Reddy Bhaskararao
111 posts

@naralokesh అన్న, @chiranjeevimlc Sir, డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాల కోసం చేసే ప్రతి ఆలోచన మోయలేని భారం వేస్తూంటే వచ్చే కలలు, రేపటి వెలుగుల ఉదయాన్నే ఊహించలేని అగాధములోకి నేడుతున్నయి. దయచేసి మీ ఆపన్న హస్తాలతో మమ్మల్ని రక్షించండి. #Hopeless #DLRESULTS #NaraLokeshForPeople #Appride

@naralokesh అన్నగారు, @chiranjeevimlc గారు, "డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న మా మానసిక పరిస్థితి ద్వారం లేని అగ్నిపర్వతంలో చిక్కుకున్న స్థితిగా ఉంది". మీరు అందించే సహాయం మా అభ్యర్థులకు,వారి కుటుంబ సభ్యులకు చల్లని చిరునామవుతుంది #DLRESULTS #NaraLokeshForPeople

@naralokesh అన్న గారు, @chiranjeevimlc గారు మా అణువు అణువును విరామం లేకు🥺డా దహిస్తున్న వేదనను, దయచేసి మీ ఆదేశాలతో డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసి మా మానసిక క్షోభను తొలగి🔥చండి. #DLRESULTS #Peacelessfood #Sleeplessnights #NaraLokeshForPeople