Cryptotheerrthu

248 posts

Cryptotheerrthu

Cryptotheerrthu

@Cryptotheerrth1

Katılım Aralık 2017
483 Takip Edilen55 Takipçiler
PJ Raghu Ranjith
PJ Raghu Ranjith@PJRaghuRanjith·
Ys Jagan లేకపోతే ఏపీ రాజకీయాలు కూడా ఇలా ఉంటాయి 🙏🏼 జగన్ రాక ముందు YSR గారు CBN గారు ఇలా ఉండేవారు!! 📍@ysjagan వచ్చాక CBN గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లాంటివి start చేసాడు…దెబ్బకి అది వ్యక్తిగత వైరంగా మారిపోయింది!! 📍@PawanKalyan గారు congress ని వ్యతిరేకించారు, @ncbn ని కూడా వ్యతిరేకించాడు కానీ అది వ్యక్తిగత వైరంగా మారలేదు, అది కేవలం రాజకీయ విభేదం మాత్రమే 😊 కానీ ఈ జగన్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి తల్లి నుంచి పిల్లల దాకా ₹ape threats, ఘోరమైన personal abuse చేశాడు చేయించాడు..అది కూడా వ్యక్తిగత వైరంగా మారిపోయింది Hate Monger @ysjagan 💦 #AndhraPradesh
PJ Raghu Ranjith tweet media
తెలుగు
185
215
1K
204.7K
Prof. Chakrapani Ghanta
Prof. Chakrapani Ghanta@GhantaC·
అతనికి ఎవరైనా చెప్పండి, వాళ్ల నాయన అనుకూలమని పార్టీలో తీర్మానాలు చేసి తెలంగాణా ఏర్పాటుకు ఆమోదం తెలిపాడని. రెండోది కట్టుబట్టలతో అంటున్నాడు, గెంటేశారు అంటున్నాడు కానీ ఇంకా జూబిలీ హిల్స్ లోని ఇంట్లోనే కదా ఉంటున్నాడు. 🚫
Telugu Scribe@TeluguScribe

2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో మనల్ని గెంటేశారు కనీసం సీఎం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు – నారా లోకేష్

తెలుగు
66
207
908
41.5K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. - పి.హరి ప్రసాద్ అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి
తెలుగు
348
1.9K
6.7K
367.6K
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. - ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
103
972
4.2K
90K
Cryptotheerrthu
Cryptotheerrthu@Cryptotheerrth1·
@AndhraPodcaster Arey Babu nuvuu nee analysis,police were obstructing them in the middle so they escaped from police and running towards Abn building anthe
English
0
0
2
326
Vijay Kesari
Vijay Kesari@AndhraPodcaster·
Peaceful protest Ante parigettadama?
Eesti
12
39
286
9.8K
⚔️ XRP Avengers ⚔️
⚔️ XRP Avengers ⚔️@XRP_Avengers·
Today, I want to give a shout out to all $XRP HODL who didn't panic sell. If you have less than 50K followers in X please comment below "ETF" so all my followers & I can follow you. This way you can get monetize & paid for posting in X. To all my friends please follow all... 🙏
⚔️ XRP Avengers ⚔️ tweet media
English
141
33
210
15.7K
𝗕𝗮𝗻𝗸XRP
𝗕𝗮𝗻𝗸XRP@BankXRP·
Ripple has forged strategic partnerships with DBS, Singapore’s largest bank, and Franklin Templeton to leverage RLUSD, enhancing its adoption and utility. DBS, a long-time Ripple collaborator, brings significant financial expertise and regional influence to the partnership. Franklin Templeton, issuer of the sgBENJI token on the XRP Ledger XRPL delivers sophisticated lending and investment services to institutional investors, streamlining capital flow with elegance. The tokenization of assets is accelerating, driving broader and more innovative utilization of the XRPL ecosystem.
𝗕𝗮𝗻𝗸XRP tweet media
Ripple@Ripple

Introducing the next building block of onchain markets – we’re partnering with @DBSbank and @FTI_Global to establish repo markets powered by tokenized collateral and stablecoins: on.ripple.com/421bxVL Investors will be able to use $RLUSD to trade for Franklin Templeton’s money market fund, sgBENJI, tokenized on the XRP Ledger, and listed on DBS’s digital exchange, earning yield and opening new liquidity venues. Institutional momentum is building onchain.

English
17
164
891
32.4K
Dom Kwok | EasyA
Dom Kwok | EasyA@dom_kwok·
feeling happy. giving away 100 $XRP to someone who likes and comments on this tweet.
English
3.4K
550
5.8K
470K
KarthiK Chowdary 🦚🐉
KarthiK Chowdary 🦚🐉@TaraK__Dragon·
Just imagine ippudu official @tarak9999 anna account nuchi tweet padithe Next one week AP lo nadichedi Government rule kadhu NTR Ruleuuu 💥🐯
English
177
750
5.6K
206.6K
Cryptotheerrthu
Cryptotheerrthu@Cryptotheerrth1·
@greatandhranews Let Junior NTR call this fellow and warn him,if he has guts, because this guy used La...ka..,it's like scolding NTR 's mother
English
0
0
4
1.2K
greatandhra
greatandhra@greatandhranews·
#JrNTR𓃵 ను బండబూతులు తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే ఆ ల.. కొ మా లోకేష్ పై మాట్లాడతాడ వాని సినిమాను ఆపేస్తా అంటూ వార్నింగ్ ఇప్పటికే లెక్కలేనంత అవినీతి అక్రమాలు చేస్తున్నారంటూ ఈ ఎమ్మెల్యే పై సొంత పార్టీ నేతలు ఆరోపిస్తూన్న నేపథ్యంలో లోకేష్ మెప్పు కోసం జూ. ఎన్టీఆర్ ను తిట్టాడంటూ ఆరోపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు
తెలుగు
56
689
2K
122.9K
G3
G3@gayatri008_16·
Is that a voice call?? Ela record chesaru without his notice???
English
68
32
855
113.5K
devipriya
devipriya@sairaaj44·
#HHVm జిల్లాకు 50 లక్షల నుంచి కోటి రూపాయలు సగటున వేసుకున్నా తొలి రోజు ప్రీమియర్లే ఎపి లో ఎనిమిది నుంచి పది కోట్లు చేస్తాయేమో? .. సినిమా అరవై కోట్లకు విక్రయిస్తే అందులో పది కోట్ల వరకు ప్రీమియర్లతోనే రికవరీ చాలా పెద్ద డీల్ ఇది
తెలుగు
70
774
4.8K
249.3K
Sridhar Reddy Avuthu
Sridhar Reddy Avuthu@SridharAvuthu·
నా మీద నమ్మకంతో ఎంతో విలువైన రాష్ట్ర RTI Wing Working President గా బాధ్యతలను అప్పగించిన @ysjagan ఎంతగానో అభిమానించే జగనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు.మీరు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ.మీ ప్రతి అడుగులో భాగస్వామిని అవుతాను. @SRKRSajjala Thanks for your support అన్న
Sridhar Reddy Avuthu tweet media
తెలుగు
131
235
1.3K
29.8K
Cryptotheerrthu
Cryptotheerrthu@Cryptotheerrth1·
@Swathireddytdp Antha mandi janalllo evadu emi chestado ane bhayam kuda lekunda velladam Jagan ki thappa vere evariki dammu undadu ,stop posting cheap posts
Eesti
0
0
4
195
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
ఓదార్పు యాత్ర అంటూ.. ముద్దల మీద ముద్దులు పెట్టావు ఇప్పుడేంటి చేతులు కూడా తగలనివ్వడం లేదు 🤮
తెలుగు
24
29
184
9.6K
Cryptotheerrthu
Cryptotheerrthu@Cryptotheerrth1·
@Shiva4TDP Pichodu ayyadu CBN chethilo,jr NTR will hate himself for doing this overaction on bed
English
0
0
2
288
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂.AI
పరిటాల రవీంద్ర గారి మరణం తెలుగుదేశం పార్టీ కి తీరని లోటు….. తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం పరిటాల నామధ్యేయం పదిలం గా ఉంటుంది…. రాయలసీమ ప్రజల ను ఫ్యాక్షన్ నుంచి కాపాడిన వీరుడు జోహార్ పరిటాల 🙏
తెలుగు
11
80
505
18K
Lavu Sri Krishna Devarayalu
Lavu Sri Krishna Devarayalu@SriKrishnaLavu·
ఒక నేత ర్యాలీకి వెళ్లి… ఎవరికైనా ప్రాణం పోయే పరిస్థితి రాకూడదు. ప్రజల ప్రాణాలకంటే ఏ నాయకుడి ప్రచారం గొప్పది కాదు. ఈ విషాద ఘటనలపై ఎటువంటి బాధ్యత తీసుకోకుండా, “ఇది సంఘటన మాత్రమే” అని వ్యవహరించటం అత్యంత దుర్మార్గం. ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టే ఈ రాజకీయం ఇప్పటికైనా ఆగాలి. @APPOLICE100 తక్షణం విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాణాలు పోయిన ఘటనలపై స్వతంత్ర విచారణ జరిపాలి. నిబంధనలు ఉల్లంఘించిన కాన్వాయ్ వాహనాలు, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. Politics should never cost lives. Rallies and roadshows must be about hope, not tragedy. Let’s make safety, dignity, and humanity non-negotiable in public life. #Sattenapalli #AndhraPradesh #PoliticalAccountability
తెలుగు
204
1.1K
3.3K
250.3K
Rambabu pasumarthi 🇮🇳 🇮🇳
రప్పా, రప్పా ఇప్పుడు స్టేషన్ లో పెట్టి కుత్త చెక్కెస్తారులే 🤣🤣🤣
Rambabu pasumarthi 🇮🇳 🇮🇳 tweet media
తెలుగు
108
84
632
46K