
@MC_Nizamabad @TelanganaCMO @Dhanpal_Suranna @tksreedevi @cdmatelangana @SwachhBharatGov ఆర్య నగర్ BSNL TOWER పక్క రోడ్ గల్లీలో కుక్కల బెడద. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు భయం భయంతో జంకుతున్నారు. దయచేసి కుక్కలను పట్టుకోండి
తెలుగు
Sagar Biyya
5.6K posts






















