Sabitlenmiş Tweet
Nomula Bhagath Kumar
11.4K posts

Nomula Bhagath Kumar
@BagathNomula
Politician, Advocate - Ex-Member of Legislative Assembly- Nagarjuna Sagar Constituency, Telangana
Nagarjuna Sagar, India Katılım Ekim 2020
141 Takip Edilen30.3K Takipçiler
Nomula Bhagath Kumar retweetledi

నాడు ఎంతో ముందుచూపుతో
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో
పుట్టిన ప్రతి బిడ్డకు కేసీఆర్ కిట్ ఇచ్చి,
మగ బిడ్డ పుడితే రూ.12,000,
ఆడ బిడ్డ పుడితే రూ.13,000 ఇచ్చిన
నాయకుడు మన కేసీఆర్ గారు.
రెండేళ్లుగా ఈ పథకానికి
కాంగ్రెస్ అనే గ్రహణం పట్టుకుంది.
ఈ పథకాన్ని అమలు చేయడం లేదు.
గాంధీ ఆసుపత్రి బయట
కేసీఆర్ కిట్‌లో ఉండే వస్తువులు
షాపుల్లో అమ్ముతున్నారు..
ఇది కాంగ్రెస్ తెచ్చిన మార్పు!
తెలుగు
Nomula Bhagath Kumar retweetledi
Nomula Bhagath Kumar retweetledi

బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన హాస్పిటల్‌ను కూడా ప్రారంభించలేని కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం
హలియా పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రి ని పరిశీలించడం జరిగింది
పేదల ప్రాణాలతో చెలగాడటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కేసీఆర్ ప్రభుత్వంలో నిధులు మంజూరై పనులు 30 పడకల ఆసుపత్రి ప్రారంభించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
బీఆర్ఎస్ ప్రభుత్వం 3.5 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోలేని పరిస్థితి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పట్టించుకోకుండా హాస్పిటల్‌ను దుమ్ము, ధూళికి వదిలేశారు
హాస్పిటల్ ప్రారంభమైతే వైద్యం చేయించుకోవడానికి రోజుకు వందలాదిగా రోగులు వచ్చే పరిస్థితి ఉండేది.30 పడకల సౌకర్యం అందుబాటులోకి తీసుకొని రాకపోవడంతో చుట్టుపక్కల ఐదు మండలాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన హాస్పిటల్‌కు కేసీఆర్ పేరు ఉంటుందనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేయడం లేదు.
ప్రజల అవసరాలను పట్టించుకోకుండా రాజకీయ కక్షలతోనే కాలం గడుపుతోంది.
స్థానిక ఎమ్మెల్యే ఒక్కసారి కూడా హాస్పిటల్‌ను సందర్శించలేదు.
నియోజకవర్గ ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారు.
తక్షణమే 10, 15 రోజుల్లో హాస్పిటల్‌ను ప్రజలకు అంకితం చేయాలి. డాక్టర్లు, సిబ్బందిని నియమించాలి.
ప్రజా సమస్యలను పట్టించుకోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం.
కేసీఆర్ గారు కట్టిన తెలంగాణను రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారని, అభివృద్ధిని పట్టించుకోకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు
తెలుగు
Nomula Bhagath Kumar retweetledi

Some dumb idiots are asking why Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar should resign when it is his son who is involved in a POCSO case.
They are resorting to whataboutery by bringing in some examples of other old and unrelated cases.
Everyone knows that Union MoS Bandi Sanjay initially tried to hush up the case by threatening the victim’s family.
Then the whole world saw how Revanth Reddy and Union MoS Bandi Sanjay colluded to file a fake case against the victim and the family.
Then, the Telangana CM and the Union MoS ensured that Bandi Bhageerath was not arrested for nine full days.
In between, Bandi Sanjay threatened the victim’s family in front of thousands of people at a rally in Karimnagar.
Bandi Sanjay paid some YouTube channels and social media handles to spread fake news about the age of the minor victim. Videos of the victim were also shared in violation of the POCSO Act.
Bandi Sanjay made his son surrender only after the Telangana High Court rejected his bail petition.
Both Union Minister Bandi Sanjay and CM Revanth Reddy blatantly misused their power and did everything possible to save the POCSO accused, Bandi Bhageerath.
Even after seeing all this, if someone is asking why Bandi Sanjay should resign, they are either morons or hand in glove with criminals.
Period!
English
Nomula Bhagath Kumar retweetledi

తెలంగాణలో ఉన్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు.. అది మోదీ, చంద్రబాబులకు పుట్టిన "హైబ్రిడ్ కాంగ్రెస్"
అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎలా దోచుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి అనే సోయి తప్ప.. రైతు సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి అస్సలు చిత్తశుద్ధి లేదు!
నాడు సొంత మిలిటరీ ఉన్న నిజాం రాజునే తరిమికొట్టిన చరిత్ర నల్గొండ రైతాంగానిది.. అలాంటిది ఈ అడ్రస్ లేని కాంగ్రెస్ ఎంత?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS.
తెలుగు
Nomula Bhagath Kumar retweetledi

నాకింకా బాగా గుర్తున్న ఒక సంఘటన!
నరేంద్ర మోదీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన కొత్తలో‚
ఒక కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్
విదేశీ పర్యటనకు వెళ్తూ..
ఎయిర్‌పోర్ట్‌లో జీన్స్‚ టీ-షర్ట్
వేసుకున్నారని మీడియాలో
వార్తలు రాగానే ప్రధాని కార్యాలయం
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి..
మీరు ఒక కేంద్ర మంత్రి అనే విషయం గుర్తుంది కదా? అని ప్రశ్నించడంతో
ఆయన డ్రెస్ మార్చుకున్నారనే
ప్రచారం అప్పట్లో విస్తృతంగా జరిగింది!
అఫ్ట్రాల్ ఒక డ్రెస్ కోడ్ విషయంలోనే
PMO ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ చేసి‚
డ్రెస్ మార్చుకునేంత వరకు చూపించిన
ప్రధాని మోదీ గారి శ్రద్ధ‚ క్రమశిక్షణ‚
ఇప్పుడు ఎక్కడికి పోయింది?!
ఇప్పుడు తెలంగాణలో
ఒక కేంద్రమంత్రి కొడుకుపై నమోదైన
తీవ్రమైన #POCSO కేసు విషయంలో
దేశం మొత్తం ప్రశ్నిస్తుంటే‚
ఎందుకు ప్రధాని మౌనం?!
➖ ఎందుకు ప్రధాని మోదీ గారు
స్పందించడం లేదు?
➖ ఆ కేంద్రమంత్రి బండి XXXX ను వెంటనే పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదు?
➖ విచారణపై ప్రభావం పడదని
దేశానికి ఎవరు హామీ ఇస్తారు?
➖ ఒక ప్రజాప్రతినిధి వేసుకున్న
జీన్స్ కంటే‚ ఈ దేశంలో ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయమే ఎక్కువ ముఖ్యం కాదా?!
➖ వేదికలెక్కి దేశం‚ ధర్మం‚ భరతమాత‚
అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం సులువు?!
➖ కానీ భరతమాతలాంటి ఒక బాలికకు అన్యాయం జరుగుతుంటే చట్టాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలపై మౌనం వహించడం ప్రధానిగా దేశాన్ని అవమానించడమే!?
ఇప్పటికైనా మోదీ గారు స్పందించి‚
బాధితురాలికి న్యాయం జరగాలంటే‚
విచారణ నిజంగా నిష్పక్షపాతంగా సాగాలంటే‚ తక్షణమే ఆ కేంద్రమంత్రిని
పదవి నుంచి తొలగించాలి!
జై హింద్ 🇮🇳
భారత్ మాతాకీ జై ✊
@narendramodi
@PMOIndia
#BANDIXXXXX
#JusticeForDaughter
#DemandingJustice
#POCSO
#Telangana
తెలుగు
Nomula Bhagath Kumar retweetledi

మంత్రుల అనుమతితోనే మిల్లుల్లో రైతుల ధాన్యం కటింగ్ జరుగుతోంది
నల్గొండ జిల్లా మంత్రులు మిల్లింగ్ యజమానుల దగ్గర డబ్బులు దండుకొని, అమాయక రైతులను కసాయి వాళ్లకు అప్పగించినట్టు వదిలేశారు!
"మంత్రికి ఇచ్చిన పైసలు మాకు ఎక్కడ నుండి రావాలి?" అని మిల్లర్లే బహిరంగంగా అడుగుతున్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS
తెలుగు
Nomula Bhagath Kumar retweetledi
Nomula Bhagath Kumar retweetledi

INJUSTICE AGAIN 😭😯
I just came across the news that powerful union minister father of Cyberabad Pocso Case Accused Bandi Sai Bhageerath could manage a gag order from civil court against publishing his name and take down all the content from media channels. He is so worried about ‘reputation’ after doing all the damage!
Why was it not done on behalf of the voiceless victim and her family from day one by the police when you are endowed with so many powers under POCSO Act 2012 and IT Act 2000?
@CPCyberabad @seethakkaMLA Minister garu- ?
Do you expect the bruised and petrified minor kid to go to court and get a gag order against all media channels and BJP IT Army from publishing her content and in the face of hon’ble home minister threatening people openly in public meetings?
Is it not the duty of the Investigating Agency or District Child Rights Officers ? @TelanganaCMO
@revanth_anumula where are you hiding? Where is Bhageerath?? Why is that your police teams are not searching his father’s residence?
When will you set your home in order, sir? You are desperately trying your best to save your ‘dear friend’ and his son. Protection to them at any cost. This is the only job you are doing now. Nothing else.
Why is that you are not adding father’s name and Journo-mediator to the list of accused when the mother is repeatedly accusing them of threats? Would you have maintained same apathy if your family members become the victims in such cases, CM garu? Please think. You should be loyal to people of Telangana and the constitution. Not to your ‘dear friend-Minister!
Are you aware that Karimnagar police ‘INSTANTLY ’ registered the FIR with non-bailable sections against the victim WITHOUT Bandi Bhageerath(complainant) physically going to Karimnagar police station? Will you do the same thing for any common man?
On the other hand victim’s mother was made to go through severe emotional trauma in Pet-Bahsheerabad PS to get a case registered against Bhageerath? 8th May 2026
Both the police stations are under your control! Why two different versions of response? Tell us HM garu?
You spent ₹17 crores as legal costs so far to cause trouble to BRS leaders in various courts by deploying the best lawyers in the country, BUT YOU HAVE NO HEART TO DEPLOY SAME TOP ADVOCATES TO DEFEND THIS KID IN HIGH COURT !!!
Shame on you @INCTelangana
@RahulGandhi @priyankagandhi for being worldclass hypocrites!!!
Jai Hind 🇮🇳🫡 Jai Bhim✊
@KTRBRS @TelanganaDGP @TelanganaCOPs @ANI @PTI_News @DeKoderAI
#Justice #Liberty #Equality #Fraternity
#TelanganaPocsoCase
#ScumgressQuitTelangana
#Pocso #Telangana
English
Nomula Bhagath Kumar retweetledi

This is KCR’s vision turning into reality!
BRS government prioritized healthcare and started the construction of three prestigious Telangana Institute of Medical Sciences (TIMS) hospitals in Hyderabad to meet the needs of the city’s growing population.
Glad to visit the Sanathnagar TIMS Hospital today, where world-class medical services for poor and middle-class families have finally begun despite delays caused by the Congress government’s negligence.
English

ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత?
స్వయానా కేంద్ర మంత్రి కొడుకు లైంగిక దాడి చేశాడని మైనర్ బాలిక ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు కలిసి బాధితురాలి గొంతు నొక్కేస్తున్నాయి.
ఫిర్యాదు చేసి 4 రోజులైనా నిందితుడు బండి భగీరథను అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటు.
#ArrestBandiBhageerath

తెలుగు














