
Nani_Bng
303 posts




3సార్లు ఎన్నికలకి వెళ్తే గెలిచింది ఒక్కసారి అది ప్రశాంత్ కిషోర్ వాళ్ళ మళ్ళీ పొత్తుల గురించి మీరు మాట్లాడుతున్నారా 🤭🤭🤭 రాసిపెట్టుకో 2029 లో కూడా జగన్ అస్సాం అవ్వడం, కాదు కాదు మావిగన్ అవ్వడం ఖాయం.










#AmaravatiFacts అమరావతి నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంటూ, "ఫేక్ జగన్" పదేపదే తన ఫేక్ బుద్ధిని చూపిస్తూ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. అమరావతిలో జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగర నిర్మాణం. లక్ష ఎకరాల్లో కడుతున్నారు అని "ఫేక్ జగన్" చెప్పేది ఫేక్. ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చవుతుందని, మొత్తం రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందనేది మరో పెద్ద ఫేక్. వాస్తవంగా, ఇప్పటివరకు రాష్ట్ర రాజధాని నిర్మాణం మొదటి దశలో రూ.53 వేల ఎకరాల్లో ప్రణాళిక చేయబడింది. పెరిగిన అవసరాల దృష్ట్యా మరో 16 వేల ఎకరాలకు ప్రభుత్వం ప్రణాళిక చేసి, ఇప్పటివరకు 7 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రకారం, ఎకరానికి ఖర్చు సుమారు రూ.35 లక్షలు. డ్రైనేజ్ నిర్మాణం నుంచి రాష్ట్ర సచివాలయ నిర్మాణం వరకు అన్ని రకాల పనులు కొనసాగుతున్నాయి. వివరాలు ఇలా ఉంటే, "ఫేక్ జగన్" పచ్చిగా ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. #Amaravati #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh



అమరావతి lps & సెస్మిక్ జోన్ works bsr infra కి మాత్రమే ఎందుకు ఇచ్చారు 🤣 ? ఇదే BSR infra మనకి ఎలక్షన్ లో డొనేట్ చేసిన మాట వాస్తవం కాదా ? TDP డొనేషన్ పేజీలో కూడా ఉంది ! అందుకే చెప్పేది బుర్ర ఆ బురద నీళ్లలో పెట్టుకోవద్దు అని 😭









"అమరావతిని కాదు.. #MAVIGUN ను రాజధానిగా ప్రకటించండి మావిగన్ అని పేరు పెట్టడం ఇష్టం లేకపోతే అయోధ్య అని పెట్టండి" - మాజీమంత్రి పేర్ని నాని









