INSIDE

2.7K posts

INSIDE

INSIDE

@INSIDEview2024

Fair analysis &comments

Katılım Mart 2024
930 Takip Edilen351 Takipçiler
INSIDE retweetledi
జనం కోసం జగన్
💙 ఓ చెల్లి… జగన్ గారి గురించి ఎంత అద్భుతంగా చెప్పిందో వినండి! ❤️ ఒక విలేకరి ఓ చెల్లిని అడిగాడు… “ఓటు ఎవరికి వేశారు?” ఆ చెల్లి ఎలాంటి సంకోచం లేకుండా… “జగన్ గారికే వేశాం అన్నా.” 💙 విలేకరి మళ్లీ అడిగాడు… “మరి జగన్ గారు ఓడిపోయారు కదా?” ఆ చెల్లి ఒక్క మాటతో అందరి హృదయాలను తాకింది… “ఒడిపోయినా మనుషుల్ని గెలుచుకున్నాడు కదా..! @ysjagan ❤️” ఆ ఒక్క సమాధానంలోనే ఒక కుటుంబం అనుభవించిన మార్పు ఉంది… ఒక విద్యార్థి భవిష్యత్తు ఉంది… ఒక నాయకుడిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత వల్ల తమ పిల్లలు ఉన్నత చదువులు చదవగలిగామని, జీవితంలో ముందుకు సాగగలిగామని అనేక కుటుంబాలు చెబుతుంటాయి. ఎందుకంటే… ఆస్తి పోవచ్చు… అధికారం మారిపోవచ్చు… కానీ విద్య మాత్రం జీవితాంతం మనిషితోనే ఉంటుంది. విద్యే ఒక పేద విద్యార్థిని డాక్టర్‌గా, ఇంజనీర్‌గా, సైంటిస్ట్‌గా, ఉపాధ్యాయుడిగా, దేశానికి ఉపయోగపడే గొప్ప పౌరుడిగా తీర్చిదిద్దుతుంది. అందుకే విద్యపై పెట్టిన ప్రతి రూపాయి… ఒక వ్యక్తి కోసమే కాదు… ఒక కుటుంబం కోసం… ఒక సమాజం కోసం… ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడి. అందుకే ఆ చెల్లి కళ్లలో కృతజ్ఞత కనిపించింది… ఆ మాటల్లో అభిమానం వినిపించింది… ఎన్నికల్లో గెలుపు–ఓటములు తాత్కాలికం… ప్రజల ప్రేమ, ప్రజల నమ్మకం, ప్రజల గుండెల్లో స్థానం మాత్రం శాశ్వతం. “ఒడిపోయినా మనుషుల్ని గెలుచుకున్నాడు కదా..! ❤️” ప్రజల మనసులు గెలిచిన నాయకుడే నిజమైన విజేత. 💙
తెలుగు
1
18
87
2.6K
INSIDE retweetledi
Naresh chintala
Naresh chintala@Naresh313·
Mr. Lokesh, first tell us—why should Andhra Pradesh apologize to an industrialist whose company allegedly ignored Pollution Control Board norms and operated without proper approvals? Is "rule violations" now the new definition of "investment"? According to you, every industrialist who left AP between 2019 and 2024 was a victim. Or were some simply upset that they couldn't do business without following the rules? Meanwhile, did your research team conveniently miss Mr. Jindal's tweet thanking Y. S. Jagan Mohan Reddy for the support in securing approvals for the Kadapa steel plant? Greenko's massive renewable energy storage project in Kurnool, Dalmia's expansion, Yokohama Tyres, and several other investments also happened during the same period. But facts seem to be allergic to your speeches. And one last question... Where is Heritage Foods' biggest investment? If Andhra Pradesh is such an investor's paradise today, why hasn't Heritage set up a major new manufacturing facility there? It's easy to demand apologies from others when your own business decisions tell a different story. Less scripted drama. More facts. @YSRCPEurope @rj_4_all @ReddyGives @Samotimes2026 @KarthikYells @DrPradeepChinta @Samotimes2026 @VoicesOfAndhra @telugupodcaste @VijayReddyYSRCP @bro_letstalk @_Ysrkutumbam @JaganannaCNCTS @molakalaravi @tollywood @StrictlyAsking
English
6
29
92
2.9K
INSIDE retweetledi
S. Niranjan Reddy
S. Niranjan Reddy@MPNiranjanReddy·
Visited Netaji Subhash Chandra Bose Residential School, #Vishakhapatnam, to inspect the ongoing construction of a new #MPLADs-funded floor. The school cares for orphans and children of single-parent families from backward classes across Andhra Pradesh, Telangana and Odisha.
S. Niranjan Reddy tweet mediaS. Niranjan Reddy tweet media
English
6
105
511
11.9K
INSIDE
INSIDE@INSIDEview2024·
@lady_biggboss ముద్ర గడ గిరి ని చొక్కా ఊడి పోతున్నా సరే రోడ్ మీద ఒక క్రిమినల్ని తీసుకొని వెళ్లినట్లు కొట్టుకుంటూ తీసుకొని వెళ్లి న టీడీపీ పార్టీ ని, సమర్దించిన జనసేన పార్టీ ని సపోర్ట్ చేస్తున్న కాపు యువత ను చూస్తే ------
తెలుగు
1
0
3
381
Political అభిమాని 🏴💙
🚨 ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలు కుటుంబం ఎందుకు వద్దన్నారు? 🤔 Explained👇
తెలుగు
5
145
668
22K
INSIDE retweetledi
Ragnar
Ragnar@Ragnarlathbroc·
ముద్రగడ కుటుంబ విషయంలొ వైస్సార్సీ పార్టీకి సంబంధం ఏంట్రా శవాలపై పేలాలేరుకు తినే @JaiTDP?? ప్రతీ విషయాన్ని, కుటుంబ కలహాల్ని కూడా రాజకీయం చేసి వైస్సార్సీ పార్టీపై బురదజల్లే నీచమైన బుద్ది మానుకోరా @iTDP_Official!!
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂@Shiva4TDP

ఎన్ని ఉన్న కన్న కూతుర్ని అడ్డుకోవడం అనేది చాలా తప్పు….. మరి ఇంత నీచంగం దిగ జారడం కరెక్ట్ కాదు … @YSRCParty

తెలుగు
5
90
225
4.1K
INSIDE
INSIDE@INSIDEview2024·
మేము నీతి నిజాయితీగా బ్రతికా ము, ఒక్క రూపాయి కూడా ప్రజల కు ఎలక్షన్స్ లో పంచలేదు, ఒక్క అబద్దం కూడా మాట్లాడ లేదు, ఇంట్లో అన్నం కూడా సరిగా తినకుండా పేదలకు పంచి పెడుతున్నాము, అందుకే అందరూ ఇంట్లో సన్నగా ఉన్నాము, ప్రజల ను కలవటానికి పెద్ద ఇల్లు కట్టాము పార్టీ సభ్యులు ఇచ్చిన డబ్బు తో, ఇంట్లో చాప ల మీద పడుకుంటాము. ఇంకా నేను ప్రజల కోసం గాంధీ గారి లా గోచి తో తిరుగుదామనుకున్నా, బాబు గారు అంత వద్దు అన్నారు. చెప్పు, చెప్పు బాగా చెప్పు సారూ @LokeshNaara @ncbn #janasena #ysrcp #tdp
తెలుగు
0
0
0
29
INSIDE
INSIDE@INSIDEview2024·
@JanaSenaParty ఎన్నీ బూతులు తిట్టారు పెద్దాయన ని మీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం తో కలిసి, కొంచెం కూడా సిగ్గు లేకుండా నివాళులు. బూతులే రాజకీయ విమర్శలు అనుకునే సంస్కారం లేని మనుషులు ఉన్న పార్టీ. బూతు సేన అనేది మీ పార్టీ కి సరిఅయిన పేరు
తెలుగు
2
0
5
2.4K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 1978లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికై ప్రజా క్షేత్రంలో ఉన్న ఆయన నాలుగుసార్లు శాసన సభకు, ఒకసారి కాకినాడ నియోజక వర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సతీమణి గారికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. (పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి
తెలుగు
18
601
2.5K
75.8K
INSIDE
INSIDE@INSIDEview2024·
@ysjagan మాట తప్పని మనిషిగా, నిజాయితీ పరుడు గా, పదవీ కాంక్ష లేని వ్యక్తి గా, చివరి వరకూ ఆత్మభిమానం తో, పౌరుషం తో కాపు సమాజానికి గౌరవం తెచ్చిన నాయకుడి కి నివాళులు
తెలుగు
0
0
6
1.4K
YS Jagan Mohan Reddy
మా పార్టీ సీనియర్‌ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం. ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
237
1.5K
6K
146.5K
INSIDE
INSIDE@INSIDEview2024·
@JSPShatagniTeam @MNageswarRaoIPS @PawanKalyan మరి ముక్కు ఆపరేషన్ కూడా ముంబై లో నే చేయించు కోవచ్చు కదా అదే reason అయితే? పిచ్చి reasons వద్దు. ఎవరైనా ట్రీట్మెంట్ కి ఎంక్వయిరీ చేసి నచ్చిన డాక్టర్ దగ్గరికి వెలతారు. ఒకే హాస్పిటల్ కూడా, మనం ట్రీట్మెంట్ కి డాక్టర్ ని Choose చేసుకుంటా ము . అది పేషెంట్ ఇష్టం . ఇలా చెప్పండి
తెలుగు
0
0
1
1K
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
Sir, @MNageswarRaoIPS garu, before making allegations, at least understand the facts. Sri @PawanKalyan garu did not go to Mumbai because quality treatment was unavailable in Andhra Pradesh or Telangana. As a public leader and one of the biggest celebrities in the country, he could have chosen any leading hospital here. He chose Kokilaben Hospital in Mumbai for one reason, to avoid causing inconvenience to patients. Wherever Sri Pawan Kalyan garu goes for treatment, thousands of supporters, well-wishers, and political leaders gather. That inevitably disrupts hospital operations and causes inconvenience to patients who deserve a peaceful environment for their treatment. This is not the first time. On several occasions, he has chosen to receive treatment at his residence or office, despite limited medical facilities, simply to avoid inconveniencing the public. Even during his battle with COVID-19, he largely isolated and underwent treatment at his farmhouse instead of a hospital for the same reason. Instead of politicizing a personal medical issue, appreciate the thoughtfulness behind his decision. A leader who chooses to prioritize the comfort of patients over publicity deserves respect, not allegations. Please understand the facts before commenting. Not every decision needs to be viewed through a political lens. Even during difficult times, facts and empathy should come before speculation.
M. Nageswara Rao IPS (Retired)@MNageswarRaoIPS

When Leaders Distrust Their Own Hospitals! As an admirer of Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan both on and off-screen, his recent surgery at the Kokilaben Dhirubhai Ambani Hospital & Medical Research Institute in Mumbai brings me immense relief. Known for his genuine guilelessness and sincerity, his swift recovery is vital for the state's leadership. Yet, while medical decisions are deeply personal, a leader's choice inevitably shapes public perception and accountability concerns. His journey to Mumbai highlights a persistent, troubling paradox among India's political and bureaucratic elite: a total lack of patronage for the very public institutions they govern. Andhra Pradesh houses exceptional medical infrastructure. AIIMS Mangalagiri boasts state-of-the-art facilities; Guntur Medical College, King George Hospital in Visakhapatnam, and Tirupati’s BIRD Hospital are staffed by highly qualified, brilliant doctors. These local professionals possess the clinical acumen to perform complex arthroscopic repairs successfully. The main difference between them and celebrity surgeons is media publicity, not medical capability. Yet, India’s political and bureaucratic elite routinely abandon the systems they oversee. They manage public healthcare and education but bypass them entirely—shunning government hospitals and enrolling their children in private schools and universities. This creates a dangerous accountability vacuum. When the cook refuses to eat their own meal, it signals the food is inferior—and they immediately lose the legitimacy to cook. When politicians and bureaucrats who are custodians of public infrastructure abandon it, accountability vanishes and public trust erodes. For public systems to truly thrive, our leaders and bureaucrats must first show the courage to trust them.

English
85
828
2.9K
225.2K
INSIDE
INSIDE@INSIDEview2024·
ఇదంతా జేపీ బ్యాచ్. 2009 లో రామోజీ & బాబు ప్లే చేసిన ట్రిక్. అప్పుడు ప్రతి పక్షం లో ఉండటం వలన ఫెయిల్ అయింది. ఈసారి అదే ప్రయోగం. వీళ్ళ తో పార్టీ పెట్టించి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ ని వైసీపీ కి వెళ్లకుండా చేయాలి అని. చుడండి వీళ్ళు ఎప్పుడూ తమ కులం లో ని కాంట్రాక్టర్స్ ని ఇండస్ట్రీస్ అధినేత లని విమర్శించరు. Uppa ప్రయోగాన్ని పవన్కళ్యాణ్ కి నెగటివ్ వచ్చేటట్లు విమర్శిస్తారు. బాబు గారి ని డైరెక్ట్ గా విమర్శించరు.
తెలుగు
0
0
0
290
Naresh chintala
Naresh chintala@Naresh313·
ABV, పి.వి. రమేష్ IAS, కందుల రమేష్, నలమోటు చక్రవర్తి, ఎన్.వి. కృష్ణ... ఒకప్పుడు "జై CBN" బ్యాచ్... ఇప్పుడు "Why CBN?" బ్యాచ్! 🤹‍♂️ ఏడాది తిరగకముందే అభిమాన సంఘం నుంచి విమర్శకుల సంఘంగా ప్రమోషన్! ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి 'లాయల్టీకి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు' గురించి క్లాస్ తీస్తారట! 😄 'విధేయత చూపితే పదవి వస్తుందని అనుకున్నాం... అనుభవం మాత్రం బోలెడు వచ్చింది!' అన్నట్టుందే!
తెలుగు
2
2
28
3.7K
INSIDE
INSIDE@INSIDEview2024·
ఒక్కప్పుడు ఆంధ్రప్రదేశ్ లొ దిగంబర కవులు అని ఉండే వారు. సమాజం లో జరిగే అన్యాయంని తీవ్రంగా విమర్శిస్తూ కవితలు రాసే వారు ఇప్పుడు దిగంబర జర్నలిస్ట్ లు వచ్చారు. అధికార పార్టీల ఎంగిలి మెతుకులు తింటూ అన్యాయల ని సమర్దిస్తూ, ప్రశ్నించే గొంతు ల మీద విషం చీమ్ముతూ దిగంబర నృత్యం చేస్తున్నారు. పారాహుషార్ @vkjourno @prakashraaj #ysrcp #tdp #janasena
తెలుగు
0
0
0
50
INSIDE
INSIDE@INSIDEview2024·
ఇది మన బాబు గారి నిజస్వరూపం. తను చేసే దుర్మార్గాలు అన్ని అవతలి వాళ్ళు చేస్తారు అని ఆరోపించటము. విలువలు వదిలేయటం లో, పరిపాలన లొ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రుల అందరిలో అధమస్థాయి. ఇంకా దిగజారుతూనే ఉంటారు #tdp #ysrcp #janasena
INSIDE tweet media
తెలుగు
0
0
0
56
INSIDE
INSIDE@INSIDEview2024·
@thulasichandu1 ఎంత బాగా చదువు కుంటే అంత కుల పిచ్చ, విదేశాలుకు వెళితే మరింత. రాజకీయ నాయకుల కు, బాగా డబ్బు ఉన్న వాళ్ళ కి ఉండదు ఈ పిచ్చ. వాళ్ళ ప్రయోజనాల కోసం, ఈ పిచ్చి ని , పిచ్చోళ్ల ని వాడుకుంటారు
తెలుగు
0
0
3
1.2K
ThulasiChandu
ThulasiChandu@thulasichandu1·
ఎంతో కష్టపడి చదివితేగానీ డాక్టర్లు, అందులోనూ కార్డియాలజిస్టులు కాలేరు. కష్టపడి చదువుకున్న వాళ్లకు జ్ఞానం ఉంటుంది కదా. పోనీ ఇలాంటి ఆరోపణలు చెయ్యడానికి ఆధారాలైనా ఉంటే బాగుండేది. పైగా నాది కాని పేరుతో నా ఫోటోలను వాడి పోలీసులు వెతుకుతున్నారు, పరారీ అని రాశారు. గౌరవనీయులైన డాక్టర్లను ఇంత దుర్మార్గమైన ట్రోల్ ముఠాల స్థాయికి దిగజార్చేస్తున్న మోటివ్ ఏంటి? నా పేరు తులసి కాదు అని వేలాది ఫేక్ పోస్టులు, ట్రోల్స్ నేను చూశాను, చూస్తున్నాను. కానీ ఒక డాక్టర్ ప్రొఫైల్ నుంచి ఇలాంటి పోస్ట్ చూస్తే నిజంగా చాలా బాధేసింది. రాజకీయ పార్టీలు ఎంతో విలువైన యువశక్తినీ, విలువైన మెదళ్లను ఇంత నీచమైన స్థాయికి దిగజార్చేస్తున్నాయా?? ఉప్పలపాటి రామ్ వర్మ గారు.. check your facts before you post anything online. మీరు వ్యాధి తెలుసుకొని చికిత్స, సర్జరీ చెయ్యాలి.. ట్రోల్స్ కాదు. Please take care..
Uppalapati Ramvarma@DRRamvarma22

పరారీ లో తూ..లస్సీ😜🤣😂 బండారం బయటపడేసరికి పరారీలో ఉన్న తెరిసా క్యాథరిన్ అలియాస్ తూ లస్సీ... గాలింపు చర్యలు ముమ్మరిస్తున్న పోలీసులు! టీం కి 18 మంది చొప్పున 28 బృందాలుగా విడిపోయి బెంగళూరు, చిత్తూరు, తిరుపతి నగరి ,మైసూరు ,హైదరాబాదు, బళ్ళారి , అహ్మదాబాద్ , రాజ్కోట్ లాంటి పరిసర ప్రాంతాలలో పలు రాష్ట్రాలలో విస్తృతంగా ఆమె కోసం జల్లెడ పడుతున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటిలిజెన్స్ నిఘా వర్గం! అని సమాచారం అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం గారితో ఒక మాట అంటాడు! నీ జీవితం ఎలా మొదలుపెట్టావో అలాగే పూర్తి అవుతుంది నాయనా అని! ఆ డైలాగ్ గుర్తొస్తోంది చివరికి ఈమె జీవితం ఏ యూట్యూబ్ తో మొదలుపెట్టిందో అదే యూట్యూబ్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది ఫలితంగా నేషనల్ వైడ్ గా A3 ముద్దాయిగా మిగిలిపోయింది గడిచిపోయింది... ఇండియా జైల్లో చిప్పకూడు అన్నా హీనమైన తిండి తినబోతోంది..... నేను ఎంక్వయిరీ చేస్తే అసలు ఈమెకి జర్నలిస్ట్ అసోసియేషన్ లో కార్డే లేదని , ఆమె మన మీడియా మిత్రులు చెబుతున్నారు! ఒకవైపు జడ శ్రావణ్ గాడు అసలు వాడికి ప్రాక్టీస్ చేసే అధికారం ఏ లేదు వాడు అడ్వకేట్ ఏంటి అని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చెబుతోంది ఇలాంటి డెకాయిట్ లను మైంటైన్ చేసే క్రిమినల్ తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి కి కొత్తవి కాదు ,కాకపోతే అతను అలా కూర్చుంటాడు... అతనిని నమ్మిన వాళ్లు లైఫ్ లాంగ్ జైల్లో కూర్చుంటారు అంతే తేడా!

తెలుగు
319
270
1.6K
219.1K
INSIDE retweetledi
Prakash Raj
Prakash Raj@prakashraaj·
ప్రశ్నించే గొంతులమీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నా సమాధానం.. my answer to those who are spreading fake stories on the Voices of dissent #justasking
884
839
4.6K
423.4K
INSIDE
INSIDE@INSIDEview2024·
@YSJ2024 డబ్బులు ఇస్తే నీ అమ్మ మీద కూడా స్కిట్ చేస్తావా? ఆర్టిస్ట్ ముసుగులో తప్పు కుందాం అనుకుంటున్నావు
తెలుగు
0
0
21
612
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
భారతమ్మ పై చేసిన వీడియో పై వైసీపీ వ్యతిరేకించడంతో. క్షమాపణ చెప్పిన తెలుగుదేశం ఆర్టిస్ట్ సునీల్.
తెలుగు
87
174
861
43.4K
INSIDE
INSIDE@INSIDEview2024·
@JSPShatagniTeam @perni_nani చూసారు, అభినందనీయం. అంత ప్రాణాన్తక వ్యాధి అయితే, హైదరాబాద్ తీసుకొని వచ్చి వైద్యం చేయిస్తే బ్రతికే వాడేమో? అది కదా చేయవలసినది
తెలుగు
2
0
1
1.4K
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
ఆ బిడ్డ చనిపోయాడు @perni_nani తనకి వచ్చింది ఏదో ఒక పూట ఒంట్లో బాగోని సమస్య కాదు, ప్రాణాంతక వ్యాధి. నువ్వు క్షమాపణ అడుగుదాం, నువ్వు చేసిన పాపాన్ని కడుక్కుందాం అనుకున్నా ఇవాళ ఆ పిల్లాడు లేడు. అందుకే మాట విసిరేప్పుడు ఆలోచించుకోవాలి. రాజకీయాలది ఏముంది మహా అంటే బతికి ఉన్నన్నాళ్ళు చేస్తారు. కానీ ఇలాంటి పాపాలు జన్మజన్మలు వెంటాడతాయి.
తెలుగు
27
934
2.3K
48.2K
INSIDE retweetledi
greatandhra
greatandhra@greatandhranews·
రావణ్ టీడీపీ వ్య‌క్తి.. అందుకే తెలుగు దేశం ఎక్క‌డ కేసులు పెట్ట‌డం లేదు లోకేశ్‌, చంద్రబాబు, బాల‌కృష్ణ‌కు అనుకూలంగా ఉంటాడు వైసీపీ అనేది సంక్షేమ పార్టీ.. టీడీపీ బుడిద పార్టీ రావ‌ణ్ గ‌తంలో మ‌మ్మ‌ల్ని విమ‌ర్శించాడు చంద్ర‌బాబు కూట‌మికి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి- కొడాలి నాని
తెలుగు
3
29
168
9.8K