Rambo.unique
132 posts






























అన్నా @naralokesh దయచేసి 1000 పోస్టులు తగ్గకుండా గ్రూప్2 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయండి. మిమ్మల్నే నమ్ముకున్నాము ఇప్పటికే చాలా సమయం నష్టపోయాం న్యాయం చేయండి😭🙏 @ncbn @JaiTDP @iTDP_Official @Pallasrinivas4u #SaveAndhraPradesh #SaveAPGroup2Aspirants #NaraLokeshSirPleaseRespond

5,00,000 పైగా ప్రిపేర్ అయ్యే గ్రూప్2 నిరుద్యోగులకు 470 పోస్టులు అంటే అసలు సరిపోవు @naralokesh సార్. 2 సంవత్సరాలనుండి వేచి చూస్తున్నాము. కనీసం 1000 పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వండి @PawanKalyan 😭🙏 #SaveAndhraPradesh #SaveAPGroup2Aspirants #NaraLokeshSirPleaseRespond




గ్రూప్ 1 & గ్రూప్ 2 విభాగాల్లో 2 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ కొత్తగా విడుదల చేయాలి. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి 30 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంజనీరింగ్ విభాగాలలో 20,000 వేలకు పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టాలి.(3/4)


