Royal Green

5.4K posts

Royal Green banner
Royal Green

Royal Green

@royalgreen53

Wait for the right time..

Hyd 가입일 Mayıs 2015
5K 팔로잉147 팔로워
Royal Green 리트윗함
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
జనసేన పార్టీ తెలంగాణ నాయకులు, అధికార ప్రతినిధులు, జనసైనికులకు ముఖ్యమైన విజ్ఞప్తి గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సమర్థవంతంగా స్పందిస్తూ, జనసేన పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అయితే మీడియాతో మాట్లాడేటప్పుడు, అలాగే ఇతర రాజకీయ పార్టీల నాయకుల వ్యాఖ్యలపై స్పందించేటప్పుడు దయచేసి మీరు ఉపయోగించే భాష, పదజాలం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ జనసేన నాయకులు, జనసైనికులు నైతికంగా ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, తమ వైపు ఎటువంటి తప్పు లేకుండా చూసుకోవాలని సూచిస్తుంటారు. అదే స్ఫూర్తితో మీరు అందరూ మీడియా సమావేశాలు, టీవీ డిబేట్స్, సామాజిక మాధ్యమాల్లో స్పందించే సందర్భాల్లో సంయమనం పాటించాలని కోరుతున్నాము. #JanaSenaTelangana
తెలుగు
15
392
1.3K
21.2K
Royal Green 리트윗함
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
"కిషోర్ అన్నా... మా సెంటర్‌కి రండి ఒకసారి టీ తాగుదాం" అంటూ ఆప్యాయంగా ఆహ్వానించి, "చాయ్ విత్ జనసైనిక్స్" కార్యక్రమాన్ని అనధికారికంగా నిర్వహించిన నెల్లూరు రూరల్ యువతలో మంచి పట్టున్న తమ్ముడు ప్రసన్నకు హృదయపూర్వక అభినందనలు. నిన్న నెల్లూరు 32 వ డివిజన్ సికిందర్ కేఫ్ వద్ద యువతను, జనసేన మద్దతుదారులను, జనసైనికులను ఒకే చోటికి సమీకరించి విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అందరం ఒక్కటిగా నిలబడి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆశయ సాధన కోసం నిరంతరం తోడుగా నడుస్తామని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సంకల్పించాము. యువతను చైతన్యపరుస్తూ, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యువతకు వారదిగా ఉంటానని కిషోర్ తెలిపారు... ఈ కార్యక్రమంలో @JanaSenaParty జిల్లా ప్రధాన కార్యదర్శి #KishoreGunukula తో పాటు జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, జనసేన నాయకులు ప్రసన్న, బ్లూ బర్డ్ సంస్థల అధినేత వేముల శివకృష్ణ, దివానం సురేష్, హరి, హేమచంద్ర యాదవ్, నరహరి, వర్షన్, శరవణ, నవీన్, రాఘవ, జెన్‌జీ నాయకులు, హర్ష తదితరులు పాల్గొన్నారు.. @APDeputyCMO @itsRamTalluri @mnadendla @NagaBabuOffl @AjayaKumarJSP #Nellore #Nellorecity #Andhrapradesh #PawanKalyanAneNenu a
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 tweet media
తెలుగు
0
2
13
101
Royal Green 리트윗함
Chandra Shekhar 🚩
Chandra Shekhar 🚩@chandhoo9·
బుర్రలేని రామకృష్ణా.. అరెస్ట్ వద్దని చెప్పిందే పవన్ కళ్యాణ్. వామపక్షాలు ఎప్పుడో ఎర్ర జెండాని వదిలేసి, వేరే పార్టీల జెండాలు మోస్తున్నాయి. ఒకప్పుడు నువ్వూ జన సేన జెండా మోసినవాడివే. మర్చిపోయావా?
PulseNewsBreaking@pulsenewsbreak

బీజేపీ వాళ్ల కోసమే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు బీజేపీ కోసమే.. తన పార్టీ అజెండాను పక్కన పెట్టేసి, బీజేపీ అజెండాను మోస్తున్నాడు దానికితోడు.. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కేసు పెడతా, అరెస్టు చేస్తానని అంటున్నావు ఇదేనా ప్రజాస్వామ్యం..? ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరెస్టులకు తావుంటుందా? అయినా నాగేశ్వర్ చెప్పిందాంట్లో తప్పేముంది..? మీరు బీజేపీకి ఊడిగం చేస్తున్నారు కదా! - సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

తెలుగు
1
39
145
1.6K
Royal Green 리트윗함
Sai Bhargava Kammili
Sai Bhargava Kammili@kammili__sai·
పొన్నం, అద్దంకి, గుత్తా లాంటివారు ఆటలో అరటిపళ్ళు. అంతే 🤣 Pawan Kalyan గారు చాలా Strategic గా #INCIndia & Rahul Gandhi చేసే వేర్పాటువాద రాజకీయాల్ని expose చేయడానికి ఈ situation ని ఉపయోగించుకున్నారు. 🤣
తెలుగు
3
140
546
9.6K
Royal Green 리트윗함
Veeran 🚩侍
Veeran 🚩侍@veeran7474·
Dayachesi Nuvvu Maa Boss movies yevi Remake lu gatra cheyyaku raa babu @AlwaysRamCharan 🙏 Maa Boss Ni Dominate cheyyadam nenu Theesukolenu... Asalu Nuvvu Cheyyaleni Charector okati Cheppu😏 A-C-T-O-R 🙇‍♂️🙌 #Peddi
Eesti
4
210
1.6K
15.9K
Royal Green 리트윗함
Kumar 🚩
Kumar 🚩@JSPWorks·
కళ్యాణ్ మీద పది రోజుల్లో 24 మంది వాళ్ల వాక్ స్వాతంత్రం ని వినియోగించుకున్నారు 😒 దేనికి రా అంటే... కళ్యాణ్ తెలంగాణ లో తిరగకూడదు...
తెలుగు
3
119
302
4.7K
Royal Green 리트윗함
PEDDI
PEDDI@PeddiMovieOffl·
Box office CHAMPION - #PEDDI SIR 💥💥💥💥💥💥 135.36 CR+ GROSS WW on Day 1 ❤️‍🔥❤️‍🔥 Meet #PEDDI now in cinemas ❤️‍🔥 Book your tickets now 💥💥 linktr.ee/PEDDITickets
PEDDI tweet media
English
633
5.1K
25.5K
788.7K
Royal Green 리트윗함
Kishan Rc🔥💙
Kishan Rc🔥💙@naganikishan16·
🙌🙌 చిన్న పిల్లలనే ఏడిపించావు అంటే నువ్వు నటించలేదు అన్న జీవించేశావు @AlwaysRamCharan 🙏🙏😭😭🥹🥹🙌🙌 please go and watch Peddi movie in Only teaters 🙏🙏 #peddi #Ramcharan
7
586
2.7K
23.7K
Royal Green 리트윗함
𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝
విఠల్ అన్న మాట్లాడేది 100% కరెక్ట్. YSRCP-BRS పార్టీలు కలిసి ఈ డ్రామా నడిపించారు. కిరాయికి నలుగుర్ని తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది వీళ్ళ డ్రామాలు.
తెలుగు
12
183
638
11.6K
Royal Green 리트윗함
Ramakrishna Miriyala
Ramakrishna Miriyala@Rk_Miriyala_Jsp·
తెలంగాణ ఆకాంక్షలను గుండెల్లో పెట్టుకుని, ఇక్కడి ప్రజల కోసమే జనసేన పనిచేస్తోంది. సూటిగా.. ఘాటుగా.. తగ్గేదే లేదంటూ నిజాయితీ గల సమాధానాలతో. రామకృష్ణ మిరియాల జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి #PawanKalyan #JanaSena #TelanganaPolitics #AndhraPrabha #JanaSenaInTelangana #PoliticalDebate @JanaSenaParty @PawanKalyan @JSPTelangana @JSPShatagniTeam @itsRamTalluri
తెలుగు
6
168
537
5.7K
Royal Green 리트윗함
Rajesh Manne
Rajesh Manne@rajeshmanne1·
As it is దించేశాడుగా step 👌 #Peddi
18
492
3.5K
49K
Royal Green 리트윗함
Shiv Aroor
Shiv Aroor@ShivAroor·
From appeasement to Annamalai, from being blocked in Telangana to being ‘envious’ of Vijay’s blockbuster opening, Andhra Deputy CM @PawanKalyan’s wide-ranging interview to me last night at his camp office in Mangalagiri, AP. Must watch!
English
23
371
1.8K
43.5K
Royal Green 리트윗함
రాధిక అనే నేను...ఉద్యమిని✊🏻✨
నాయకుడిని ప్రజలు ముద్దాడటం, నాయకుడిని చూసి పొంగిపోవడం ఇవి కాదు చూపించుకోవల్సింది. నాయకుడు ప్రజల ప్రతిభను చూసి మురిసిపోవాలి. ప్రతిభావంతుల ప్రతిభను పొగిడే దృశ్యాలను ప్రచారం చెయ్యాలి. అది ప్రజల్లో ఉత్తేజాన్ని, ప్రేరణను కలిగిస్తుంది. #PawankalyanTransformsAP #SeedBallsinAP
తెలుగు
1
60
179
1.8K
Royal Green 리트윗함
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు Live Link: youtube.com/live/nKMuJzQTW…
YouTube video
YouTube
తెలుగు
5
456
1.2K
15.6K
Royal Green
Royal Green@royalgreen53·
RT @GunukulaKishore: "కిషోర్ అన్నా... మా సెంటర్‌కి రండి ఒకసారి టీ తాగుదాం" అంటూ ఆప్యాయంగా ఆహ్వానించి, "చాయ్ విత్ జనసైనిక్స్" కార్యక్రమాన్ని…
తెలుగు
0
2
0
0
Royal Green 리트윗함
Royal Green 리트윗함
V. Ravikrishna
V. Ravikrishna@RaviVattem·
Serious concern arises from a series of round-table discussions, YouTube broadcasts and public commentary surrounding the Janwada land issue, where the focus appears to have shifted from verification of official records to narratives capable of creating hostility between the people of Andhra Pradesh and Telangana. Multiple speakers have allegedly portrayed the issue as a regional conflict, repeatedly invoking "Andhra vs Telangana" narratives, questioning the legitimacy of citizens from one State acquiring property in another, and making sweeping remarks against entire groups rather than confining discussion to the actual land records and legal issues involved. If any illegality exists, it must be established through lawful investigation by competent authorities. Equally, if public platforms are being used to spread unverified allegations, conduct media trials, defame individuals, provoke public sentiment, or promote regional animosity, those actions also deserve scrutiny under the law. The Constitution guarantees freedom of speech, but it equally guarantees every citizen the right to move freely throughout India, reside and settle in any part of India, and lawfully pursue occupation, trade, business and property interests subject to law. No citizen should be portrayed as suspect merely because he belongs to another State. I once again request @revanth_anumula, @TelanganaDGP, @CPCyberabad, @CPHydCity @CPFutureCity and other competent authorities to examine the complete video recordings, public statements, social-media content and related material, and take appropriate action wherever violations of law are found. Let facts be determined by official records, statutory authorities and courts but not by YouTube verdicts, media trials or regional rhetoric. #RuleOfLaw #DueProcess #FactCheck #DigitalMisinformation #MediaTrial #Telangana #AndhraPradesh #Janwada
V. Ravikrishna@RaviVattem

Complaint submitted to the competent authorities regarding certain YouTubers and self-proclaimed journalists who allegedly entered private property, conducted recordings from within the land, declared disputed issues as settled facts, and publicly branded individuals as “encroachers” and “land grabbers” without any adjudication by a competent authority. Land disputes, title issues, FTL classifications and regulatory questions must be determined through lawful inquiry, official records and due process—not through trespass, media trials or social-media verdicts. Requesting preservation of digital evidence and a fair investigation into criminal trespass, misinformation, defamation and narratives capable of creating avoidable regional tensions. @TelanganaDGP @CPHydCity @CPCyberabad @Comm_HYDRAA @dgpapofficial @PawanKalyan @JanaSenaParty @iTDP_Official @INC_Ponguleti @INCTelangana @ncbn #RuleOfLaw #DueProcess #Janwada #Telangana #AndhraPradesh #DigitalMisinformation #MediaTrial #FactCheck

English
0
25
54
2K