
Kids these days: “Cocomelon” But us at that age: 👇👇👇👇 (Guess this)
avengers....
25.2K posts


Kids these days: “Cocomelon” But us at that age: 👇👇👇👇 (Guess this)

Learning Telugu to celebrate SRH's one-sided title win. Please help out with words.


ప్రజాస్వామ్యం గురించి పదేపదే వల్లెవేసే పార్టీలకు పూర్తిగా ఆ సోయి లేకుండా పోతోంది. పొగడ్తలకు అలవాటై పోయి చిన్నపాటి విమర్శను, మేధావులు చేసే విశ్లేషణలను కూడా భరించలేని పరిస్థితిలో పడిపోతున్నారు. @K_Nageshwar తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పేరున్న ప్రొఫెసర్, మేధావి, సునిశిత విశ్లేషకుడు. ఆయన విషయంలో సోషల్ మీడియా లో జరుగుతున్న దాడి ఆయా పార్టీల భావ దరిద్రానికి పరాకాష్ట. ఒక విషయం పట్ల, ఒక విశ్లేషకుడు మాట్లాడితే లేదా తనకున్న సమాచారం చెబితే అది నిజం కాకపోతే కాదని చెప్పే విజ్ఞత ఉండాలి. కానీ వ్యక్తిత్వ హననం చేయడం, బెదిరించడం, దూషించడం వంటివి చేయడం దారుణం. ఇది అందరికీ ఎదురవుతున్న అనుభవం. అయినా సరే మీరు ఎప్పట్లాగే ఉండాలి. We are with you.







Tamil Nadu CM Vijay appoints Vishnu Reddy, John Arokiasamy as advisors thenewsminute.com/tamil-nadu/tam…

#AKVOTT - A lot of stream-worthy titles this weekend on OTT. Which titles on the list are you going to watch this weekend?




