Laxmi

225.4K posts

Laxmi banner
Laxmi

Laxmi

@Lakshmi4TDP

మన రాజధాని అమరావతి 💛 #CBNMyLeader

Guntur Katılım Mayıs 2016
1.7K Takip Edilen5.6K Takipçiler
Laxmi retweetledi
change_with_continuity
change_with_continuity@Prasadgaddipat9·
Follow @mvprasad97 Guys. He is from Allagadda assembly and considerably new to twitter. Follow and support him
English
0
2
8
432
Laxmi retweetledi
ShelbY
ShelbY@manishini9·
ఇది అన్నగారి అసల అయినా చరిత్ర 🙏🙏 క్లూష్ఠంగా వివరించాడు @revanth_anumula భాయ్ 🙌🙌💥🐦‍🔥 Dont miss this 3 minutes video 💯💯 #NTRLivesON
తెలుగు
3
188
653
6.2K
Laxmi retweetledi
మన ప్రకాశం
🚨 breaking news 🚨 కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ @PemmasaniOnX గారు కీలక ప్రకటన..! 'ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ బస్సు సేవ పథకం' ద్వారా ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు. ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక వసతులపై అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష. 2026 చివరి నాటికి ఈ-బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరుకు 100 బస్సుల చొప్పున.. అమరావతి, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, తిరుపతి, అనంతపురంకు 50 బస్సుల చొప్పున కేటాయింపు. పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా లక్ష్యంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ముందడుగు.
మన ప్రకాశం tweet media
తెలుగు
8
44
299
13.5K
Laxmi retweetledi
ShelbY
ShelbY@manishini9·
IMO present unna situation lo మహానాడు జరిగిన విధానం నాకు చాల బాగా నచ్చింది నా main concern heat wave we won that✅ వాడు వీడు అని తేడా లేకుండా ప్రతి క్లస్టర్లో ప్రతి కార్యకర్త పాలుగున్నరు 🙏 ఒక్కవేల నెల్లూరులో జరిగిఉంటే శ్రీకాకుళం వాళ్ళు వస్తారా ఈ ఎండలుకి 🫪🫩 Boss @ncbn 🙇‍♂️🙇‍♂️
తెలుగు
6
41
274
27.2K
Laxmi retweetledi
Laxmi retweetledi
కృష్ణ మోహన్
అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు, ఉండనవసరం లేదు. పీవీ నరసింహారావు గారు ప్రాంతాలకు అతీతమైన అచ్చతెలుగు బిడ్డ. తెలుగుజాతికే గర్వకారణమైన విజ్ఞులు, ప్రాజ్ఞులు, నిజమైన మేధావి. ఇలాంటి విషయాలకు గాను ఆంధ్రప్రదేశ్ లో కుంచించుకుపోయిన మనసులు ఎవరికీ లేవు.
Kareem Beedi@KBeedi

NTR విగ్రహం హైదరాబాద్ లో పెట్టారు కదా.. మాజీ ప్రధాని పీవీ గారి విగ్రహం అమరావతిలో పెట్టించగలరా ? NTR ఉమ్మడి రాష్ట్రానికి CM కాబట్టి పెట్టాడు అనుకుంటే మరి పీవీ భారతదేశానికే ప్రధానిగా పని చేసిండు కదా.. మరి ఆయన విగ్రహం AP లో పెట్టచ్చు కదా ? (NTR అంటే మాకు గౌరవం ఉంది)

తెలుగు
2
5
24
1.1K
Laxmi retweetledi
Eclector
Eclector@eclector1419857·
యర్రం రెడ్డి తిరుపతి రెడ్డి ఒరేయ్ ! వీడు ఒకప్పుడు తెలంగాణ తెలుగుదేశంలో సభ్యుడు తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం TSNV తరువాత కాంగ్రెస్లో కూడా చేరాడు మళ్ళీ #BRS కచరా దగ్గరకు చేరాడు ఇప్పుడు చిచ్చులు పెట్టడానికి కుక్కలా మొరిగిస్తున్నావా ? #kcrNEVERagain #Telangana
Eclector tweet mediaEclector tweet mediaEclector tweet mediaEclector tweet media
TNews Telugu@TNewsTelugu

తెలంగాణా అస్థిత్వంపై కుట్ర! పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు కొమ్ముకాస్తున్న రేవంత్ రెడ్డి! ఆంధ్రాపార్టీలకు తెలంగాణాలో ఏం పనిరా? - NRI Dr. Yarramreddy Tirupati Reddy #Telangana #PawanKalyan #Chandrababu

తెలుగు
6
64
154
8.1K
Laxmi retweetledi
Ànjaneyulu Gudapati
అందరూ రాముడు, కృష్ణుడు, భీముడు, దుర్యోధనుడు వగైరా అంటారు కానీ నాకు హీరోగా ఉచ్ఛదశలో ఉన్నప్పుడు పూర్తి గ్రే షేడ్స్ ఉన్న గిరీశం పాత్రలో జీవించిన #ఎన్టీఆర్ ఇష్టం...!! .
Ànjaneyulu Gudapati tweet media
తెలుగు
6
9
72
5.3K
Laxmi retweetledi
ShelbY
ShelbY@manishini9·
ఇప్పటికి core తెలంగాణ పల్లెలు వెళ్లి ఎన్టీఆర్ అంటే అది ఒక్క అనుబంధం అది ఎవరు మార్చలేరు పేద వాడికి పక్క ఇల్లు రెండు పూటలా బువ్వ అని 2rs బియ్యం ఇచ్చాడు ఎన్నో ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోతే సరిపోదు 💯💯 #NTRLivesON
తెలుగు
14
110
589
17.8K
Laxmi retweetledi
Simha Swapnam
Simha Swapnam@simha_swapnam·
మా చిన్నాయన్ని ప్రత్యర్ధులు మీ అండతో చంపారు, మీ చిన్నాయన్ని టికెట్ కోసం మీరే చంపుకున్నారు. - గడేబార్ అవినాష్ గాడికి Btech రవి అన్న మాస్ కౌంటర్ 😂😂🔥🔥
తెలుగు
0
8
54
802
Laxmi retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం. మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం. మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం! #NaaTDPNaaBadhyata #నాతెలుగుదేశంనాబాధ్యత
Lokesh Nara tweet media
తెలుగు
510
2.6K
5.9K
42.1K
Laxmi retweetledi
Nirupama Kotekar
Nirupama Kotekar@nirupamakotekar·
వైయస్ రాజారెడ్డి వర్ధంతి సందర్బంగా Gen Z కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి... లేదంటే బులుగు మీడియా చేసే గోబెల్స్ ప్రచారమే నిజమనుకుంటారు !! 1970 నుంచి 2000 వరకు రాయలసీమలో రాజారెడ్డి సాగించిన మారణకాండ గురించి.. కె. బాలగోపాల్ అనే మానవ హక్కుల కార్యకర్త "కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం" అనే పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు రాశారు !! ప్రజాస్వామ్య వ్యవస్థ స్థానంలో స్వతంత్రానికి పూర్వం ఉన్న పాలెగాళ్ల వ్యవస్థను మళ్ళీ ఏవిధంగా తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనే వివరాలు చక్కగా రాశారు !! "ప్రజల్లో భయం పుట్టించడం ద్వారా ఆధిపత్యం & అధికారం" చెలాయించడం, ముఠా కక్షలు పెంచి బాంబుల సంస్కృతిని ప్రోత్సహించి, మైనింగ్, కాంట్రాక్ట్స్ మీద ఆధిపత్యం సాధించి, పాలెగాళ్ల తరహాలో స్థానిక రాజ్యాన్ని పేరలల్ గా నడిపారు వైఎస్ కుటుంబం అని క్లియర్ గా మెన్షన్ చేశారు !! చిత్తూరు మినహా సీమ జిల్లాల్లో రాజారెడ్డి పేరు వినగానే భయపడే పరిస్థితి ఉండేదని అప్పట్లో ఎన్నో పత్రికల్లో వచ్చేవి ! The making of the most powerful family of AndhraPradesh అని 4 సెప్టెంబర్ 2009 న ప్రచురించిన కథనంలో... “his name used to evoke fear in Kadapa district” అని India Today పేర్కొంది ! అలాగే ఫ్యాక్షన్ ఆధారిత మైనింగ్, స్థానిక ఆధిపత్య రాజకీయాల గురించి కూడా పలు విశ్లేషణల్లో ప్రస్తావన ఉంది. All in Andhra's first family: Intrigue, murder and now an arrest అని 25 ఏప్రిల్ 2023 న ప్రచురించిన Indian Express విశ్లేషణలో... Mangampet barytes mines, violent confrontations, local consolidation వంటి అంశాల సందర్భంలో రాజారెడ్డి గురించి చాలా బాగా వివరించారు ! ఇలాంటి వ్యక్తికి సాక్షి మీడియాలో ఇస్తున్న ఎలివేషన్లు చూస్తుంటే... ప్రజలంతా తింగరనా sons అని మరీ ముఖ్యంగా Gen-Z మరీ అని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది !!
Nirupama Kotekar tweet media
తెలుగు
16
112
299
23K
Laxmi retweetledi
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂.AI
March 31st was my last working day at my previous company back in india…. I submitted my laptop, packed my bags, and prepared for a completely unknown journey…….. April 1st….early morning I boarded an Emirates flight to Germany…… Around 5 PM, I landed in Frankfurt. Then came a 4-hour train journey from Frankfurt to Erfurt(Place where i got my admission)….. Those four hours changed me forever… I didn’t know German….. I didn’t know anyone there….. I had no clarity about what was waiting for me….. As the train moved through unfamiliar places, I replayed my entire life in my head family, struggles, dreams, failures, responsibilities… everything….. I was completely blank…… Then came the first day of my master’s…… A classroom filled with talented people from different backgrounds….. Everyone looked confident and prepared. And there I was, silently wondering…. “How am I even going to survive here?” Life in Germany wasn’t easy……. Language barriers Loneliness Assignments Part-time struggles Financial pressure Self-doubt There were days I felt lost…. Days I wanted to give up….. Days when even a small task felt impossible….. But I kept going…… Slowly struggle became strength I completed my master’s with good grades….. And after all those years of hard work, I built a stable career in Germany with a good package….. Today, when people see the success, they only see the result…. They don’t see the lonely train ride, the sleepless nights, the silent breakdowns, or the fear of an uncertain future. Germany didn’t just give me education or a job. It transformed me as a person. It taught me patience when life was slow. Discipline when nobody was watching. And resilience when everything felt impossible. 9 years ago, I arrived in Germany with confusion and fear. Today, I stand here with experience, confidence, stability, and gratitude. Sometimes, the scariest journeys become the most beautiful chapters of life….
SUSHANT❤️@Sushant_7Writes

5 years ago I landed in Germany with one bag No contacts. No backup plan Zero German. Zero idea what I was doing Today I have a job, an apartment I'm saying this because the person who packed that one bag needed to hear it was possible. Maybe you do too.

English
34
42
657
186.6K
Laxmi retweetledi
Laxmi retweetledi
𝒟𝒾𝓋𝓎𝒶
𝒟𝒾𝓋𝓎𝒶@Divya_Mudunuri·
Some party wins an election somewhere. “Its TDP’s end soon” Someone shines bright in another state. “Its TDP’s end soon” Some age old party loses for their own mistakes. “Its TDP’s end soon” Some world leader dies. “Its TDP’s end soon” Someone loses an olympic medal. “Its TDP’s end soon” One hatred-filled guy having a bad day. “Its TDP’s end soon” Some random animal in African Safari delivers a baby. “Its TDP’s end soon” Someone slaps on your ego. “Its TDP’s end soon” ******* TELL ME, WHEN IS IT NOT !?🤓 You bloody mosquitoes, stop buzzing😤
English
1
86
261
10.7K