Ashok Kumar

40.7K posts

Ashok Kumar banner
Ashok Kumar

Ashok Kumar

@AshokBanothBRS

An Ardent Admirer of Sri KCR Garu & Staunch Follower of Sri KTR Garu.

Warangal Telangana Katılım Haziran 2022
909 Takip Edilen1.2K Takipçiler
Sabitlenmiş Tweet
Ashok Kumar
Ashok Kumar@AshokBanothBRS·
నేను పూజ చేస్తే నీ ముళ్లెం పోతుందిరా బై నాకు అర్ధం కాదు, ఎవడైనా వస్తే బూకెడు అన్నం పెడ్తా, గింత దీర్థం ఇస్తాం 😂
తెలుగు
1
115
1.6K
118.5K
Ashok Kumar retweetledi
KCR Adda
KCR Adda@KCR_Adda·
మేడిగడ్డ కూలిపోయింది.. కుంగిపోయింది, పనికిరాదు..అన్నోళ్లు ఇప్పుడు ఎందుకు రిపేర్లు చేస్తున్నట్టు?🤔 #BRS #Telangana #Kaleswaramproject
తెలుగు
0
2
6
68
Ashok Kumar
Ashok Kumar@AshokBanothBRS·
@TeluguScribe అండమాన్ , నీకోబార్ దివుల్లో కూడా నీ పార్టీని బలోపేతం చేస్కో, కానీ తెలంగాణ లో మాత్రం నీ పప్పులు ఉడకవు.
తెలుగు
0
0
0
17
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
అండమాన్, తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేసే బాధ్యత నాది – నారా లోకేష్
తెలుగు
3
3
13
536
Ashok Kumar retweetledi
Kotha Prabhakar Reddy
రైతులను రాజులు చేసే ప్రభుత్వం కాదు... కంటతడి పెట్టిస్తున్న నిరంకుశ ప్రభుత్వం ! భర్త చనిపోయి, బ్రతుకుదెరువు కోసం చేతిలో సొంత భూమి లేకపోయినా... గుండె నిండా ధైర్యం తెచ్చుకుని, కౌలుకు (పాలుకు) భూమి తీసుకుని, రక్తాన్ని చెమటగా మార్చి ఆ తల్లి వడ్లను పండించింది. తీరా ప్రాణం పెట్టి పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే... ఈ చేతకాని ప్రభుత్వం కొనుగోళ్లలో ఘోరమైన ఆలస్యం చేసింది! పోనీ, ఎట్టకేలకు కాంటా (తూకం) వేసిన తర్వాతైనా మిల్లులకు తరలించారా అంటే అదీ లేదు! రోజుల తరబడి లిఫ్టింగ్ చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో... నిన్న కురిసిన అకాల వర్షానికి ఆ వడ్ల సంచులన్నీ కళ్లముందే తడిసి ముద్దయ్యాయి. ఆ తల్లి కన్నీరు మున్నీరవుతుంటే చూస్తూ కూర్చున్న ఈ ప్రభుత్వానికి అస్సలు చలనం లేదా? ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారి హెచ్చరికలు నిజమయ్యాయి! "ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి... వర్షాలు వస్తే వడ్లు తడిసి రైతులు నిలువునా మునిగిపోతారు" అని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా సరే, మొద్దు నిద్ర వీడని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నేడు రైతుల బ్రతుకులు రోడ్డున పడ్డాయి. ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం కాదు... ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వం! తక్షణమే తడిసిన ప్రతి గింజనూ తరుగు లేకుండా, మద్దతు ధరకే కొనుగోలు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి!
తెలుగు
1
6
16
165
Ashok Kumar retweetledi
AR
AR@AshokReddyNLG·
ప్రగతి భవన్ బాంబులు పెట్టి పేల్చేయాలి అన్న దరిద్రులు కూడా ఇవాళ నీతులు మాట్లాడుతున్నారయ్యో 😂🤣
తెలుగు
1
68
256
5K
Ashok Kumar retweetledi
BRS Party
BRS Party@BRSparty·
రేవంత్ రెండున్నరేళ్ల పాలనలో ఒక్క నోటిఫికేషన్ రాక నిరుద్యోగ యువత కంటతడి పెడుతున్నది..! దిల్‍సుఖ్‍నగర్ కాస్త దిక్కులేని వాళ్ల నగర్ అయిపోయింది.. అశోక్ నగర్ కాస్త శోక నగరం అయిపోయింది, శోక సంద్రం అయిపొయింది. మంది పెళ్లిళ్లకు మంగళారతులు పట్టమంటే ముందుటాడు రేవంత్ రెడ్డి.. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లను నేనే ఇచ్చిన అంటూ సిగ్గులేకుండా అబద్ధాలు చెప్తున్నడు. - బీఆర్ఎస్ నాయకులు @RakeshReddyBRS 🔥
తెలుగు
0
5
15
225
Ashok Kumar retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
జూన్ రెండో తారీకు వరకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే, రేవంత్ రెడ్డికి రంగు పడుద్ది.... 🔥🔥
తెలుగు
0
10
39
276
Ashok Kumar retweetledi
Paala Pitta 🐦
Paala Pitta 🐦@Paala_Pitta·
దీనికి ఎదో ఎలివేషన్ పాటలు పెట్టారు. నచ్చలేదు. ఫిక్స్ చేశా! సరే అది వదిలేయండి. ఇంతకీ BRS ప్రభుత్వంలోకి వచ్చాక దీన్ని ఉంచుతారా పీకేస్తారా? #BRS #Ntr #ameerpet
తెలుగు
8
17
67
3.7K
Ashok Kumar retweetledi
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
సింగరేణిపై హరీశ్ రావు లేవనెత్తిన ప్రశ్నలు, అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే.. కాంగ్రెస్సోళ్లు నా మాటలను వక్రీకరించి ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు - బాల్క సుమన్
తెలుగు
0
2
9
107
Ashok Kumar retweetledi
KCR Adda
KCR Adda@KCR_Adda·
అంతులేని అభిమానం.. 🙏 చిన్ని తల్లి నీ ప్రేమకు లేదు కొలమానం.. 😍
తెలుగు
0
5
24
290
Ashok Kumar retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోమని ఆదేశించాము నిన్న అక్కడ మా కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా స్థానిక అధికారులు తొందరపడి రిమూవల్ లెటర్ ఇచ్చారు, అతను చేసింది పెద్ద తప్పు కాకపోయినా కానీ సస్పెండ్ చేయొద్దని నేను ఆదేశాలు ఇచ్చాను అదే విధంగా తొందరపడి రిమూవల్ లెటర్ ఇచ్చిన డిపో మేనేజర్‌ను వేరే డిపోకు బదిలీ చేయమని చెప్పాను – మంత్రి పొన్నం ప్రభాకర్
Telugu Scribe@TeluguScribe

జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ గురించి నాకు తెలియదు అధికారులు మేం సస్పెండ్ చేయలేదు అంటున్నారు మరి అది ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది అతని ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేసుకుంటాము – మంత్రి అడ్లూరి లక్ష్మణ్

తెలుగు
4
15
80
2.8K
Ashok Kumar retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
పొక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను మూడు రోజుల కస్టడీ కోసం చర్లపల్లి జైలు నుండి తరలించిన పోలీసులు
Telugu Scribe@TeluguScribe

పొక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను కస్టడీకి తీసుకోడానికి చర్లపల్లి జైలుకు చేరుకున్న పోలీసులు

తెలుగు
0
8
60
2.3K
Ashok Kumar retweetledi
CTmaar
CTmaar@CT_maar·
ఇది కేవలం ప్రకటనల ప్రభుత్వం! సర్వేయర్లకు సర్టిఫికెట్లు ఇచ్చి ఏడాది అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగం అని, ఉన్న ప్రైవేట్ జాబ్ వదిలి, ట్రైనింగ్ తీసుకుని, ఎగ్జామ్స్ రాసి, ఉత్తీర్ణులై స్వయానా CM చేతుల మీదుగా సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఏడాది నుంచి ఇటు జాబ్ గ్యారంటీ లేదు, జీతం లేదు.
CTmaar@CT_maar

ముందు నుంచే చెబుతూనే ఉన్నాం! ఇది కేవలం ప్రకటనల ప్రభుత్వం. పని చేయడం తెలియదు, చెప్పిన పథకాలను అమలు చేయడం తెలియదు. ప్రకటించిన పరిహారం / నిధులను విడుదల చేయడం కూడా తెలియదు. అందుకే ఇది ప్రభుత్వం కాదు, “డ్రామా కంపెనీ” అన్నాం. ఎందుకన్నామో! ఇప్పుడు అయినా అర్థమవుతుందా?

తెలుగు
0
14
56
2.9K
Ashok Kumar retweetledi
Telangana Dalapathi KTR
Telangana Dalapathi KTR@dalapathiktr·
జూన్ 2 సర్కార్కు డెడ్ లైన్... నోటిఫికేషన్ ఇవ్వకుంటే రేవంతు రంగు పడుద్ది.. @Nallabalu1 @BRSparty @RakeshReddyBRS
తెలుగు
0
3
10
79
Ashok Kumar retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఆదిలాబాద్ జిల్లా, సాత్నాల మండలం మేడిగూడ
తెలుగు
1
10
34
1.8K
Ashok Kumar retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల
తెలుగు
1
6
43
1.8K
Ashok Kumar retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ
తెలుగు
0
6
21
595
Ashok Kumar retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
3 నెలలుగా జీతాలు రాక ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ కార్మికురాలు ఆత్మహత్యాయత్నం వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో ఘటన సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్యాయత్నం. మూడు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారం కావడంతో ఆలౌట్‌ (దోమల మందు) తాగిన అనిత. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. జీతాలు రాకపోవడంతో మెడికల్‌ కాలేజీలో 400 మంది కార్మికుల ఆందోళన? వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే దారుణ పరిస్థితులు
తెలుగు
0
7
22
1.5K
Ashok Kumar retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్క నెలలో ప్రజల మీద 5,000 కోట్ల పెట్రోల్ భారం వేసారు రేవంత్ రెడ్డి రోడ్లు ఎక్కి ధర్నాలు చేసే బదులు, నువ్వు విధించే 27% వ్యాట్ తగ్గించొచ్చు కదా? అన్ని ధరలు పెంచుతున్నారు కానీ రైతులకు మద్దతు ధర మాత్రం పెంచడం లేదు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
తెలుగు
1
10
26
455
Ashok Kumar retweetledi
Revathi
Revathi@revathitweets·
FOURTY FIVE people died across Telangana on 26th May 2026 due to heatwave. Khammam recorded the highest number of deaths with 17 succumbing to the heat, Warangal 16, Adilabad 5, Karimnagar 4, Nalgonda 2 and one death reported from Mahbubnagar District due to heatwave. So far, 265 people died because of the extreme heat conditions in Telangana. El-Nino effect is expected to start from June. I still couldn’t get other state’s data. Looks like no one is reporting on deaths due to heatwave. 🙏🏽 Most of Telangana, especially Hyderabad is much better today because of the rains & cloudy climate since last night. Many places are experiencing power cuts though. Farmers are struggling due to sudden unseasonal rains. Many areas experienced severe thunderstorms last night. I woke up around 3am because it felt like the sky broke in half and is collapsing. What will be the impact of these sudden rains, we will know in the next couple of days. Also - keep questioning your governments about the climate crisis we are all facing before things turn from worse to terrible!
Revathi@revathitweets

FIFTY FOUR people died due to heatwave in Telangana on Tuesday. 54 deaths!! In ONE single day. 17 people in Warangal district, 14 people in Khammam district, seven in Karimnagar, six in Nalgonda, five in Adilabad, two in Nizamabad, one in Mahbubnagar, one in Medchal and one in Siddipet district succumbed due to the prevailing heatwave conditions. One of them victims was a farmer who was at a government procurement center waiting for his paddy produce to be bought. 39 year old Yellender Reddy collapsed while getting his crop weighed. He couldn’t be saved. In Medchal, 50 year old Ahmed Arif was driving his auto since the morning. Around noon he couldn’t take the heat, so stopped taking trips and slept in his auto. He never woke up. In the last four days TWO HUNDRED AND TWENTY people died in Telangana alone due to heatwave. 220 lives lost!! And government is yet to call it an epidemic. Because it is the Sun that is killing, a convenient act of God. 220 deaths in one single state. No one knows what is happening across the country because no one is even bothering to collect the data. Meanwhile, World Health Organisation just yesterday declared “Ebola” a Public Health Emergency of International Concern because 220 people died due to the Ebola virus. Why is that the 220 deaths in just one small state of India not even a national news? A headline? Not a public health emergency? What I fear is the mortality figures must be equally bad or worse in other states of India, just that we don’t have the data to prove it. We live like cockroaches and die like cockroaches….burnt to crisp in the heat. Because our governments will keep chopping off forests & trees.

English
0
10
25
1.1K
Ashok Kumar retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
'కేసీఆర్‌ ఇచ్చిన ఉద్యోగాలనే పూర్తి చేశాడు. రేవంత్ రెడ్డి సొంతంగా ఏం ఉద్యోగాలు ఇవ్వలే' - ఆర్‌ కృష్ణయ్య, రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
తెలుగు
2
46
174
2.7K