My self Me🚩

45.9K posts

My self Me🚩 banner
My self Me🚩

My self Me🚩

@Arjun_JSP

Old Id Suspended...🥲

karimnagar, Hyderabad Katılım Şubat 2024
1.4K Takip Edilen2.2K Takipçiler
My self Me🚩 retweetledi
Touring Talks
Touring Talks@TouringTalks·
#PEDDI కి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ వచ్చేసింది ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి 💥రూరల్ బ్యాక్‌డ్రాప్, మాస్ ఎమోషన్స్, vintage #RamCharan performance సినిమాకి biggest asset అంటున్నారు 👌ముఖ్యంగా emotional highs & mass moments theatres లో next level response తెచ్చేలా ఉన్నాయట 🔥 BuchiBabuSana ఈసారి content పరంగా గట్టిగా strike చేశాడనే టాక్ బలంగా వినిపిస్తోంది 💯
తెలుగు
2
25
48
591
My self Me🚩
My self Me🚩@Arjun_JSP·
Love story antaaru… Kaani mana hero EMI lo feelings, interest lo romance, tension lo life nadipisthunnadu 😂💸 #VaddiKaasulaVaada = Love + Loans + Unlimited Confusion 😭❤️
English
0
0
4
18
My self Me🚩 retweetledi
Let's X OTT GLOBAL
Let's X OTT GLOBAL@LetsXOtt·
#VaddiKaasulaVaada concept video is hilarious and highlights daily Mainly Tirupati College 25% Fee Discounts 😄😂
English
1
18
56
1.9K
My self Me🚩 retweetledi
✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️
The comments made by Professor Nageshwar Rao are baseless and should be withdrawn. Jagan gadni arrest cheymani kalyan enduku adugutadu ra babu asalu 😂😂🙏
English
1
89
307
5.3K
My self Me🚩 retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
ఇప్పటి వరకు దిగజారింది చాలు, మరింత దిగజారకండి నాగేశ్వర్ గారు • సంపాదన కోసం, వృత్తిలో భాగంగా మీరు @YSRCParty కోసం పనిచేయండి తప్పులేదు, అనవసరంగా జనసేనపై విషం చిమ్మలని చూస్తే ఊరుకోము • మేధావి ముసుగులో ఎర్నలిజం మాటలు మాట్లాడకండి • ప్రొఫెసర్ గా, MLC గా, ఇప్పుడు మేధావి ముసుగులో మీరు ఎన్ని ప్రజా సమస్యలు పరిష్కరించారు? • మీకు నిజంగా అంత క్రెడిబిలిటీ ఉంటే మీకు ఎవరు చెప్పారో ఆ జనసేన కోర్ మెంబర్ డీటెయిల్స్ కూడా చెప్పండి. • NDA మీద మీకున్న వ్యతిరేకతను తప్పుడు వార్తలు ప్రచారానికి ఉపయోగించి చులకన కాకండి.
తెలుగు
5
392
779
10.4K
My self Me🚩 retweetledi
Deputy CMO, Andhra Pradesh
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం •వరుసగా రెండో ఏడాది 'మత్స్యకార సేవలో' పథకం నిధులు విడుదల చేశాం •తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు వేస్తాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల చేసింది. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం. మత్స్యకారుల సేవలో పథకం కింద అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. గత ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి ఇస్తుంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ.262 కోట్లు వ్యయం చేస్తోంది. కాకినాడ జిల్లాలో 24,930 మంది లబ్ధిదారులకు రూ.49.86 కోట్ల మేర, పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మంది లబ్ధిదారులకు రూ.13.79 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా అడుగులు కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీరం పరిధిలో ఉన్న 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో పథకాలు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. 4,578 బోట్లకుగాను 91.48 లక్షల లీటర్ల డీజిల్‌పై ప్రభుత్వం రూ.8.23 కోట్ల రూపాయల సబ్సిడీని అందించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, డిఆర్డీఏ సహకారంతో ఇంజన్లు, వలలు, బోట్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రూ.1.13 కోట్ల రూపాయల సబ్సిడీ అందించింది. కోనపాపపేట గ్రామంలో మత్స్యకారుల కోసం రూ.2 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నాం. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా 100 శాతం సబ్సిడీపై ట్రాన్స్ పాండర్స్ ఇస్తోంది. ఇవి తుపానులు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడతాయి. సముద్రంలో జీవవైవిధ్యాన్ని, చేపల సంఖ్యను పెంచడానికి జిల్లాలో 20 స్థలాలను ఎంపిక చేశారు. ఒక్కో చోట రూ. 20 లక్షల వ్యయంతో ఆర్టిఫిషియల్ రీప్స్ ఏర్పాటు చేస్తున్నాం. సముద్ర తాబేళ్లను రక్షించేందుకు వీలుగా అన్ని ట్రాలింగ్ బోట్లకు ఉచితంగా టెడ్ పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి సమర్థ నాయకత్వంలో, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా... ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్నాం. ముఖ్యంగా మత్స్యకారుల వలసలను తగ్గించి, తీరప్రాంతాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యం. - @PawanKalyan @PMOIndia @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
12
303
839
10.5K
My self Me🚩 retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
Fake News Alert మేధావి ముసుగులో అసత్యాలు ప్రచారం చెయ్యడం తగదు నాగేశ్వర్ గారు... జగన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పడానికి మాకేం @YSRCParty వారిలా పనీపాట లేదనుకుంటున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు? మీకు తెలిసిన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే మేధావులు అంటారు, అంతేకాని ఇతర రాజకీయ పార్టీలు సృష్టించిన వార్తను మాట్లాడితే మేతావి అంటారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, రాజకీయంగా నానా ఇబ్బందులు పెట్టిన రోజునే జగన్ రెడ్డిని పూచిక పుల్లలా తీసి పక్కన పెట్టారు, కేంద్రం ఆరోజు ఏమైనా సపోర్ట్ కావాలా అని అడిగినా, నా సమస్య నేనే ఎదుర్కొంటా అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా బెంగళూరు - తాడేపల్లి షటిల్ సర్వీస్ చేసుకునే టూరిస్ట్ గురించి గౌరవ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి వరకు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. విదేశాలకు వెళ్లాలన్నా కూడా కోర్టు పర్మిషన్లు తెచ్చుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచన సమయం, అవసరం రెండూ జనసేనకు కానీ, మా అధినేతకు కానీ లేవు... మీకు నిజంగా అంత పక్క సమాచారం ఉంటే, మీకు ఎవరు చెప్పారో పేర్లు బయట పెట్టండి, అనవసరంగా ఉన్న గౌరవం పోగొట్టుకోకండి. #YSRCheapPolitics #FakeNews
తెలుగు
30
617
1.2K
26.9K
My self Me🚩 retweetledi
AK Entertainments
AK Entertainments@AKentsOfficial·
Striking Back with our very own BINDAAS Hero🔥 Rawking @HeroManoj1 is here with #VaddiKaasulaVaada 🪙 EMI tensions… Interest pressure… Vintage comedy explosion 😄🔥 Get Ready for More Installment Updates 😉💰 First Blessing Video 🎥 youtu.be/m_MYyazYV6o Happy Birthday #ManchuManoj ❤️‍🔥 @tej_uppalapati @AnilSunkara1 @kishore_Atv @aj_sunkara @dayapannem @ATVOriginals @AKentsOfficial #VKV
YouTube video
YouTube
English
1
100
148
115.2K
My self Me🚩 retweetledi
SivaCherry
SivaCherry@sivacherry9·
#TGEAPCET లో State Top Rank సాధించిన M. Rushi కలను నిజం చేసిన Megastar #Chiranjeevi 🤩❤️ Her father had promised that she would get to meet Megastar #Chiranjeevi if she secured the State Top Rank in the prestigious TG EAPCET exam ✨ Today, that promise was fulfilled as #MegastarChiranjeevi garu met the young achiever, congratulated and honoured her, while wishing her a bright and successful future ahead 🎉 @KChiruTweets
English
3
355
2.4K
30.4K
My self Me🚩 retweetledi
Let's X OTT GLOBAL
Let's X OTT GLOBAL@LetsXOtt·
The box office is shaking! 🔥 #Karuppu is putting on an absolute weekday masterclass. RJB said the King was coming back for his throne, but @Suriya_offl just took it over entirely! The OG Suriya is back with mind-blowing mass moments and a powerhouse performance in the climax. A historic comeback that sets the standard for commercial cinema @Suriya_offl 👑
Let's X OTT GLOBAL tweet media
English
7
221
911
8.8K
My self Me🚩 retweetledi
Let's X OTT GLOBAL
Let's X OTT GLOBAL@LetsXOtt·
The Hype Among Drishyam Franchise is Sensational The Intresting thing Is The Telugu Bookings also Pretty Good ... picking up !!! Waiting #Drishyam3 !!
English
0
53
141
3K
My self Me🚩 retweetledi
Let's X OTT GLOBAL
Let's X OTT GLOBAL@LetsXOtt·
#PatiPatniAurWohDo posts a RARE box office trend 💥 Tuesday collections (₹4.41 Cr) are actually HIGHER than Friday (₹4.38 Cr) — something very few films manage. Positive WOM and strong family audience support continue to drive the film steadily.
Let's X OTT GLOBAL tweet media
English
1
26
80
4.3K
My self Me🚩 retweetledi
Let's X OTT GLOBAL
Let's X OTT GLOBAL@LetsXOtt·
A leader who leads by example !! Chief Minister Vijay personally inspects the Medical Service Jeep putting people's welfare at the forefront . Big RESPECT @actorvijay 💪
English
8
84
524
8.4K
My self Me🚩 retweetledi
Pawan Kalyan Creative Works
శ్రీ ఎన్.టి.ఆర్. గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రముఖ కథానాయకులు శ్రీ @tarak9999 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ ఎన్.టి.ఆర్. గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. #HappyBirthdayNTR
Pawan Kalyan Creative Works tweet media
తెలుగు
72
3.4K
14.4K
112.3K