Basheeroddin

3.2K posts

Basheeroddin banner
Basheeroddin

Basheeroddin

@Basheeroddin_sk

Jai ... GJR, Jai...KCR, Jai....Telangana, Proud to be INDIAN MUSLIM

Katılım Nisan 2012
218 Takip Edilen39 Takipçiler
Sabitlenmiş Tweet
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
తల తెగినా ... జెండా వదిలేది లేదు కేసీఆర్ కా ఫౌజీ
Basheeroddin tweet media
తెలుగు
1
0
2
268
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@MPRAVEENREDDY13 ముఖ్యమంత్రి కూడా అవుదాం అనుకున్నాడు.. కానీ DCM తో సరిపెట్టుకున్నాడు
తెలుగు
0
0
1
47
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
2014 లో మల్కాజ్గిరి నుండి పోటీ చేసి MP అవుదాం అనుకున్నా ఇంకేందన్నా నువ్వు అనుకోనిది డాక్టర్ అవుదాం అనుకున్నావ్ నక్స లైట్ అవుదాం అనుకున్నావ్ ఇంజనీర్ అవుదాం అనుకున్నావ్
తెలుగు
73
234
967
33.3K
Pasham Raghunandan Reddy
Pasham Raghunandan Reddy@RaghunandanPch·
@Basheeroddin_sk tshc.vconsol.com/live-courts/li… ఈ లింక్ లో జస్టిస్ బెంచ్ పైన క్లిక్ చేసి లైవ్ చూడొచ్చు.. రికార్డింగ్ లాంటి వాటి పట్ల Terms & conditions చూడండి
తెలుగు
1
0
1
12
Pasham Raghunandan Reddy
Pasham Raghunandan Reddy@RaghunandanPch·
థిల్లర్ సినిమాను మించి ఉన్నదిగా లైవ్లో చిన్న బంటి బాగోతం
తెలుగు
1
0
6
71
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@MADHUSU33775766 @IamPRVChAnduBRS ఒక్క వీడియోకే మారినట్లు అని నమ్మేస్తే మనం గొర్రెలం అవుతాం సోదరా!!
తెలుగు
1
0
0
27
MADHUSUDAN REDDY KOMPELLI
MADHUSUDAN REDDY KOMPELLI@MADHUSU33775766·
@Basheeroddin_sk @IamPRVChAnduBRS కరక్టే బ్రదర్ అక్కడి డివైస్ నే, ఒకప్పుడు రేవంత్ ను అతను ఒక మగాడండీ, మగాడంటే అతనె అండీ అని తెగ కాన్ఫిడెంట్ గా ఒక వీడియో చేసి పెట్టింది. అపుడు ఎవరా అనుకున్నా కానీ ఈ వీడియో తో తనుకూడా మారి మంచి మనిషి అనిపించుకుంది. పర్లేదు ఈ మాత్రం క్లారిటీ తో ఉంటే చాలు.
తెలుగు
1
0
1
36
ChAnduBRS✊🏻
ChAnduBRS✊🏻@IamPRVChAnduBRS·
మీరు మారిపోయారు సార్….😳 అవ్వతోడు నేనైతే ఈ అక్క దగ్గరినుండి ఇది ఎక్స్పెక్ట్ చేయనేలేదు…🫣🫣
తెలుగు
5
57
433
13.4K
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@Telugu360 ఇగ మన పశువుల బ్యాచ్ తవ్వుడు...అమ్ముడు...తవ్వుడు అమ్ముడు అంతే నా బాబోరు
GIF
తెలుగు
0
0
0
28
Telugu360
Telugu360@Telugu360·
ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఈ ఏడాదిలో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లో 600కిలోల బంగారం ఉత్పత్తి చేస్తాం - సీఎం చంద్రబాబు
తెలుగు
7
128
1.1K
29.8K
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@igtelugu మీ ఆత్మగౌరవానికి ... నా ఆత్మగౌరవం అడ్డు రా....
GIF
తెలుగు
0
0
0
72
IndiaGlitz Telugu™
#PawanKalyan : ALLIANCE లో ఇబ్బందులు లేవా అంటే ఉన్నాయి నాకు తెలీదు .. అని మాత్రం అనుకోకండి మాట ఇస్తున్నాను .. మీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టె పని అయితే నేను చేయను #JanasenaParty #TDP #JSP #News
తెలుగు
58
807
4.5K
93.3K
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@ysathishreddy పొద్దు తిరిగితే.. అటు తిరిగే పువ్వు అది... దానితో వాదనలు ఎందుకు??
తెలుగు
0
0
0
2
YSR
YSR@ysathishreddy·
మీరు రీట్వీట్ చేసిన గణాంకాలు కేసీఆర్ పాలనకి సంబంధించినవే కదా? ఆ గణాంకాలు తప్పు కాదు కదా? మరి క్రెడిట్ కేసీఆర్ దే కదా? పంట మార్పిడి చేయండని కెసిఆర్ గారు రైతులకు సూచించిండు… ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా అదే కదా? పార్టీ మారిన పెద్దలు అందరూ కెసిఆర్ పాలననే బాగుండే అంటున్నారు. పార్టీ మారి తప్పు చేసినం అని కొందరు బహిరంగంగా ఒప్పుకున్నారు… కొందరు లోలోపల మదన పడుతున్నారు. కాళేశ్వరం కూలి ఉంటే… అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడే ఎందుకు పార్టీ మారలేదు మీరు? కెసిఆర్ పాలన బాగా లేకుంటే లోకసభ ఎన్నికల వరకు ఎందుకు పార్టీలో ఉన్నారు? ఇలాంటి చాలా ప్రశ్నలు అడగొచ్చు ఇంకా…
Gutha Amith Reddy@GuthaAmithReddy

@KonathamDileep గారు గ్రహించండి, కాళేశ్వరం కూలింది, పాలమూరు రంగారెడ్డి పథకం పనులు సాగుతున్నాయి, అయినా @revanth_anumula అన్న, @UttamINC గారి నాయకత్వంలో తెలంగాణ రైతులు 2024-2025 సంవత్సరంలో చరిత్రలోనే రికార్డు 2.8 కోట్ల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి సాధించారు, ఇదీ వాస్తవం. కాబట్టి ఈ లెక్కలపై మీకు హక్కు లేదు. మీరు చేసిందల్లా క్రెడిట్ అద్దెకు తీసుకోవడం మాత్రమే… దాన్ని తమ ఓటుద్వారా ప్రజలు ముగించారు. ప్రతి గణాంకాన్ని కేసీఆర్ గారి కి ఆపాదించే మీరు, ఆయన చెప్పిన “వరి వేస్తే ఉరే” అన్న మాటతో సహా పూర్తి బాధ్యత తీసుకోండి. మీకు నచ్చినప్పుడు క్రెడిట్ తీసుకుని, మిగతా విషయాల్లో మౌనం వహించడం మీ డొల్లతనానికి నిదర్శనం. “Kaleshwaram” అంటూ ప్రజలను మోసం చేసే కథలు ఆపండి. కాలేశ్వరం ఒక్క పంపు కూడా నడవకపోయినా తెలంగాణ రైతులు రికార్డు ఉత్పత్తి సాదించారు. ఇదీ నిజం. రైతులు పని చేసి చూపించారు — మీరు మాత్రం మాటలతో మిగిలిపోయారు, ప్రజలకి, రైతులకి దూరంగా ఫార్మ్ హౌస్ కి పరిమితమయ్యారు

తెలుగు
0
25
78
2.1K
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@ram_views మావాళ్ళు నటించమంటే జీవిస్తున్నారు..
GIF
తెలుగు
0
0
0
8
RAM...🇮🇳🇮🇳
AP వాళ్ళని చూసి నేర్చుకోండిరా... కాంగ్రెస్ MLA లు హెలికాప్టర్స్ వదిలి.... నేలపై సవారీ చేయండి జర 🤦🏼‍♂️
తెలుగు
1
0
8
232
Basheeroddin retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
Victim పేరెంట్స్ సెపరేట్ లాయర్ ను పెట్టుకొని మంచి పని చేశారు.. లేకపోతే కేసు అటకెక్కేది.
తెలుగు
10
69
575
13.2K
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@mekaapalaKukka మనం మాత్రం 30 ఏండ్ల కిందనే పెద్దలకు సారా బుడ్లు అందచేయాలి అంతేనారా?? కపాల కుక్క.. కపాల అని అనాలనే అన్నానురోయి.. అర్ధం అయితే చేసుకో.. లేకుంటే మూసుకో...
తెలుగు
0
0
2
46
మీ కాపలా కుక్క
🔸ఫామ్ హౌస్ లో దీపావళి పండుగ రోజున చిచ్చుబుడ్ల పండుగ చేసుకోవాలి.. సారా బుడ్ల పండుగ కాదు... డ్రగ్స్, కొకైన్ పండుగలు కాదు 🔸అందుకే కేటీఆర్ ఫ్యామిలీ ను పట్టుకున్నాం.. – CM Revanth Reddy
మీ కాపలా కుక్క@mekaapalaKukka

ఫాం హౌస్ పార్టీ లో కేటిఆర్ భార్య శైలిమా! Big Breaking News .. 😲😲😲😲😲😲

తెలుగు
8
30
181
12.7K
Basheeroddin retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
బండి భగీరధ్ కు బిగ్ షాక్ కేసు విచారణ జరుగుతున్న ఈ సమయంలో బండి భగీరధ్ కు Interim relief ఇవ్వడం కుదరదన్న హైకోర్టు.. బెయిల్ పిటిషన్ పై వాదనలు వచ్చే వారం వింటానన్న హైకోర్టు
తెలుగు
2
67
374
6K
Basheeroddin retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బిగ్ బ్రేకింగ్ న్యూస్ బండి భగీరధ్ బాధితులు ఇంకో నలుగురు అమ్మాయిలు ఉన్నారు నిందితుడి మీద గతంలో ఎలాంటి కేసులు లేవని అతని న్యాయవాది చెప్తున్నారు కానీ గతంలో ఎంతో మందిని కొట్టినట్లు కేసులు ఉన్నాయి నాకు తెలిసి నిందితుడి బాధితులు మరో నలుగురు అమ్మాయిలు ఉన్నారు.. త్వరలో వాళ్లు కూడా బయటికి వస్తారని మాకు సమాచారం ఉంది – బాధితురాలి తరపు న్యాయవాది
Telugu Scribe@TeluguScribe

బాధితురాలు రూ.50,000 తీసుకుంది అంటున్నారు కానీ నిందితుడు బాధితురాలికి చెప్పకుండానే 50,000 పంపిస్తే, వెంటనే బాధితురాలు నాకు ఎందుకు డబ్బు పంపుతున్నావు అని క్షణాల్లో తిరిగి పంపింది అన్ని ఆధారాలు ఉన్నాయి దాన్ని అడ్డం పెట్టుకుని బాధితురాలి మీద తప్పుడు ఆరోపణలు చేస్తారా? - బాధితురాలి తరపు న్యాయవాది

తెలుగు
16
171
574
39.5K
Basheeroddin retweetledi
Hyderabad Intellectuals Forum 🇮🇳
కరోనా సమయంలో కూడా ఇదే తంతు.. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి చెప్పట్లు కొట్టుడు, దీపాలు పెట్టుడు, ప్లేట్లు బాదుడు, పూలు జల్లుడు ఇత్యాది కార్యక్రమాలతో జనాల్ని బిజీగా పెట్టాడు.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ - ఆదా పథకం పేరు మీద మోడీ దేశం మొత్తని పక్క ద్రోవ పట్టించి ఇలాంటి దిక్కుమాలిన కార్యక్రమాలకి తేరా లేపాడు. చిత్ర విచిత్రమైన విన్యాసాలతో దేశం మొత్తం సర్కస్ లాగా తయారైంది
తెలుగు
3
22
75
3.2K
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@Paala_Pitta మొన్న pp వాదనల మీద ఆరోపణలు వచ్చాయి కదా...PP నీ మార్చారా?
తెలుగు
0
0
0
11
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@kattarcongresii మీ చేతగాని తనాన్ని ఇలా కవర్ చేసుకోలేరు... కానీ ఎడవాల్సినది సీరియస్ గా ఏడవండి...
తెలుగు
0
0
0
8
Kattar Congress
Kattar Congress@kattarcongresii·
ప్రతి విషయాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకోవడమే BRS పని! K. T. Rama Rao & BRS batch కి ప్రజల బాధలతో పని లేదు… ప్రతి సెన్సిటివ్ విషయాన్ని political opportunity గా మార్చుకోవడమే పని. ఈ కేసులో కూడా అదే జరుగుతోంది… విచారణ కొనసాగుతుండగానే cheap politics మొదలుపెట్టారు. మరోవైపు BJP side నుంచి hired YouTubers, paid social media batches తో… ఇష్టం వచ్చినట్టు videos చేస్తూ… ఒక అమ్మాయి పరువును బజారుకు లాగుతున్నారు. ఇది రాజకీయమా..? లేక చిల్లర publicity కోసమా..? నలుగురు PR టీంలు పెట్టుకుని fake narratives create చేయడం… రోజుకో drama… గంటకొక propaganda… ఇదే ఇప్పుడు BRS రాజకీయాల స్థాయి. కోర్టులో కేసు ఉంది… చట్టం తన పని చేస్తోంది… కానీ వీళ్లకు మాత్రం victim కి justice కన్నా రాజకీయ mileage ముఖ్యం. కొంచెం ఆగండి… నిజం బయటకు వస్తుంది. రేవంతన్న పాలనలో బాధితురాలికి తప్పకుండా బాధితురాలికి న్యాయం జరుగుతుంది.
Kattar Congress tweet mediaKattar Congress tweet media
తెలుగు
44
30
80
9.1K
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@pulsenewsbreak 17 ఏండ్ల అమ్మాయిని పెళ్ళిచేసుకుంట అని నమ్మించి ... శారీరకంగా... చేస్తే అది రేప్ అవ్వదు చీటింగ్ అవుతుందా??? బెయిల్ ఇస్తే విచారణకు వస్తాడు.. లేకుంటే రాడా?? ఎందిరో న్యాయవ్యవస్థను... ఏమనుకుంటున్నారు???
తెలుగు
0
0
0
43
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
అమ్మాయి 16 ఏళ్లలోపు లేదు కాబట్టి.. తాను నిర్ణయం తీసుకోగలదు పెళ్లి చేసుకుంటాననే మాట ఇచ్చి మోసం చేశారని అంటున్నారు కాబట్టి ఇది చీటింగ్ కేసు అవుతుంది ఇందులో పోక్సో కేసు ఎఫెక్ట్ కాదు నేను పిటిషన్ క్వాష్ చేయమని అడగటం లేదు.. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమని అడుగుతున్నాను మీరు ఇంటీరిమ్ బెయిల్ ఇస్తే భగీరథ్ విచారణకు హాజరవుతారు.. పూర్తిగా సహకరిస్తారు - బండి భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి
PulseNewsBreaking tweet media
PulseNewsBreaking@pulsenewsbreak

హైకోర్టులో భగీరథ్ ఇంటిరిమ్ ప్రొటెక్షన్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం ముందస్తు బెయిల్‌లో భాగంగా ఇంటిరిమ్ ప్రొటెక్షన్ కల్పించాలని.. భగీరథ్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు ఈ సందర్భంగా.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం నిన్నే తాను ప్రస్తావించానని వాదించిన నిరంజన్ రెడ్డి

తెలుగు
3
1
6
1.7K
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@TRSpartyHQ వార్ని చిలక ... Unews దుకాణం అక్కడ పెట్టావా??
తెలుగు
0
0
0
19
Telangana Rakshana Sena - TRS Party
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు అమ్మ స్థానంలో ఉండి ఆలోచిస్తూ, బాధితురాలి పట్ల ఎంతో విజ్ఞతతో, వివేకంతో స్పందించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయకుండా, కేవలం సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. - చిలుక ప్రవీణ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు
తెలుగు
22
18
54
4K
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@RanjithgoudX గుట్కా కేసు నిజమేనా??
తెలుగు
1
0
0
358
Professor
Professor@RanjithgoudX·
కరీంనగర్ 1 టౌన్ లో గుట్కా కేసులో అప్పట్లో ఇరుకున్న వాడి కొడుకు కేసు ఏమైంది🍊
తెలుగు
2
7
115
4K
Basheeroddin
Basheeroddin@Basheeroddin_sk·
@M9News_ ఇది కదా నిజం పావలా గారు.. 99.9% సార్లు హిందువులకు జరిగే ప్రతి అన్యాయం వెనక ఉన్నది మీరు చెప్పిన చెడ్డ హిందువులే.. కానీ ఆ 0.01% ఇతరులను( వారు కూడా చెడ్డ వారే) చూపెట్టి మిగతా అందరినీ రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు కదా... ఇప్పటికైనా నిజం చెప్పినందుకు థాంక్స్..
తెలుగు
0
0
2
314
M9 NEWS
M9 NEWS@M9News_·
తిరుమల Laddu: చేసిదంతా ఎవరు? హిందువులే.. క్రిస్టియన్స్ లేరు, ముస్లిమ్స్ లేరు హిందూ మతాన్ని గౌరవించని హిందువులు అంటే చిరాకు నాకు
తెలుగు
50
562
2.8K
63.9K