Human 🦅🚩

17.2K posts

Human 🦅🚩 banner
Human 🦅🚩

Human 🦅🚩

@ForemostHuman

Human, period.

Katılım Ağustos 2020
158 Takip Edilen470 Takipçiler
Human 🦅🚩 retweetledi
TeluguBulletin.com
TeluguBulletin.com@TeluguBulletin·
మెగాస్టార్ చిరంజీవి గురించి #Peddi చెన్నై ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్.రెహమాన్. చిరంజీవిగారి అబ్బాయిగా సినిమాల్లోకి వచ్చి తనకంటూ ఒక ఐడెంటిటీ, ఇమేజ్ సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ, @AlwaysRamCharan సాధించాడు. తండ్రి ఘన వారసత్వాన్ని, ఆయన పేరు నిలబెట్టేలా ఎదిగాడు. ఇది ఎవరికైనా ఆదర్శనీయం. నా వారసుడు కూడా సంగీతంలో ఇలానే ఎదగాలని కోరుకుంటున్నా. #peddi @PeddiMovieOffl #RamCharan #JahnviKapoor #ARRehman #BuchiBabu
తెలుగు
0
96
461
7.7K
Human 🦅🚩 retweetledi
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారి సమక్షంలో చేరికలు. స్వచ్ఛమైన రాజకీయాలకోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి తెలంగాణ ఉద్యమకారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు మరియు కార్యకర్తలు కాజా సుజాత గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువజన నాయకులు గోకుల రవీందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. #JanaSenaTelangana
JanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet media
తెలుగు
21
433
1.5K
14.5K
Human 🦅🚩 retweetledi
Ravindranath Sriraj
Ravindranath Sriraj@ravindraraj11·
స్వాతికిరణం విడుదలయ్యాక ఆ సినిమాని మెచ్చుకుంటూ చిరంజీవి ఇచ్చిన అందమైన లేఖ (1992) @KChiruTweets
Ravindranath Sriraj tweet media
తెలుగు
0
20
86
2.2K
Human 🦅🚩
Human 🦅🚩@ForemostHuman·
మొగుణ్ణి రాచి రంపాన పెట్టి చనిపోతే తెలంగాణ ఖాతాలో వేసేశారు గదరా పింకీస్! 🫢🥹
తెలుగు
0
0
2
5
Human 🦅🚩 retweetledi
Krishna...JSP
Krishna...JSP@PavankalyanPow5·
విళ్ళు వాడే అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫారం బ్లాక్ చేయండి అండ్ ఆన్ సబ్స్క్రైబ్ చేయండి 💪👍🙏 ప్రాంతీయ విద్వేషాలే రెచ్చగొట్టడం కాకుండా దేశ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు విళ్ళు
Krishna...JSP tweet media
తెలుగు
21
211
565
6.3K
Human 🦅🚩 retweetledi
శ్రీ
శ్రీ@sree_n_r·
గంగాదేవి శంతనుడిని వివాహమాడి అష్టవసువులకి జన్మనిస్తుంది, ఏడుగురిని పుట్టిన వెంటనే చంపి శాపవిమోచనం కలిగిస్తుందనేది మనకి తెలుసు. అయితే, ఈ శంతనుడు సాక్షాత్తూ సముద్రుడు, బ్రహ్మ శాపం(?) వలన శంతనుడిగా జన్మించి తన భార్య గంగని మానవజన్మలో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని హరివంశములో చెప్పారు.🙏
శ్రీ tweet mediaశ్రీ tweet media
శ్రీ@sree_n_r

నాలుగు రోజులు సెలవలు వచ్చాయని, చాన్నాళ్ళకి పుస్తకం పట్టుకున్నా. శ్రీమద్ మహాభారతాన్ని తెనుగీకరించిన కవిత్రయంలో ఒకరు శ్రీమాన్ ఎర్రా ప్రగడాచార్యులు రచించిన "హరివంశము". దీనిని డాక్టర్. అక్కిరాజు రమాపతిరావు గారు వచనంలో అందించారు. 🙏 #Reading

తెలుగు
0
1
2
25
Human 🦅🚩
Human 🦅🚩@ForemostHuman·
@nareshind1504 @sree_n_r పక్క రాష్ట్రం వాళ్ళు పెట్టాలి తప్ప మనం పెట్టం, OK. 👍
తెలుగు
1
0
1
5
unknown
unknown@nareshind1504·
@sree_n_r అమరావతి airport కి పెట్టొచ్చు కదా...
తెలుగు
2
0
0
15
శ్రీ
శ్రీ@sree_n_r·
Finally, someone is talking sense. శ్రీ పీవీ నరసింహారావు గారు తెలుగుజాతి ముద్దుబిడ్డ, తెలుగువారి ఆత్మగౌరవం.🙏అమరావతిలో ఆయన విగ్రహం పెట్టడం సముచితం! 👌 అలాగే, అప్పట్లో తెలంగాణ పౌరసమాజం కోరినట్టు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు కూడా పెట్టాలి. 👍
Kareem Beedi@KBeedi

NTR విగ్రహం హైదరాబాద్ లో పెట్టారు కదా.. మాజీ ప్రధాని పీవీ గారి విగ్రహం అమరావతిలో పెట్టించగలరా ? NTR ఉమ్మడి రాష్ట్రానికి CM కాబట్టి పెట్టాడు అనుకుంటే మరి పీవీ భారతదేశానికే ప్రధానిగా పని చేసిండు కదా.. మరి ఆయన విగ్రహం AP లో పెట్టచ్చు కదా ? (NTR అంటే మాకు గౌరవం ఉంది)

తెలుగు
3
10
32
700
Human 🦅🚩
Human 🦅🚩@ForemostHuman·
@venureddy2204 ఈ పాట ఎన్నిరోజులు పాడతారు రెడ్డీ? కేంద్ర మంత్రి సాక్షాత్తూ లోక్ సభలో చెప్పారు నలభై వేలమంది మిస్సింగ్ అని. "అందరూ తిరిగొచ్చేశారు" అని కేంద్రం ఎప్పుడు చెప్పింది ఏమైనా రుజువులు ఉన్నాయా?
తెలుగు
0
0
0
2
Venu Gopal Reddy
Venu Gopal Reddy@venureddy2204·
@ForemostHuman వాలంటీర్స్ మహిళలను trafickingచేశారని పవన్ గారుచేసిన ఆరోపణలకు ఆధారాలను చూపించారా?NCRB రిపోర్ట్ నుచూపించి 33వేలమంది మహిళలను trafficking చేశారని ఆరోపణలుపవన్ గారు చేశారు.కానీవాళ్లలో అందరూతిరిగివచ్చారని అదేకేంద్రప్రభుత్వం చెప్పినదాన్ని బయటపెట్టకుండా అప్పటిప్రభుత్వంమీద నింద వేశారు కదా?
తెలుగు
1
0
0
3
Human 🦅🚩
Human 🦅🚩@ForemostHuman·
ఈ అక్కలు పోగైనప్పుడే మీ నిజాయితీ తెలిసిపోయింది. "సమాధానం లేనప్పుడే.." అంటుంది విమలక్క, సమాధానం లేదనే వెనక్కి తీసుకున్నాడని ప్రజలంటున్నారు. సోర్స్ ని కాపాడడానికే అయితే ఎవరో పెట్టిన కేసుకి భయపడి ప్రభుత్వం పెట్టిందని ప్రచారం చేయడమెందుకు? జడ్జీగారికి రహస్యంగా చూపిస్తే అయిపోతుందిగా?
Human 🦅🚩 tweet mediaHuman 🦅🚩 tweet media
తెలుగు
1
23
77
1.7K
Human 🦅🚩 retweetledi
Twood Trolls ™
Twood Trolls ™@TwoodTrolls_2_0·
ఇంతే ఇదే నిజం.. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు దాటింది. ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు మిగతా రాష్ట్రాల ప్రజల లాగా వారి రాష్ట్రం మీద వారికి అభిమానం ఉండొచ్చు కానీ మీ ప్రాంతీయ రాజకీయాలను మాత్రం నడవనివ్వరు. అమరవీరుల భార్య అని మీ చిల్లర ప్రాపగాండాలు నడుపుదాం అంటే దెంగది 🤡
తెలుగు
1
269
801
9.9K
Human 🦅🚩 retweetledi
Poornakovuri
Poornakovuri@KovuriPoorna·
భర్త శవంతో యజమాని ఇంటి ముందు ధర్నా చేసిన వీరవనిత 😁 @YSRCParty @BRSparty
తెలుగు
1
505
1.4K
24.7K
Human 🦅🚩 retweetledi
Human 🦅🚩 retweetledi
phani.💖💜💕
phani.💖💜💕@phani0653857706·
పూలమ్మ భర్త ఇంట్లో ఇబ్బందులు వల్ల., భార్య ఇబ్బంది పెట్టటం వల్ల చనిపోయాడు . తెలంగాణ కోసం కాదు. 😔
Kunti Kukka@KuntiKukka

🚨Facts behind viral women🚨 ఈ మహిళ కరుణపురం చర్చ్ లో పనిచేసే ఒక కూలి, మహిళ ప్రెస్ క్లబ్ లో స్టేజ్ మీద కూర్చోబెట్టి మాట్లాడించారు. పవన్ కళ్యాణ్ ను చెప్పు తో కొట్టించే లాగా స్క్రిప్ట్ ఇచ్చారు. ఆమె భర్త ఉద్యమం కోసం ప్రాణాలు ఇచ్చాడు అని చెప్పింది కానీ అధి వాస్తవం కాదు. నిజానికి ఆమె భర్త చనిపోయింది పురుగుల మందు తాగి చనిపోయాడు. వీళ్ళ మామ సఫాయి యకాయ్యా ఆ ఊరిలో ఎవరిని అడిగినా చెప్తారు. BRS పార్టీ రాజకీయం కోసం ఎవరినైనా తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ అంటకడుతరు. వాళ్ళ రాజకీయ ముసుగుతో సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందాలి అని చూస్తున్నారు.

తెలుగు
1
34
102
1.2K
Human 🦅🚩 retweetledi
శ్రీ
శ్రీ@sree_n_r·
CM Suvendu Adhikari seems to have upped the ante on Yogi Adityanath. Bengal's notorious strongmen, widely seen as beneficiaries of Mamata Banerjee's patronage, were strip-paraded in a dramatic police action. #BengalFiles
శ్రీ tweet mediaశ్రీ tweet mediaశ్రీ tweet media
English
0
5
8
143
Human 🦅🚩
Human 🦅🚩@ForemostHuman·
@venureddy2204 రాధాకృష్ణ, నాగేశ్వర్ ఏ కథలైనా చెప్పొచ్చండి. కోర్టులో జడ్జీగారికి కూడా చెప్పమంటే బొక్కలోకి నూకుతారు. అక్కడ తెలంగాణా మీద దాడి అని నాటకాలు ఆడడం కుదరదు.
తెలుగు
1
0
0
9
Venu Gopal Reddy
Venu Gopal Reddy@venureddy2204·
@ForemostHuman Source ఎవరికీ చెప్పకూడదని అదే జర్నలిజం అని మన abn రాధాకృష్ణ గారు చెప్పిన ప్రవచనాలు మర్చిపోయారా? ఒకసారి కవిత గారితో రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ లో ఆయన ప్రవచనాలు వినండి ప్లీజ్.
తెలుగు
0
0
0
42
Human 🦅🚩 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
A big scam that's directly involved with Telangana State's properties! These are the real concerns to be highlighted and brought into light. Waiting for those paid artists' responses who are intentionally targeting Chief @PawanKalyan!!! @JSPTelangana
English
16
1.2K
2.3K
29.6K
Human 🦅🚩
Human 🦅🚩@ForemostHuman·
@TheBongChh నిన్నన్నడా నన్నన్నడా!? 🥲
Human 🦅🚩 tweet media
తెలుగు
0
0
9
103
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
Rey Evadra vadu rey Rey 😂🤬🤬
Eesti
12
172
512
5.9K
Human 🦅🚩
Human 🦅🚩@ForemostHuman·
జై బాలయ్య! 🫶✊
ɾąցհąѵ@ThisIsRagh

మనం చాలా సినిమాలు చూస్తాం. వినోదిస్తాం, మర్చిపోతాం. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనపై చెరగని ముద్ర వేస్తాయి. ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసిన ఒక సినిమా నాపై అలాంటి ప్రభావమే చూపించింది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన ఆధీనంలో ఉన్నంతకాలం మనం ఎలాంటి వాళ్లమో మనకూ పూర్తిగా తెలియదు, ఎదుటివాళ్లకూ తెలియదు. నిజమైన సవాళ్లు ఎదురైనప్పుడే మన వ్యక్తిత్వ బలం బయటపడుతుంది. అలాంటి బలమైన వ్యక్తిత్వంతో నేను చూసిన పాత్ర "సింధూర". ఆ సినిమా పేరు అంకురం. అంకురం 1992 లో విడుదలై జాతీయ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్ర పురస్కారం అందుకున్న చిత్రం. దీనికి దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు. ఇందులో రేవతి, ఓం పురి, శరత్ బాబు, చారుహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా ఒక చిన్న, సహజమైన సంఘటనతో ప్రారంభమై క్రమంగా అసాధారణ పరిస్థితుల్లోకి ప్రవేశిస్తుంది. ఆ ఎగుడు-దిగుడు ప్రయాణంలో సింధూర అనే పాత్ర అసలు స్వరూపం మనకు పరిచయం అవుతుంది. కొత్తగా పెళ్లైన సింధూర(రేవతి) భర్తతో కలిసి రైలులో ప్రయాణిస్తుంటుంది. పక్క సీట్లో ఉన్న సత్యం (ఓం పురి) తన చిన్న బిడ్డతో ఇబ్బందులు పడుతుండగా ఆమె సహాయం చేస్తుంది. బిడ్డను ఎత్తుకుని చూసుకుంటుంది. ఒక స్టేషన్‌లో బిడ్డకు పాలు తెస్తానని దిగిన సత్యం తిరిగి రాడు. మొదట కొంతసేపు ఎదురుచూసినా, చివరికి ఏమీ చేయలేక ఆ బిడ్డతోనే కొత్త కోడలిగా అత్తారింటికి చేరుతుంది. బిడ్డతో ఇంటికి రావడంతో అత్తారింట్లో సూటిపోటి మాటలు, భర్త నిరాదరణ, చుట్టుపక్కల వారి గుసగుసలు కలిసి సింధూరకు వ్యతిరేకంగా పరిస్థితులను మార్చేస్తాయి. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను వదిలిపెట్టదు. భర్త తోడుగా నిలవకపోవడంతో పుట్టింటికి చేరుతుంది. అభ్యుదయ భావాలు గల తండ్రి (బాలయ్య) ఆమెకు అండగా నిలుస్తాడు. తండ్రి సహాయంతో సత్యం ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించిన సింధూర ప్రయాణం, క్రమంగా వ్యవస్థకు వ్యతిరేకంగా ఆమె చేసే పోరాటంగా మారుతుంది. చివరికి ఆ పోరాటం ఏమైంది? సత్యం దొరికాడా? అనేదే మిగిలిన కథ. ఈ చిత్రానికి ప్రధాన బలం దాని పాత్రలు, కథ చెప్పిన తీరు. రేవతి, ఓం పురి, శరత్ బాబు, చారుహాసన్, బాలయ్య పాత్రలను ఎంతో సహజంగా, బలంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా బాలయ్య పాత్రను చూస్తే, ఒక కూతురికి ఇలాంటి అండగా నిలబడే తండ్రి కదా కావలసింది అనిపిస్తుంది. కథనం కూడా అంతే బలంగా ఉంటుంది. సినిమా మొదలైన తర్వాత పూర్తిగా కథలో మునిగిపోయిన ప్రేక్షకుడికి సమయం ఎలా గడిచిపోయిందో తెలియదు. ఈ చిత్రానికి సంగీతం హంసలేఖ అందించగా, పాటలకు సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించారు. "ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా" అంటూ సాగే గీతం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆ పాటలో సీతారామశాస్త్రి కలం బలం స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన ఈ చిత్రం నిజాయితీతో రూపొందించిన అరుదైన సినిమాల్లో ఒకటి. కాలం మారినా, పరిస్థితులు మారినా, అంకురం ఇప్పటికీ అలరిస్తుంది, ఆలోచింపజేస్తుంది. మంచి సినిమా కాలాన్ని దాటుకుని నిలబడగలదని నిరూపించే చిత్రాల్లో ఇది ఒకటి. #RaghavMuzix #RaghavPix

తెలుగు
0
0
1
30
Human 🦅🚩 retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
నకిలీ జీవోలతో హైదరాబాద్ గండిపేటలోని 1500 కోట్ల విలువ గల భూమి కబ్జా చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం పరారీలో ఉన్న YCP నేత. పోలీసులు గాలింపు.
తెలుగు
1
546
989
7.6K