
"ఈ టీవీ... మీ టీవీ" నినాదంతో ఇంటింటికీ వినోదం, విజ్ఞానం, వార్తా ప్రసారాలు అందిస్తున్న ఈటీవీ 30వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. మూడు దశాబ్దాలపాటు వీక్షకుల అభిమానం చూరగొనడం ఈ టీవీ క్వాలిటీ కంటెంట్, కమిట్మెంట్‌కు నిదర్శనం.
#ETV30Years

తెలుగు




















