Hello AP

4.2K posts

Hello AP

Hello AP

@APneedDEVELOP

Joined Ağustos 2025
1.2K Following1.1K Followers
Hello AP retweeted
Pokkiri_Victor
Pokkiri_Victor@Pokkiri_Victor·
Enna maari scene 🥵🥵 @vp_offl 👏 Thalapathy Vijay Mannerisms 💥💥
Eesti
41
931
6.7K
196.3K
Hello AP
Hello AP@APneedDEVELOP·
@HanuNews Porata simham paduthunna shokam digamingi bharistadu......
हिन्दी
0
0
0
114
H A N U
H A N U@HanuNews·
నా అభిప్రాయం చెప్పాను. ఎందుకు రా అలా తిడతారు. 🙏 బాహుబలి నుండి కన్నప్ప దాకా ప్రభాస్ సినిమా ల కి promotion చేసింది నేనే. మెగా ఫ్యాన్స్ బాహుబలి కి నెగెటివ్ చేసినప్పుడు నేనే పోరాడింది. సలార్ రిలీజ్ ఎప్పుడు ఎన్ని పాజిటివ్ ట్వీట్స్ వేసానో ఒక సారి చూసుకోండి. సలార్ 2 చేస్తే, కల్కి 2 చేస్తే, ఏది చేస్తే ఏమి? నాకేమైనా వస్తుందా. Salaar అనేది ఒక లిమిటెడ్ ఆడియన్స్ కి మాత్రమే సెట్ అవుద్ది. థియేట్రికల్ view వేరు, ఇక్కడ Insta reels, OTT లు వేరు. అది మీకు అర్థం కాదు. మీ ఇష్టం. నా అభిప్రాయం అయితే మాత్రం అదే.
తెలుగు
131
183
982
99.3K
Hello AP retweeted
Shiva Mani 🚬
Shiva Mani 🚬@NaperuShivaMani·
Bro Splitting Facts Watch Full Video Don't Miss Ending 😂😂😂
English
33
531
2.8K
53.2K
Velayudham
Velayudham@aakulaaakula·
Movie suggestion: The priest Ee movie naku nachindhi. Andhukey meeku suggest chesthunna. Chudani vallu vuntey prime lo vundhi chudandi Chusinavallu ela vundho cheppandi
Velayudham tweet media
Eesti
31
7
154
29.2K
Hello AP
Hello AP@APneedDEVELOP·
@aakulaaakula @BS_Cinephile Evaru Midnight murders Dejavu Black (aadi hero) Black (jeeva hero) Thimmarusu My name is Shruthi Kapatadhari Kavacham Kalki (Rajasekhar hero) Constable Max (sudeep hero) Mark (sudeep hero) Aryan S.I.T Bhuthaddam bhaskar narayana Arjun suravaram Suyodhana Mrityunjay Shankara
Indonesia
0
0
0
30
Hello AP
Hello AP@APneedDEVELOP·
@aakulaaakula @BS_Cinephile Thrillers telugu movies ye anni(telugu dubbed also) Cobra (vikram hero) Enemy (vishal) Dridam (malayalam) James (Puneet rajkumar) Sardar Khakhee Sabdham Ozler Leader (saravanan hero) Mr X Mirage Project z 16 every detail count Eleven Kishkindapuri Blind spot Chakravyuham
English
2
0
2
198
Hello AP retweeted
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
మొన్న అనుకున్నాం కదా, మాట్లాడుకుందాం అనీ, అది ఈరోజే వచ్చేయండి. ప్రశ్నలు పట్టుకురండి. my upcoming Space! twitter.com/i/spaces/1oKMv…
తెలుగు
6
9
82
5.3K
Hello AP retweeted
Lakshya ⚔️( women warrior)⚔️
"ప్రీపెయిడ్ మరణం" – ఒక మిస్డ్ కాల్ కోసం ఎదురుచూసిన తండ్రి చివరి కథ 💔🥲 "ప్రీపెయిడ్ మరణం" బెంగళూరులోని బయ్యతరాయణಪುರలో 70 ఏళ్ల నారాయణప్ప అనే రిటైర్డ్ బస్సు కండక్టర్ ఉండేవాడు. అతని భార్య లక్ష్మి ఐదేళ్ల క్రితం మరణించింది. ఇద్దరు పిల్లలు — కొడుకు రమేష్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, కూతురు సుమా దుబాయ్‌లో నర్స్. నారాయణప్ప ఒంటరిగా జీవించేవాడు. నెలకు ₹18,000 పెన్షన్ వచ్చేది. అందులో ₹8,000 అద్దెకు, మిగిలిన ₹10,000 మందులు, ఆహారం, విద్యుత్ బిల్లులకు సరిపోయేది. ప్రతి ఆదివారం పిల్లలకు వీడియో కాల్ చేసేవాడు. "ఎలా ఉన్నావు నాన్న?" అని అడిగినా, వారి సమాధానం ఒక్కటే... "Busy Dad... తర్వాత మాట్లాడతాం." రెండేళ్లుగా నారాయణప్పకు కిడ్నీ సమస్య. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ఒక్కోసారి ₹2,000 ఖర్చు. నెలకు ₹16,000. ఒకరోజు డాక్టర్ చెప్పాడు: "నారాయణప్పగారు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే బతికే అవకాశం ఉంది. ఖర్చు దాదాపు ₹10 లక్షలు." నారాయణప్ప నవ్వుతూ అన్నాడు: "డాక్టర్ గారు, నా కొడుకు నెలకు ₹5 లక్షలు సంపాదిస్తాడు. కానీ నాతో 5 నిమిషాలు మాట్లాడటానికి సమయం లేదు. ఇక నా కోసం ₹10 లక్షలు ఎక్కడ ఖర్చు చేస్తాడు?" ఆ రోజు నుంచి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. డయాలసిస్ ఆపేశాడు. పిల్లలకు చెప్పలేదు. అలాగే ఒక డైరీ కొనుగోలు చేసి దానికి పేరు పెట్టాడు: "Prepaid Death" (ప్రీపెయిడ్ మరణం) మొదటి పేజీలో ఇలా రాశాడు: > "జియో, ఎయిర్‌టెల్‌లా నా జీవితానికీ రీచార్జ్ కావాలి. కానీ ఎవరూ చేయరు. అందుకే నా మరణానికి నేనే ముందుగానే చెల్లిస్తున్నాను." ప్రతి రోజు ఒక పని పూర్తి చేసి "PAID" అని రాసేవాడు. తన ఫోటో ఫ్రేమ్ చేయించాడు — PAID శ్మశానంలో తన స్థలం ఎంపిక చేసి అడ్వాన్స్ ఇచ్చాడు — PAID దహన సంస్కారాల కోసం కట్టెలు కొనుగోలు చేశాడు — PAID 13వ రోజు కర్మల కోసం దక్షిణా కవర్లు సిద్ధం చేశాడు — PAID పిల్లలకు చివరి లేఖ రాశాడు — PAID 20 రోజుల తర్వాత ఆరోగ్యం విషమించింది. పక్కింటి పాపన్న ఆసుపత్రిలో చేర్పించాడు. డాక్టర్ రమేష్‌కు ఫోన్ చేశాడు: "మీ నాన్నగారికి కేవలం 48 గంటల సమయం ఉంది. వెంటనే రండి." రమేష్: "డాక్టర్, నేను ప్రాజెక్ట్ డెలివరీలో ఉన్నాను. మూడు వారాలు పడుతుంది. వీడియో కాల్ చేయండి." డాక్టర్ ఆశ్చర్యపోయాడు. సుమాకు ఫోన్ చేశాడు. ఆమె: "టికెట్ లక్ష రూపాయలు అవుతుంది. ఇప్పుడే రావడం కుదరదు. డబ్బు పంపిస్తాను." నారాయణప్ప ఇవన్నీ విని చిరునవ్వు నవ్వాడు. డైరీ చివరి పేజీ తెరిచాడు. అందులో ఇలా ఉంది: > డయాలసిస్ — ఆపివేశాను. PAID పిల్లలపై ఆశలు — సున్నా. PAID జీవితం — రేపు ముగుస్తుంది. ముందుగానే PAID కింద ఇంకో వాక్యం: > "నా మరణాన్ని నేనే రీచార్జ్ చేసుకున్నాను. నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు. అందుకే నా టాక్‌టైమ్ మొత్తం నేనే వాడేసుకున్నాను." ఆ రాత్రే నారాయణప్ప ప్రశాంతంగా కన్నుమూశాడు. --- మూడు వారాల తర్వాత పిల్లలు వచ్చారు. పాపన్న వారికి రెండు కవర్లు ఇచ్చాడు. రమేష్‌కి: > "కొడుకా, అమెరికా నుంచి రావడానికి లక్ష రూపాయలు ఖర్చవుతాయి కదా. నా శవం చూడటానికి అంత ఖర్చు చేయొద్దు. ఈ ₹500 బస్సు చార్జీ. నా సమాధి దగ్గర 2 నిమిషాలు నిలబడి వెళ్ళిపో. నీ సమయానికి నేనే ముందుగానే PAID చేశాను. — నీ Prepaid Appa" సుమాకు: > "కూతురా, నువ్వు వందల మందికి సేవ చేస్తావు. కానీ నీ తండ్రి డయాలసిస్ సమయంలో రావలేకపోయావు. బాధ లేదు. ఈ ₹500తో ఒక పూలమాల కొనిపెట్టి నా సమాధిపై వేయి. నేను ఎదురు చూడను. ఇప్పటికే PAID చేసి వెళ్లిపోయాను. — నీ Prepaid Appa" డైరీ చివరి పేజీలో ఎరుపు అక్షరాలతో ఇలా ఉంది: > "పిల్లలూ... మీ ప్రేమ Incoming Calls Free లాంటిది. కానీ మీరు ఒక్క Missed Call కూడా ఇవ్వలేదు. అందుకే నేను Outgoing అయ్యాను. Balance Zero. Validity Over. Number Not Reachable — Forever." --- నీతి తల్లిదండ్రులు ప్రీపెయిడ్ సిమ్‌లాంటివారు. సమయం, ప్రేమ, శ్రద్ధ అనే రీచార్జ్ ఇవ్వకపోతే ఒక రోజు వారు "Not Reachable" అయిపోతారు. అప్పుడు ఎంత బాధపడినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎంత కన్నీరు కార్చినా ప్రయోజనం ఉండదు. "Busy" అనేది కారణం కాదు. ఈరోజే మీ తల్లిదండ్రులకు ఒక ఫోన్ కాల్ చేయండి. వాళ్లు ఉన్నప్పుడే ప్రేమను చూపండి. ఎందుకంటే వారు లేన తర్వాత... "నెట్‌వర్క్ అందుబాటులో లేదు" అనే సమాధానం మాత్రమే మిగులుతుంది. 🙏 తల్లిదండ్రుల సేవే గొప్ప పుణ్యం. ❤️🙏 తల్లిదండ్రులు కంటే గొప్ప ఎవరు లేరు వుండరు 🥲🥲 @SidharthAlluri @TEAM_CBN1 @balu_jnapakalu @balakot67767333 @andhrudu12 @BaluTweets0408
తెలుగు
4
15
50
7.1K
Hello AP retweeted
ANNAMAYYA DISTRICT POLICE
ANNAMAYYA DISTRICT POLICE@AnnamayyaPolice·
@naralokesh Sir, the issue has been resolved. @AnnamayyaPolice acted swiftly to assist the boy in retrieving the email & password required for his JEE counselling. We will stay in constant touch with the family to ensure the child faces no further issues & extend any support possible.
English
5
14
202
6.5K
Hello AP retweeted
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Noted Amma. I request SP Annamayya District to resolve the issue at the earliest and ensure the child has no further issues in the future. @AnnamayyaPolice
AP Observer@APS_Observer

డియర్ నారా లోకేష్ @naralokesh తండ్రి చేసే తప్పులకి ఆ బిడ్డల చదువు అన్యాయం కాకుండా చూడండి ఇది ఎవరో డబ్బులిచ్చి చేసే సహాయం కాదు - మీరు మీ ప్రభత్వం మాత్రమే చేయగలిగిన సహాయం ఆ పిల్లల ర్యాంక్ లు - మార్క్స్ చూడండి - చదువు అంటే ఆ పిల్లలకి ఎంత ఇష్టమో టెక్నికల్ కారణాల వలన ఆ పిల్లల చదువు- జీవితాలు పాడుకాకుండా చూడాల్సిన భాద్యత మనది ఈ విషయం పై మీరు స్పందించి - ఆ కుటుంబానికి సకాలంలో సహాయం చెయ్యండి రాయచోటి రాజకియ నాయకులు ఎవరు అయినా ఉంటే ఆ తండ్రితో మాట్లాడి -ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయం చెయ్యండి 🙏 @ysjagan @ncbn @GSrikanthYSRCP @RamuduM_RCT #AndhraPradesh #YSJagan #NaraLokesh #APS_Observer #ycpSM #TDPSM

English
45
389
2.1K
101K
Hello AP retweeted
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
ట్విట్టర్లో చదివే చాలా బాధాకరమైన వార్తలు చదువుతుంటే అయ్యో మానసిక వైద్యుడిని కలిసుంటే వీటిలో కొన్నైనా ఆత్మహత్యలు, హత్యలు ఆపగలిగి ఉండేవాళ్ళం కదా అని అనిపిస్తుంది.
తెలుగు
14
19
336
10.9K
Hello AP retweeted
AmArAvati Voice
AmArAvati Voice@AmaravatiBuzz·
Pappu gadu mathram Madhava reddy child🤷🏻‍♀️ Gayatri evadiki puttindho vaalla amma ki kuda telidhu🤧
AmArAvati Voice tweet media
हिन्दी
6
21
97
1.9K
Hello AP retweeted
𝕁𝕦𝕤𝕥 𝔸𝕤𝕜𝕚𝕟𝕘 🇮🇳
సుగాలీ ప్రీతి తల్లికి pension ఆపేశారు అని విన్న.. ఇది కానీ నిజం ఐతే .. రాజకీయ వ్యభిచారులే ఈ నాయకులు #Everyone
తెలుగు
5
114
681
22K
Hello AP retweeted
Dr. Chiranjeevi 🇮🇳
Dr. Chiranjeevi 🇮🇳@DrChiruTweets·
నెలకు రూ.1.25 లక్షల మేనేజర్ కొలువు నుంచి జొమాటో డెలివరీ బాయ్ గా.. ఓ తండ్రి ఆత్మగౌరవ పోరాట గాథ! విధి ఆడిన వింత నాటకంలో ఒక ఘోర ప్రమాదం అతని జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు చేసింది. ఒకప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థలో నెలకు రూ.1.25 లక్షల ఉన్నత జీతంతో మేనేజర్‌గా పనిచేసిన ఒక వ్యక్తి, నేడు తన కుటుంబాన్ని పోషించడం కోసం జొమాటో డెలివరీ పార్ట్‌నర్‌గా మారాల్సి వచ్చింది. పరిస్థితులు మారిపోయి ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ, అతనిలోని నిజాయితీ, ఆత్మగౌరవం మాత్రం ఏమాత్రం తగ్గలేదని నిరూపించే ఒక హృద్యమైన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుణె నగరంలో జరిగిన ఈ సంఘటనను ఒక కస్టమర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ఈ తండ్రి పోరాటం వెలుగులోకి వచ్చింది. సదరు కస్టమర్ ఆర్డర్ చేసిన ఆహారంలో కొన్ని వస్తువులు పొరపాటున మిస్సవ్వడంతో, ఈ డెలివరీ భాగస్వామి బాధ్యతగా స్వచ్ఛందంగా హోటల్‌కు తిరిగి వెళ్లి, వాటిని తీసుకొచ్చి కస్టమర్ చేతికి అందించాడు. అతని శ్రమకు, నిజాయితీకి కృతజ్ఞతగా కస్టమర్ కొంత అదనపు డబ్బు (టిప్) ఇవ్వడానికి ప్రయత్నించగా.. "ఇది కేవలం నా బాధ్యత మాత్రమే, అందుకు అదనపు డబ్బు అవసరం లేదు" అంటూ ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత జరిగిన సాధారణ సంభాషణలో అతని గతాన్ని విన్న కస్టమర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. గతంలో ఆయన ప్రముఖ నిర్మాణ సంస్థ 'షాపూర్జీ పల్లోంజీ'లో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించేవాడు. అయితే, ఊహించని విధంగా జరిగిన ఒక కారు ప్రమాదంలో అతని ఎడమ చేయి, కాలు పాక్షికంగా పక్షవాతానికి గురై దెబ్బతిన్నాయి. శారీరక వైకల్యం కారణంగా అప్పట్లో ఆయన తన మేనేజర్ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయినా సరే నిరాశతో కూర్చోకుండా, కుటుంబ బాధ్యతలను భుజాలకెత్తుకుని జొమాటో డెలివరీ బాయ్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. జొమాటో సంస్థ తనకు ఉపాధి కల్పించి మరో అవకాశం ఇచ్చిందని, ఆ ఉద్యోగమే తన జీవితాన్ని మళ్లీ గాడిలో పెట్టిందని ఆయన ఎంతో కృతజ్ఞతతో తెలిపాడు. ప్రస్తుతం ఆయన పగలు, రాత్రి కష్టపడుతూ వచ్చే సంపాదనతో తన కుమార్తెను డెంటల్ (వైద్య) చదువు చదివిస్తున్నాడు. "నేను శారీరకంగా వికలాంగుడిని కావచ్చు, కానీ నాకు ఉపాధినిచ్చి ఆదుకున్న సంస్థ పేరును నా నిర్లక్ష్యంతో ఎప్పటికీ చెడగొట్టను" అంటూ ఆయన చెప్పిన మాటలు కోట్లాది మంది నెటిజన్లను కదిలిస్తున్నాయి. ప్రతి డెలివరీ బ్యాగ్ వెనుక ఒక కుటుంబ పోరాటం దాగి ఉంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. #fblifestyle #ZomatoDelivery #Inspiration #FatherLove #SuccessStory
Dr. Chiranjeevi 🇮🇳 tweet media
తెలుగు
6
54
401
28.8K
Hello AP
Hello AP@APneedDEVELOP·
@greatandhranews Enni cinemalaki ide cheptharra? Asalu okka cinema ayina extended version release ayyinda?
Hello AP tweet media
Eesti
1
0
8
1.4K
greatandhra
greatandhra@greatandhranews·
#Peddi ఓటీటీ కోసం 3 గంటల 25 నిమిషాల కట్ ను సిద్ధం చేస్తున్నారు. ఈసారి సినిమా పరిపూర్ణంగా ఉంటుందని, మరింత మంచి ఫీలింగ్ ను అందిస్తుందని చెబుతున్నారు.
తెలుగు
18
406
2.8K
47.6K