JanaSena Party

29.7K posts

JanaSena Party banner
JanaSena Party

JanaSena Party

@JanaSenaParty

Official Twitter Handle - JanaSena Party

Katılım Ekim 2016
6 Takip Edilen2.7M Takipçiler
Sabitlenmiş Tweet
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
#PawanKalyanTransformsAP #MayDay Deputy CM Sri @PawanKalyan garu was the one who want to erase the word "కూలీ (Coolie)" and change it to "శ్రామికులు (Daily Workers)" - Hon'ble speaker Ayyana Patrudu May Day wishes to everyone - Indian actor, Producer @NameisNani Whenever something wrong happened at the workplace, it used to be 50,000/- financial assistance, which was later increased to 4–6 Lakhs! – Olympic Medalist, Indian badminton player PV Sindhu @Pvsindhu1
English
27
1.9K
6.2K
111.7K
JanaSena Party retweetledi
Deputy CMO, Andhra Pradesh
మహా యజ్ఞంలా విత్తన బంతుల తయారీ, పంపిణీ •2.5 కోట్ల విత్తన బంతుల పంపిణీకి అటవీ శాఖ ముమ్మర సన్నాహాలు •జీవ వైవిధ్యం, పర్యావరణ స్థిరత్వమే లక్ష్యంగా హరిత సమరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త హరిత సమరానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని, పర్యావరణ సమతుల్యతను అందించడం కోసం ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో అటవీ శాఖ 2.5 కోట్ల విత్తన బంతుల (సీడ్ బాల్స్) పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ హరిత సమరంలో భాగంగా జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు జరగనున్నాయి. దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రజా ప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వాలంటీర్లతోపాటు రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాల ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. వర్షాకాలం సీజన్‌ను పూర్తిగా వినియోగించుకుంటూ జులై, ఆగస్టు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ విత్తన బంతులను విస్తారంగా చల్లడానికి అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం మూడు రకాల ప్రత్యేక పద్ధతులను ఉపయోగించనున్నారు. నేరుగా చల్లడం, అత్యాధునిక డ్రోన్ల సాంకేతికత ఉపయోగించడం, చేతులతో నాటడం చేస్తారు. అడవులలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిణామాన్ని మెరుగుపరచడం, పర్యావరణ స్థిరత్వం, పచ్చదనాన్ని పెంచడం, వాతావరణ మార్పులను సమర్థవంతంగా తట్టుకునే విధంగా స్వచ్ఛమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడం కోసం ఈ హరిత ఉద్యమం ప్రధాన లక్ష్యం. ఈ అంశంపై అటవీ శాఖ అధికారులకి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “మనం చల్లే ప్రతి విత్తన బంతి.. మన భవిష్యత్తుకు ఇచ్చే ఒక నమ్మకమైన హామీ. రాబోయే తరాల కోసం ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చగా, ఆరోగ్యకరంగా, సుస్థిరంగా మార్చేందుకు మనమంతా చేతులు కలుపుదామ”ని పిలుపునిచ్చారు.
Deputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
8
233
606
5.4K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
మిడిమిడి జ్ఞానం… అరకొర సమాచారంతో @ysjagan మాట్లాడటం మానుకోవాలి ** కష్టించిన డబ్బుతో ప్రజా పర్యటనలు చేస్తున్న శ్రీ @PawanKalyan గారి గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు ** జగన్ హయాంలో హెలికాప్టర్ల కోసమే రూ.222 కోట్ల ప్రజాధనం ఖర్చు ** మావిగన్ అని జగన్ అంటే జనం నవ్వుకుంటున్నారు ** అధికారంలో ఉన్నపుడు అమరావతి రైతుల ఉసురు తీశారు ** దీపం-2 పథకానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది ** విద్యార్థులకు అందించే శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ ** గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిపై జగన్ అనుచిత వ్యాఖ్యలను జనసేన ఖండిస్తోంది ** తెనాలిలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మాత్యులు శ్రీ @mnadendla గారు Video Link: youtu.be/TpvCFRhENyk?si…
YouTube video
YouTube
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
40
775
2.5K
42.3K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై, PAC చైర్మన్, గౌరవ పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారిపై, NDA కూటమిపై తప్పుడు వార్తను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించిన ప్రొఫెసర్ @K_Nageshwar గారు, ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవడాన్ని జనసేన పార్టీ తరపున స్వాగతిస్తున్నాము. సీనియర్ ఎనలిస్ట్‌గా, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్‌గా మీకు ఉన్న అనుభవం, మీరు చేసే విశ్లేషణలపై మాకు గౌరవం ఉంది. అయితే ఇటువంటి అవాస్తవ వార్తలు భవిష్యత్తులో మీ దృష్టికి వచ్చినప్పుడు, దయచేసి జనసేన పార్టీ కార్యాలయాన్ని సంప్రదిస్తే సరైన సమాచారాన్ని మేమే అందిస్తాము. ఊహాజనిత, ఆధారరహిత కథనాలను భవిష్యత్తులో ప్రస్తావించరని ఆశిస్తున్నాము. అలాగే జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ అంశాన్ని ఇక్కడితో ముగించాలని, సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఎలాంటి పోస్టులు లేదా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
తెలుగు
63
1.6K
4.6K
151.4K
JanaSena Party retweetledi
Dr. Sandeep Panchakarla
Dr. Sandeep Panchakarla@DrSandeepJSP·
Professor Nageswara Rao❌ Pulihora Nageswara Rao✅ Open challenge! Reveal the source within 24 hrs or Withdraw your claim. #PulihoraNageswaraRao
English
32
861
3.2K
48K
JanaSena Party retweetledi
reyaz
reyaz@reyazsk786·
జనసేన పార్టీ మీద రాష్ట్రంలోనే వైసీపీ భారీ కుట్ర చేస్తుంది వైసీపీ.. ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో అనుచిత మాటలు మాట్లాడిస్తుంది పేటీఎం ద్వారా నాగేరరావుకి వైసీపీ డబ్బులు వేస్తుంది @Pawankalyan @Janasenaparty
తెలుగు
4
59
231
6.1K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
కుట్రపూరిత ప్రచారాలపై న్యాయపరమైన కేసులు
JanaSena Party tweet media
తెలుగు
55
888
2.4K
42.4K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు మా అధినేత, గౌ|| ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయి. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఒక పార్టీకి మేలు చేసేలా తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు - @JanaSenaParty ప్రధాన కార్యదర్శి, MLC శ్రీ @NagaBabuOffl గారు.
తెలుగు
59
798
2.4K
69.1K
JanaSena Party retweetledi
Pantham Nanaji
Pantham Nanaji@pantham_nanaji·
ప్రొఫెసర్ నాగేశ్వరావు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన రూరల్ MLA పంతం నానాజీ గారు.
తెలుగు
3
132
484
7.3K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జగన్ పాలన చూసిన అమిత్ షా గారే కాదు ప్రజలు కూడా ఇదే అనుకుని 11 సీట్లకు పడగొట్టారు.
తెలుగు
20
799
2.3K
30K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
మేధావి ముసుగులో అజ్ఞాన ప్రదర్శనలు తగదు @K_Nageshwar గారు. ఇకపై మీడియాలో విశ్లేషణలు ఇచ్చే సమయంలో మీరు ప్రొఫెసర్ అనే విషయం గుర్తు తెచ్చుకుని మాట్లాడతారు అని ఆశిస్తున్నాం.
తెలుగు
78
1.2K
3.7K
119.4K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
దేశ ప్రగతి ఎంత ముఖ్యమో... ప్రజల ఆరోగ్యం అంతే ముఖ్యం -కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
తెలుగు
7
446
1.5K
19.1K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
తాగు నీటి నాణ్యతపై రాజీపడొద్దు -గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
తెలుగు
13
629
1.9K
39.5K
JanaSena Party retweetledi
Deputy CMO, Andhra Pradesh
తాగు నీటి నాణ్యతపై రాజీపడొద్దు •నెల రోజుల్లోగా ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్ పూర్తి కావాలి •పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షించాలి •గృహ అవసరాలకూ పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీరు •వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్టీకే కిట్ల ఏర్పాటు •గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఆర్సెనిక్, ఫ్లోరైడ్ లాంటి రసాయన మూలకాలు లవణీయత తదితరాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో తాగునీటిని మాత్రమే కాకుండా... గృహ అవసరాలకు సరఫరా చేసే నీటిని కూడా పూర్తిగా శుద్ధి చేసి సరఫరా చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. విద్యార్ధుల వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్టీకే కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీరు అందించడం గ్రామీణ ఆరోగ్యానికి, అభివృద్ధికి అత్యంత కీలకం. భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, లవణీయత ఎక్కువగా ఉన్న గ్రామాలను శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో గుర్తించాలి. ఈ ప్రాంతాల్లో వాటిని తొలగించే అధునాతన వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధ జలాలను ప్రజలకు అందించాలి. కేవలం తాగడానికే కాకుండా, వంట, స్నానం, దుస్తులు ఉతకడం వంటి ఇంట్లో వాడే అన్ని అవసరాలకు కూడా శుద్ధి చేసిన నీటినే సరఫరా చేయాలి. నీటి వల్ల చర్మవ్యాధులు రాకుండా కూడా చూడాలి. ఇలాంటి ప్రాంతాల్లో ప్రజల అనారోగ్య సమస్యలు గుర్తించడానికి వైద్య శిబిరాలు నిర్వహించాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ ను సమన్వయం చేసుకుంటూ ఒక నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించుకుని యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి. తాగు నీటి కొరత తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలి. ప్రతి నెలా నేనే స్వయంగా రివ్యూ చేస్తా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలి. క్యాబినెట్ ఆమోదం తెలిపిన 3 వేల నీటి ఎద్దడి గ్రామాల్లో తాగు నీటి పనులను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలి. నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో స్వయంగా పర్యటించి, ప్రజల ఇబ్బందులను పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకుంటాను. నీటి సమస్యను తీర్చడానికి అవసరమైతే కేంద్రం నుంచి మరింత సాయం కోరుతాను. ప్రస్తుతం పురోగతిలో ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మల్టీ విలేజ్ స్కీమ్స్ పనులను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రతి నెలా ఒక లక్ష్యం పెట్టుకుని, అనుకున్న సమయానికి పనులను పూర్తి చేయాలి. ఈ తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై స్వయంగా ప్రతి నెల ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాను. పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని దరిచేరనీయొద్దు. ప్రభుత్వం ఆమోదించిన మరో 7 మల్టీ విలేజ్ స్కీమ్స్ తాగునీటి పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను తొందరగా పూర్తి చేసి, వెంటనే వాటిని క్షేత్రస్థాయిలో ప్రారంభించాల”ని అధికారులను ఆదేశించారు.
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
27
709
2.9K
75.8K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్నారు ఎదుటివారికి సహాయం చేయడమే కానీ, ఇతరులను సహాయం అడగడం ఆయనకు తెలియదు ఆయన మా తెలుగువాడని, ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకొనేంత గొప్ప మహనీయులు 'సిరివెన్నెల స్మృతివనం' శంకుస్థాపన కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శ్రీ @NagaBabuOffl గారు
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
6
457
2.3K
36.2K
JanaSena Party retweetledi
Sirisha Kota
Sirisha Kota@sirishaponnuru·
“పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని కోరారు” అనే వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని డిమాండ్ చేస్తున్నాం. అవును… పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లారు. కానీ ఎందుకో ప్రజలకు నిజాలు తెలియజేయాలి. - అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టేందుకు - విశాఖ రైల్వే జోన్ సాధన కోసం - విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు - ఉప్పాడ తీర ప్రాంత ప్రజల రక్షణ కోసం రూ.300 కోట్ల నిధులు తీసుకురావడానికి - పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయడానికి - పర్యాటక శాఖ అభివృద్ధికి కేంద్ర నిధులు సాధించేందుకు - గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకురావడానికి ఇలాంటి ప్రజా ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లారు గానీ, వ్యక్తిగత రాజకీయ ప్రతీకారాల కోసం కాదు. మీలాంటి మేధావులు ప్రజలకు నిజాలను తెలియజేయాలి గానీ, అసత్య ప్రచారాలకు వేదిక కాకూడదు. ఇటువంటి వ్యాఖ్యల ద్వారా మీ పెద్దరికం మాత్రమే కాదు, ప్రజల్లో మీపై ఉన్న గౌరవం కూడా దెబ్బతింటుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. — సాయి శిరీష పొన్నూరు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకురాలు ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జి @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @PawanKalyan @APDeputyCMO #SirishaPonnuru #PawanKalyan #ProfNageshwarRao
తెలుగు
18
254
760
11.6K
JanaSena Party retweetledi
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు..మీరు జర్నలిస్టా, జోకరిస్టా, ఎనలిస్టిస్టా, హెలీసనిస్టా .... #KishoreGunukula - @JanaSenaParty ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా @APDeputyCMO శ్రీ @PawanKalyan గారి గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారూ… మీరు నిజాలను విశ్లేషించే ఎనాలిస్ట్‌గా మాట్లాడుతున్నారా? లేక ఒక రాజకీయ వర్గానికి అనుకూలంగా మాట్లాడే వ్యక్తిగా మారిపోయారా? అక్రమ కేసులు ఎదుర్కొంటూ ప్రజల విశ్వాసం కోల్పోయిన నాయకులను డిఫెండ్ చేస్తూ, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన #PawanKalyan గారిపై అనవసర వ్యాఖ్యలు చేయడం మీ స్థాయికి తగదు. 2014లోనే రాజకీయ ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నప్పటికీ, అధికారాల కోసం కాదు… ప్రజల కోసం రాజకీయాలు చేయాలని నిర్ణయించుకుని, పారదర్శకత – జవాబుదారీతనం – నిజాయితీ అనే విలువలతో ముందుకు సాగుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒకరిని అరెస్ట్ చేయించడానికి, ఒకరిని కట్టడి చేయడానికి, ఓడించడానికి లేదా గెలిపించడానికి ఆయన రాజకీయాలు చేయడం లేదు. ప్రజాప్రయోజనాల కోసం సేవ చేయడమే ఆయన లక్ష్యం. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో ఎవరి సహాయం లేకుండా ధైర్యంగా నిలబడ్డ నాయకుడి గురించి మీరు చేసే ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జరిగినది జరిగినట్టుగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్న ఎనాలిస్ట్‌లు, యూట్యూబ్ స్టూడియోలలో కూర్చొని కల్పిత కథనాలు సృష్టించడం మానుకోవాలి. మీరు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి పూర్తిగా కోల్పోతారు అని స్పష్టం చేస్తున్నాం... @mnadendla @NagaBabuOffl @itsRamTalluri @AjayaKumarJSP @JSPShatagniTeam #Nellore #Nellorecity #Andhrapradesh #PawanKalyanAneNenu
తెలుగు
15
248
773
8.9K
JanaSena Party retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
జనసేన పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుంది. ఇతర పార్టీల గురించి, వ్యక్తుల గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడే అవసరం మాకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు చేసిన వ్యాఖ్యలు అవాస్తవం, వాటిని ఉపసంహరించుకోవాలి. - గౌరవ పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్‌ శ్రీ @mnadendla గారు.
తెలుగు
24
777
2.2K
107.1K
JanaSena Party retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
Fake News Alert మేధావి ముసుగులో అసత్యాలు ప్రచారం చెయ్యడం తగదు నాగేశ్వర్ గారు... జగన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పడానికి మాకేం @YSRCParty వారిలా పనీపాట లేదనుకుంటున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు? మీకు తెలిసిన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే మేధావులు అంటారు, అంతేకాని ఇతర రాజకీయ పార్టీలు సృష్టించిన వార్తను మాట్లాడితే మేతావి అంటారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, రాజకీయంగా నానా ఇబ్బందులు పెట్టిన రోజునే జగన్ రెడ్డిని పూచిక పుల్లలా తీసి పక్కన పెట్టారు, కేంద్రం ఆరోజు ఏమైనా సపోర్ట్ కావాలా అని అడిగినా, నా సమస్య నేనే ఎదుర్కొంటా అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా బెంగళూరు - తాడేపల్లి షటిల్ సర్వీస్ చేసుకునే టూరిస్ట్ గురించి గౌరవ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి వరకు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. విదేశాలకు వెళ్లాలన్నా కూడా కోర్టు పర్మిషన్లు తెచ్చుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచన సమయం, అవసరం రెండూ జనసేనకు కానీ, మా అధినేతకు కానీ లేవు... మీకు నిజంగా అంత పక్క సమాచారం ఉంటే, మీకు ఎవరు చెప్పారో పేర్లు బయట పెట్టండి, అనవసరంగా ఉన్న గౌరవం పోగొట్టుకోకండి. #YSRCheapPolitics #FakeNews
తెలుగు
47
917
2.1K
85.2K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
గౌరవ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారి కృషితో, రాష్ట్రంలోని 8 ప్రముఖ పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ. 428 కోట్ల నిధులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. సూర్యలంక బీచ్, బొర్రా గుహలు, అఖండ గోదావరి, గండికోట, అన్నవరం, సింహాచలం, అహోబిలం, నాగార్జునసాగర్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. #VisitAndhra #APTourism
JanaSena Party tweet media
తెలుగు
24
735
1.9K
36K