M.v.prasad

774 posts

M.v.prasad banner
M.v.prasad

M.v.prasad

@mvprasad97

Itdp Inchange in allagadda assembly diehard fan @naralokesh Anna @bhuma_Akhila follower @Ncbn @TdpTwitter

allagadda Katılım Eylül 2017
10 Takip Edilen71 Takipçiler
M.v.prasad retweetledi
N Chandrababu Naidu
#Mahanadu2026 #SthreeShakti స్త్రీశక్తి థీమ్‌తో, 'జై కార్యకర్త' నినాదంతో రెండు రోజుల పాటు జరిగిన హైబ్రిడ్ మహానాడు విజయవంతమైంది. 12 దేశాలు, 1875 క్లస్టర్ల నుండి 24 లక్షల మందికి పైగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు భాగస్వాములు కావడం నాకు చాలా సంతోషం కలిగించింది. పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ @naralokesh ప్రతిపాదించినట్టుగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై చర్చించాం. తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని చాటుతూ, రాష్ట్రాభివృద్ధికి పునరంకితం అయ్యేలా జరిగిన మహనాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు, నేతలకు నా అభినందనలు.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
262
1.5K
4.2K
29.3K
M.v.prasad retweetledi
MyTDP
MyTDP@MyTDPOfficial·
దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాలు ప్రత్యేక విభాగాలుగా ఉంటాయి. కానీ గొడ్డలి పార్టీకి మాత్రం — ▪️ గంజాయి బ్యాచ్ ▪️ బ్లేడ్ బ్యాచ్ ▪️ సోషల్ మీడియా సైకో బ్యాచ్ ▪️ ఫేక్ ప్రచారాల కోసం పేటీఎం బ్యాచ్ ▪️ హత్యా రాజకీయాల కిరాయి ముఠా బ్యాచ్ ▪️ దేవాలయాలపై దాడి చేసే బ్యాచ్ ▪️ కల్తీ లిక్కర్ బ్యాచ్ ఇలా ఏడు విభాగాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం చేసే రాజకీయాలకే పరిమితమైంది. ప్రజలకు అభివృద్ధి చూపించలేని వారు… అశాంతి, అబద్ధాలు, అరాచకాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు. #GoddaliParty #PsychoFekuJagan #EndOfYCP #Andhrapradesh
తెలుగు
110
793
1.6K
4K
M.v.prasad retweetledi
Telugu Desam Party
మహిళలను కేవలం గౌరవించాలనే మాటలు చెప్పడమే కాదు… ఆ గౌరవాన్ని కార్యరూపంలో చూపిస్తున్న నాయకుడు లోకేష్ గారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు లోకేష్ గారు. #Mahanadu2026 #NTRLivesOn #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
తెలుగు
5
64
222
2.1K
M.v.prasad
M.v.prasad@mvprasad97·
ఒక సాధారణ కార్యకర్త ప్రసంగించి వెళుతుంటే,ఎంతమంది వస్తే అన్నిసార్లు లేచి మీ కుర్చీ మాకు ఇచ్చి, మమ్మల్ని సార్ పక్కన కూర్చోబెట్టి గౌరవించిన గొప్ప మనసు మీది లోకేష్ గారూ. సాధారణ కార్యకర్త కు ఇంత గొప్ప గౌరవాన్ని ఏ రాజకీయ పార్టీ ఇవ్వదు @naralokesh
తెలుగు
0
0
0
16
M.v.prasad retweetledi
Tangirala Sowmya
Tangirala Sowmya@TangiralaSowmy1·
మొన్న ఎన్టీఆర్... నిన్న చంద్రబాబు.. నేడు లోకేష్.. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు నుంచి, ఆర్థిక స్వావలంబన నుంచి, నేటి 33% రిజర్వేషన్ వరకు.. తెలుగుదేశం పార్టీకి, మహిళలే మహారాణులు.. #Mahanadu2026 #NTRLivesOn #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
తెలుగు
2
1
9
156
M.v.prasad retweetledi
Telugu Desam Party
1982 లో రాజకీయ విప్లవంగా దేశస్థాయిలోనే ప్రకంపనలు సృష్టించిన పార్టీ మన టీడీపీ. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ. #Mahanadu2026 #NTRLivesOn #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
తెలుగు
3
39
123
1.6K
M.v.prasad retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#Mahanadu2026 మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పసుపు పండుగ మహానాడును హైబ్రిడ్ విధానంలో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లతో పాటు 12 దేశాల నుంచి కార్యకర్తలు, నేతలు మహానాడు వేడుకలో భాగస్వాములయ్యారు. వర్చువల్ మహానాడులో 24.5 లక్షల మంది పాల్గొనడం చరిత్ర. కనీవినీ ఎరుగని రీతిలో మహానాడు విజయవంతానికి కృషిచేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. #SthreeShakti
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
35
109
775
23.8K
M.v.prasad retweetledi
MyTDP
MyTDP@MyTDPOfficial·
మొన్న ఎన్టీఆర్... నిన్న చంద్రబాబు.. నేడు లోకేష్.. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు నుంచి, ఆర్థిక స్వావలంబన నుంచి, నేటి 33% రిజర్వేషన్ వరకు.. తెలుగుదేశం పార్టీకి, మహిళలే మహారాణులు.. #Mahanadu2026 #NTRLivesOn #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
తెలుగు
5
26
99
630
M.v.prasad retweetledi
MyTDP
MyTDP@MyTDPOfficial·
అధికార గర్వం లేదు.. కార్యకర్తే సర్వస్వం అనే లోకేష్ నైజం.. రాజకీయాల్లో ఎంత ఎదిగినా.. ఎంత ఒదిగి ఉన్నామన్నదే అసలైన సంస్కారం అని నారా లోకేష్ తన ప్రవర్తనతో నిరూపిస్తున్నారు. 'కార్యకర్తలే పార్టీకి అధినేతలు' అని నమ్మే ఆయన, లీడర్ అనే అహంకారం అస్సలు లేకుండా అందరినీ సమానంగా ఆదరిస్తున్నారు. మహానాడు వేదికపై చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఫోటో దిగాలని వస్తున్న నాయకులకు, సామాన్య కార్యకర్తలకు తానే స్వయంగా ముందుండి గౌరవం ఇస్తున్నారు. అధినేత పక్కన ఉన్న తన కుర్చీని సైతం వారికి ఇచ్చి, అందులో కూర్చోబెట్టి మరీ ఫోటోలు తీయిస్తున్న తీరు ప్రతి ఒక్కరి గుండెలను తాకుతోంది. హోదాను పక్కనపెట్టి, క్యాడర్‌ను నెత్తిన పెట్టుకునే ఇలాంటి అరుదైన నాయకత్వ లక్షణాలే లోకేష్‌ను ఒక రియల్ హీరోగా నిలబెడుతున్నాయి. #Mahanadu2026 #NTRLivesOn #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
తెలుగు
248
1.6K
3.2K
9.7K
M.v.prasad retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#HBDOneAndOnlyCBN Warm birthday greetings to Hon’ble Chief Minister N. Chandrababu Naidu garu - an inspiring leader I also have the privilege of calling Nanna. ❤️ With each passing year, your passion for public service only grows stronger; your experience and wisdom now blending seamlessly with a renewed energy to lead from the front. I feel fortunate to learn from you every single day - your clarity of thought, resilience, and unwavering commitment to the people continue to guide me. Wishing you continued good health, strength, and many more years of inspiring leadership. @ncbn
Lokesh Nara tweet media
English
463
2.8K
12K
97.2K
M.v.prasad retweetledi
MyTDP
MyTDP@MyTDPOfficial·
కుప్పం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా 7600 మొక్కలతో నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని రూపొందించడం జరిగింది. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu #kuppam
తెలుగు
214
1.3K
2.5K
8.5K
M.v.prasad retweetledi
Bhuma Akhila Priya Reddy
Bhuma Akhila Priya Reddy@bhuma_akhila·
నా ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ అహోబిలం కార్యక్రమంలో భాగంగా, ఎగువ అహోబిలంలోని స్వచ్ఛ కోనేరు క్లీనింగ్ ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహించాం. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ–నంద్యాల ప్రాంత ప్రజలు, యువతీ యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో అభినందనీయం. రాబోయే రోజుల్లో అహోబిలాన్ని మరింత అభివృద్ధి చేసి, దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తాం. నా పిలుపు మేరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. #BhumaAkhilaPriya #SwachhAhobilam #SwachhKonneru #CleanAndGreen #Ahobilam
Bhuma Akhila Priya Reddy tweet mediaBhuma Akhila Priya Reddy tweet mediaBhuma Akhila Priya Reddy tweet mediaBhuma Akhila Priya Reddy tweet media
తెలుగు
2
17
109
6.9K
M.v.prasad retweetledi
Bhuma Akhila Priya Reddy
Bhuma Akhila Priya Reddy@bhuma_akhila·
ఉమ్మడి కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా సహచర ఎమ్మెల్యేలతో కలిసి స్వాగతం పలకడం జరిగింది.
Bhuma Akhila Priya Reddy tweet mediaBhuma Akhila Priya Reddy tweet mediaBhuma Akhila Priya Reddy tweet mediaBhuma Akhila Priya Reddy tweet media
తెలుగు
0
30
295
3.6K
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
#भारतमाताकीजय భారత్ మాతకి జై #BharatMataKiJai Jai Hind🇮🇳
తెలుగు
2
63
138
4.2K
M.v.prasad
M.v.prasad@mvprasad97·
Vijay chintakayala@vijaychinthak

నువ్వు విజిల్ బ్లోవర్ వి కాదు, క్రైమ్ బ్లోవర్ వి @VSReddy_MP .. విశాఖ సర్క్యూట్ హౌస్ లో కూర్చొని నువ్వు చేసిన డిస్టలరీల దందా,తయారు చేయించిన నకిలీ మద్యం గురించి నాకు తెలుసు..త్వరలోనే ఆ బాధితులు సీఐడీ కి కంప్లైంట్ ఇచ్చి నీ బట్టలు విప్పడానికి సిద్ధంగా ఉన్నారు.. తస్మాత్ జాగ్రత్త !!

QME
0
0
0
10
M.v.prasad retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
.@VSReddy_MP కష్టం నీదాక వస్తే నాకు ఎవ్వరితో వ్యక్తిగతంగా విబేధాలు లేవు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటే నిన్ను వదిలేస్తాం అనుకుంటున్నావా..?? సైరా పంచ్ అంటూ నువ్వు వేసిన తప్పుడు ట్వీట్స్, కూసిన తప్పుడు కూతలు మర్చిపోతాం అనుకుంటున్నావా..?? 1/2
తెలుగు
45
312
1K
42.3K