Koneru Sathvik retweetledi

నాడు-నేడు పేరుతో రంగులు వేసి వేలకోట్లు దిగమింగిన వైసిపి పాలకులు పాఠశాలల్లో ఆయాలు, వాచ్ మెన్లకు జీతాలు బకాయి పెట్టి వెళ్లిపోయారు. టాయ్ లెట్ క్లీనింగ్ మెటీరియల్ కు కూడా నిధులు ఇవ్వలేదు. ఇటీవల పాఠశాల విద్యపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాను. ఆయాలు, వాచ్ మెన్ల జీతాలకు రూ.64.38 కోట్లు, టాయ్ లెట్ క్లీనింగ్ మెటీరియల్‌కి 23.52 కోట్లు మొత్తంగా 87.9 కోట్ల బకాయిలు నేడు విడుదలయ్యాయి.
#AndhraPradesh

తెలుగు










