre ante Tollywood lo chala movies chesinatlu feel vastundi naaku 😮 But : only 6 films 🫢 Murari (2001) Indra (2002) Manmadhudu (2002) Khadgam (2002) Palnati Brahmanayudu (2003) Shankar Dada M.B.B.S. (2004)
Eesti
51
215
3.6K
114.1K
shan
shan@shanmukha222·
(ప్రతి జిల్లా డిస్ట్రిబ్యూషన్ కి ప్రాఫిట్ బిజినెస్ అయింది ) అందుకే దాసరి నారాయణరావు గారు బాలయ్య కి GOLDEN STAR అనే బిరుదు ఇచ్చారు వరసగా 9 blockbusters🔥🔥🔥 @AndhraTelugodu @Guruji_Cult9999 @Chemchadu @chikku710 @gopiguduru12 @Geetha_happy3 @WomenWarriorTDP @melkolupu @Kvl0708
shan tweet media
తెలుగు
2
13
49
480
chay
chay@dontseeme12345·
#shiva ye range industry hit oo ee collections chooste ardham avvudhi . Chala centres double triple collect chesayi mm and ayam ki. Even jagadekaveerudu kooda kottale konni areas lo shiva ni
chay tweet mediachay tweet media
Skydream Media@SkydreamMedia

ఒకే సంవత్సరం ఒకదాన్ని మించి ఒకటి మూడు ఇండస్ట్రీ హిట్స్ 🔥🔥🔥 కొన్ని కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. టాలీవుడ్ లో 1989వ సంవత్సరం కూడా అలాంటిదే. ఈ సంవత్సరం మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. ఒకదాని రికార్డ్స్ ఒకటి బద్దలు కొడుతూ ముగ్గురు టాప్ హీరోల చిత్రాలు తొమ్మిది నెలల గ్యాప్ లో రిలీజ్ అయి ...మూడు చిత్రాలు కూడా ఇండస్ట్రీ హిట్ అవ్వడం అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇప్పటికీ జరగలేదు. ఎప్పటికీ జరిగే అవకాశమూ లేదు. 1989 జనవరి 14న రిలీజ్ అయిన చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా 14 కేంద్రాల్లో ఫస్ట్ టైం 100 రోజులు ప్రదర్శించబడి, ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ మూవీ విడుదలయిన నాలుగు నెలల గ్యాప్ లో ఏప్రిల్ 7న రిలీజ్ అయిన బాలకృష్ణ ముద్దుల మావయ్య ఆ సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టి 28 కేంద్రాల్లో 100 రోజులాడి చరిత్ర సృష్టించి కొత్త ఇండస్ట్రీ హిట్ గా రికార్డులకు ఎక్కింది ముద్దుల మావయ్య. . ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్ లో అక్టోబర్ 5న రిలీజ్ అయిన నాగార్జున శివ స్టన్నింగ్ షేర్స్ వసూలు చేసి, 22 కేంద్రాల్లో వందరోజులాడి ముద్దుల మావయ్యని క్రాస్ చేసి అదీ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ విధంగా ఒకే సంవత్సరం మూడు ఇండస్ట్రీ హిట్ సాధించిన 1989వ సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో రేర్ ఫీట్ గా మిగిలిపోతుంది. #Chiranjeevi #Balakrishna #Nagarjuna

Eesti
3
14
26
3.2K
Skydream Media
Skydream Media@SkydreamMedia·
వారానికి ఒక బ్లాక్ బస్టర్ ---నెలలో నాలుగు 🔥 మన టాలీవుడ్ లో సంవత్సరానికి నాలుగు బ్లాక్బస్టర్స్ పడడమే కష్టం. అలాంటిది ఒక నెలలోనే నాలుగు బ్లాక్బస్టర్ మూవీస్ రిలీజ్ అయితే అది వెరీ రేర్ అని చెప్పాలి. ఒక్క నెలలో నాలుగు హిట్స్ ఉన్న సందర్భాలున్నాయి కానీ నాలుగు బ్లాక్బస్టర్స్ అవ్వడం ఈ నెలలో ఈ ఒక్క సంవత్సరం మాత్రమే జరిగింది. అది1994 ఏప్రిల్... మొదటిగా ఏప్రిల్ 7న రాజశేఖర్ హీరోగా నటించిన అన్న మూవీ రిలీజ్ అయింది. రౌడీయిజం మీద కొత్త కథ కథనాలతో రూపొందిన అన్న...మాస్ మరియు ఫామిలీ ప్రేక్షకులని ఆకట్టుకుని రాజశేఖర్ కెరీర్ లోనే అప్పటికి టాప్ గ్రాసర్ గా నిలిచి బ్లాక్బస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ ఏప్రిల్ 14వ తేదీ బాలకృష్ణ భైరవ ద్వీపం రిలీజ్ అయి చిన్న పెద్ద తేడా లేకుండా ఆబాల గోపాలాన్ని అలరించింది . జానపద చిత్రానికి సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ జోడించి చందమామ కథలాగా రూపొంది బ్లాక్బస్టర్ అయి బాలయ్య కెరీర్ లోనే అప్పటికి టాప్ గ్రాసర్ గా నిలిచింది. నెక్స్ట్ హలో బ్రదర్ ...నాగార్జున ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేసిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ హలో బ్రదర్ ఏప్రిల్ 20వ తేదీ రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. మాస్ క్లాస్ అందరినీ ఆకట్టుకున్న హలో బ్రదర్ అప్పటికి నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ యమలీల... ఏప్రిల్ 28న ఎస్వి కృష్ణా రెడ్డి డైరెక్షన్ లో అలీ హీరోగా రూపొంది విడుదలైన చిత్రం యమలీల . యముడి కాన్సెప్ట్ , హిలేరియస్ కామెడీలతో ఈ సినిమా 250 రోజుల వరకు ప్రదర్శించబడి బ్లాక్బస్టర్ గా అవతరించింది. ఇంకో విశేషం ఏంటంటే ఈ నాలుగు సినిమాలు ఆ టైంలో ఆ హీరోలకు, డైరెక్టర్స్ కు బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం. ఇలా నాలుగు వారాల పాటు ప్రతి వారం ఒక సినిమా రిలీజ్ అయి బ్లాక్బస్టర్ అయిన దాఖలాలు మళ్ళీ కనబడలేదు. కొసమెరుపు ఏంటంటే ఏప్రిల్ నెలకు ఒక్కరోజు అంటే మార్చ్ 31 రిలీజ్ అయిన తోడికోడళ్లు మూవీ కూడా సూపర్ హిట్ అవడం.
Skydream Media tweet mediaSkydream Media tweet mediaSkydream Media tweet mediaSkydream Media tweet media
తెలుగు
10
22
208
18.5K
Ch. Santosh kumar, fan of Uday-Tarak-Nag-NBK-RT
@NizamBoxOfc (2000-2019) TFI history lo, cool Summer season films chala varaku blockbuster hit movies vunnayi total 45 movies vunnayi...Emaina miss ayyunte cheppochu ...Only hit films rasanu....Our dearest Mega friend Gupta garu inchina info. prakaram konni marpulatho marala pettanu..
Ch. Santosh kumar, fan of Uday-Tarak-Nag-NBK-RT tweet media
Eesti
0
0
0
40
Nizam Box Office
Nizam Box Office@NizamBoxOfc·
ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం. ప్రతి సమ్మర్ కి ఒక పెద్ద స్టార్ సినిమా లేదా ఒక మంచి సినిమా తప్పకుండా వచ్చేది. ఇప్పుడు ఆ మజా తగ్గిపోయింది… రీ-రిలీస్‌లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో కనీసం ఒకటి రెండు సమ్మర్‌లో వచ్చి ఉంటే, బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఇంకో లెవెల్‌లో ఉండేది అనిపిస్తోంది .
తెలుగు
1
5
48
4.1K
Jaan 💙♥️💙
Jaan 💙♥️💙@MD_AhmedJeelani·
@SkydreamMedia Hyd Shiva City Colls >>> MM Entire Nizam Ika RTC X-ROADS lo aite Never Before Never again SHIVA GROSS > Two IH Movies GROSS
Jaan 💙♥️💙 tweet media
English
6
28
48
3.6K
Skydream Media
Skydream Media@SkydreamMedia·
ఒకే సంవత్సరం ఒకదాన్ని మించి ఒకటి మూడు ఇండస్ట్రీ హిట్స్ 🔥🔥🔥 కొన్ని కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. టాలీవుడ్ లో 1989వ సంవత్సరం కూడా అలాంటిదే. ఈ సంవత్సరం మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. ఒకదాని రికార్డ్స్ ఒకటి బద్దలు కొడుతూ ముగ్గురు టాప్ హీరోల చిత్రాలు తొమ్మిది నెలల గ్యాప్ లో రిలీజ్ అయి ...మూడు చిత్రాలు కూడా ఇండస్ట్రీ హిట్ అవ్వడం అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇప్పటికీ జరగలేదు. ఎప్పటికీ జరిగే అవకాశమూ లేదు. 1989 జనవరి 14న రిలీజ్ అయిన చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా 14 కేంద్రాల్లో ఫస్ట్ టైం 100 రోజులు ప్రదర్శించబడి, ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ మూవీ విడుదలయిన నాలుగు నెలల గ్యాప్ లో ఏప్రిల్ 7న రిలీజ్ అయిన బాలకృష్ణ ముద్దుల మావయ్య ఆ సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టి 28 కేంద్రాల్లో 100 రోజులాడి చరిత్ర సృష్టించి కొత్త ఇండస్ట్రీ హిట్ గా రికార్డులకు ఎక్కింది ముద్దుల మావయ్య. . ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్ లో అక్టోబర్ 5న రిలీజ్ అయిన నాగార్జున శివ స్టన్నింగ్ షేర్స్ వసూలు చేసి, 22 కేంద్రాల్లో వందరోజులాడి ముద్దుల మావయ్యని క్రాస్ చేసి అదీ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ విధంగా ఒకే సంవత్సరం మూడు ఇండస్ట్రీ హిట్ సాధించిన 1989వ సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో రేర్ ఫీట్ గా మిగిలిపోతుంది. #Chiranjeevi #Balakrishna #Nagarjuna
Skydream Media tweet mediaSkydream Media tweet mediaSkydream Media tweet media
తెలుగు
32
52
264
36.4K
king_nag_fan
king_nag_fan@king_nag_fan·
విజయవాడ సింగిల్ థియేటర్ గ్రాస్ కలెక్షన్స్ ల చరిత్రలో మొదటి రెండు చిత్రాలు ఒకే హీరో(Excluding ANR & NTR )పేరు మీద ఉండటం కనీవినీ ఎరుగని తిరుగులేని రికార్డు.. అన్నమయ్య: : Devotional Industry Hit నిన్నేపెళ్ళాడతా: All Time TFI Industry Hit..King Nagarjuna 🔥🔥💥💥
king_nag_fan tweet media
తెలుగు
2
26
70
2.2K
Ch. Santosh kumar, fan of Uday-Tarak-Nag-NBK-RT
@SkydreamMedia U missed Ankusam film... Remaining actors films ela vunna Shiva & Ankusam create chesina buzz aa year ye star hero films create cheyaledhu ivi Trendsetters... Oorikine IHs maave ekkuva ani dappukotti cheppukune batch ki ilanti hit new taking path breaking films chesi vundaru..
Eesti
0
3
5
1.1K
мαнєѕн ρѕρк™🦅
Beat ki thaggattu steps, choreographed by him personally Dancer Kalyan 😅💜
English
2
93
932
8.2K
Ch. Santosh kumar, fan of Uday-Tarak-Nag-NBK-RT
@directedbykrish Climax maarchi vunte film chala pedda blockbuster ayyunu,but best art film ga vundi poyindi.Climax lo Thana ki vachi avakasanni sadviniyigam chesukokunda durviniyogam chesi Venkatesh Premakosam return vacheyadam audience accept cheyaledhu,Okavela velli gelichi tirigi vaste bagunu
Eesti
0
0
0
4
Krishna Murali
Krishna Murali@directedbykrish·
మీనాక్షి గారు చంద్రంతో ప్రేమలో పడిన క్షణాలు😘😍💞 గజ్జెలు కడుగుతున్నప్పుడు, కడుతున్నప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి 🙏🙏🙏 #విశ్వనాథ్ గారి సినిమాలు కదా 4K లో చేయాలి, ఆయన సినిమాలు కదా రీ రిలీజ్ లు చేయాలి..... డబ్బులు కోట్లలో రాకపోవచ్చు కానీ మనుషులు బాగుంటారు కదా?? మంచేదో చెడేదో తెలుసుకునే జ్ఞానం వస్తుంది కదా??
తెలుగు
8
34
242
8.1K
Nag1406
Nag1406@king_nag1406·
2009 ఏపీ లో జరిగిన ఎలక్షన్ దేశ చరిత్రలో మాస్ ఎలక్షన్స్ .... మళ్లీ రావు అలాంటి ఎలక్షన్స్ YSR Vs TDP (Nandamuri family motham Pracharam,Jr.NTR Speech lu 😂) PrP (Mega family Motham Pracharam ) BJP TRS CPI CPM BJP CUT cheste YSR Mass Mundu Andaru Gila Gila Kottukunnaru
Eesti
67
259
1.3K
39.2K
Ch. Santosh kumar, fan of Uday-Tarak-Nag-NBK-RT
@king_nag1406 @nagrulz Emi matladutunnaru sir...oka 25 years Kurradu aa age lo antha maturity ga Rajakeeya drorani lo antha chakkanaina speech, TFI lo okka actor ni choopinchu bro aa age lo.Meeru ekkuva matladutunnaru bro.Oka major accident ayyi reborn ayyi vachi speech ichadu ante Meeku kullu vuntadi.
Eesti
1
0
1
78
Nag1406
Nag1406@king_nag1406·
@ChPrem39at @nagrulz Comedy Dialogues anni.... vadi age ki ah dialogues 😂😂 Mass Hero Mass votes padathayi anukunnaru Pracharam chesina prathi chota ఓడిపోయింది
Eesti
5
0
19
2.8K