CBN sir follower!

7.8K posts

CBN sir follower! banner
CBN sir follower!

CBN sir follower!

@Anish65652168

AN ardent fan of cbn,Worker. i remotely work for two people https://t.co/1N9xtqPlzq ji-who made telugu people proud with his vision 2.navneet ji- a mentor

Bengaluru, India Katılım Ocak 2020
466 Takip Edilen188 Takipçiler
CBN sir follower! retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
దేశమంతా 49 పార్టీలు ఆంధ్రప్రదేశ్‌తో నిలబడ్డాయి. ఒకే ఒక పార్టీ, దిక్కుమాలిన @ysjagan పార్టీ మాత్రం రాష్ట్రంపై పగ పట్టినట్టు వ్యవహరిస్తోంది. #HistoricAmaravatiResolution #Amaravati #Jaladhara #జలధార #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
2
55
150
1.7K
CBN sir follower! retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్దత ఇచ్చే చారిత్రాత్మక బిల్లు భారత పార్లమెంటులో దేశంలోని అన్ని పార్టీల ఆమోదం పొందిన వేళ... మన రాష్ట్రానికే చెందిన వైసీపీ ఒక్కటి వ్యతిరేకించింది. అమరావతి చరిత్రలో అమరావతి ద్రోహిగా ఆంధ్రులకు జగన్ గుర్తుండిపోతాడు. #HistoricAmaravatiResolution #Amaravati #MavigunMavayya #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
5
76
257
4.2K
CBN sir follower! retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
కర్ణాటకలోని సింధనూరు పర్యటన సందర్భంగా అక్కడి తెలుగువారి ఘనస్వాగతం జీవితంలో మర్చిపోలేను. ఎంజీ సర్కిల్ నుంచి హోసళ్లీ క్యాంప్ వరకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి గారు, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ గారితో కలిసి ర్యాలీలో పాల్గొనడం గొప్ప అనుభవం. @hd_kumaraswamy @SethSanjayMP
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
22
281
2.4K
42.6K
CBN sir follower! retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
రేవంత్ అన్న పోరాటం నిజం గా ఒక్క గొప్ప విషయం..ఎన్నో పోరాటాలు..ఇబ్బందులు..పోలీసులు జూలుం..ఫోన్ ట్యాపింగ్ బాధితుడు.ప్రతి క్షణం వెయ్యి కళ్ళు ఆయన వైపు చూసాయి..తోడేళ్లు అయ్యి వెంటాడాయి.. కానీ ఆయన పోరాటం ముందు అన్ని చిన్న బోయాయి..హైడ్రా ఎఫెక్ట్ అన్నారు..హైదరాబాద్ లో సీట్ గెలవలేదు అన్నారు..సీన్ కట్ చేస్తే హైదరాబాద్ గుండెకాయి అయినా జూబ్లీ హిల్స్ లో పాగా వేసాడు
తెలుగు
7
68
443
6.1K
CBN sir follower! retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
Video of the day 🙏🙏 చంద్రుడితో కలిసి చిరునవ్వులు చిందుస్తున్న రేవంతుడు,నిర్విరామంగా ఐదు రోజులుగా విశాఖ సమ్మిట్ అలసట కూడా మరిచి రేవంత్ రెడ్డి అన్నతో కలిసి సరదాగా నవ్వుకుంటూ సేద తీరుతున్న మన చంద్రుడు🥰🥰😍😍....
తెలుగు
25
140
901
11.1K
CBN sir follower! retweetledi
MC RAJ🕊️
MC RAJ🕊️@BeingMcking_·
మీరు ఆస్ట్రేలియా డ్రెస్ లా కంటే మంగళగిరి శారీ లోనే చాలా బాగున్నారు... - చంద్రబాబు నాయుడు
తెలుగు
1
115
844
7.8K
CBN sir follower! retweetledi
@RKR
@RKR@krishnadevaansh·
Words are important, mouth should be controlled .. Before criticizing TDP .. Jai TDP Jai Coalition🔥🔥🤙🤙🤙🤙
English
8
137
1.1K
44.7K
CBN sir follower! retweetledi
SBS
SBS@SBSUSA007·
తెలుగు రాష్ట్రాలని రెండు కళ్ళుగా చూసే బాబు గారు!! 🔥💥🔥💥 తెలుగు రాష్ట్రాల సఖ్యత, బాగు కోరుకునే రేవంత్ రెడ్డి గారు!! 🙏🏻🙏🏻 #AndhraPradesh #Telangana
తెలుగు
12
130
724
7.6K
CBN sir follower! retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
హామీ ఇచ్చిన విధంగా 20 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేసాం. ఆ 20 లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ చేసి, వాళ్ళకు ఆఫర్ లెటర్లు వచ్చే దాకా మేము శ్రమిస్తాం. #CIISummitGrandSuccess #CIIPartnershipSummit2025 #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
20
130
817
13.7K
CBN sir follower! retweetledi
Devineni Uma
Devineni Uma@DevineniUma·
ఓటమి నీలో తెచ్చిన మార్పు ఏమిటి జగన్ రెడ్డి ? ఇంకా ఊహా లోకేంలోనే బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి ! రెండేసి గంటలు నీ తాడేపల్లి ప్యాలెస్ లో చెప్పే ప్రెస్ మీట్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు అబద్దాలు, అసత్యాలు, బురదజల్లే పనులే చేస్తూ నోటికి హద్దుఅదుపు ఎదురుదాడి చేస్తున్న జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లో గత ఐదేళ్ళలో నకిలీ మద్యం కుంభకోణంతో వేలకోట్లు కొల్లగొట్టి ప్రజల ప్రాణాలతో చెలగొటం ఆడావు ములకలపల్లి, ఇబ్రహీపట్నం నకిలీ మద్యం ఘటనలలో సిట్ విచారణలో వాస్తవాలు బయటకొస్తుంటే.. తట్టుకోలేక జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నాడు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడిన వీడియో ఎందుకు చూపించలేకపోయావ్ ? సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దేశ, విదేశాల్లో తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే ప్రతిపక్షహోదాలేని నీవ్వు ఎందుక ఓర్వలేకపోతున్నావ్ భారతదేశంపై ఉన్న ప్రేమ, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ల కృషితోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది టిడిపి హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు కడుతుంటే ఎందుకు ఇన్ని వేల ఎకరాలని మాట్లాడిన నువ్వు .. ఇంత ఆలస్యం కావడానికి నీ ఐదేళ్ళ పాలనలో చేసిన విధ్వంసం కారణం కాదా ? హైటెక్ సిటి, శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు గురించే మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది ? వాటి అభివృద్ధి సమయంలో నీవ్వు నిక్కర్లు వేసుకుని తిరిగుతున్నావ్ ! గత ఐదేళ్లు పెన్షనర్లకు ఉద్యోగస్తులకు జీతాలివ్వడానికి ఏడ్చిన నువ్వు ఈ రోజు డిఏల గురించి మాట్లాడుతున్నావ్ ! ఉద్యోగులకు వేలకోట్లు బకాయిలు పెట్టిన నువ్వు నేడు ముసలి కన్నీరు కారుస్తూ నాకు పదవిలేదు, ప్రతిపక్షహోదా ఇవ్వలేదని ఏడుస్తున్నావ్ ! కూటమి ప్రభుత్వంపై నీ సాక్షి పత్రిక రోత ఛానల్ లో అవాకులు, చవాకులు పేలుతూ, ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ-5 మీదపడి ఏడుస్తున్న నీ మాటలు జనం నమ్మే పరిస్థితిలో లేరు గొల్లపూడి కార్యాలయంలో మీడియా సమావేశంలో.. #ChandrababuNaidu #NaraLokesh #DevineniUma
తెలుగు
30
68
248
17K
CBN sir follower! retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
It was a pleasure to meet Mr. Mohamed Jameel Al Ramahi, CEO of Masdar, one of the fastest-growing renewable energy companies in the world. Andhra Pradesh is emerging as a leader in India’s green energy sector, with a strong commitment to becoming a hub for renewable and sustainable power. We discussed potential avenues for collaboration to advance clean energy partnerships and accelerate our shared vision for a greener future. #InvestInAP
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
English
27
217
1.6K
34.2K
CBN sir follower! retweetledi
CMO Andhra Pradesh
CMO Andhra Pradesh@AndhraPradeshCM·
Hon’ble CM Shri N. Chandrababu Naidu Garu met with a delegation representing Masdar. @ncbn @Masdar #InvestInAP
CMO Andhra Pradesh tweet mediaCMO Andhra Pradesh tweet mediaCMO Andhra Pradesh tweet media
Indonesia
1
30
142
4.4K
CBN sir follower! retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
Had a fruitful meeting with leading UAE-based business leaders in Dubai today to discuss expanding investment partnerships with Andhra Pradesh across key growth sectors. It was a pleasure to meet H.E. Major Gen. (Retd.) Sharafuddin Sharaf, Vice-Chairman of a prominent UAE-based conglomerate, Sharaf Group. We discussed various investment opportunities in Andhra Pradesh, particularly in logistics and warehouses, as well as our industry-friendly policies and business-conducive ecosystem. I also invited him to attend the upcoming Investment Summit in Visakhapatnam. #InvestInAP
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
English
16
213
1.4K
32.7K
CBN sir follower! retweetledi
Brahmani Nara
Brahmani Nara@brahmaninara·
What a truly inspiring meeting with Mrs. Ho Ching - a visionary leader who transformed Temasek Holdings into a global force for sustainable investment. We had a fascinating discussion on the pioneering work being driven by the Temasek Trust under her stewardship. Devaansh was especially delighted with his AI‑crafted healthy popcorn!
Brahmani Nara tweet media
English
35
265
3.5K
124.3K
CBN sir follower! retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
It was a pleasure to meet with a delegation from the Abu Dhabi National Oil Company (ADNOC), comprising Mr. Ahmad bin Thalith, CEO of Global Trading, Captain Abdulkareem Al Masabi, CEO of L&S, and Mr. Rashid Al Mazrouei, SVP Marketing. We discussed their plans to expand operations in India. I highlighted #AndhraPradesh as an ideal destination for growth, with its strategic location, long coastline, and opportunities for chemical and petrochemical investments. #InvestInAP
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
English
20
286
2.1K
42K