🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂

12.8K posts

🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 banner
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂

🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂

@NareshKBRS

political,//BRS Party Social media Warrior Janagaon Constituency //Iam Bigg fan of @KTRTRS Anna ✊✊✊✊

가입일 Nisan 2015
243 팔로잉687 팔로워
고정된 트윗
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂
అశోక్ నగర్ లోనే జాబ్ క్యాలండర్ రిలీజ్ చేస్తామని చిలక కు చెప్పినట్టు చెప్పిన మనోడు అయిన @KTRBRS అన్న ను నమ్మలేదు మీరు డిల్లీ నుండి వచ్చిన జోకర్ రాహుల్ గాంధీని నమ్మిండ్రు ఇప్పుడు ఎడ పన్నడు రాహూల్ గాంధీ , కాంగ్రెస్ ఇప్పుడు అదే @BRSparty మీకు సపోర్ట్ చేస్తుంది
తెలుగు
16
245
1.3K
42.8K
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 리트윗함
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
రేవంత్ తీరు చూస్తుంటే.. ఒక పాట గుర్తుకు వస్తుంది. అంతన్నాడు, ఇంతన్నాడే గంగరాజు.. నట్టేట్లో ముంచేసాడే గంగరాజు అన్నట్లు ఉంది. ఒక వైపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామంటూ.. ఇంకో వైపు ఉన్న 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదిస్తామని చెప్పడం రేవంత్ అసమర్ధతకు నిదర్శనం. - బీఆర్ఎస్ నాయకుడు @RSRBRS
తెలుగు
0
16
65
601
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂
ప్రాణాపాయం నుండి కాపాడటానికి మీ వంతు సహాయం అందించాల్సిందిగా విజ్ఞప్తి. మీరు చేసే చిన్న సహాయం కూడా వారి కుటుంబంలో పెద్ద వెలుగును నింపగలదు.🙏🙏🙏 Phone pay gpay *9347658851
తెలుగు
0
0
3
123
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂
జనగామ నియోజవర్గానికి చెందిన ఏనుగుల రజనీకాంత్ గారు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఆయనకు ఒకేసారి లివర్, కిడ్నీ మరియు తీవ్రమైన పచ్చకామెర్ల (పసకలు) సమస్యలు రావడంతో ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది Please look it this @KTRBRS Anna🙏
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 tweet media🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 tweet media
తెలుగు
2
117
94
6.3K
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂
తెలంగాణ అస్తిత్వాన్ని చాటిన శుభదినాన.. గులాబీ సైన్యమంతా కదం తొక్కాలి! ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో మువ్వన్నెల జెండాతో పాటు మన గులాబీ జెండాను సగర్వంగా ఎగరేద్దాం. రేపు జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను పండుగలా జరుపుకుందాం 🎉 జై తెలంగాణ! ✊ #TelanganaFormationDay
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 tweet media
తెలుగు
0
0
2
49
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 리트윗함
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
#WATCH | Hyderabad: BRS leader Ravula Sridhar Reddy says, "It has become a practice for CM Revanth Reddy to make political statements on every forum... What was the need to criticize KTR in yesterday's unveiling ceremony of the statue of NT Rama Rao... This is not going to go well with the public of Telangana..."
English
1
5
49
1.3K
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂
“దోచుకో - దాచుకో“ స్కీం నడుస్తుంది తెలంగాణాలో…! రైతులను ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో తరుగు పేరు మీద 15 కిలోలు లారీ కి ఎత్తాలంటే ₹20 వేలు కాంటా వేయడానికి ₹1000 మొక్క జొన్న లారీ కి ₹30000 ఇలా అందిన కాడికి రైతుల దగ్గర దోచుకొని దాచుకుంటున్నారు.
తెలుగు
0
0
2
21
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 리트윗함
ANI
ANI@ANI·
#WATCH | Hyderabad, Telangana | On Police arrests Petbasheerabad POCSO case accused Bandi Bhageerath, son of Union MoS Bandi Sanjay, BRS leader Ravula Sridhar Reddy says, "Whether it is Bandi Bhagirath or any other accused, irrespective of their position, status, they should be treated accordingly... There should not be any preferential treatment or any political influence... Today, he is in remand and there should be a fair and fast investigation. Justice should be delivered impartially."
English
2
16
43
5.8K
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 리트윗함
ANI
ANI@ANI·
#WATCH | Hyderabad, Telangana: BRS leader Ravula Sridhar Reddy says, "On April 26, 2022, new era has started in Telangana's healthcare when KCR has laid foundation for three super-specialty mega-hospitals in the name of TIMS... KCR has thought for the next 100 years we have to provide government healthcare to people of Telangana at free of cost... Each hospital has thousand beds in which 300 ICU... For people of Telangana, these three hospitals are going to be a big relief... I demand this government please complete the works as early as possible and bring it to the public use. Then only the purpose of the entire establishment of free hospitals will be solved..."
English
1
7
14
4.3K
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂
ఈరోజు సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ పరిశీలనకు వచ్చిన మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ సహచర నాయకులతో పాల్గొన్న మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు @RSRBRS గారు @KTRBRS
తెలుగు
0
0
2
24
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 리트윗함
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
ఏప్రిల్ 2022 లో శ్రీ @KCRBRSPresident గారు తెలంగాణ వైద్య రంగంలో ఒక నూతన శకానికి నంది పలికారు. వందేళ్లపాటు ప్రభుత్వ ఆస్పత్రులంటే గాంధీ , ఉస్మానియాలు మాత్రమే అని పరిస్థితికి శుభం పలికి హైదరాబాద్ మూడు దిక్కుల్లో అత్యాధునికమైన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇవి భారీ భావాలు మాత్రమే కాదు వచ్చే వందేళ్ల పాటు కేసీఆర్ గారు లక్షలాది ప్రజలకు వైద్యం కోసం నిర్మించిన ఆధునిక దేవాలయాలు . భేషజాలకు పోకుండా ప్రభుత్వం వీటిని త్వరగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అంతేకాని అనవాళ్లు గురించి మాట్లాడేవాళ్ళు , కేసీఆర్ అనవాళ్లు చెరపడం ఎవని అయ్యా తరం కాదని తెలుసుకోవాలి #JaiTelangana #JaiKCR #JaiBRS #TIMS
తెలుగు
2
15
72
722
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 리트윗함
YSR
YSR@ysathishreddy·
కెసిఆర్ సభ అంటే కాంగ్రెస్ కి భయం…❗️ అప్పుడు ఎల్కతుర్తి సభకి అడ్డంకులు ఇప్పుడు జగిత్యాల సభకు రాకుండా రోడ్డు తొలగింపు సభ జరిగే రోజు రేవంత్ మేడిగడ్డకు ఎన్ని అడ్డంకులు సృష్టించిన కెసిఆర్ సభకు రాకుండా ప్రజలను ఆపలేరు. కెసిఆర్ ని చూడకుండా ఆపలేరు ఎన్ని కుట్రలు ఎంత చేసిన తెలంగాణ ప్రజల నుండి కెసిఆర్ ని వేరు చేయలేక పోతున్ననే ఆవేదనలో రేవంత్.
తెలుగు
1
32
121
1.1K
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 리트윗함
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
#WATCH | Hyderabad | On the Constitution (131st Amendment) Bill failed to pass in the Lok Sabha, BRS leader Ravula Sridhar Reddy says, “…From the beginning we have been clearly mentioning that linking the Delimitation process to women reservation is not going to serve the purpose… Although the PM and HM have repeatedly given the assurance, the South Indian states still have their own doubts on the entire Amendment Bill because it does not have the provision of 50% increase in the Bill itself… Now, the centre should search for an alternative and take a different route to ensure the implementation of the Women’s Reservation Bill…”
English
2
9
22
251
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 리트윗함
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
గౌరవ @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారితో కలసి గురు ద్వారా సాహెబ్ అమీర్పేట్ నిర్వహించిన ఖాల్సా సాజనా దివస్ ,వైశాఖి మహోత్సవంలో పాల్గొన్నాను , మాజీ మంత్రి వర్యులు శ్రీ @YadavTalasani గారు , రాజ్యసభ సభ్యులు శ్రీ @vaddirajumprs గారు , శ్రీ తలసాని సాయికిరణ్ యాదవ్ గారు , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు
Ravula Sridhar Reddy tweet mediaRavula Sridhar Reddy tweet mediaRavula Sridhar Reddy tweet mediaRavula Sridhar Reddy tweet media
తెలుగు
1
5
14
192
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 리트윗함
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
నేటి ప్రెస్ మీట్ అంశాలు : జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్ డివిజన్‌లోని ఎస్పీఆర్ హిల్స్‌లో ఉన్న 6 ఎకరాల ప్రభుత్వ భూమిని జిహెచ్ఎంసి లేదా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించి పూర్తి స్థాయి క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో క్వారీగా ఉన్న ఈ ప్రాంతాన్ని కేఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో మట్టితో నింపి క్రీడలు, సామాజిక కార్యక్రమాల కోసం మైదానంగా అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. ఆ స్థలాన్ని వర్కింగ్ విమెన్ హాస్టల్, విద్యాశాఖకు కేటాయించడం సరైంది కాదని అన్నారు. ఈ నిర్ణయాన్ని విరమించి మైదానాన్ని క్రీడా అవసరాల కోసం కొనసాగించాలని కోరుతూ హైదరాబాద్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. అలాగే డబ్ల్యూసీడీ కార్యదర్శి అనిత రామచంద్రన్, ఆర్ & బి చీఫ్ ఇంజనీర్‌లను కలిసి హాస్టల్ నిర్మాణాన్ని ఇతర ప్రాంతానికి మార్చాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, హెచ్‌ఎఫ్ నగర్‌లో నిర్మించిన ఫంక్షన్ హాల్ పనులను త్వరగా పూర్తి చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. దానిని సర్కిల్ కార్యాలయంగా మార్చడం సరైంది కాదన్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను తాళం వేసి ఉంచడం అన్యాయమని, వెంటనే వినియోగానికి తెరవాలని, లేకపోతే ప్రజల తరపున తామే ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ స్థానిక నాయకులు కమటం నర్సింహా రెడ్డి, కంకర సురేందర్, గడ్డం శ్రీధర్, లక్ష్మయ్య, ఘనీ, కృష్ణ, మల్లేష్, రమేష్, మహేష్, శ్రీశైలం యాదవ్, కురుమూర్తి, అల్తాఫ్, పాల్, ఫయాజ్, రాహుల్ పటేల్, కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు
0
10
30
311
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 리트윗함
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు
Ravula Sridhar Reddy tweet media
తెలుగు
0
3
8
109
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂
కాంగ్రెస్ ప్రభుత్వంలో దయనియంగా మారిన డిగ్రీ కళాశాలల పరిస్థితి -మాజీ TS-REDCO చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ @ysathishreddy 🔥🔥 @KTRBRS
తెలుగు
0
0
2
38
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 리트윗함
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy@RSRBRS·
#WATCH | Hyderabad, Telangana: BRS leader Ravula Sridhar Reddy says, "The repeated claims of Chief Minister Revanth Reddy that the Congress party will remain in power till 2034 in Telangana, show his anxiety rather than confidence. He is trying to reassure his cadre, who are worried about the declining image of the Congress party in Telangana state. He is also trying to incline the public perception that they will remain in power till 2034... Despite the government's suppression, our party leaders are fighting for the public... All our important leaders were put under house arrest... Questioning the government is the democratic duty of the fundamental right of the principal opposition party... We don't have to take your permission to fight for the rights of the people..." (07.04)
English
1
20
74
1.5K
🄽🄰🅁🄴🅂🄷🄺🅃🅁🅂 리트윗함
BRS Party
BRS Party@BRSparty·
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా దోచుకుంటున్నారు. ఒకవైపు పారిశ్రామికవేత్తల ముసుగులో, మరోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున నాదర్గుల్‌లో సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119)లో ఉన్న రూ.7,000 కోట్ల విలువ చేసే 373 ఎకరాల భూకుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలుగు
202
67
165
2.8K