unknown

98.4K posts

unknown

unknown

@nareshind1504

Indian...

Hyderabad Katılım Nisan 2011
685 Takip Edilen1.1K Takipçiler
unknown retweetledi
TRPartyOfficial
TRPartyOfficial@TRPartyOfficial·
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 🚨 ఏపీ నాయకులు ఇంకా ఎన్ని రోజులు దోచుకుంటారు రా మా తెలంగాణను అనీ అంటున్న తెలంగాణ యువత!!
తెలుగు
11
29
190
1.8K
unknown retweetledi
Dynamite Reddy 🧨
Dynamite Reddy 🧨@BlastChesthaa·
కోడి చెరువు కళ్యాణ్ 🤩🐔 #KodiSena 🐓
Dynamite Reddy 🧨 tweet media
తెలుగు
21
120
655
6.3K
unknown retweetledi
The Lion Pink
The Lion Pink@the_lionpink·
Idhe style lo KCR, KTR, Jagan (including PK if. Not in of alliance) undi unte Dora ahankaram Niyantha pokadalu Yela kurchunnadu Ahankaari ani Pacha media raasedhi
Indonesia
5
47
235
6.5K
unknown retweetledi
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
HYDRA - సామాన్యులు ఇల్లు కూల్చేశారు. HYDRA - నాగార్జున కన్వెన్షన్ కూల్చేశారు. HYDRA పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు ఆగిపోయారు. ఒకటే కులం అని కుల సహాయం ఏమైనా ఉందా.
తెలుగు
6
132
555
8K
unknown retweetledi
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
నిజాయతి కి నిలువెత్తు రూపం సేనాని నిజంగా తప్పు చేశాడా లేక ఊరికే బురద జల్లుతున్నారా అని HMDA లేక్స్ ఆఫీసియల్ వెబ్ సైట్ లో చూసా సర్వే నంబర్ 706,శంకర్ పల్లి మండల్, జన్వాడ విలేజ్, రంగా రెడ్డి జిల్లా క్లియర్ గా లేక్ లోనే ఉంది లేక్ పేరు కోడి చెరువు
Praveen Reddy tweet mediaPraveen Reddy tweet media
తెలుగు
22
109
265
7K
unknown retweetledi
unknown retweetledi
unknown retweetledi
unknown retweetledi
Kaalaa
Kaalaa@raky218·
అట్లా కాదు బ్రో చెప్పాల్సింది. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రోళ్లకు ఆంధ్రపై నిజంగా ప్రేమ ఉంటె తట్ట బుట్ట సర్దుకుని కట్టుబట్టలతో ఆంధ్రకు రండని చెప్పాలి. మీకు అలవాటెగా!! మద్రాస్ నుండి కర్నూల్ కర్నూల్ నుండి హైదరాబాద్ హైదరాబాద్ నుండి అమరావతి. ఫైనల్ సోలుషన్ శాశ్వతంగా పని ఐపొద్ధి ..
Krishna...JSP@PavankalyanPow5

విళ్ళు వాడే అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫారం బ్లాక్ చేయండి అండ్ ఆన్ సబ్స్క్రైబ్ చేయండి 💪👍🙏 ప్రాంతీయ విద్వేషాలే రెచ్చగొట్టడం కాకుండా దేశ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు విళ్ళు

తెలుగు
3
3
19
717
unknown retweetledi
TeluguNRIBulletinBoard
TeluguNRIBulletinBoard@TeluguNRInews·
నా మీద హత్యా ప్రయత్నం ప్లాన్ చేసింది ఎవరో తెలియదు.. 30 సెకండ్స్ తరువాత ఎవరో తెలుసు-- 2018 లో పవన్ కితకితలు....
తెలుగు
1
50
181
7.9K
unknown retweetledi
Pavan Kumar BRS
Pavan Kumar BRS@Pavanbrs6·
September 27, 2024 🔹మీ ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహించిన రోజు ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు... ఒకటేసారి 16 చోట్ల సోదాలు నిర్వహించిండ్రు. దాదాపు 20 నెలలు గడిచిపోయాయి... ఇప్పటివరకు సోదాలకు సంబంధించిన కారణాలను, వివరాలను అధికారులు ప్రకటించలేదు 🤷‍♂️ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మీపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.? అటు ఈడీ ఎందుకు వివరాలను బయటపెట్టడం లేదు? ఇదేనా మీ బీజేపీ - కాంగ్రెస్ "రహస్య రాజకీయ బంధం"!!
Pavan Kumar BRS tweet media
Ponguleti Srinivasa Reddy@INC_Ponguleti

Secret Allies BRS–BJP Corrupt “Model” From Telangana Intermediate Irregularities to CBSE Discrepancies A reminder to the Drama Rao @KTRBRS Let me remind you once, and the nation too.. The same company now being held responsible for the CBSE OSM discrepancies affecting 18.5 lakh students, COEMPT, was earlier operating as Globarena, the firm linked to the disastrous 2019 Telangana Intermediate results fiasco, where lakhs of students suffered due to evaluation failures and massive irregularities. The tragedy led to 25 intermediate students losing their lives amid the fallout. Mr. Drama Rao was the one who allowed Globarena to operate and secure contracts, with the only intention of grabbing favours from them, something for which he is very well known. The “BJP Rashtra Samithi,” has inspired its boss, BJP, through its corrupt practices and BJP gifted the same corrupt model to the nation, a company linked to controversy first creates chaos in Telangana and later becomes part of a national level crisis. This is yet another testament to the Fevicol bond between BJP and its B-Team, BRS.

తెలుగు
0
4
22
252
unknown retweetledi
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
కోడి చెరువు పవన్ కళ్యాణ్ AFFIDAVIT లో ఒకేసారి రిజిస్టర్ చేసినట్టు చూపించాడు. కానీ అది విడతల వారీగా మూడుసార్లు రిజిస్ట్రేషన్ చేసినట్టు చూపిస్తున్నారు. AFFIDAVIT లో చూపించింది ఒకటి ఇక్కడ కనిపిస్తున్నది ఒకటి. HYDRA అనేది సామాన్యుల మీదేనా చూపిస్తారు. HYDRA పవన్ కళ్యాణ్ దానిపై సమాధానం ఇవ్వాలి.
తెలుగు
10
228
753
16.6K
unknown retweetledi
Human 🦅🚩
Human 🦅🚩@ForemostHuman·
@nareshind1504 @sree_n_r పక్క రాష్ట్రం వాళ్ళు పెట్టాలి తప్ప మనం పెట్టం, OK. 👍
తెలుగు
1
0
2
6
శ్రీ
శ్రీ@sree_n_r·
Finally, someone is talking sense. శ్రీ పీవీ నరసింహారావు గారు తెలుగుజాతి ముద్దుబిడ్డ, తెలుగువారి ఆత్మగౌరవం.🙏అమరావతిలో ఆయన విగ్రహం పెట్టడం సముచితం! 👌 అలాగే, అప్పట్లో తెలంగాణ పౌరసమాజం కోరినట్టు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు కూడా పెట్టాలి. 👍
Kareem Beedi@KBeedi

NTR విగ్రహం హైదరాబాద్ లో పెట్టారు కదా.. మాజీ ప్రధాని పీవీ గారి విగ్రహం అమరావతిలో పెట్టించగలరా ? NTR ఉమ్మడి రాష్ట్రానికి CM కాబట్టి పెట్టాడు అనుకుంటే మరి పీవీ భారతదేశానికే ప్రధానిగా పని చేసిండు కదా.. మరి ఆయన విగ్రహం AP లో పెట్టచ్చు కదా ? (NTR అంటే మాకు గౌరవం ఉంది)

తెలుగు
3
10
33
714
unknown retweetledi
Ajay Reddy
Ajay Reddy@ajayreddy4ts·
తెలంగాణ ఉద్యమానికి ముందు: హైదరాబాద్ మేమే కట్టాం… తెలంగాణ వాళ్లకు అన్నం తినడం మేమే నేర్పించాం… తెలంగాణ ఉద్యమ రోజుల్లో: తెలంగాణ కోసం ఆంధ్ర JACలు కూడా పెట్టాం… కేసీఆర్ సీఎం గా ఉన్న 10 ఏండ్లు: ఆంధ్ర వాళ్ల పుట్టినిల్లు కూడా తెలంగాణే… ఇక్కడే మా జీవితం… ఇప్పుడు మళ్లీ: హైదరాబాద్ మేమే కనిపెట్టాం… తెలంగాణకు అన్నం తినడం మేమే నేర్పించాం… ఎట్లా రా మీతోని… అవసరానికి ఒక మాట, అవకాశం దొరికితే ఇంకో మాటా? తెలంగాణని ప్రేమిస్తే గౌరవించండి…
తెలుగు
2
7
79
3.1K
unknown retweetledi
Dr Dolo 650
Dr Dolo 650@dolo_650mg·
తెలంగాణ వాదం లేకపోతే కేసిఆర్ పార్టీ బ్రతకలేదు అని అంటున్న సన్నసులకి చాలెంజ్ కేసీఆర్ కట్టినన్ని కేసీఆర్ ప్రజలకి చేసినన్ని కేసీఆర్ ప్రవేశ పెట్టినన్నీ పథకాలను దేశం లో ఏ CM అయినా 10 ఏళ్లలో చేసినట్టు నిరూపించిన నేను ట్విట్టర్ వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధం
తెలుగు
5
12
76
1.4K
unknown retweetledi
FOR 🅰 REASON
FOR 🅰 REASON@forareasoninx_·
ఒరేయ్ @KiranRoyaljsp🤡 ఆమె 2009లో తెలంగాణ ఉద్యమంలో భర్తని కోల్పోయింది నువ్వేమీ స్వాతంత్రకోసం పోరాటం చేయాలా ఎవరెవరి దగ్గరో ఆరాటం చూపారు Leader కూడా అదే అనుకో ఇంకా లాగకు ఈసారి రియల్ గా కొడతారు చెప్పుతో @JanaSenaParty సిగ్గుండాలి ఇలా మాట్లాడించడానికి🤡
Telugu Scribe@TeluguScribe

తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన కొమురయ్య భార్య పూలమ్మను తాగుబోతు అంటూ మాట్లాడిన జనసేన నాయకుడు, స్త్రీ లోలుడు కిరణ్ రాయల్

తెలుగు
6
113
407
10K
unknown retweetledi
TVR Media 🚩🚩🚩
TVR Media 🚩🚩🚩@Tvr_Media7·
మొత్తం అమరావతికి సెంట్రలైజడ్ AC. పాపం దేవతల రాజధాని లో దేవతలు వేడిని తట్టుకోలేరు కదా. మంచి ఆలోచన 👍 #Amaravati
తెలుగు
4
11
43
1.8K
unknown retweetledi
RAJIV
RAJIV@KingRajiv·
పవన్ కళ్యాణ్ అధికార మదం ! >> 7 సార్లు ఎమ్మెల్యే వయస్సులో పెద్దవాడు, సీనియర్ శాసనసభ్యుడు బుచ్చయ్య చౌదరి అంటే కనీస గౌరవం లేదు >> ఎన్నో ఏళ్ళు కష్టపడి నిరీక్షించి చదివిన IAS లు అధికారాలు అంటే లెక్క లేదు.. కాలు మీద కాలు వేసుకుని ఇంటర్ ఫెయిల్ వ్యక్తి వారిని ఆదేశిస్తాడు.
RAJIV tweet media
తెలుగు
11
75
271
3.8K