
@TrendPSPK @PawanKalyan నాయకుడుఅంటే తాను విలువలుపాటిస్తూ తన క్యాడర్ కి ప్రజలకి సమాజానికి ఆదర్శంగాఉండాలే కానీ ఇతనిలా మాత్రం ఉండకూడదు,పవన్ కళ్యాణ్ భావాలు,ఆలోచనలు,రాజకీయం సమాజానికి చాలా హానికరంఅని జనసేనపార్టీ జెండారూపకర్త రాజురవితేజ ఎన్నోసార్లు ఎన్నో వేదికలమీద చెప్పాడు..ఇపుడు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.
తెలుగు


















