Sabitlenmiş Tweet
90s
31.2K posts

90s retweetledi

@Havi63962923 Tvk membership = 0/-, members get membership card and WhatsApp updates😂😂
jsp membership = 400/-
5 lakh coverage
2 lakh disability coverage


English
90s retweetledi

లేని సమస్య ను సృష్టిస్తూ సోషల్ మీడియాలో రీల్స్ కోసం నిరసన కార్యక్రమం అంటూ పోలీసుల విధి నిర్వహణకు అడ్డు పడటం చట్టరీత్య నేరం. వాస్తవాలు పరిశీలిస్తే....రేపల్లె టౌన్ లో తాలూకా ఆఫీస్ రోడ్ లో 50 సెంట్ల రెవెన్యూ స్థలాన్ని 25 సెంట్లు డీఎస్పీ కార్యాలయానికి 20 సెంట్లు ఇన్డోర్ సబ్ స్టేషన్ కి రెవెన్యూ వారు కేటాయించారు. గత 20 రోజుల క్రితం మంత్రి శ్రీ అనగాని మరియు ఇంచార్జి మంత్రి శ్రీ కొలుసు పార్ధ సారధి శంకుస్థాపన చేయడం జరిగింది.ఆ స్థలం ఎదురుగా పవన్ నాగిశెట్టి కి చెందిన నాగిశెట్టి మధు కల్యాణ మండపం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కల్యాణ మండపంలో జరుగుతున్న శుభకార్యాలకు పార్కింగ్ గా ఈ స్థలం వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కడితే వారికీ ఇబ్బంది అవుతుంది అని గత 2 రోజుల క్రితం ఒక 10 మంది పిల్లలతో ఫ్లకార్డు లు పట్టుకొని ధర్నా చేశారు.గతంలో కూడా ఇలానే చేస్తున్న ఆరోపణలు ఉండడంతో పవన్ నాగిశెట్టి ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టి 48 గంటల తరువాత వదిలిపెట్టడం జరిగింది. తమ తమ కళ్యాణ మండపం పార్కింగ్ కోసం వాడిన ప్రభుత్వ స్థలం పోతున్నదనే కారణం తో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం నేరపూరిత చర్య. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వారి పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని తెలియచేస్తున్నాం.
#FactCheck
#AndhraPradesh
తెలుగు
90s retweetledi

If Jagan has the guts, let him contest against Pawan Kalyan in Pithapuram.
Ready @ysjagan ?
GIF
YSRCP Europe@YSRCPEurope
Pawan Kalyan is losing Pithapuram!
English

@CrazyMurali Mee Pachha Kukkalaki Maadhi thagaka pothe Nidra radhu kadara LK 😂.
Adhi google lo Vundhi poyi ethukkopo ra LK .
हिन्दी

Entha time matladintaru antav ?

𝑻𝒐𝒎𝒎𝒀...!@_the_Saviour
Oka ammayi,abbayi 8hrs , 6hrs em matladukuntaru ayya 😭. 10sec ke kuda nota maata radhu Naku 🙏.
90s retweetledi
90s retweetledi

@kalgikumaru இந்த மூஞ்சிக்கு எல்லாம் எப்படியா அவ்வளவு ரசிகனுங்க
தமிழ்
90s retweetledi

@ysj_madhureddy @naralokesh Crisis unnappudu penchadam
Normal ga unnappudu penchadam
Rendu okatena ra paytm kukkas?
Eesti
90s retweetledi

@TheRubric_Medic Isn't she the one who was crying because her husband didn't gif her a Rs. 12k thing or something a few months ago?
English
90s retweetledi

తెలంగాణను చూసి ప్రాంతీయ అభిమానం ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. జై అమరావతి అనడం మానేసి.. అందరూ జై ఆంధ్ర అని అనండి.
కేవలం 11 సీట్లకు పరిమితమైన వారు కూడా మనపై సెటైర్లు వేస్తారా?
- పవన్ కళ్యాణ్
#PawanKalyan #AndhraPradesh
తెలుగు
90s retweetledi

పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి గెలవగానే నన్ను కూడా అలా చేయాల్సి ఉండేదంటూ మెసేజ్ లు పెడుతున్నారు. తమిళనాడు పరిస్థితులు వేరు, ఏపీ పరిస్థితులు వేరు. అనవసరంగా పోలికలు పెట్టకండి. గతంలో ఒంటరిగా వెళ్లి దెబ్బతిన్నాం.. నేను కూడా రెండు చోట్ల ఓడిపోయాను
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
#PawanKalyan
తెలుగు
90s retweetledi
90s retweetledi

వైసీపీది ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్.. మనది ఫైటర్ జెట్ బ్యాక్ గ్రౌండ్.
వైసీపీది కిడ్నాప్ బ్యాక్ గ్రౌండ్..
మనది కియా బ్యాక్ గ్రౌండ్. అర్థమైందా రాజా..
- మంత్రి #NaraLokesh
తెలుగు
90s retweetledi

Geoffrey Bawa turned an abandoned horse stable into one of the most studied residential conversions in Asian architecture. This is how.
The Horagolla House began as an abandoned horse stable on a family property. Bawa visited the site, stood and studied it, then agreed to convert it. Over four years in the 1980s, he remodelled the stables with restraint into a double height living space.
The stable hall became the living room. Verandas looked out over garden courts. Trees were planted around the perimeter on Bawa’s advice, Hora, Kotang and Kohombo. Burma teak sourced from old houses across the island. Clay pots. A salvaged Dutch door that Sunethra and Bawa famously competed over at the same antique dealer.
Bawa rejected the imposition of preconceived forms onto a site. Every project began with the land; its trees, its light and its climate. The building followed. That philosophy produced homes that feel inevitable rather than imposed.
He is widely regarded as the father of tropical modernism in Sri Lanka and the Horagolla House is one of the clearest examples of why.
Horagolla House, Sri Lanka. Geoffrey Bawa. 📷 Ashish Sahi




English
90s retweetledi
90s retweetledi














