
2013 లో పాదయాత్ర చేస్తున్న సమయం లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే క్రైస్తవుల అభ్యున్నతికి, వారి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు.
FLOWERSTAR✨
11K posts


2013 లో పాదయాత్ర చేస్తున్న సమయం లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే క్రైస్తవుల అభ్యున్నతికి, వారి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు.






డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం - డ్రగ్స్ విషయంలో మాది 'జీరో టాలరెన్స్' విధానం. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రధాన నేరస్తులపై డిటెన్షన్ ఆర్డర్లు జారీ చేయడం మా రాజీలేని పోరాటానికి నిదర్శనం. అహర్నిశలు శ్రమిస్తున్న ఈగల్ బృందాలకు, అన్ని జిల్లాల పోలీసు యూనిట్లకు నా అభినందనలు. ప్రతి కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతూ, మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని నవ్యాంధ్రగా తీర్చిదిద్దేందుకు మేము కట్టుబడి ఉన్నాం. @APPOLICE100 @eagleap1972 #SayNoToDrugs #DrugsVadhuBro #AndhraPradesh #APPOLICE #Eagle #DetentionOrders #APDGP #NaraLokesh #ChandrababuNaidu #VangalapudiAnitha #HomeMinisterAnitha #HomeMinisterAP


చంద్రబాబు ఇలాంటి వారికి పవిత్రమైన దేవాలయాల చైర్మన్లుగా చేసి, హిందుత్వానికి కళంకం తీసుకొస్తున్నాడు. ఆరోజు బీఆర్ నాయుడిని తొలగించి ఉంటే ఇప్పుడు ఈ చైర్మన్ ఇంత ధైర్యం చేసేవాడా @ncbn? #SaveWomensInAP #TDPKamaParty #CBNFailedCM #AndhraPradesh


Heartiest congratulations to India’s pride, Deaf Tennis Champion & National Awardee Shaik Jafreen 🇮🇳 Winning Gold in Women’s Singles 🥇 and Gold in Mixed Doubles 🥇 at the National Games, Chandigarh is a phenomenal achievement! Wishing you the very best as you head to the World Championship in France this July 2026. Go conquer the world! 💪🎾 #ShaikJafreen #IndianSports #DeafTennis #ProudMoment #NationalGames

