Divya Jyothi Medimudi

260 posts

Divya Jyothi Medimudi

Divya Jyothi Medimudi

@DMedimudi

Katılım Aralık 2025
5 Takip Edilen0 Takipçiler
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh అత్యంత భారమైన-బాధాకరమైన ఫలితాల జాప్యమనే నిరాశ సంద్రంలో ఉన్న మా అభ్యర్థుల, వారి కుటుంబం యొక్క కల-కృషి-త్యాగం కేవలం మీ వ్యక్తిత్వ-వ్యక్తిగత జోక్యంతోనే అర్దవంతం కాగలదు. దయచేసి డిగ్రీ లెక్చరర్ పరీక్షఫలితాల విడుదలకు @naralokesh గారు మీ ఆదేశాలు/సహాయం కోసం ప్రార్థిస్తున్నాం🙏🧎‍♀️🙏🙏🧎🏻‍♂️
R S T AS tweet mediaR S T AS tweet media
తెలుగు
1
12
9
127
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh @OfficeofNL @naralokesh అన్నగారు,ఆపదలో ఉన్న ఆంధ్రప్రజలు మీదృష్టికి వస్తే అనిర్వచనీయమైన దయార్థ హృదయంతో పార్టీలకతీతంగా స్పందించి వారిబాధలు మీరు భరిస్తూ,వారి ముఖంలో చిరునవ్వు ముద్రిస్తున్న మీరు,మా కుటుంబ భవిష్యత్తుకోసం మీ వ్యక్తిత్వ-వ్యక్తిగత చొరవతో #DLRESULTS విడుదల చేయించాలని🙏🙏🙏🧎‍♀️🧎‍♀️🧎‍♀️
R S T AS tweet media
తెలుగు
0
5
4
80
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@chiranjeevimlc అవమానం-ఆర్ధికభారాల మధ్య పట్టుదలగా పరీక్షకోసం చదివి, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలుచేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS విడుదలకు @chiranjeevimlc గారు మీసహాయమే మా జీవం-జీవితం🙏
తెలుగు
1
15
11
100
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh @naralokesh గారు, Sir, డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాల కోసం చేసే ప్రతి ఆలోచన మోయలేని భారం వేస్తూంటే, మా అభ్యర్థులు రేపటి వెలుగుల ఉదయాన్నే ఊహించలేని అగాధములోకి వెళుతున్నారు. దయచేసి మీ ఆపన్న హస్తాలతో మమ్మల్ని రక్షించండి🙏🙏🙏🙏🙏🧎‍♀️🧎‍♀️🧎‍♀️🧎🏻‍♂️
R S T AS tweet mediaR S T AS tweet media
తెలుగు
0
6
6
164
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@chiranjeevimlc @chiranjeevimlc Sir, డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాల కోసం చేసే ప్రతి ఆలోచన మోయలేని భారం వేస్తూంటే మా అభ్యర్థులు , రేపటి వెలుగుల ఉదయాన్నే ఊహించలేని అగాధములోకి వెళుతున్నారు. దయచేసి మీ ఆపన్న హస్తాలతో మమ్మల్ని రక్షించండి🙏🙏🙏🙏🙏🧎‍♀️🧎🏻‍♂️ H🥺pe Sir
R S T AS tweet media
తెలుగు
1
8
7
93
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@chiranjeevimlc మా కల-కృషి సాకారం అవ్వటానికి మిగిలిఉన్న డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయించగలరు.మా అభ్యర్థుల వృత్తి-కుటుంబ భవిష్యత్తు పట్ల మీరు చేసే సహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🧎‍♀️🧎🏻‍♂️🙏🥺
R S T AS tweet media
తెలుగు
1
17
12
137
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh రేపటి రాష్ట్ర పౌరులు కోసం రాష్ట్రంలో ప్రతి వ్యవస్థకి మంచి పునాది వేస్తున్నారు. మా అభ్యర్థుల, కుటుంబ భవిష్యత్తు కోసం డిగ్రీ లెక్చరర్ పరీక్షఫలితాలు విడుదల చేసి జీవితాంతం మర్చిపోనీ జ్ఞాపకాలు ఇవ్వగలరు🧎‍♀️🧎‍♀️🧎🏻‍♂️🙏🙏🙏 x.com/bdutiess/statu…
R S T AS tweet media
R S T AS@bdutiess

@naralokesh అన్న, @chiranjeevimlc Sir, డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాల కోసం చేసే ప్రతి ఆలోచన మోయలేని భారం వేస్తూంటే వచ్చే కలలు, రేపటి వెలుగుల ఉదయాన్నే ఊహించలేని అగాధములోకి నేడుతున్నయి. దయచేసి మీ ఆపన్న హస్తాలతో మమ్మల్ని రక్షించండి. #Hopeless #DLRESULTS #NaraLokeshForPeople #Appride

తెలుగు
1
15
10
187
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh @OfficeofNL మా అణువు అణువును విరామం లేకు🥺డా దహిస్తున్న వేదనను, దయచేసి మీ ఆదేశాలతో డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసి మా మానసిక క్షోభను తొలగి🔥చండి.🙏🙏🧎‍♀️🧎‍♀️🧎🏻‍♂️🧎🏻‍♂️ x.com/bdutiess/statu…
R S T AS tweet media
R S T AS@bdutiess

@naralokesh అన్నగారు,ఆపదలో ఉన్న ఆంధ్రప్రజలు మీదృష్టికి వస్తే అనిర్వచనీయమైన దయార్థ హృదయంతో పార్టీలకతీతంగా స్పందించి వారిబాధలు మీరు భరిస్తూ,వారి ముఖంలో చిరునవ్వు ముద్రిస్తున్న మీరు,మా కుటుంబ భవిష్యత్తుకోసం మీ వ్యక్తిత్వ-వ్యక్తిగత చొరవతో #DLRESULTS విడుదల చేయించాలని కోరుకు🥺టూ🧎‍♀️🙏🧎🏻‍♂️

తెలుగు
0
20
16
386
Divya Jyothi Medimudi retweetledi
srinu mandalapu
srinu mandalapu@sree07599·
@chiranjeevimlc @ncbn Happy Birthday @ncbn sir .. i wish our state will get your valuable and visionary service atleast for 2 more terms.. our request is kindly release degree lecturer results asap.. please look into this issue sir.#DLresults . @chiranjeevimlc sir .. kindly look into this issue sir.
English
1
20
12
99
Divya Jyothi Medimudi retweetledi
cherukuri naresh
cherukuri naresh@Naresh4truth·
💔10 months of waiting Degree lecturer aspirants are in uncertainty, dreams on hold, and futures delayed. Families and careers are suffering due to the results still not being released. We plead for justice, clarity, and compassion. @APPSC_Official @AndhraPradeshCM @naralokesh
English
1
23
16
126
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
భారం అవుతున్న భరోసా ఆశలతో ముందుకు కదులుతూ, @naralokesh Sir, మీ నాయకత్వ చొరవ వైపు బలమైన-భారమైన అడుగులు వేస్తూ డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయి🥺చాలని 🙏🙏🧎‍♀️🧎‍♀️🧎🏻‍♂️🧎🏻‍♂️ #NaraLokeshForPeople #Hope #DLRESULTS #Naralokesh #Help
R S T AS tweet mediaR S T AS tweet media
తెలుగు
2
30
23
178
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh Sir, మీ సహాయం/ఆదేశాల కోసం మా అభ్యర్థులు,వారి పురోగతికి చూస్తున్న కుటుంబసభ్యులు అలసిన మనసుతో "చూసే ఎదురు చూపులు", ప్రతి వేసవిలో ప్రకృతి చల్లగా పలకరించి ప్రసాదించే తొలకరి జల్లుకి భూమి పైగల జీవం "చేసే తీవ్రమైన మూగ ప్రార్థనలు"లాంటివే #DLRESULTS #NaraLokeshForPeople
R S T AS tweet mediaR S T AS tweet media
తెలుగు
1
18
10
541
Divya Jyothi Medimudi retweetledi
cherukuri naresh
cherukuri naresh@Naresh4truth·
9 months of waiting The APPSC DL exam was held in July 2025, yet results remain undisclosed. Aspirants are losing patience—our careers are on hold due to this delay. We are requesting transparency and immediate release of results. @naralokesh @PawanKalyan @ncbn @appsc #DLResults
English
3
25
17
146
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
సమాధానం లేని ప్రశ్న-ఆలోచనలతో ఏర్పడ్డ ఒంటరితనం అనే సుడిగుండంలో ఉన్న మాఅభ్యర్థులకు, @naralokesh Sir మీ ఆపన్న హస్తాల ఆదేశాలతో కాపాడే సహాయం లాంటి ఊహ మాత్రమే మా కళ్ళల్లో కనపడే కనీసం వెలుగుకి కారణం.మీ ఆదేశాలతో డిగ్రీ లెక్చరర్ పరీక్షఫలితాలు విడుదల చేయించాలని🧎‍♀️😶🧎🏻‍♂️🙏 #NaraLokeshForPeople
R S T AS tweet mediaR S T AS tweet media
తెలుగు
3
22
15
157
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh Sir, ప్రతి క్షణాన్ని కుటుంబ కోసం కష్టపడుతూ అదే క్షణానికి మరో పార్శ్వంలో పరీక్ష కోసం చదివి జీవితంలో అభివృద్ధి ఆకాంక్షించిన మాఅభ్యర్థులు,వారి కుటుంబం ఇప్పుడు అనుక్షణం డిగ్రీ లెక్చరర్ పరీక్షాఫలితాలు విడుదలకు మీరు ఆదేశాలు ఇవ్వాలని ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తున్నారు🙏🥺🧎‍♀️🧎🏻‍♂️
R S T AS tweet mediaR S T AS tweet media
తెలుగు
1
12
10
3.7K
Divya Jyothi Medimudi retweetledi
Ramchandra Yembeti
Ramchandra Yembeti@ram35123·
2023 లో విడుదల చేసిన నోటిఫికేషన్ ఇప్పటివరకు ఫలితాలు ప్రకటించకపోవడం ఎవరి వైఫల్యం.
Ramchandra Yembeti tweet media
తెలుగు
12
33
25
319
Divya Jyothi Medimudi retweetledi
Reddy Bhaskararao
Reddy Bhaskararao@rbhaskara60·
R S T AS@bdutiess

@naralokesh అన్న గారు, @chiranjeevimlc గారు, మా కల-కృషి సాకారం అవ్వటానికి మిగిలిఉన్న డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలను మీ ఆదేశాలతో విడుదల చేయించి మా అభ్యర్థుల వృత్తి-కుటుంబ భవిష్యత్తు పట్ల మీరు చేసే సహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🧎‍♀️🥺🧎🏻‍♂️🥺 #NaraLokeshForPeople #Appride

QME
0
20
12
108
Divya Jyothi Medimudi retweetledi
Aravam Dhanunjayulu
Aravam Dhanunjayulu@ADhanunjayulu·
@naralokesh Sir, If an exam takes a few hours to write, why does it take 9 MONTHS to release the results? 🧐 ​What is the reason for the silence on the #APPSC Degree College Lecturer recruitment? Are our careers not a priority?. Sir, Our humble request to you please take action.
English
2
29
39
11.4K
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh @naralokesh Sir, #Appride #NaraLokeshForPeople #ఇదిమంచిప్రభుత్వం మా కల-కృషి సాకారంఅవ్వటానికి మిగిలిఉన్న డిగ్రీ లెక్చరర్ పరీక్షఫలితాలను మీఆదేశాలతో విడుదల చేయించి మాఅభ్యర్థుల వృత్తి-కుటుంబ భవిష్యత్తు పట్ల మీరు చేసే సహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🧎‍♀️🥺🧎🏻‍♂️ x.com/bdutiess/statu…
R S T AS@bdutiess

@naralokesh అన్నగారు, @chiranjeevimlc గారు, "డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న మా మానసిక పరిస్థితి ద్వారం లేని అగ్నిపర్వతంలో చిక్కుకున్న స్థితిగా ఉంది". మీరు అందించే సహాయం మా అభ్యర్థులకు,వారి కుటుంబ సభ్యులకు చల్లని చిరునామవుతుంది #DLRESULTS #NaraLokeshForPeople

తెలుగు
1
17
13
164
Divya Jyothi Medimudi retweetledi
R S T AS
R S T AS@bdutiess·
@naralokesh అన్న గారు, @chiranjeevimlc గారు, మా కల-కృషి సాకారం అవ్వటానికి మిగిలిఉన్న డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలను మీ ఆదేశాలతో విడుదల చేయించి మా అభ్యర్థుల వృత్తి-కుటుంబ భవిష్యత్తు పట్ల మీరు చేసే సహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🧎‍♀️🥺🧎🏻‍♂️🥺 #NaraLokeshForPeople #Appride
R S T AS tweet mediaR S T AS tweet mediaR S T AS tweet media
తెలుగు
1
14
10
684