Paala Pitta 🐦

3.4K posts

Paala Pitta 🐦 banner
Paala Pitta 🐦

Paala Pitta 🐦

@Paala_Pitta

KCR and beyond!

Katılım Eylül 2023
1.7K Takip Edilen1.3K Takipçiler
Paala Pitta 🐦
Paala Pitta 🐦@Paala_Pitta·
Not all heroes wear capes. Some wear black coats!!
Paala Pitta 🐦 tweet media
English
0
3
49
456
Paala Pitta 🐦
Paala Pitta 🐦@Paala_Pitta·
మత్తిచ్చి సోయి లేకుండా చేసి .. ఛీ! .. ఎంగిలి మెతుకులకు ఆశపడి వాణ్ని సమర్ధించే వాళ్ళు .. మీ ఇంట్లో కూడా అక్కో చెల్లో కూతురో ఉంటారు కదా. ఒక సారి ఊహించుకోండి! మారండిరా కొంచెం!
Paala Pitta 🐦@Paala_Pitta

కోర్టు హియరింగ్ వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఒక బ్రిజర్ తరవాత బ్లాక్ అవుట్ అయిందట. ఎం కలిపారో ఏమో. క్రిమినల్ మాత్రమే కాదు. వాడు క్రూరుడు. వాడికి మనసు కూడా లేదు. ఛీ! నువ్వూ ఒక మొగోనివేనారా? అసలు మనిషివేనారా?

తెలుగు
0
0
5
86
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
Victim పేరెంట్స్ సెపరేట్ లాయర్ ను పెట్టుకొని మంచి పని చేశారు.. లేకపోతే కేసు అటకెక్కేది.
తెలుగు
11
99
815
19.6K
Paala Pitta 🐦
Paala Pitta 🐦@Paala_Pitta·
వాణ్ని ఇట్ల తీస్కపోర్రి ప్లీస్. వేదనతో నిండిన సమాజానికి కొంత సాంత్వన దొరుకుతుంది. 🙏
తెలుగు
2
4
33
447
Paala Pitta 🐦
Paala Pitta 🐦@Paala_Pitta·
కోర్టు హియరింగ్ వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఒక బ్రిజర్ తరవాత బ్లాక్ అవుట్ అయిందట. ఎం కలిపారో ఏమో. క్రిమినల్ మాత్రమే కాదు. వాడు క్రూరుడు. వాడికి మనసు కూడా లేదు. ఛీ! నువ్వూ ఒక మొగోనివేనారా? అసలు మనిషివేనారా?
తెలుగు
2
28
151
4.1K
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
రేవంత్ రెడ్డి.. ఇదిగో ఈ పని చెయ్ అని నాకెవరూ చెప్పలే, అసలు లోపలికి వచ్చే ధైర్యమే చేయలేదు - రేవంత్ రెడ్డి
తెలుగు
2
3
18
399
Paala Pitta 🐦
Paala Pitta 🐦@Paala_Pitta·
"మేము పట్టుకోము. ఆయనే నైతిక బాధ్యత తీస్కొని పట్టుకొచ్చి అప్పచెప్పాలే". ఎందుకు దగ్గరుంచుకున్నవ్ ఆ శాఖ? నువ్వేం పీకుతున్నట్టు? గాడిదలు కాస్తున్నవా? నైతిక బాధ్యత నేతి బీరకాయ కాదు. నీకు చాతకాకుంటే ఇంకెవరన్న దమ్మున్న మొగోని చేతుల పెట్టు ఆ శాఖ.
తెలుగు
1
3
17
159
Paala Pitta 🐦
Paala Pitta 🐦@Paala_Pitta·
పోరని వల్ల నీ పేరు పోవడం కాదు. నిజానికి నువ్వు వాని తండ్రి కాకుండా ఉండి ఉంటె ఆ పోరడు ఇట్ల పోరంబోకు అయ్యేవాడు కాదు.
తెలుగు
0
6
94
1.3K
Paala Pitta 🐦
Paala Pitta 🐦@Paala_Pitta·
డియర్ టాలీవుడ్, పోక్సో అనేది కఠినమైన చట్టం అని చూపించడానికి కోర్టు అనే మంచి సినిమా తీశారు. వృధా అయింది. ఇపుడు మరో సినిమా తీయండి. "మా అయ్య జాగిరి" అని. అసలు కథ రాసె పని కూడా లేదు. సినిమా కథ రేంజిలో నడుస్తుంది వ్యవస్థ!
Paala Pitta 🐦 tweet media
తెలుగు
0
9
39
423
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
తెలంగాణ మ్యాప్ ప్లేసులో ఆంధ్ర మ్యాప్. ఇది ఇన్ఫర్మేషన్ కమిషనర్ పని తీరు.. ఏ రాష్ట్రంలో పని చేస్తున్నారో కూడా తెలియకుండా పెడుతున్నారు..
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 tweet media
తెలుగు
16
128
518
28.2K
Ajay Reddy
Ajay Reddy@ajayreddy4ts·
రోజంత సీరియస్ గా పోస్టల్ కామెంట్స్ లు చేసి అలిసి పోయారు.. మీరు కాసేపు ఈ వీడియో చూసి మనసారా నవ్వుకోండి.. మీరు నవ్వినట్టైతే… like .. share.. comment 😀
తెలుగు
115
82
753
71.5K
𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮®️
ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే చెడ్డది అయిపోతుందా ? రహస్య చీకటి బాగోతాలు అంట? ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు వేసే హక్కు ఎవరు ఇచ్చారు ? అదే వీళ్ళ నాయకుడు వీళ్ళ నాయకుడు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడితే ఊరుకుంటారా?😡😡😡😡😡
𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮®️ tweet media𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮®️ tweet media
తెలుగు
17
58
284
28.4K
Paala Pitta 🐦
Paala Pitta 🐦@Paala_Pitta·
ఘోరాలు జరిగాక కొవ్వొత్తులు వెలిగించడం కాదు. జరగకుండా ఆపడానికే ఈ కఠిన చట్టాలు. కట్టలకు ఆశపడొ, మతోన్మాదంతోనో "వాడిని" కాపాడడం కోసం పోక్సో చట్టాన్ని ఉల్లంఘించడం సమాజహితం కాదు. #pocso #telangana
తెలుగు
0
5
16
216
BHARATHA SCRIBE
BHARATHA SCRIBE@AllPartyMan1·
మైనర్ నంటూ బండి భగీరథ పై ఫోక్సో కేసు పెట్టిన ఆ అమ్మాయి యొక్క తవ్వే కొద్ది బయటకొస్తున్న రహస్య భాగోతాలు..
తెలుగు
127
208
1.3K
314K